LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

08 Oct 2025
అమరావతి

Amaravati: అమరావతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ సలహా కమిటీ నియామకం 

అమరావతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అభివృద్ధి పనులను సమన్వయంగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం 21 మంది సభ్యుల సలహా కమిటీని ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీ చేసింది.

08 Oct 2025
తెలంగాణ

#NewsBytesExplainer: మంత్రుల నోళ్ళు అదుపులో లేక సమస్యలు.. సొంత అజెండాలు ఎక్కువైయ్యాయా?

తెలంగాణ కేబినెట్‌'లో ఇటీవల 'బాధ్యత రాహిత్యం' పెరుగుతోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో గణనీయంగా వినిపిస్తోంది.

Cough Syrup: దగ్గుమందు ఎగుమతులపై భారత్‌ను ఆరా తీసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

తాజాగా దగ్గు మందు వల్ల చిన్నారుల మరణాల సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన సృష్టించింది.

08 Oct 2025
తెలంగాణ

Cough Syrup: మరో రెండు దగ్గు మందులు తెలంగాణలో నిషేధం

పిల్లల ఆరోగ్య భద్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన దగ్గు మందులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.

Jammu and Kashmir on high alert: రాజౌరీ, ఉధంపూర్ జిల్లాల్లో తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు 

జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున తీవ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టాయి.

BPCL: బీపీసీఎల్‌ నూతన పెట్టుబడులకు కేంద్రం అంగీకారం

భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ (BPCL) కొత్త పెట్టుబడుల కోసం ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహకాలు పొందే అవకాశం సరిగ్గా అందింది.

Railway Mega Depo: మహబూబాబాద్‌లో రూ.908 కోట్లతో దక్షిణ మధ్య రైల్వే మెగా డిపో నిర్మాణం

దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని తెలుగు రాష్ట్రాల్లో సరుకు రైళ్ల నిర్వహణకు ఉపశమనం కలిగింది. మంగళవారం రూ.1,361 కోట్ల విలువైన పలు పనులను రైల్వేశాఖ ఆమోదించింది.

Medigadda: ఏడాదిలో మేడిగడ్డ పునరుద్ధరణ.. నీటిపారుదల శాఖపై సమీక్షలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ చేసిన సూచనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌ను ఒక సంవత్సరంలో పూర్తిగా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు.

08 Oct 2025
అమరావతి

Amaravati: అమరావతిలో భూముల  సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ!

రాజధాని అమరావతిలో భూసేకరణలో కొత్త చర్యలు - ప్రభుత్వం సమీకరణలో ఇవ్వని భూములను సేకరణ విధానంలోకి తేవడం ప్రారంభించింది.

Train: నవంబరు 2 నుంచి తిరుపతి-అనకాపల్లి ప్రత్యేక రైలు

తిరుపతి-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు సేవను ప్రారంభిస్తున్నట్టు అధికారులు మంగళవారం ప్రకటించారు.

08 Oct 2025
హైదరాబాద్

Huge library: హైటెక్ సిటీలో భారీ లైబ్రరీ ప్రారంభం.. ప్రతి ఒక్కరికీ ఉచిత ప్రవేశం

హైటెక్ సిటీలోని ప్రణవ్ బిజినెస్ పార్క్ భవనంలో ఒక భారీ పబ్లిక్ లైబ్రరీ అందుబాటులోకి వచ్చింది.

Andhra News: ప్రభుత్వ పాఠశాలల్లో సౌర వెలుగులు.. కరెంటు బిల్లుల భారం నుంచి ఉపశమనం

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ సమస్యను దూరం చేసేందుకు, విద్యా వ్యవస్థకు పునరుజ్జీవనం కల్పించేందుకు ప్రత్యేక శిక్షణా పథకంతో సౌర విద్యుత్ (Solar Power) ప్లాంట్ల ఏర్పాటు పథకం రూపొందించబడింది.

08 Oct 2025
అమరావతి

Andhra Pradesh: రాజధాని అమరావతి ప్రత్యేక ప్రాజెక్టుల కోసం ఎస్పీవీ ఏర్పాటు

ఏపీ రాజధాని అమరావతి మరియు సీఆర్‌డీఏ పరిధిలో ప్రత్యేక ప్రాజెక్టులను అమలు చేయడానికి కంపెనీల చట్టం ప్రకారం ప్రత్యేక వాహక సంస్థ (SPV) ఏర్పాటుకు పురపాలకశాఖ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

Tidco houses: నిర్మాణం పూర్తయ్యాకే టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలి.. కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశం

నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్లను ప్రతి శనివారమూ లబ్ధిదారులకు కేటాయించాలని ఏపీ పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

08 Oct 2025
కర్ణాటక

Karnataka : కర్ణాటకలోని తుమ‌కూరులో విషాదం.. డ్యామ్ గేటు తెర‌వ‌డంతో ఆరుగురు మృతి

కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది.

08 Oct 2025
పోలవరం

Polavaram Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కీలక అడుగు .. టెండర్ ప్రకటన విడుదల చేసిన ఏపీ జలవనరుల శాఖ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జలవనరుల శాఖ పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును వేగవంతం చేయడానికి కీలకంగా చర్యలు తీసుకుంది.

Ashwani Vaishnav: రైల్వేలో నూతన సౌకర్యం.. టికెట్‌ జర్నీ డేట్‌ను మార్చుకొనే సదుపాయం 

భారతీయ రైల్వే మరో కీలక మార్పును ప్రవేశపెట్టనుంది. రైలు ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరచడానికి, వచ్చే జనవరి నుంచి టికెట్‌పై 'జర్నీ డేట్'ను మార్చుకునే సౌకర్యాన్ని ఆన్‌లైన్‌లో అందించనున్నారు.

08 Oct 2025
విజయ్

Karur stampede: కరూర్‌ తొక్కిసలాట ఘటన.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీవీకే విజయ్

తమిళనాడులోని కరూర్‌లో జరిగిన టీవీకే (TVK) చీఫ్ విజయ్ నిర్వహించిన ప్రచార సభలో సంభవించిన తొక్కిసలాట ఘటన భారీ విషాదాన్ని పుట్టించింది.

08 Oct 2025
దిల్లీ

Massive Jam : నాలుగు రోజులుగా ఢిల్లీ-కోల్‌కతా హైవే భారీగా ట్రాఫిక్ జామ్

దేశంలోని అత్యంత రద్దీ జాతీయ రహదారుల్లో ఒకటైన దిల్లీ-కోల్‌కతా హైవేపై (Delhi-Kolkata Highway) ప్రయాణం నరకంగా మారింది.

Starmer: 125 మంది సభ్యుల వ్యాపార ప్రతినిధి బృందంతో ముంబై చేరుకున్న యుకె ప్రధాని స్టార్మర్

యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి కియర్ స్టార్‌మర్ బుధవారం ముంబైలో రెండు రోజుల అధికారిక పర్యటనకు చేరుకున్నారు.

08 Oct 2025
తెలంగాణ

Cotton Procurement: 100% పత్తి కొనుగోలు చేస్తాం.. అందుకు వేదికల ఏర్పాటు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే: గిరిరాజ్‌సింగ్

తెలంగాణలో రైతులు పండించే పత్తిని 100% సీసీఐ (Cotton Corporation of India) ద్వారా కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ ప్రకటించారు.

Andhra pradesh: సంక్రాంతికల్లా అందుబాటులోకి హౌస్‌బోట్లు

కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి పగటి సమయం మొత్తం జలాలపై ఆనందంగా గడపటం, అలలపై విహారం చేయడం ఒక ప్రత్యేక అనుభవంగా ఉంటుంది.

Telangana: చంద్రబాబు నేతృత్వంలో తెలంగాణ టీడీపీ నేతల భేటీ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో తటస్థ వైఖరికి నిర్ణయం

తెలంగాణ టీడీపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉండవల్లిలో సమావేశమయ్యారు.

Visakhapatnam: విశాఖలో రూ.87 వేల కోట్ల పెట్టుబడులతో రైడెన్‌.. ప్రోత్సాహకాలపై ప్రభుత్వంతో సంప్రదింపులు

విశాఖపట్టణం నగరానికి మరో అంతర్జాతీయ స్థాయి ఐటీ సంస్థ చేరబోతోంది.

Kondareddypalli: కల్వకుర్తి నుంచి ఏపీలోని మాచర్ల వరకు.. కొండారెడ్డిపల్లి మీదుగా రైలు?

తెలుగు రాష్ట్రాల మధ్య రైల్వే అనుసంధానాన్ని కొత్త మార్గంలో బలపరచాలనే లక్ష్యంతో ప్రతిపాదించబడిన కల్వకుర్తి-మాచర్ల రైల్వే ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి.

Landslide hits Bus: హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం..టూరిస్టు బస్సుపై కొండచరియలు పడి .. 18 మంది మృతి

హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

Pawan Kalyan: మత్స్యకారుల సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ : పవన్ కళ్యాణ్

ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.

Heavy Rains Today : రానున్న మూడు గంటలు జాగ్రత్త.. భారీ వర్షాలతో పాటు పిడుగుపాటు హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు గంటల్లో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

Air India: కొలంబో-చెన్నై రూట్‌లో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం

ఎయిర్ ఇండియా ఇటీవల వరసగా ప్రమాదాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సాంకేతిక సమస్యలు, పక్షుల ఢీకొట్టే ఘటనలు తరచుగా దృష్టికి వస్తున్నాయి.

Chandra Babu: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందే తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కాబోతున్నారు.

07 Oct 2025
తెలంగాణ

IT Raids: ఏపీ, తెలంగాణలో పలుచోట్ల ఐటీ దాడులు

తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ భారీ సోదాలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని 25 ప్రాంతాల్లో అధికారులు ఒకేసారి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Cough syrup deaths: ఈ రాష్ట్రాల్లో కోల్డ్‌రిఫ్‌ సిరప్‌ నిషేధం.. సీబీఐ దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిల్

దేశవ్యాప్తంగా దగ్గు సిరప్ వాడకం కారణంగా పిల్లలు మృతి చెందుతున్న ఘటనలపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Arvind Kejriwal: ఏడాది నిరీక్షణ తర్వాత అరవింద్ కేజ్రీవాల్‌కు అధికారిక నివాసం.. శశి థరూర్,ప్రియాంక గాంధీలకు సమీపంలో నివాసం

దాదాపు ఒక సంవత్సరం పాటు ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన తర్వాత, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ప్రభుత్వం కొత్త బంగ్లా కేటాయించింది.

07 Oct 2025
హైదరాబాద్

CP Sajjanar: డ్రైవింగ్‌లో ఇయర్‌ఫోన్స్ వినియోగిస్తే కఠిన చర్యలు.. సీపీ సజ్జనార్ వార్నింగ్!

హైదరాబాద్‌బాద్‌లో డ్రైవింగ్‌ చేస్తూ మొబైల్‌లో వీడియోలు చూస్తున్నవారు, ఇయర్‌ఫోన్లు పెట్టుకుని ఇతర వాహనాలను పట్టించుకోకుండా మాట్లాడుతున్న వారికి పోలీసు శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.

07 Oct 2025
వైసీపీ

Thippeswamy: వైసీపీ డిజిటల్ బుక్.. మొదటికే మోసం.. సొంత పార్టీ నేతలపైనే ఫిర్యాదులు

అధికారిక కూటమి నేతలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ ప్రారంభించిన 'డిజిటల్ బుక్' కార్యక్రమం అనుకోని విధంగా ఆ పార్టీకే ఇబ్బందికరంగా మారింది.

07 Oct 2025
విజయ్

Vijay: కరూర్ ర్యాలీ విషాదం.. విజయ్ టీవీకేలో సమూల మార్పులకు శ్రీకారం 

తమిళనాడులోని కరూర్‌లో జరిగిన టీవీకే ర్యాలీ తొక్కిసలాట ఘటన తర్వాత, నటుడు, పార్టీ అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

07 Oct 2025
ఒడిశా

Pitabas Panda: బరంపురంలో బీజేపీ నేత పీతాబాస్ పాండా దారుణ హత్య

ఒడిశా రాష్ట్రంలోని బరంపురం ప్రాంతంలో బీజేపీ నేత, సీనియర్ న్యాయవాది పీతాబాస్ పాండాను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా కాల్చి చంపారు.

AP Ration Card: ఏపీలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ.. ఇకపై వారు అనర్హులే!

ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

Heavy rains: ఏపీకి గుడ్ న్యూస్.. ఈశాన్య రుతుపవనాలతో భారీ వర్షాల హెచ్చరిక

రాయలసీమ ప్రాంతంలో వర్షాల హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.

 'killer' cough syrup: వామ్మో తయారీ మరీ ఇంత ఘోరంగానా? 'కిల్లర్' దగ్గు సిరప్ తయారీలో అక్రమ రసాయనాలు,350 ఉల్లంఘనలు

మధ్యప్రదేశ్,రాజస్థాన్ రాష్ట్రాల్లో "కోల్డ్‌రిఫ్‌"(Coldrif)దగ్గు మందు వాడిన తర్వాత పలు చిన్నారులు మరణించిన సంఘటనపై తీవ్ర దర్యాప్తు జరుగుతోంది.