LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Cyclone Montha :  ఉప్పాడ తీరంలో ఎగసిపడుతున్న అలలు.. సముద్ర తీరం వద్ద  వందల ఇళ్లు ధ్వంసం  

మొంథా తుపాన్‌ (Cyclone Montha) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలు తీవ్ర అలజడిని ఎదుర్కొంటున్నాయి.

ECI: ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు..

ప్రసిద్ధ ఎన్నికల వ్యూహకర్త,జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికలకమిషన్ (EC) షోకాజ్ నోటీసు జారీ చేసింది.

Ashwini Vaishnav: ఒడిశా,తెలుగురాష్ట్రాల్లో రైల్వే వార్‌రూమ్‌లు : కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ 

'మొంథా' తీవ్ర తుపాను పరిస్థితుల దృష్ట్యా అత్యవసర నిర్ణయాలు త్వరితంగా తీసుకునేందుకు ఒడిశా,తెలుగు రాష్ట్రాల్లో డివిజనల్ వార్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దక్షిణ మధ్య రైల్వే,ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్‌లకు ఆదేశాలు జారీ చేశారు.

Cyclone Montha: మూడు రోజుల వేట నిషేధం: వాతావరణ కేంద్రం 

'మొంథా' తీవ్ర తుపాను ప్రభావంతో రాష్ట్రంలో విస్తార ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు.

28 Oct 2025
తుపాను

Heavy Rains : మొంథా తుఫాన్‌ ప్రభావం.. తెలంగాణలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్!

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను 'మొంథా' ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

28 Oct 2025
విమానం

SJ-100 aircraft: భారత్‌లో విమానాల తయారీ.. హెచ్‌ఏఎల్‌తో రష్యా సంస్థ ఒప్పందం 

విమానాలు,హెలికాప్టర్ల తయారీలో వేగంగా అభివృద్ధి సాధిస్తున్న భారత్‌ ఇప్పుడు పూర్తిస్థాయి ప్రయాణికుల విమానాల నిర్మాణ దిశగా ముందడుగు వేస్తోంది.

#NewsBytesExplainer: విపత్తు ఎదుర్కోవడంలో అప్రమత్తత నుంచి ఆచరణ వరకూ.. చంద్రబాబుకే సాధ్యం !

ఒక విపత్తు తప్పదని స్పష్టమైందంటే, చేయాల్సిన మొదటి పని నష్టాన్ని వీలైనంత తగ్గించడం.

Cyclone Montha: పశ్చిమ బంగాళాఖాతంలో వేగంగా కదులుతున్న మొంథా తుపాన్.. తీర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు 

పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ మరింత బలపడి, వేగంగా ముందుకు కదులుతోంది.

28 Oct 2025
కర్ణాటక

Karnataka: కర్ణాటక హైకోర్టు తీర్పుతో సిద్ధరామయ్య ప్రభుత్వానికి బిగ్ షాక్!

కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వానికి హైకోర్టు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వుపై హైకోర్టు స్టే విధించింది.

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు గుడ్ న్యూస్‌.. 8వ వేతన కమిషన్‌కు ఆమోదం 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు శుభవార్తను ప్రధాని మోదీ సర్కారు ప్రకటించింది.

Cyclone Montha: మొంథా తుపాను ప్రభావంతో 107 రైళ్ల రద్దు.. హెల్ప్‌డెస్క్‌ నంబర్లివీ.. 

మొంథా తుపాన్ (Cyclone Montha) తీవ్ర ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతాలకు వెళ్ళే అనేక రైళ్లు రద్దు అయ్యాయి.

Cotton Farmers: పత్తి రైతులకు శుభవార్త.. రేపటి నుంచే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

పత్తి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రేపటి నుంచే పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది.

Sridhar Vembu: ఆటిజం పెరుగుదలకు వ్యాక్సిన్లు కారణం: శ్రీధర్ వెంబు 

జోహో సంస్థ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు మంగళవారం ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.

28 Oct 2025
రాజస్థాన్

Bus caught fire : మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దం.. ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం మరువకముందే దేశంలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది.

Cyclone Montha: ఏపీపై మొంథా తుపాన్ ప్రభావం తీవ్రం.. 19 జిల్లాల్లో అలర్ట్‌ జారీ! 

ఆంధ్రప్రదేశ్ అంతటా మొంథా తుపాన్ (Cyclone Montha) ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

28 Oct 2025
బిహార్

Bihar Elections: పార్టీ వ్యతిరేక చర్యలపై ఆర్జేడీ వేటు.. ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా 27 మంది నాయకులపై వేటు!

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిహార్‌లో రాజకీయం వేడెక్కింది.

28 Oct 2025
దిల్లీ

Delhi Acid Attack: ఢిల్లీ యాసిడ్ దాడిలో బిగ్ ట్విస్ట్.. అమ్మాయి తండ్రి ప్లానే!

దిల్లీలో యువతిపై జరిగిన యాసిడ్ దాడి కేసు అనూహ్యంగా కొత్త మలుపు తిరిగింది.

Ration Distribution: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్‌.. నేడే పంపిణీ!

మొంథా తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Cyclone Montha: ఏపీలోని ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. బయటకు రావొద్దు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రత పెరగడంతో 'మొంథా తుపాన్'గా మారి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను వణికిస్తోంది.

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబు  

ఆంధ్రప్రదేశ్‌ను దేశవ్యాప్తంగా ప్రముఖ లాజిస్టిక్స్ కేంద్రంగా రూపుదిద్దే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

Cyclone Montha: కాకినాడ పోర్టులో 7వ ప్రమాద హెచ్చరిక

మొంథా తుపాన్ (Cyclone Montha) వేగంగా తీరం వైపు కదులుతోంది.

28 Oct 2025
తుపాను

Cyclone Montha: తుపానుల పుట్టుక నుంచి తీరం దాటే వరకు..

సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన క్షణం నుంచి అది తుపానుగా మారి తీరం తాకే వరకు పలు దశలు ఉంటాయి.

Cyclone Montha: పునరావాస కేంద్రాలకు బాధితులు.. పకడ్బందీగా సహాయక చర్యలు 

మొంథా తుపాన్ నేపథ్యంలో పెడన, గుడివాడ, పామర్రు నియోజకవర్గాల లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పరిశీలించారు.

28 Oct 2025
తెలంగాణ

Harish Rao: మాజీ మంత్రి హరీశ్ రావు ఇంట విషాదం.. తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూత

బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Cyclone Montha: బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం.. నేటి ఉదయానికి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందనున్న మొంథా 

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన వాయుగుండం ఇప్పుడు 'మొంథా తుపాన్' గా మారి కోస్తా జిల్లాలపై ప్రభావం చూపిస్తోంది.

27 Oct 2025
తెలంగాణ

Revanth Reddy: మొంథా తుపాను.. అప్రమత్తమైన తెలంగాణ సర్కార్ 

మొంథా తుపాన్ ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్రంలోని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

Cyclone Montha: మొంథా తుపాను నేపథ్యంలో విజయవాడలో భారీ వర్షాలు: వాతావరణశాఖ

మొంథా తుపాన్ కు సంబంధించి మంగళవారం విజయవాడలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Fact check:పోస్టాఫీస్‌ రూ.20వేల సబ్సిడీ పేరిట మోసం..ఆ లింక్‌ క్లిక్‌ చేయొద్దు! 

భారత్‌ పోస్టాఫీస్‌ పేరిట సోషల్‌ మీడియాలో మరో మోసపూరిత ప్రచారం వెలుగుచూసింది.

SIR: 12 రాష్ట్రాలు/యూటీల్లో 'ఎస్‌ఐఆర్‌'.. ఈసీ కీలక ప్రకటన 

కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం కీలక ప్రకటన చేసింది.

Cyclone Montha: 'మొంథా తుపాన్ కు' ఆ పేరు ఎలా వచ్చింది? ఏ దేశం పేరు పెట్టిందంటే?

ప్రపంచవ్యాప్తంగా తరచూ ఉధృతమైన తుపాన్లు విరుచుకుపడి ప్రజల జీవితాలను తారుమారు చేస్తున్నాయి.

Cyclone Montha: మొంథా తుపాను.. ఒక్కో కుటుంబానికి రూ.3 వేల సాయం: చంద్రబాబు 

రాష్ట్రం వైపువేగంగా దూసుకొస్తున్న మొంథా తుపాను నేపథ్యంలో,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లు,ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

Cyclone Montha: 17కి.మీ వేగంతో కదులుతున్న 'మొంథా'.. ఈదురు గాలులతో వర్షాలు

'మొంథా' తుపాను కారణంగా కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో ఈదురు గాలులతో పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Nara Lokesh: తుఫాన్‌ ప్రభావిత నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో ఉండాలి: లోకేశ్

తుపాను దృష్ట్యా ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు.

Supreme Court: సీజేఐపై దాడి యత్నం.. లాయర్‌పై ధిక్కార చర్యలకు అనుమతి లేదు!

సుప్రీం కోర్టు ప్రాంగణంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌పై (CJI Justice BR Gavai) ఓ న్యాయవాది దాడి యత్నం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

27 Oct 2025
తుపాను

Cyclone Montha: మోంథా తుపానుపై ఆందోళన.. క‌ళ్ల ముందు క‌ద‌లాడుతున్న 1996 విల‌యం

మోంథా తుపాను కారణంగా కాకినాడ జిల్లా ప్రజల్లో భయం అలుముకుంది.

Ap High Court:  టీటీడీ పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ..

టీటీడీ పరకామణి కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది.

Cyclone MONTHA: 'మొంథా' తుపాను ప్రభావం.. 43 రైళ్లు రద్దు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి 'మొంథా' తుపానుగా (Cyclone MONTHA) రూపాంతరం చెందడంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే (East Coast Railway) అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

27 Oct 2025
తుపాను

Cyclone Montha: మొంథా తుపాను ప్రభావం.. ఏపీలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్!

మొంథా తుపాను ప్రభావం ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. తుపానుతో అనుసంధానమైన గాలుల ప్రభావం వల్ల పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

#NewsBytesExplainer: ఏపీలో వివాదాలు తలెత్తకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు సాధ్యమేనా ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేయడమే కాకుండా, వాటి పేర్ల మార్పులు, సరిహద్దుల సవరణల తుది ప్రతిపాదనలను సిద్ధం చేయడానికి ముందడుగు వేస్తోంది.

Stray Dogs Case: వీధి కుక్కలపై కేసు.. రాష్ట్రాల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

వీధి కుక్కల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని సోమవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.