భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
ICRISAT: ఏటేటా పెరుగుతున్న వేరుశనగ దిగుబడి ..జన్యువుల వృద్ధితోనే: ఇక్రిశాట్
నూనెగింజల పంటల్లో వేరుశనగ అత్యధిక దిగుబడిలో స్థిరమైన వృద్ధి ఉండిపోతున్నది అని అంతర్జాతీయ పంట పరిశోధన సంస్థ అయిన ఇక్రిశాట్ చేపట్టిన అధ్యయనం నిర్ధారించింది.
Telangana: తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో నవంబరు 23న బాలల సాంస్కృతికోత్సవం
తెలంగాణ సారస్వత పరిషత్తు ఈ సంవత్సరం నవంబర్ 23న హైదరాబాదులో ఒక ఘనమైన సాంస్కృతికోత్సవాన్ని నిర్వహించనుందని ప్రధాన కార్యదర్శి డా. జుర్రు చెన్నయ్య ఒక ప్రకటనలో వెల్లడించారు.
Telangana News: మహబూబ్‌నగర్- గూడెబల్లూరు నాలుగు లైన్ల విస్తరణకు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు
మహబూబ్‌నగర్ నుంచి రాయచూరు వరకు (ఎన్‌హెచ్-167) రహదారి అభివృద్ధికి మరో కీలక అడుగు పడబోతోంది.
Jagityala: కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో జగిత్యాల ఆర్డీవో కార్యాలయ సామగ్రి జప్తు
తమ ఆదేశాలను అమలు చేయకపోవడంతో జగిత్యాల ఆర్డీవో కార్యాలయంలోని సామగ్రిని స్థానిక సబ్‌కోర్టు గురువారం స్వాధీనం చేసుకుంది.
GCC: హైదరాబాద్‌లో ప్రతి 10 రోజులకో జీసీసీ 'ఎక్స్‌ఫీనో' నివేదిక
భారతదేశంలో కొత్తగా స్థాపించబడుతున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను (GCCs)ఆకర్షించడంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలుస్తోందని మానవ వనరుల సేవల సంస్థ ఎక్స్‌ఫీనో తాజా నివేదిక వెల్లడించింది.
Chandrababu: రైతుసేవా కేంద్రాల్ని పునర్ వ్యవస్థీకరించండి.. వ్యవసాయశాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌లోని వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రైతు బజార్లను పరస్పర అనుసంధానం చేసి ఒక ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
Webinar: ఐటీ ఉద్యోగాలు,నైపుణ్యాలపై ఉచిత ఆన్‌లైన్ వెబినార్
ఈనాడు, కె.ఎల్ యూనివర్సిటీలు సంయుక్తంగా ఐటీ రంగంలోని ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాల ప్రాధాన్యంపై ఉచిత ఆన్‌లైన్ వెబినార్ నిర్వహించనున్నాయి.
Andhra News: టాటా ట్రస్ట్‌తో సహకారంతో గురుకులాలు,వసతి గృహాల్లో… సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు:మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు,ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో నీటి పరిశుభ్రత కోసం ఇన్‌లైన్ క్లోరినేషన్ వ్యవస్థలు, అలాగే మలినజల శుద్ధి కేంద్రాలు (సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు) ఏర్పాటు చేయడానికి టాటా ట్రస్ట్ ముందుకు వచ్చింది.
Cough Syrup: దగ్గు మందు వివాదం.. సీబీఐ విచారణ పిటిషన్‌ను కొట్టేసిన 'సుప్రీం'
మధ్యప్రదేశ్‌లో 'కోల్డ్‌రిఫ్' దగ్గుమందు (Coldrif Cough Syrup) సేవించిన తర్వాత పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది.
India-Afghanistan: కాబుల్‌లో టెక్నికల్ మిషన్‌ను భారత్ పూర్తిస్థాయి దౌత్య కార్యాలయ స్థాయికి అప్‌గ్రేడ్
ఏళ్ల ప్రతిష్ఠంభన అనంతరం భారత్-అఫ్గానిస్థాన్ సంబంధాలు మళ్లీ చిగురించాయి.
GP Mehra: మధ్యప్రదేశ్‌లో రిటైర్డ్ పీడబ్ల్యూడీ చీఫ్ ఇంజనీర్ ఇంట్లో లోకాయుక్త దాడులు..నగదు,కిలోల కొద్దీ బంగారం,వెండి స్వాధీనం
మధ్యప్రదేశ్‌లో ఓ రిటైర్డ్ ప్రభుత్వ అధికారి ఇంట్లో జరిగిన లోకాయుక్త దాడులు పెను సంచలనం సృష్టించాయి.
Andhra News: జీలుగ బెల్లం,నీరా పరిశ్రమకు ప్రోత్సాహం: చంద్రబాబు
అరకు కాఫీ తరహాలో జీలుగ బెల్లం,నీరా తయారీని ప్రోత్సహించి, గుర్తింపు తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పందిరి మామిడి పరిశోధన కేంద్రం అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వెంగయ్య తెలిపారు.
Nara Lokesh: జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేశ్
ఈ సంవత్సరం నవంబరు చివరి వారంలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిర్వహణకు, 2026 జనవరిలో డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.
Polavaram: పోలవరం పనులపై విదేశీ నిపుణుల బృందం సంతృప్తి.. నిర్మాణం పూర్తికి మరిన్ని చర్యలు అవసరమని సిఫారసు
పోలవరం ప్రాజెక్టులో పురోగతి బాగుందని, అక్కడ పనిచేసేందుకు మంచి అధికారులు, నిపుణులను నియమించారని విదేశీ నిపుణుల బృందం ప్రశంసించింది.
Ayodhya: అయోధ్యలో ఘోర ప్రమాదం.. పేలుడు ధాటికి కూలిన భవనం, ఐదుగురి మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో ఘోర విషాదం చోటు చేసుకుంది.
Lift Accidents: లిఫ్ట్‌లకు కొత్త భద్రతా కోడ్.. డిసెంబరు 22 నుంచి అమల్లోకి
లిఫ్ట్ ప్రమాదాలు పెరుగుతుండటంతో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) లిఫ్ట్ భద్రతా ప్రమాణాలు పెంచింది.
Menstrual Leave: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..
కర్ణాటక ప్రభుత్వం మహిళా ఉద్యోగుల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: రాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల రిజర్వేషన్ నోటిఫికేషన్ జీవో 9 పైతెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే
తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన రిజర్వేషన్ నోటిఫికేషన్ పై జీవో 9కి మధ్యంతర నిలిపివేత (స్టే) ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
Air Force Dinner Menu: భారత వైమానిక దళం 93వ వార్షికోత్సవం.. రావల్పిండి చికెన్ టిక్కా.. ప్రత్యేక డిన్నర్ మెనూ వైరల్
భారత వైమానిక దళం బుధవారం తన 93వ వార్షిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది.
Komatireddy: దశల వారీగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రోడ్ల నిర్మాణం..రూ.10,986 కోట్లు కేటాయింపు
తెలంగాణలో దశల వారీగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు.
cough syrups: భారత్‌లో తయారైన 3 దగ్గు సిరప్‌ల్లో విషపదార్థాలు.. WHOకి భారత్ నివేదిక, మార్కెట్ నుంచి ఉపసంహరణ
భారత్ ప్రభుత్వం మూడు దగ్గు సిరప్‌లలో ప్రమాదకర రసాయన పదార్థం కలుషితమైందని గుర్తించి వాటిని మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది.
Modi-Keir Starmer: భారత్-బ్రిటన్ సహజ భాగస్వాములు: ప్రధాని మోదీ
రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ భారత్ సందర్శనలో ఉన్నారు.
Cough Syrup: దగ్గు మందు వివాదం.. పిల్‌పై విచారణకు సుప్రీం అంగీకారం
దగ్గు మందు తాగిన చిన్నారులు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
Raj bhavan: అమరావతిలో రూ.212 కోట్ల అంచనా వ్యయంతో రాజ్ భవన్ నిర్మాణానికి సీఆర్‌డీఏ ఆమోదం
అమరావతిలో రాజధాని నిర్మాణానికి భూములు త్యాగం చేసిన రైతులు కొత్త నగర అభివృద్ధి ప్రయోజనాలను పంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు
BR Gavai: సీజేఐపైకి చెప్పు విసిరే యత్నం… న్యాయవాది రాకేష్ కిషోర్‌పై కఠిన చర్యలు
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయ్ పైకి చెప్పు విసిరేందుకు యత్నించిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది
Srisailam: రికార్డు స్థాయిలో శ్రీశైలం డ్యాంలో వరద నీరు.. 900 టీఎంసీలు సముద్రంపాలు
శ్రీశైలం డ్యాం నిర్మాణం అనంతరం ఈ నీటి సంవత్సరంలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో వరద వచ్చింది.
Local Body Elections: నేటి నుంచి 'స్థానిక' నామినేషన్లు.. నోటిఫికేషన్ల జారీకి ఎన్నికల సంఘం ఆదేశాలు
తెలంగాణలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు గురువారంతో ప్రారంభం కానున్నాయి.
Bomb Threat: టీవీకే పార్టీ నాయకుడు విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు
చెన్నై నగరంలోని నీలాంగరై ప్రాంతంలో ఉంటున్న తమిళనాడు వెట్రికళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.
Coldrif Cough Syrup: కోల్డ్‌రిఫ్ కేసులో కీలక పరిణామం.. చెన్నైలో కంపెనీ యజమాని అరెస్ట్..
దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించిన కోల్డ్‌రిఫ్ దగ్గు మందు కేసులో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
Digital Highways: తెలంగాణలో డిజిటల్ హైవేలు.. కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా నిరంతర పర్యవేక్షణ
సురక్షితమైన రహదారి ప్రయాణమే ప్రధాన లక్ష్యంగా, తెలంగాణలో త్వరలోనే పలు కొత్త జాతీయ రహదారులపై కృత్రిమ మేధ (AI) ఆధారిత అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ATMS) అమలు కానుంది.
Gandikota: గండికోటలో జల విహారానికి త్వరలో హౌస్ బోట్లు
శత్రు దుర్భేద్యమైన గండికోట ప్రదేశం చుట్టూ ఎటు చూసినా అబ్బురపరిచే అందాలు మనసును మైమరిపిస్తాయి.
Andhra News: జగన్ పర్యటనపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరికలు
పోలీసులు నిర్దేశించిన మార్గాన్ని తప్పించి వేరే మార్గంలో వెళ్లడం, వాహనాల శ్రేణిని తరచూ ఆపడం, లేదా భారీగా జనసమీకరణ జరిపితే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు ఇచ్చిన అనుమతి దానంతట అదే రద్దు అవుతుందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు.
AP high court: పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణంపై జోక్యం అవసరం లేదు: హైకోర్టు
రాష్ట్రంలో పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య) విధానంలో 10 వైద్య కళాశాలలను నిర్మించి నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకునే అవసరం లేదని హైకోర్టు స్పష్టంగా తెలిపింది.
ACB Court: లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డికి ఊరట.. యూఎస్ వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోర్టు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఊరట ఇచ్చింది.
Firecrackers: దీపావళికి ముందే.. బాణసంచా దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరి: పోలీసుల హెచ్చరిక!
దీపావళి పండుగ సందర్భంగా పోలీసులు అప్రమత్తత అయ్యారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు బాణసంచా దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Appanna Temple Ornaments: సింహాద్రి అప్పన్న ఆలయంలో ఆభరణాల లెక్కల్లో వ్యత్యాసం..
సింహాద్రి అప్పన్న ఆలయం ఆభరణాల లెక్కలలో తేడాల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు కారణమైంది.
Amit Shah: జీమెయిల్‌కు గుడ్ బై.. జోహో మెయిల్‌కు మారిన అమిత్ షా
దేశీయ సాంకేతికతను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం.. రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఏర్పాటు చేసిన 11వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో మొత్తం రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులను ఆమోదం ఇచ్చినట్లు ప్రకటించారు.
Hyderabad :నగరంలో ఛేంజ్ అయిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం
నగరంలోని వాతావరణంలో అకస్మాత్తుగా మార్పు చోటు చేసుకున్నది. ఈ మార్పు కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి,
AP Roads: వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.1000 కోట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రహదారుల మరమ్మతుల కోసం భారీ నిధులను మంజూరు చేసింది.