భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
#NewsBytesExplainer: ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం కేసు ఏంటి?.. జయచంద్ర రెడ్డి ఎవరు.. అతని వెనుక ఎవరున్నారు?
తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి,ఆయనకు సన్నిహితుడైన కట్టా సురేంద్ర నాయుడును నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదురవడంతో తెలుగుదేశం పార్టీ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.
Dandari festivals: ఆదివాసి గూడెంలలో దండారి ఉత్సవాలు ప్రారంభం
ఏజెన్సీ ప్రాంతం అయిన ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్, గాదిగూడ మండలాల ఆదివాసి గూడెంలలో దండారి ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి.
Neelam Devi: బిహార్‌లో ధనిక ఎమ్మెల్యే ఆమెనే!
బిహార్ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయిన వెంటనే ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపు వ్యూహాలను చర్చిస్తూ చురకగా సిద్ధమయ్యాయి.
Supreme Court: 'ఫెడరలిజానికి ఏమైంది ..?' ఈడీపై సుప్రీం మరోసారి సీరియస్
తమిళనాడు మద్యం కుంభకోణం ఆరోపణలపై దర్యాప్తు జరుపుతోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పై సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది.
Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం.. ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు, ఆఫీసులపై సిట్ దాడులు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులలో ఒకరుగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది.
Bengaluru Roads: బెంగళూరు రోడ్లపై విదేశి బిజినెస్ విజిటర్ చేసిన వ్యాఖ్యలతో ఇబ్బందిపడిన కిరణ్ మజుందార్ షా
బెంగళూరు రోడ్లు ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ప్రముఖ ఔషధ సంస్థ బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఈ సమస్యపై స్పందించారు.
Haryana Police: హర్యానాలో మరో పోలీసు అధికారి ఆత్మహత్య!
హర్యానాలో ఇటీవల సీనియర్ ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ బలవన్మరణం ఘటన పెద్ద కలకలం సృష్టించింది.
Gang Rape: పశ్చిమబెంగాల్‌లో ఒడిశా యువతిపై అత్యాచారం.. నిందితుడిని పట్టించిన సోదరి
పశ్చిమ బెంగాల్‌లో ఒడిశాకు చెందిన ఓ వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది.
Google CEO Sundar Pichai: ఏఐ హబ్ ఓ కీలక మైలురాయి: మోదీకి సుందర్ పిచాయ్ ఫోన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్టణంలో 1 గిగావాట్ సామర్థ్యమున్న హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం గూగుల్ తో చారిత్రక ఒప్పందం కుదిరింది.
Bihar Polls: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు.. 71 మందితో తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ
బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తన తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 71 నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ఉన్నాయి.
Pahalgam terror attack: పహల్గాం తరహాలో మరోదాడి జరగొచ్చు: లెఫ్టినెంట్ జనరల్ కటియార్
పహల్గాం దాడి తరహాలో పాకిస్థాన్ మరోసారి దాడి చేయడానికి ప్రయత్నించవచ్చని వెస్ట్రన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ హెచ్చరించారు.
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో వింత జ్వరం వ్యాప్తి.. అల్మోరా, హరిద్వార్‌లలో 15 రోజుల్లో 10 మంది మృతి
ఉత్తరాఖండ్‌లోని రెండు జిల్లాల్లో ఆకస్మికంగా వ్యాపించిన రహస్యవ్యాధి ఆందోళన కలిగిస్తోంది.
Vidyut Vidhwans: 'విద్యుత్ విధ్వంస్' పేరుతో నార్తన్ కమాండ్ విభాగం యుద్ధ విన్యాసాలు
భారత సైన్యంలోని నార్తర్న్ కమాండ్ మంగళవారం 'విద్యుత్ విధ్వంస్' (Vidyut Vidhwans) పేరుతో విస్తృత స్థాయి యుద్ధ విన్యాసాలను నిర్వహించింది.
RV Karnan: బీఆర్ఎస్ బోగస్ ఓట్ల ఆరోపణలను ఖండించిన ఈసీ
జూబ్లీహిల్స్‌లో ఓట్లు అధికంగా నమోదైనట్లు బీఆర్ఎస్ నేతల ఆరోపణలను హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఖండించారు. విచారణలో అక్రమాలు ఏమి జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
ECI: బీహార్ ఎన్నికలకు ముందు రాజకీయ ప్రకటనలకు ముందస్తు ధృవీకరణ తప్పనిసరి: ఈసీఐ
భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ ప్రకటనలను ముందే ధృవీకరించుకోవాల్సిన నియమాన్ని ప్రకటించింది.
South Asian University: అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో దారుణ ఘటన.. ఢిల్లీ సౌత్ ఏషియన్ యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి
దేశ రాజధాని దిల్లీలోని ఒక ప్రసిద్ధ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
Mallojula Venugopal: 60 మందితో కలిసి లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బలు కొనసాగుతున్నాయి.
Vijay Mallya: రుణాల రికవరీపై వారు 'సిగ్గుపడాలి'.. భారత బ్యాంకులపై విజయ్ మాల్యా విమర్శలు
విజయ్ మాల్యా (Vijay Mallya) దేశంలోని బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలను తీసుకుని పారిపోయి, ప్రస్తుతం బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.
Telangana: బీసీ రిజర్వేషన్ల జీఓపై సుప్రీంకోర్టులో సవాలు.. అర్ధరాత్రి పిటిషన్ దాఖలు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జారీ చేసిన జీవోపై హైకోర్టు ఇచ్చిన స్టేను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
Chandrababu: గూగుల్ క్లౌడ్ సీఈవోతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.
Cough syrup deaths: దగ్గు మందు రాసిన వైద్యుడికి 10% కమిషన్ .. కోర్టుకు తెలిపిన పోలీసులు
మధ్యప్రదేశ్‌లోని చింద్వారా ప్రాంతంలో 'కోల్డ్‌రిఫ్' దగ్గు మందు కారణంగా 20 కంటే ఎక్కువ చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
Indiramma house: ఇందిరమ్మ ఇళ్లపై ప్రజల అనాసక్తి.. రద్దు చేసుకున్న లబ్ధిదారులు!
నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Haryana DGP: హర్యానా ఐపీఎస్ అధికారి ఆత్మహత్య: లీవ్‌పై వెళ్లిన హర్యానా డీజీపీ శత్రుజీత్ కపూర్
హర్యానాలో ఐపీఎస్ పూరణ్ కుమార్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Hyderabad: గ్రేటర్ పరిధిలో 1000 కేవీఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు..
తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (TS SPDCL) గ్రేటర్ ప్రాంతంలో విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా తట్టుకునేలా కొత్త 1000 కేవీఏ సామర్థ్యం కలిగిన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను అందుబాటులోకి తేవడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.
Madhyapradesh: మధ్యప్రదేశ్‌లో తప్పిన పెను ప్రమాదం.. ఒక్కసారిగా 30 అడుగులు కూలిన భారీ రోడ్డు..!
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని బిల్ఖేరియాలో పెద్ద ప్రమాదం తప్పింది.
Nishikant Dubey: ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన భారత్
ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్‌పై భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.
Liquor: బార్‌కోడ్ స్కాన్ చేసి మద్యం నకలీదో కాదో తెలుసుకోండి
మద్యం అసలు ఉత్పత్తి అయినదో లేక నకిలీదో అని ఎప్పుడూ, ఎక్కడ తయారయిందో తెలుసుకోవడం ఇప్పుడు సులభం అయింది.
Kunki Elephants: ముసలమడుగు శిబిరంలోని కుంకీ ఏనుగుల ఆహారమిదే..
ఏనుగులు ఏమి తింటాయో ఎప్పుడైనా ఆలోచించారా? అంత ఎత్తుగా, లావుగా, బలంగా ఉండే ఈ ఏనుగులు ఏమి తింటాయో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది.
Kaleshwaram: కాళేశ్వరం ఇంజినీర్ల ఆస్తులు ఎటాచ్.. నీటిపారుదల శాఖ సిఫార్సులకు విజిలెన్స్ కమిషన్ ఆమోదం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో పనిచేసే సమయంలో అక్రమంగా సంపాదించిన ఆస్తులు బయటపడటంతో, సంబంధిత ఇంజినీర్ల ఆస్తులను ఎటాచ్ చేయాలని విజిలెన్స్ కమిషన్ ఆదేశించింది.
Rain Alert : ఏపీ ప్రజలకు అలెర్ట్.. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి.గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి.
PM Kisan Yojana: పీఎం కిసాన్ పథకంలో వెలుగుచూసిన భారీ అక్రమాలు.. ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరికీ సాయం!
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్)' పథకంలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో యూసీసీ నిబంధన సవరణ.. ఆధార్ లేకపోయినా వివాహ నమోదు
ఉత్తరాఖండ్ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)కి సంబంధించిన ఒక నిబంధనలో మార్పులు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది.
Bihar Elections 2025: జన్ సురాజ్ పార్టీ రెండో జాబితా రిలీజ్.. 65 అభ్యర్థులతో ప్రకటన
ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ సోమవారం (అక్టోబర్ 13) రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు 65 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది.
Ashwini Vaishnaw: 'మ్యాపుల్స్' యాప్‌ను ప్రమోట్ చేసిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
ప్రపంచవ్యాప్తంగా నావిగేషన్ కోసం విస్తృతంగా వాడే గూగుల్ మ్యాప్స్‌కు బలమైన పోటీని అందించేందుకు, కేంద్ర ప్రభుత్వం ఒక స్వదేశీ యాప్‌కి మద్దతుగా నిలిచింది.
Brain Eating Amoeba: వేగంగా వ్యాపిస్తున్న మెదడు తినే అమీబా కేసులు..3 ఏళ్ళ చిన్నారికి పాజిటివ్, 23కి చేరిన మరణాల సంఖ్య
మెదడును తినే అమీబా (అమీబిక్ మెనింజో ఎన్‌సెఫలైటిస్)' అనే అరుదైన వ్యాధి కేరళలో కలకలం సృష్టిస్తోంది.
Kota Vinutha : కోట వినుత సెల్ఫీ వీడియో విడుదల.. 'త్వరలో ఆధారాలతో మీడియా ముందుకొస్తా'
డ్రైవర్ రాయుడు హత్య కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌ఛార్జ్ కోట వినుత స్పష్టం చేశారు .
Cough Syrup Tragedy: కోల్డ్‌రిఫ్ దగ్గుమందుతో మరణాలు.. ఆ ఫార్మా కంపెనీ మూసివేత!
'కోల్డ్‌రిఫ్' దగ్గుమందు (Cough Syrup Row) వల్ల మధ్యప్రదేశ్‌లో 20 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
Minister Nadendla: పీడీఎస్ బియ్యం గుర్తించేందుకు రాపిడ్ కిట్ల ఆవిష్కరణ
విశాఖపట్టణంలో పీడీఎస్ (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) బియ్యాన్ని గుర్తించే రాపిడ్ కిట్లను ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు.
Jubilee Hills by-poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే?
హైదరాబాద్ జిల్లాలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం కోసం జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది.
IRCTC scam: లాలూ ఫ్యామిలీ బిగ్ షాక్ ఐఆర్‌సీటీసీ కేసులో ఎదురుదెబ్బ
బిహార్‌లో హైవోల్టేజ్ ఎన్నికల సమయానికి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి పెద్ద షాక్ ఎదురైంది.