పూజా ఖేద్కర్‌: వార్తలు

Amid Puja Khedkar: IAS అధికారులు, ట్రైనీలను నియంత్రించే నియమాలు కఠినతరం

దేశంలోనే సంచలనం సృష్టించిన వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణిగా పూజా ఖేద్కర్ గుర్తింపు పొందిన సంగతి విదితమే.

Puja Khedkar: నకిలీ సర్టిఫికేట్ వివాదం.. పూజా ఖేద్కర్ IAS శిక్షణ నిలిపివేత 

నకిలీ సర్టిఫికేట్ విచారణ మధ్య మంగళవారం అధికార యంత్రాంగం పూజా ఖేద్కర్ IAS శిక్షణను తాత్కాలికంగా నిలిపివేసింది.

Puja Khedkar: విచారణ కమిటీకి చెప్తా.. ఎట్టకేలకు మౌనం వీడిన పూజా ఖేద్కర్

వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు.

Audi seized: పూజా ఖేద్కర్ ప్రైవేట్ లగ్జరీ కారు జప్తు..పూణే పోలీసుల చర్యలు ,లోతుగా విచారణ

సివిల్స్ సాధించటానికి OBC , PwBD కోటా నుండి ప్రయోజనాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలను పూజ ఖేద్కర్ ఎదుర్కొన్న సంగతి విదితమే.

Puja Khedkar : పూజా ఖేద్కర్ అంగవైకల్యం.. 2018లోనే ధృవీకరణ పత్రాలకు బీజం

పూజా ఖేద్కర్ గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా మారు మోగుతోంది. ఎందుకంటే సాధనకోసం తనకు లేని వైకల్యం , OBC కోటాలను కృత్రిమంగా సృష్టించారని ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

Pooja Khedkar: తుపాకీతో రైతును బెదిరించిన పూజా ఖేద్కర్ తల్లిదండ్రులపై కేసు నమోదు 

మహారాష్ట్రలోని పూణెలో నియమితులైన ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ఇటీవల బదిలీ అయ్యారు.

Pooja Khedkar: పూజా ఖేద్కర్ బీకాన్-లైట్ ఆడిలో 21 పెండింగ్ చలాన్‌లు 

అత్యంత వివాదాస్పద ప్రొబేషనరీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్‌కు పూణే సిటీ ట్రాఫిక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Puja Khedkar : పూజా ఖేద్కర్ ఏకపక్ష ధోరణి.. ఏక వ్యక్తి కమిటీతో UPSC విచారణ

ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ నియామకం జరిగిన నాటి నుంచి ఏదో ఒక వివాదం తలెత్తుతోంది.

Pooja Khedkar: సో సారీ..': ఆరోపణల నేపథ్యంలో మీడియా ముందుకు తొలిసారి ఐఏఎస్ ప్రొబేషనర్ ఖేద్కర్

అధికార దుర్వినియోగం ఆరోపణలపై ఇటీవల పూణే నుండి వాషిమ్‌కు బదిలీ అయ్యిన ప్రొబేషనరీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్ గురువారం మొదటిసారి మీడియాతో మాట్లాడారు.

Pooja Khedkar:నకిలీ ఓబిసి,మెడికల్ సర్టిఫికేట్‌లను ఉపయోగించిన మహారాష్ట్ర ఐఏఎస్ .. మాక్ ఇంటర్వ్యూ వైరల్  

మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌కు సంబంధించి కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.