NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pooja Khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లి మనోరమకు 2 రోజుల పోలీసు కస్టడీ 
    తదుపరి వార్తా కథనం
    Pooja Khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లి మనోరమకు 2 రోజుల పోలీసు కస్టడీ 
    ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లి మనోరమకు 2 రోజుల పోలీసు కస్టడీ

    Pooja Khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లి మనోరమకు 2 రోజుల పోలీసు కస్టడీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jul 18, 2024
    04:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలోని పూణెలో పదవి దుర్వినియోగం, నకిలీ పత్రాల ఆరోపణలతో వివాదాల్లో చిక్కుకున్న ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్‌ను 2 రోజుల పోలీసు కస్టడీకి పంపారు.

    రాయ్‌గఢ్‌ సమీపంలోని మలాడ్‌లోని ఓ హోటల్‌లో ఓ రైతు భూమిని ఆక్రమించి పిస్టల్‌తో బెదిరించినందుకు పూణే పోలీసులు ఆమెని అరెస్టు చేశారు.

    గత కొన్ని రోజులుగా ఆమె పరారీలో ఉంది.జూలై 20 వరకు కస్టోడియల్ కస్టడీలో పోలీసులు విచారించనున్నారు.

    పూజా తల్లి మనోరమ ఖేద్కర్ తల్లిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 7 రోజుల రిమాండ్‌ను కోరారు.

    మనోరమా ఖేద్కర్‌తో పాటు మరో ఆరుగురిపై పోలీసులు ప్రస్తుత ఎఫ్‌ఐఆర్‌లో ఐపీసీ సెక్షన్ 307ని కూడా చేర్చారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మనోరమకు 2 రోజుల పోలీసు కస్టడీ

    #WATCH | Maharashtra: Trainee IAS Puja Khedkar's mother Manorama Khedkar has been sent to police custody till 20 July by Judicial Magistrate Court Pune. https://t.co/nlQMgJgibB pic.twitter.com/VNdlji3gxN

    — ANI (@ANI) July 18, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పూజా ఖేద్కర్‌

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    పూజా ఖేద్కర్‌

    Pooja Khedkar:నకిలీ ఓబిసి,మెడికల్ సర్టిఫికేట్‌లను ఉపయోగించిన మహారాష్ట్ర ఐఏఎస్ .. మాక్ ఇంటర్వ్యూ వైరల్   భారతదేశం
    Pooja Khedkar: సో సారీ..': ఆరోపణల నేపథ్యంలో మీడియా ముందుకు తొలిసారి ఐఏఎస్ ప్రొబేషనర్ ఖేద్కర్ భారతదేశం
    Puja Khedkar : పూజా ఖేద్కర్ ఏకపక్ష ధోరణి.. ఏక వ్యక్తి కమిటీతో UPSC విచారణ భారతదేశం
    Pooja Khedkar: పూజా ఖేద్కర్ బీకాన్-లైట్ ఆడిలో 21 పెండింగ్ చలాన్‌లు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025