భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Cyclone Control Rooms: మొంథా తుపాను.. అన్ని మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూమ్‌లు: మంత్రి నారాయణ
మొంథా తుపాను సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లతో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
Delhi: ఆర్మీ ఆఫీసర్‌నని నమ్మించి.. ఢిల్లీ వైద్యురాలిపై అత్యాచారం
దిల్లీలో ఓ షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. ఆర్మీ అధికారినని నమ్మించి ఓ వైద్యురాలిపై దారుణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
CJI BR Gavai : సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్!
దేశ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)బీఆర్ గవాయ్ తన తరువాతి వారసుడిగా సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ సూర్యకాంత్‌ను సిఫార్సు చేశారు.
Vijay: కరూర్ తొక్కిసలాట ఘటన.. బాధితులను కలిసి కన్నీరు తుడిచిన విజయ్
తమిళనాడు కరూర్‌లో జరిగిన దుర్ఘటనపై నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ మళ్లీ స్పందించారు.
US deported Indians:డంకీ రూట్‌లో అక్రమంగా అమెరికా ప్రయాణం.. హర్యానాకు చెందిన 50 మందితో సహా 54 మంది భారతీయులు వెనక్కి
వలసలపై డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కఠినచర్యలు తీసుకుంటున్న సమయంలో కూడా అమెరికాకు అక్రమ మార్గంలో వెళ్లేవారి సంఖ్య ఆగడం లేదు.
Indiramma houses : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక అప్డేట్.. బిల్లుల చెల్లింపుల్లో మార్పులు
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి అర్హత కలిగిన పేద కుటుంబానికి స్వంత ఇల్లు కల్పించాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్న విషయం తెలిసిందే.
CYCLONE MONTHA: బంగాళాఖాతంలోవాయుగుండంగా బలపడుతున్న మొంథా తుపాను
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వేగంగా తీవ్రత సాధిస్తూ "మొంథా" అనే తుపానుగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Fee Reimbursement: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఆ రోజు నుంచి కాలేజీలు బంద్.. ఎందుకంటే?
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై అనిశ్చితి కొనసాగుతోంది. ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నప్పటికీ, పూర్తి బకాయిలు విడుదల కానందున తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
India China flights: ఐదేళ్ల తర్వాత భారత్-చైనా విమాన సర్వీసులు పునః ప్రారంభం
దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత భారత్, చైనా మధ్య నేరుగా విమాన రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.
Election Commission: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల సవరణకు సర్వం సిద్ధం.. నేడే ఈసీ కీలక ప్రకటన
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ - ఎస్ఐఆర్)పై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకోబోతోంది.
Kanpur: కాన్పూర్‌లో షాకింగ్ ఘటన.. లా విద్యార్థి కడుపు కోసి వేళ్లు నరికిన దుండగులు!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో రోమాలు నిక్కబొడిచే దారుణం వెలుగులోకి వచ్చింది. 22 ఏళ్ల లా విద్యార్థిపై మెడికల్ షాపు నిర్వాహకులు అతి క్రూరంగా దాడి చేశారు.
Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి సిద్ధమైన సీఎం రేవంత్.. రెండు విడతలుగా సాగనున్న ముఖ్యమంత్రి ప్రచారం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న నేపథ్యంలో,తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దిగనున్నారు.
PM Modi: అంతర్జాతీయ వృద్ధికి పునాది.. భారత్-ఆసియాన్ భాగస్వామ్యంపై ప్రధాని మోదీ ఉద్ఘాటన
అంతర్జాతీయ స్థాయిలో సుస్థిర అభివృద్ధి,వృద్ధికి భారత్-ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం శక్తిమంతమైన పునాదిగా అవతరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.
Telangana: 'మోర్త్' ప్రమాణాలతో 'హ్యామ్' రోడ్లు.. డీబీఎం+బీసీ పొరతో రహదారుల ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) విధానంలో నిర్మించబోయే రహదారులను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్) సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించాలని నిర్ణయించింది.
CYCLONE MONTHA: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం.. 28 రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారే దిశగా సాగుతోంది.
Andhra news: కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కొలిక్కి.. నవంబరు ఏడో తేదీన మంత్రివర్గం ముందుకు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు,రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో పాటు పేర్ల మార్పులపై ప్రభుత్వం తుది దశకు చేరింది.
Telangana: మొంథా తుపాను ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక
తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Jharkhand: జార్ఖండ్‌లో దారుణ ఘటన.. వైద్యుల నిర్లక్ష్యంతో ఐదుగురి చిన్నారులకు హెచ్ఐవి పాజిటివ్!
జార్ఖండ్‌లో చాయిబాసా సదర్ ఆస్పత్రిలో సంచలన ఆరోగ్య ఘటన వెలుగులోకి వచ్చింది.
Sleeper Bus catches fire: ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వేపై స్లీపర్ బస్సులో మంటలు
ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వేపై మరో ప్రైవేటు స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి.
Rahul Gandhi: అది ముమ్మాటికే ప్రభుత్వ హత్యే.. వైద్యురాలి ఆత్మహత్యపై రాహుల్ గాంధీ అవేదన
సతారా జిల్లా (మహారాష్ట్ర)లో 26 ఏళ్ల ఓ వైద్యురాలు పై ఎస్సై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
Kurnool Bus Accident: కర్నూలు బస్సు విషాదం.. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగింత
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 18 మంది మృతదేహాలను అధికారులు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
UGC: దిల్లీ, యూపీ, కేరళలో ఫేక్ యూనివర్సిటీలు.. యూజీసీ హెచ్చరిక!
దిల్లీ కోట్లా ముబారక్‌పుర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఇంజనీరింగ్ విషయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC)తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.
Mann Ki Baat: స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వండి : నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రసంగించారు. ఈరోజు 'మన్ కీ బాత్' 127వ ఎపిసోడ్.
Cyclone Montha : ఏపీకి హైఅలర్ట్.. దూసుకొస్తున్న మొంథా సైక్లోన్.. విద్యాసంస్థలకు సెలవులు!
ఆంధ్రప్రదేశ్ - ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం నుంచి బలపడుతూ ఏపీవైపు (మొంథా) తుపానుగా మారింది.
Delhi official Logo: దేశ రాజధాని దిల్లీలో మొదటిసారిగా అధికారిక లోగో.. నవంబర్ 1న ఆవిష్కరణ
దిల్లీ - దేశ రాజధాని పేరుతో ప్రసిద్ధి పొందినప్పటికీ, ఇప్పటివరకు ఢిల్లీకోసం ప్రత్యేకంగా రూపొందించిన లోగో లేదు.
Wine shops: దరఖాస్తుల గడువు పొడిగింపు వివాదం.. వైన్ షాపుల డ్రాకు లైన్ క్లియర్!
హైదరాబాద్ హైకోర్టులో లిక్కర్ షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపుపై దాఖలైన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఈ కేసుపై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.
NDRF: తుపాన్ ప్రభావిత 6 జిల్లాలకు తరలిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఉన్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్) పదో బెటాలియన్ బృందాలు తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు శనివారం రాత్రి తరలివెళ్లాయి.
ASEAN Summit: ట్రంప్‌తో భేటీ రద్దు.. ఆసియాన్ సమ్మిట్‌లో వర్చువల్ ఎంట్రీకి సిద్ధమైన మోదీ
మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో అక్టోబర్ 26 నుంచి 28 వరకు జరగనున్న ఆసియాన్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి ప్రత్యక్షంగా హాజరుకాకుండా, వర్చువల్‌గా పాల్గొననున్నారు.
Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ కీలక నిర్ణయం
తమిళనాడు కరూర్‌లో జరిగిన దళపతి విజయ్ ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
Cyclone Warning: తుపాను ముందు పోర్టుల్లో నంబర్ వారీగా అలర్ట్.. దాని అర్థం ఏమిటి?
మొంథా తుపాను వేగంగా ఆంధ్ర తీరాన్ని లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టులకు ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
Kurnool bus accident:కర్నూలు బస్సు ప్రమాద మిస్టరీ వీడింది.. దర్యాప్తులో కీలక విషయాలు
తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన విషాదాన్ని నింపిన కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీపై కీలక విషయాలు వెల్లడయ్యాయి.
Chandrababu: బిహార్‌లో ఎన్డీయే విజయం ఖాయం : సీఎం చంద్రబాబు
ఈ దశాబ్దం మోదీదే అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అభివర్ణించారు.
Telangana Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్
తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. పరీక్షలు ఈసారి ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించబడతాయి.
Hyderabad Fire Accident: మూసాపేట ICD డిపోలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్‌లో మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్(ICD)డిపోలోని గోదాం రసాయన విభాగంలో జరిగింది.
Kurnool Bus Tragedy : కర్నూలు బస్సు ప్రమాదం.. నిబంధనలు పాటించలేదా? వెలుగులోకి సంచలన విషయాలు!
కర్నూలు జిల్లా కల్లూరు మండలం, చిన్నటేకూరు-చెట్లమల్లాపురం మధ్య జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది.
Telangana: కర్నూలు బస్సు ప్రమాదం.. అప్రమత్తమైన రవాణా శాఖ
కర్నూలు బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది. ప్రయివేటు బస్సులపై విస్తృత తనిఖీలను ప్రారంభించారు.
UN: జమ్ముకశ్మీర్ ఎల్లప్పుడూ భారత్‌లో భాగమే.. యూఎన్‌లో భారత్ స్పష్టీకరణ!
జమ్ముకశ్మీర్ ఎల్లప్పుడూ భారతదేశంలో భాగమేనని ఐక్యరాజ్య సమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ శుక్రవారం స్పష్టం చేశారు.
Chandrababu Naidu: దుబాయ్ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబు
దుబాయ్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించాలనే లక్ష్యంతో ఆయన మూడు రోజుల పాటు దుబాయ్‌లో పర్యటించారు.
AP Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి పొంచి ఉన్న ముప్పు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం ఒక అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది.
Bharat Taxi: ఓలా,ఉబర్‌కు పోటీగా 'భారత్ ట్యాక్సీ'..వచ్చే నెల దిల్లీలో ప్రారంభంకానున్న సేవలు
ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ క్యాబ్ సేవలకు పోటీగా కేంద్ర ప్రభుత్వం త్వరలో "భారత్ ట్యాక్సీ" (Bharat Taxi) పేరుతో కొత్త ట్యాక్సీ సేవలను ప్రారంభించబోతోంది.