బాబా రామ్‌దేవ్: వార్తలు
Baba Ramdev:: పతంజలి కేసు కీలక మలుపు.. బాబా రామ్‌దేవ్‌పై అరెస్టు వారెంట్
కేరళలోని పాలక్కడ్ జిల్లా కోర్టు, యోగా గురువు బాబా రామ్‌దేవ్, పతంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ బాలకృష్ణకు బిగ్ షాక్ ఇచ్చింది.
Patanjali misleading ads case: తప్పుదారి పట్టించే యాడ్స్ కేసులో.. తాజాగా రామ్‌దేవ్ క్షమాపణలు
పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకులు యోగా గురువులు బాబా రామ్‌దేవ్, బాలకృష్ణ బుధవారం నాడు వార్తాపత్రికలలో కొత్త బహిరంగ క్షమాపణలు చెప్పారు.
Supreme Court: క్షమాపణ మీ ప్రకటనల పరిమాణంలోనే ఉందా?.. బాబా రామ్‌దేవ్‌కు సుప్రీం చురకలు
కరోనాపై పోరాడేందుకు పతంజలి ఆయుర్వేద ఔషధం కరోనిల్‌ను ఔషధంగా ప్రచారం చేయడాన్ని సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి తప్పుబట్టింది.
Patanjali Case : యోగా గురు రామ్‌దేవ్‌ను మరోసారి మందలించిన సుప్రీంకోర్టు.. మీరు అమాయకులు కాదు
తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది.
Supreme court:క్షమాపణలు కాదు...చర్యలకు సిద్ధపడండి: బాబా రామ్ దేవ్ బాబా, బాలకృష్ణపై సుప్రీం కోర్టు సీరియస్
పతంజలి ఆయుర్వేద సంస్థ (Patanjali case) సహ వ్యవస్థాపకుడు బాబా రామ్ దేవ్(Ram dev baba), సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాలక్రిష్ణలపై సుప్రీంకోర్టు (supreme court) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Yoga guru Ramdev: మరణ శిక్షకైనా సిద్ధం: సుప్రీంకోర్టు హెచ్చరికపై రామ్‌దేవ్ కామెంట్స్
పతంజలి ఆయుర్వేద కంపెనీ యాడ్స్‌తో ప్రజలను తప్పుదోవ పటిస్తోందని సుప్రీంకోర్టు మంగళవారం మందలించిన విషయం తెలిసిందే.