భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Nara Lokesh: స్పోర్ట్స్ హబ్ దిశగా ఏపీ.. బ్రిస్బేన్‌లో పాపులస్ సంస్థ ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్ భేటీ
ఆంధ్రప్రదేశ్‌ను క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
Andhra News: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. హోంమంత్రి కీలక ఆదేశాలు
బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది.
Nara Lokesh: భారత్‌లో పెట్టుబడులకు గేట్‌వే ఏపీ: మంత్రి లోకేశ్
భారత్-ఆస్ట్రేలియా వాణిజ్య సంబంధాలలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
Bihar Elections: జీవికా దీదీలకు నెలకు రూ.30వేలు.. తేజస్వి ఎన్నికల హామీ
బిహార్ ఎన్నికల్లో మహిళా ఓటర్ల మద్దతు సాధించేందుకు ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ కీలక హామీతో ముందుకొచ్చారు.
Gallantry Awards: ఆపరేషన్ సిందూర్‌లో సత్తా చాటిన సైనికులకు.. శౌర్య పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
దేశరక్షణలో అసాధారణ ధైర్యసాహసాలు,విశిష్ట సేవలను అందించిన భారత సైనికదళాల సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలను ప్రకటించింది.
Air Pollution: ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగ.. రోజురోజుకీ క్షీణిస్తున్న గాలి నాణ్యత
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారుతోంది.
Bihar: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో గెహ్లాత్ కీలక చర్చలు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమీపంలో ప్రతిపక్ష 'మహాకూటమి'లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
Modi Govt New Scheme: అమెరికా నుంచి భారత సంతతికి చెందిన విద్యా నిపుణులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు
అమెరికా ఉన్నత విద్యపై డొనాల్డ్ ట్రంప్ సర్కారు కఠిన ఆంక్షలు అమలుచేస్తోన్న సంగతి తెలిసిందే.
President Murmu: శబరిమల యాత్రలో రాష్ట్రపతి ముర్ము.. హెలికాప్టర్ ల్యాండింగ్‌లో సమస్య
కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు శబరిమలకు వెళ్లనున్నారు. అయిప్ప స్వామిని దర్శించుకోవడం లక్ష్యంగా ఉన్న ఈ యాత్రలో ప్రమదం పట్టణంలో ఏర్పాటు చేసిన కాంక్రీట్ హెలిప్యాడ్‌లో ఒక సాంకేతిక సమస్య ఎదురైంది.
Telangana: హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలు.. ఇక దున్నపోతుల సందడి నెక్స్ట్ లెవెల్!
హైదరాబాద్‌లో సదర్ పేరు వింటే, నగరంలో ఒక ప్రత్యేక వైబ్రేషన్ అనిపిస్తుంది.
Chandrababu: ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు మూడు రోజుల యూఏఈ పర్యటన
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మూడు రోజుల యూఏఈ పర్యటనకు బయలుదేరారు.
Unified District Information System for Education: ఇంటర్ పరీక్షల్లో హాజరు కావాలంటే యూడైస్‌లో పేరు తప్పనిసరి!
ఇంటర్ వార్షిక పరీక్షలు రాయబోతున్నారా? పరీక్ష ఫీజు చెల్లించాలనుకుంటున్నారా? అయితే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్)లో మీ పేరు తప్పనిసరిగా ఉండాలి.
PM Modi: 'ప్రపంచ ఆశల వెలుగులు నింపాలి'.. ట్రంప్ ఫోన్ కాల్.. ప్రధాని మోదీ ధన్యవాదాలు
దీపావళి సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకు టెలిఫోన్ సంభాషణ జరిగినట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.
CM Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన నవంబర్ 7న కేబినెట్ సమావేశం.. సీఎస్ ఉత్తర్వులు జారీ!
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నవంబర్ 7న జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
Intermediate: ఏపీ ఇంటర్ విద్యా విధానంలో కీలక మార్పులు.. 26 మార్కులు వస్తే పాస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు పెద్ద శుభవార్తను అందించింది.
TET: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రాసే అవకాశం..పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం
సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాయడానికి అవకాశం కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
Cyclone: ఏపీకి వాయుగుండం ముప్పు.. భారీ నుంచి అతిభారీ వర్ష సూచన
రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
Guntur: గుంటూరు పేదల డాక్టర్‌కి జమైకా అత్యున్నత పురస్కారం
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ప్రసిద్ధ వైద్య నిపుణుడు చందోలు నాగమల్లేశ్వరరావుకు జమైకా దేశంలో అరుదైన గౌరవం లభించింది.
Telangana: తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం.. ఈ ప్రాంతాల వారు జాగ్రత్త
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Chandrababu: నెల్లూరు హత్య ఘటన.. లక్ష్మీనాయుడు కుటుంబానికి సీఎం చంద్రబాబు పరిహారం
నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన లక్ష్మీనాయుడు హత్య ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. శాంతిభద్రతలపై సచివాలయంలో సీఎస్ సమీక్ష నిర్వహించారు.
Punjab EX DGP Son Death Case: కోడలితో సంబంధం.. పంజాబ్ మాజీ డీజీపీ కుమారుడి మృతి కేసులో సంచలన విషయాలు
పంజాబ్‌లో మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తాఫా కుమారుడు అఖీల్ అఖ్తర్ మృతి సంచలనాన్ని సృష్టిస్తోంది. తొలుత అనుమానాస్పద మృతిగా భావించిన ఈ ఘటన, ప్రస్తుతం హత్య కేసుగా మారింది.
Sabarimala Gold Dispute: శబరిమల బంగారు తాపడం వివాదం.. ఈ కేసులో కీలక మలుపు!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శబరిమల బంగారం చోరీ వ్యవహారం కీలక మలుపు తిరిగింది.
AP Deputy CM Pawan: పోలీసులు త్యాగాలు ప్రతి పౌరుడికీ ఆదర్శం : పవన్ కళ్యాణ్
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్వీట్టర్) వేదికగా స్పందించారు.
Hyderabad Air Pollution: హైదరాబాద్‌లో దిగజారిన గాలి నాణ్యత.. భారీగా పెరిగిన కాలుష్య తీవ్రత
హైదరాబాద్‌లో దీపావళి సంబరాలతో గాలి నాణ్యత అత్యంత చెత్తస్థాయికి చేరింది.
Human Rights Forum: రియాజ్ ఎన్‌కౌంటర్‌పై మానవ హక్కుల వేదిక ఆగ్రహం.. న్యాయ విచారణ చేయాలని డిమాండ్
నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్‌ను దారుణంగా హత్య చేసిన కరుడుగట్టిన నేరస్థుడు రియాజ్‌పై పోలీసులు ఎన్‌కౌంటర్ జరిపిన విషయం తెలిసిందే.
Heavy rains: తెలంగాణకు భారీ వర్షాల సూచన.. ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
Jubilee Hills Bye-Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లకు నేడే డెడ్‌లైన్.. ఇప్పటివరకు ఎన్ని వచ్చాయంటే?
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈరోజుతో ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు.
Bihar Polls: ఎన్నికల వేళ బిహార్‌లో రూ.23 కోట్ల మద్యం సీజ్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుండి మొత్తం రూ.64.13 కోట్ల విలువైన మద్యం, నగదు, మాదకద్రవ్యాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అధికారులు వెల్లడించారు.
OLA: ఓలా ఇంజనీర్ ఆత్మహత్య.. భవేష్ అగర్వాల్ పై కేసు నమోదు
పండగ వేళ విషాదం చోటుచేసుకుంది. ఓలా ఎలక్ట్రిక్స్‌లో పనిచేస్తున్న 38 ఏళ్ల హోమోలోగేషన్ ఇంజనీర్ కె. అరవింద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Puja Khedkar: కిడ్నాప్ కేసులో పూజా ఖేద్కర్ పేరెంట్స్‌కు బెయిల్..
ట్రక్కు డ్రైవర్ కిడ్నాప్ కేసులో మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లిదండ్రులకు బెయిల్ లభించింది.
PM Modi: సముద్రతీరంలో సైనికులతో మోదీ దీపావళి.. విక్రాంత్ శౌర్యాన్ని ప్రశంసించిన ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి సంవత్సరం దీపావళి పండుగను దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులతో కలిసి జరుపుకుంటారని తెలిసిందే.
Udhayanidhi's Diwali Bomb: 'నమ్మకం ఉన్నవారికి దీపావళి శుభాకాంక్షలు'.. దుమారం రేపుతున్న ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు
దీపావళి పండుగ సందర్భంగా తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చలకు దారితీస్తున్నాయి.
Bihar Elections బిహార్ ఎన్నికలకు 143 మందితో ఆర్జేడీ జాబితా విడుదల.. రాఘోపుర్ నుంచి తేజస్వీ..
బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ దగ్గరపడుతున్నప్పటికీ, విపక్ష దేశ కూటమి 'మహాగఠ్‌బంధన్'లో సీట్ల పంపిణీ పూర్తి కాలేదు.
Delhi Pollution: దీపావళి వేళ దేశ రాజధాని ఢిల్లీలో మరింత దిగజారిన వాయునాణ్యత.. అమల్లోకి ఆంక్షలు
దీపావళి వేళ దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిని చేరింది.
Engineering colleges: తెలంగాణలో నవంబరు 3 నుంచి ఇంజినీరింగ్ కళాశాలల బంద్.. ఎందుకంటే?
తెలంగాణలోని ఇంజినీరింగ్,ఇతర వృత్తి విద్యా కళాశాలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలన్న డిమాండ్‌తో నవంబరు 3 నుంచి బంద్ నిర్వహించనున్నట్లు ప్రైవేట్ కళాశాలల సమాఖ్య వెల్లడించింది.
BrahMos: 800 కి.మీ దూరంలోనే బ్రహ్మోస్ లక్ష్యం.. ప్రత్యర్థికి నిద్ర లేని రాత్రులే..!
మొదట కళ్లు చెదిరేలా నిప్పులు కక్కుతూ పేలుడు.. ఆ తర్వాత 'జ్‌జ్‌జ్' శబ్దం చప్పుడు.
Indigo Airlines: ఢిల్లీ-దిమాపూర్ ఇండిగో విమానంలో పేలిన పవర్ బ్యాంక్.. టేకాఫ్‌కు ముందు కలకలం
దిల్లీ నుంచి నాగాలాండ్‌లోని దిమాపూర్‌కి వెళ్ళే ఇండిగో విమానం ఆదివారం ఉదయం ఒక ప్రమాదకర ఘటనకు దారితీసింది.
PM Modi: నేవీ సిబ్బందితో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు… 2014 నుండి ఎక్కడ ఎక్కడ జరిగాయో తెలుసా?
దేశవ్యాప్తంగా దీపావళి ఉత్సవాలు అంబరాన్నంటాయి.
Ayodhya Deepotsavam: 2.6 మిలియన్ దీపాల ప్రదర్శనతో అయోధ్య దీపోత్సవానికి గిన్నిస్ బుక్‌లో స్థానం
అయోధ్యలో జరిగిన వెలుగుల పండుగ ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడింది.
Andhrapradesh: ఏపీలో మరో నేషనల్ హైవే పనులు వేగవంతం.. ఈ ప్రాజెక్టుకు రూ.960 కోట్లు మంజూరు
ఆంధ్రప్రదేశ్‌లో మరో ముఖ్యమైన నేషనల్ హైవే ప్రాజెక్ట్ వేగం అందుకుంది.