పతంజలి: వార్తలు

Patanjali: ఆన్‌లైన్ ప్రకటనలను ఉపసంహరించుకోవాలి.. సస్పెండ్ చేయబడిన ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేయాలి.. సుప్రీంకోర్టు ఆదేశాలు

పతంజలి,ఇతర కంపెనీలకు సంబంధించిన తప్పుదారి పట్టించే ప్రకటనలపై సుప్రీంకోర్టు కఠిన వైఖరిని తీసుకుంది.

Patanjali-supreme court: ఉత్తరాఖండ్​ లైసెన్సింగ్ అథారిటీకి సుప్రీంకోర్టు మందలింపు

పతంజలి (Patanjali)తప్పుడు ప్రకటనల కేసులు ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అథారిటీ .తీరుపై సుప్రీంకోర్టు(Supreme Court) అసహనం వ్యక్తం చేసింది.

Patanjali misleading ads case: తప్పుదారి పట్టించే యాడ్స్ కేసులో.. తాజాగా రామ్‌దేవ్ క్షమాపణలు 

పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకులు యోగా గురువులు బాబా రామ్‌దేవ్, బాలకృష్ణ బుధవారం నాడు వార్తాపత్రికలలో కొత్త బహిరంగ క్షమాపణలు చెప్పారు.

Patanjali Case : యోగా గురు రామ్‌దేవ్‌ను మరోసారి మందలించిన సుప్రీంకోర్టు.. మీరు అమాయకులు కాదు 

తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది.

Supreme court:క్షమాపణలు కాదు...చర్యలకు సిద్ధపడండి: బాబా రామ్ దేవ్ బాబా, బాలకృష్ణపై సుప్రీం కోర్టు సీరియస్

పతంజలి ఆయుర్వేద సంస్థ (Patanjali case) సహ వ్యవస్థాపకుడు బాబా రామ్​ దేవ్​(Ram dev baba), సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాలక్రిష్ణలపై సుప్రీంకోర్టు (supreme court) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Yoga guru Ramdev: రామ్ దేవ్ బాబా.. చర్యలకు సిద్ధంగా ఉండండి: సుప్రీం కోర్టు 

పతంజలి ఆయుర్వేద సంస్థ సహ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ , సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాలక్రిష్ణలపై సుప్రీంకోర్టు మండిపడింది.

Patanjali Ayurveda: సుప్రీంకోర్టుకి క్షమాపణలు చెప్పిన పతంజలి ఆయుర్వేద 

పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ గురువారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌లో తప్పుదోవ పట్టించే ప్రకటనల పట్ల విచారం వ్యక్తం చేశారు.

Baba Ramdev: యాడ్ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలని యోగా గురు రాందేవ్ ను సుప్రీంకోర్టు ఆదేశం 

బాబా రాందేవ్ కు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద యాడ్స్ కేసులో కోర్టు ముందు హాజరుకావాలని నోటిసులలో పేర్కొంది.

Patanjali: 'పతంజలి' ప్రకటనలపై సుప్రీంకోర్టు నిషేధం 

ప్రముఖ ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ 'పతంజలి'కి సంబంధించిన తప్పుడు ప్రకటనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

Yoga guru Ramdev: మరణ శిక్షకైనా సిద్ధం: సుప్రీంకోర్టు హెచ్చరికపై రామ్‌దేవ్ కామెంట్స్

పతంజలి ఆయుర్వేద కంపెనీ యాడ్స్‌తో ప్రజలను తప్పుదోవ పటిస్తోందని సుప్రీంకోర్టు మంగళవారం మందలించిన విషయం తెలిసిందే.