భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
TGSRTC: గూగుల్ మ్యాప్స్‌లో ఎక్కిన బస్సు కదలికలు, స్టాప్ డిటెయిల్స్.. కేవలం మీ మోబైల్‌లోనే తెలుసుకోండి
ప్రయాణికులకు సౌకర్యాన్ని మరింత మెరుగుపరచే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది.
Hyderabad: రాయదుర్గంలో ఎకరా రూ.177 కోట్లు.. భూవేలంలో సరికొత్త రికార్డు
హైదరాబాద్ నగర పరిధిలోని గచ్చిబౌలి సమీపంలోని రాయదుర్గం ప్రాంతంలో ప్రభుత్వ భూమి భూవేలంలో చరిత్ర సృష్టించింది.
India-Pakistan: ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌ను తిప్పికొట్టిన భారత్.. బంగ్లా అత్యాచారాల ప్రస్తావన
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి, అసలు చర్చను మరల్చే ప్రయత్నం చేసిన పాకిస్థాన్‌కు భారత్ ఘాటుగా సమాధానం చెప్పింది.
CM Chandrababu: విదేశీ విద్యార్థులకు సీఎం చంద్రబాబు పెద్ద వరం..పావలా వడ్డీకే రుణాలు
విదేశాల్లో ఉన్నత విద్య కోసం చదవాలనుకునే విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో శుభవార్త ప్రకటించారు.
ONGC: ఏపీలో ఓఎన్‌జీసీ భారీ ప్రాజెక్టు.. కోనసీమలో వేల కోట్లతో చమురు,గ్యాస్,ఆయిల్ అన్వేషణకు సిద్ధం
ఏపీలో చమురు, సహజ వాయువు అన్వేషణకు సంబంధించి ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) పెద్ద ఎత్తున ముందుకు వచ్చింది.
Nara Lokesh: టాటా గ్రూపు ఛైర్మన్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ.. సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం
ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ముంబయిలో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
Bihar Assembly polls: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రకటించిన 17 కొత్త కార్యక్రమాలు ఏమిటి?
రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారత ఎన్నికల కమిషన్ (ECI) మొత్తం 17 కొత్త సంస్కరణలను ప్రకటించింది.
Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
కేంద్ర ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది.
Bihar Polls: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా.. రెండు దశల్లో పోలింగ్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైపోయింది.
Revanth Reddy: రాష్ట్ర సమాచార హక్కు కొత్త లోగోను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు (ఆర్టీఐ) కమిషన్‌కు కొత్త లోగో వచ్చింది.
Nara lokesh: ఈఎస్ఆర్ గ్రూప్ ప్రతినిధులతో భేటీ.. పోర్టుల వద్ద భారీ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదన
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక, లాజిస్టిక్స్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ముంబై పర్యటనకు వెళ్లారు.
CM Revanth Reddy: పరిశ్రమలు పెట్టే వారికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుంది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలుగా మద్దతు అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
BJP MP Khagen Murmu: బీజేపీ ఎంపీపై రాళ్ల దాడి.. తలకు తీవ్రగాయం
పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ మాల్దా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ ఖగెన్ ముర్ముపై రాళ్ల దాడి జరగడంతో తీవ్రంగా గాయపడ్డారు.
#NewsBytesExplainer: భవిష్యత్తు రాజకీయాలు ప్రతికారం వైపు పయనిస్తున్నాయా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఏమి జరుగుతోంది?
రాజకీయాలలో అనాగరిక ధోరణి వేగంగా విస్తరిస్తోందని స్పష్టంగా కనిపిస్తోంది.
Bengaluru: జైల్లో రౌడీషీటర్ పుట్టినరోజు వేడుకలు.. సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్
బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థల మధ్య సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
Supreme Court: సుప్రీం కోర్టులో షాకింగ్ ఘటన.. సీజేఐపై దాడికి యత్నం
సుప్రీంకోర్టులో సోమవారం చోటుచేసుకున్న సంఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.
Telangana Govt: బీసీ రిజర్వేషన్ల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీం కోర్టు ప్రభుత్వం పక్షాన తీర్పు ఇవ్వడంతో ఊరట లభించింది.
Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్‌పై సుప్రీంకోర్టులో సవాలు.. భర్తకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు?
లద్దాఖ్ ఉద్యమ నేత 'సోనమ్ వాంగ్‌చుక్' జాతీయ భద్రత చట్టం (NSA) కింద అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ, ఆయన భార్య గీతాంజలి జె. అంగ్మో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Bihar Voters List: బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రక్షాళన పూర్తి.. దేశమంతటా ఈ ప్రక్రియ నిర్వహిస్తాం: సీఈసీ
బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియను ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) ద్వారా విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు.
Hyderabad: రద్దీగా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్... సెలవుల నుంచి తిరిగొచ్చిన జనం ...
దసరా పండుగ సెలవులు ముగిసిన తర్వాత ప్రజలు తిరిగి హైదరాబాద్ చేరుకుంటున్నారు.
INS Androth: నేవీ అమ్ముల పొదిలోమరో నౌక .. నేడు విశాఖలో 'ఆండ్రోత్' నౌక జాతికి అంకితం
భారత నౌకాదళంలో మరో శక్తివంతమైన యుద్ధనౌకను చేరనుంది.
APCRDA : ఈ నెల 13న సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ నిర్మాణం వేగంగా కొనసాగుతుంది.
Hyderabad: 30 ఏళ్లలో రెట్టింపైన బిల్టప్ ఏరియా.. హైదరాబాద్‌లో 267 నుంచి 519 చదరపు కి.మీ విస్తరణ
నగరాలు ఇప్పుడు కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోతున్నాయి.వాటిలోని పచ్చదనం తగ్గి, బదులుగా నిర్మాణాలు పెరుగుతున్నాయి.
Bihar Elections: బిహార్ ఎన్నికల షెడ్యూల్‌పై ఇవాళ సాయంత్రం ఈసీ ప్రెస్‌మీట్
బిహార్ శాసనసభ ఎన్నికలకు నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల చివరి వారంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనుంది.
Cuttack: కటక్ దుర్గా మాత నిమజ్జనంలో ఉద్రిక్తత.. కర్ఫ్యూ, ఇంటర్నెట్ బంద్
ఒడిశాలోని కటక్ పట్టణంలో దుర్గామాత నిమజ్జనం సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Karnataka:బెంగళూరు 'నమ్మ మెట్రో' పేరు మార్పు ప్రతిపాదన.. 'బసవ మెట్రో'గా నామకరణం చేయాలని ప్రభుత్వ నిర్ణయం
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, రాజధాని బెంగళూరులో ప్రసిద్ధి చెందిన 'నమ్మ మెట్రో' పేరును మార్చే యోచనలో ఉంది.
Trap House Party: మైనర్ల ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసులు దాడి.. మత్తులో 50 మంది!
సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొయినాబాద్‌లో మంగళవారం ఒక ట్రాప్ హౌస్ పార్టీ ఘటన వెలుగులోకి వచ్చింది.
Murder in US: పెన్సిల్వేనియాలో భారతీయ వ్యాపారి దారుణ హత్య
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఒక భారతీయ సంతతి వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు.
Tomato: పాపం రైతులు.. పడిపోయిన టమాటా ధర.. కిలో ఎంతంటే?
కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధరలు ఒక్కసారిగా క్షీణించాయి.
Andhra News: ఏపీ దొనకొండ దగ్గర క్షిపణుల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్న బీడీఎల్
కేంద్ర రక్షణ రంగానికి చెందిన మరో ప్రతిష్ఠాత్మక సంస్థ ఆంధ్రప్రదేశ్‌కి రాబోతోంది.
Mount Everest: మౌంట్ ఎవరెస్ట్‌పై మంచు తుపాను బీభత్సం..చిక్కుకున్న 1000 మంది
మౌంట్ ఎవరెస్ట్ పరిసరాల్లో మంచు తుపాన్ భయంకరంగా విరుచుకుపడింది.
Telangana: తెలంగాణలోని ఈ ప్రాంతాలకుఎల్లో అలర్ట్ జారీ.. 4 రోజులు కుమ్మేయనున్న వర్షాలు
తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Jaipur Hospital Fire: రాజస్థాన్‌లోని జైపూర్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు రోగులు మృతి
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Caravan: ఏపీ పర్యాటక రంగంలో వినూత్న ప్రయోగం.. ఇంటి ముందుకే కారవాన్!
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం మరో కీలక దశలోకి అడుగుపెట్టబోతోంది.
Gurugram: గురుగ్రామ్‌లో దారుణ ఘటన.. ఉపాధ్యాయురాలిపై జిమ్ ట్రైనర్లు సామూహిక అత్యాచారం
దేశంలో ఎన్నో కఠిన చట్టాలు ఉన్నప్పటికీ, మహిళలపై దారుణమైన ఘటనలు తగ్గడం లేదు. తాజాగా ముంబైలో ఒక డెలివరీ బాయ్ పై జరిగిన ఘటన మరువకముందే గురుగ్రామ్‌లో మరొక ఘోరం వెలుగులోకి వచ్చింది.
Russia: భారత్ నుంచి అంటార్కిటికాకు నేరుగా విమాన సౌకర్యం
భారతదేశం నుంచి నేరుగా అంటార్కిటికాకు (Antarctica) తొలిసారి రవాణా విమానం విజయవంతంగా చేరింది.
Gyanesh Kumar: బిహార్ ఎన్నికల్లో ప్రతి బూత్‌కి ఎన్ని ఓట్లు ఉంటాయో తెలుసా?
బిహార్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది.
Mumbai: బ్లింకిట్ డెలివరీ బాయ్ దుశ్చర్య.. మహిళపై అనుచిత ప్రవర్తన
స్త్రీలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత. పెద్దలు కూడా ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెబుతారు.
Chandrababu: తిరుమల తరహాలో శ్రీశైలం క్షేత్రం అభివృద్ధి : సీఎం చంద్రబాబు ఆదేశాలు
శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం అభివృద్ధి పై సమగ్ర సమీక్షను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించారు.
Rajiv Pratap Rudy: విమానంలో కో పైలట్‌గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ
ఎప్పుడూ ప్రజా సేవలో బిజీగా ఉండే రాజకీయ నాయకులు, తమలో దాగి ఉన్న ఇతర ప్రతిభకు కూడా అప్పుడప్పుడు సమయం కేటాయిస్తుంటారు.