భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
APSDMA: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం... సోమవారం నాటికి తుపాను
ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడన వ్యవస్థ రూపుదిద్దుకుంది.
Maharastra: మహారాష్ట్రలో ఎస్సై లైంగిక వేధింపులతో మహిళా డాక్టర్ ఆత్మహత్య.. అరచేతిపై సూసైడ్ నోట్ రాసి బలవన్మరణం
మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రక్షించాల్సిన పోలీస్ అధికారి నుంచే తీవ్రమైన లైంగిక వేధింపులు ఎదురైన ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు.
Hyderabad: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు.. నామినేషన్లను ఉపసంహరించుకున్న 23 మంది
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో పోటీపడనున్న అభ్యర్థుల తుది జాబితా ఖరారయింది.
Telangana: ఆ రెండు ఆస్పత్రుల నిర్మాణ వ్యయం భారీ తగ్గించిన తెలంగాణ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (Warangal Super Specialty Hospital),టిమ్స్ (TIMS) నిర్మాణ ఖర్చులను రూ.1,715 కోట్లు తగ్గించింది.
SIR: తమిళనాడులో ఓటర్ల జాబితా సవరణ : ఈసీ వెల్లడి
తమిళనాడులో కూడా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Kurnool bus accident: కర్నూలు ప్రమాదం.. సీటింగ్ పర్మిషన్ తీసుకుని బస్సును స్లీపర్‌గా మార్చి
కర్నూలులోని బస్సు ప్రమాదం రవాణా శాఖలో లోసుగులు బయటపెట్టింది.ఆల్ ఇండియా పర్మిట్ పేరిట ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి.
#NewsBytesExplainer: అమరావతి పనులపై వరల్డ్ బ్యాంక్ సంతృప్తి.. వేగం, ప్రమాణాలపై ప్రశంసలు
ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
Kurnool Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
కర్నూలు శివారు ప్రాంతంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది.
PM Modi: కర్పూరీ ఠాకూర్‌కు నివాళులతో బిహార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ
బిహార్ అసెంబ్లీ ఎన్నికలను ఈసారి అటు ఎన్డీయే, ఇటు ఇండియా బ్లాక్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి.
Telangana: తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌లకు భారీ స్పందన.. 95,436 దరఖాస్తులు, ₹2,863 కోట్ల ఆదాయం
తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌లకు ఈసారి అపారమైన స్పందన లభించింది.
Suicide attack: ఢిల్లీ ఆత్మాహుతి దాడికి ప్లాన్.. భగ్నం చేసిన పోలీసులు.. ఇద్దరు అరెస్టు
దేశ రాజధాని దిల్లీలో (Delhi) ఉగ్రవాదుల పెద్ద కుట్రను పోలీసులు అడ్డుకున్నారు.
Piyush Pandey: ప్రకటనల రూపకర్త .. పీయూష్ పాండే కన్నుమూత
భారత ప్రకటనల రంగంలో తన ప్రత్యేక ముద్రను వేసిన ప్రముఖ వాణిజ్య ప్రకటనల నిపుణుడు పీయూష్ పాండే (70) మృతి చెందారు.
Kurnool Bus Accident : కర్నూలు బస్సు ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి
కర్నూలు జిల్లా చిన్నటేకూరు ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుళ్లలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది.
Cyber security: డిగ్రీ కోర్సుల్లో 'సైబర్ భద్రత'.. యూజీసీ తాజా మార్గదర్శకాలు
సైబర్ భద్రతపై విద్యార్థుల అవగాహనను పెంపొందించేందుకు ఇక సాధారణ డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులకు దీన్ని బోధించనున్నారు.
TG Cabinet Meeting: 2028 జూన్ నాటికి ఎస్సెల్బీసీ టన్నెల్ పూర్తి.. క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పొంగులేటి
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలను సుదీర్ఘంగా చర్చించింది.
Access Controlled Corridor: ముప్పవరం నుంచి కాజ వరకు యాక్సెస్ కంట్రోల్ కారిడార్.. 100 కి.మీ.కు డీపీఆర్ తయారీకి టెండర్లు
చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిలో బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని ముప్పవరం నుంచి గుంటూరు జిల్లా కాజ వరకు 100 కి.మీ. మేర ఉన్న మార్గాన్ని యాక్సెస్ కంట్రోల్ కారిడార్‌గా తీర్చిదిద్దాలని ప్రణాళిక ఉంది.
Kurnool Bus accident: కర్నూలు బస్సు ప్రమాదం.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే..!
కర్నూలులో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో, బస్సు నుంచి 11 మంది మరణించిన వ్యక్తుల శవాలను వెలికితీసినట్టు కలెక్టర్ సిరి తెలిపారు.
AP Rains: బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం.. రాష్ట్రానికి మరో 4 రోజుల వర్ష సూచన
తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.
Kurnool: కర్నూలులో ఘోర బస్సు అగ్నిప్రమాదం..20 మందికి పైగా మృతి!
కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Hyderabad: మూసారాంబాగ్ వద్ద మూసీపై పాత వంతెన కూల్చివేత.. కొత్త వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం
మూసీ నదిపై మూసారాంబాగ్ ప్రాంతంలో ఉన్న పాత వంతెనను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు.
Kesineni Chinni: టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు.. కలకలం రేపుతున్న వాట్సాప్ స్టేటస్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు,విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిల మధ్య వివాదం తీవ్రమవుతోంది.
Madhya Pradesh:మధ్యప్రదేశ్‌లో దీపావళి వేళ విషాదం.. దేశీ బాణాసంచా తుపాకీ వల్ల కంటిచూపు కోల్పోయిన 14 మంది చిన్నారులు
దీపావళి సందర్భంగా మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
Pawan Kalyan: నవంబర్ 1వ తేదీ నుంచి డి.డి.ఓ.కార్యాలయాలు : పవన్ కళ్యాణ్
రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చినట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
#NewsBytesExplainer: ఏపీలో టీడీపీ,జనసేన మధ్య సమన్వయ లోపం.. అసలు ఏం జరుగుతోంది?
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి పార్టీల మధ్య పరిస్థితులు అంత అనుకూలంగా లేవని స్పష్టంగా కనిపిస్తోంది.
Tejaswi Yadav: బీహార్ మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్
బిహార్ రాజకీయాల్లో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.
Rahul Gandhi:మహాకూటమి ప్రెస్ మీట్ పోస్టర్లలో మాయమైన రాహుల్ గాంధీ ఫొటో..కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదంటూ బీజేపీ నేతల ఎద్దేవా
బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష మహాకూటమిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
World-Class Library: అమరావతిలో వరల్డ్-క్లాస్ లైబ్రరీ.. దుబాయ్ శోభా రియాల్టీ రూ.100 కోట్లు విరాళం!
ఏపీలో పెట్టుబడి అవకాశాలు వివరించేందుకు దుబాయ్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,అక్కడ శోభా రియాల్టీ చైర్మన్ రవి మీనన్ తో సమావేశమయ్యారు.
Jaipur: ఆడీ కారుతో మాజీ మంత్రి కుమారుడు బీభత్సం .. ఇద్దరికీ గాయాలు
రాజస్థాన్ మాజీ మంత్రి కుమారుడు తన ఆడి కారుతో బీభత్సం సృష్టించాడు.
Delhi encounter: ఢిల్లీలో ఎన్‌కౌంటర్.. 'సిగ్మా గ్యాంగ్' నుండి 4 మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతం
న్యూదిల్లీలోని రోహిణి ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.
Polavaram: పోలవరం పునరావాసం పనులు వేగవంతం.. 781 నిర్వాసిత కుటుంబాలకు ఆనందం
పోలవరం ప్రాజెక్టు పునరావాసం పనులు మరింత వేగంగా సాగుతున్నాయి.
RainAlert: ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల విస్తారంగా వర్షాలు.. మరో 5 రోజుల పాటు ఇదే వాతావరణం
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రమైన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.
PM Modi-Trump: మలేషియాలో ట్రంప్-మోదీల మధ్య భేటీ లేనట్లే..?
మలేషియాలోని రాజధాని కౌలాలంపూర్‌లో అక్టోబర్ 26 నుంచి 28 వరకు ఆసియాన్ సదస్సు జరుగనుంది.
Vijayawada-Singapore: విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా ఇండిగో విమాన సర్వీసులు.. నవంబర్ 15 నుంచి ప్రారంభం
ఇండిగో సంస్థ విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు నేరుగా విమాన సర్వీసులను నవంబర్ 15 నుంచి ప్రారంభిస్తోంది.
Debt States: అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాలు.. కేంద్ర గణాంకాల నివేదిక
తెలుగు రాష్ట్రాల ప్రజలు దేశవ్యాప్తంగా ఎక్కువగా అప్పుల భారం మోస్తున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి.
Telangana: జెన్కో, ట్రాన్స్కో లో సమ్మెలపై తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయం
తెలంగాణలోని విద్యుత్ పంపిణీ సంస్థలు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి.
Siddaramaiah: సిద్ధరామయ్య కుమారుడి సంచలన వ్యాఖ్యలు.. మా నాన్న తర్వాతి సీఎం ఆయనే
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు మార్పు అంశంపై రాజకీయ వేడి కొనసాగుతోన్న వేళ, రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
Ponnam Prabhakar: హైదరాబాద్‌లో కాలుష్యం నివారణ కోసం కొత్త ప్రణాళికలు : మంత్రి పొన్నం
దిల్లీలోని కాలుష్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్‌లో ఇలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు చేపట్టినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Revanth Reddy: ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం రెండు ఏళ్లలో పూర్తి చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
RTA Check posts: తెలంగాణలోని అన్ని చెక్‌పోస్టులు రద్దు.. రవాణాశాఖ కీలక నిర్ణయం..
తెలంగాణ రవాణాశాఖ ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి రాష్ట్రంలోని అన్ని రవాణాశాఖ చెక్‌పోస్టులు రద్దు చేస్తున్నట్టు రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
#NewsBytesExplainer: కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన.. పథకాల అమలులో నిర్లక్ష్యం.. శాఖలపై పట్టులేని మంత్రులు!
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి రెగ్యులర్‌గా రారని,ఇంటి నుంచో లేదా పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచో శాఖలపై సమీక్షలు నిర్వహిస్తారని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి.