భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Darjeeling: డార్జిలింగ్‌లో భారీ వర్షాల కారణంగా విరిగిపడ్డ కొండచరియలు.. 17 మంది మృతి
భారీ వర్షాలు పశ్చిమ బెంగాల్, నేపాల్‌ను అతలాకుతలం చేశాయి. పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 17 మంది ప్రాణాలు కోల్పోయారు,
Air India: ఎయిరిండియా బోయింగ్ 787-8లో బయటికొచ్చిన ర్యాట్.. విమానం అత్యవసర ల్యాండింగ్
ఎయిర్ ఇండియా (Air India)కు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం పెద్ద ప్రమాదాన్ని తప్పింది.
Farrukhabad : ఫరూఖాబాద్ కోచింగ్ సెంటర్‌లో భారీ పేలుడు.. ఇద్దరు దుర్మరణం
ఫరూఖాబాద్‌లోని కోచింగ్ సెంటర్ వద్ద భారీ పేలుడు సంభవించడంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.
Tamilnadu: టీవీకే పార్టీ పిటిషన్‌పై హైకోర్టు ఆగ్రహం.. ముందస్తు బెయిల్ నిరాకరణ
తమిళనాడులో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఇటీవల కరూర్‌లో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Heavy Rains: హైదరాబాద్ సహా తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్ సహా తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
Telangana DCA : అలెర్ట్.. వెంటనే ఆ సిరిప్ వాడకాన్ని ఆపేయండి
తమిళనాడులోని కాంచీపురం జిల్లా నుండి మే నెలలో తయారు చేసిన 'కోల్డ్‌రిఫ్ సిరప్' (Coldrif Syrup) వెంటనే వాడకాన్ని ఆపాలని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) ప్రజలకు హెచ్చరించింది.
Coldrif Syrup: కోల్డ్‌రిఫ్ విషాదం.. 11 మంది చిన్నారుల మృతి!
మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో చోటుచేసుకున్న విషాదకర ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కోల్డ్‌రిఫ్ సిరప్ వాడకంతో 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
Cow Cess: మద్యం బిల్లుపై 20% 'కౌ సెస్' (అవు సుంకం).. అసలు ఏంటీ ఈ కొత్త పన్ను..?
జోధ్‌పూర్‌లోని జియోఫ్రీ బార్‌లో మోక్కజొన్న వడలు, ఆరు బీర్లను ఆర్డర్ చేసిన కస్టమర్‌కు మొత్తం బిల్లు రూ. 3,262 రూపాయలకు పెరిగింది.
Amit shah: మావోయిస్టులు ఆయుధాలు వదలి లొంగిపోవాల్సిందే : అమిత్ షా
మావోయిస్టుల అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయుధాలు వదిలి ప్రభుత్వ చర్చలకు ముందుకు వచ్చిన మావోయిస్టులను స్వాగతిస్తామన్నారు.
Hyderabad: అమెరికాలో దుండగుడి కాల్పుల్లో హైదరాబాద్ విద్యార్థి మృతి
అమెరికాలో జరిగిన ఓ దుండగుడి కాల్పుల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి చనిపోయిన విషాదం చోటు చేసుకుంది.
Tamil Nadu Politics: కరూర్ ఘటన తర్వాత విజయ్‌ని కలిసి బీజేపీ.. ఆ పార్టీ ఉద్ధేశం ఇదేనా?
కరూర్‌లోని తొక్కిసలాట ఘటన తర్వాత దక్షిణాది సూపర్‌స్టార్ విజయ్ రాజకీయ దారిలో కీలక మలుపు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.
PM Modi: గత రెండేళ్లలో 50లక్షల మంది ఉపాధి : ప్రధాని మోదీ
గత రెండు సంవత్సరాలలో బిహార్ ప్రభుత్వం సుమారు 50 లక్షల యువతకు ఉపాధి కల్పించిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.
Nirav Modi: నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించడానికి యూకే గ్రీన్ సిగ్నల్
పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB)కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి కీలక పరిణామం చోటు చేసుకుంది.
Kondapur Demolitions: హైడ్రా సంచలన వ్యాఖ్యలు.. హైకోర్టు కోర్టు తీర్పుతోనే కూల్చివేతలు
హైదరాబాద్ నగరంలోని కొండపూర్ ప్రాంతంలో ప్రభుత్వ భూమిపై ఏర్పడిన ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు.
Nagarjuna sagar: నాగార్జునసాగర్‌లో వరద ప్రవాహం.. 26 గేట్లను ఎత్తి నీటిని విడుదల
నాగార్జునసాగర్ జలాశయంలో వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Bihar Elections: బీహార్‌లో రాజకీయ పార్టీలతో 'ఈసీ' సమావేశం.. ఎన్నికల సన్నద్ధతపై చర్చ
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది.
AP Inter Exam Schedule: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..
ఏపీ ఇంటర్ బోర్డు ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది.
Army Chief :'ప్రపంచ పటం నుండి తొలగించేస్తాం.. జాగ్రత్త'.. పాక్‌కు ఆర్మీ చీఫ్ వార్నింగ్
ఉగ్రవాదాన్ని పెంచి, ప్రోత్సహిస్తూ ఉన్న పాకిస్థాన్ మీద భారత్ మరోసారి ఘాటైన హెచ్చరికలు జారీ చేసింది.
New Scheme: రేపే ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. ఒక్కొక్కరికి రూ.15వేలు..
కూటమి ప్రభుత్వం ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోంది.
Cyclone Shakti: అరేబియా తీరంలో తుపాను ముప్పు.. ముంచుకొస్తున్న 'శక్తి'..
'సైక్లోన్ శక్తి' ముంచుకొస్తోంది. ఇది 2025లో అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాను అని భారత వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది.
Op Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో 5 పాకిస్థానీ F-16, JF-17 జెట్‌లు ధ్వంసమయ్యాయి: IAF
ఆపరేషన్ సిందూర్ సమయంలో ఐఏఎఫ్ సత్తా ఎలాంటిదో ప్రపంచం చూసిందని వాయుసేన అధిపతి ఏపీ సింగ్ తెలిపారు.
India, China:ఈ నెల్లోనే భారత్,చైనా మధ్య నేరుగాప్రత్యక్ష విమాన సర్వీసులు!
కోవిడ్ మహమ్మారి కారణంగా ఆగిపోయిన అంతర్జాతీయ విమానసేవలు, అలాగే గల్వాన్ లోయలో ఏర్పడిన భౌగోళిక,రాజకీయ ఉద్రిక్తతల సుదీర్ఘ విరామం తర్వాత భారత్, చైనా మధ్య విమాన రవాణా సేవలు తిరిగి ప్రారంభం కావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Nagarjuna Sagar: కృష్ణా నదికి భారీగా వరద.. శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీటి విడుదల
కృష్ణా నదిలో భారీ వరద ప్రవాహం కురుస్తుండటంతో తెలుగు రాష్ట్రాల ప్రధాన జలప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు ఉప్పొంగే స్థితికి చేరుకున్నాయి.
Tamilnadu: నటి త్రిష,సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు.. రంగలోకి పోలీసులు
తమిళ్, తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన హీరోయిన్ త్రిష ఇంటికి కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
Gitanjali J Angmo: సోనమ్ వాంగ్చుక్ అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన గీతాంజలి అంగ్మో
లద్దాఖ్‌కి ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లేహ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఘర్షణలు చర్చనీయాంశంగా మారాయి.
Devaragattu: హింసాత్మకంగా దేవరగట్టు బన్నీ ఉత్సవం..ఇద్దరు మృతి,78 మందికి గాయాలు
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలోని దేవరగట్టు వద్ద ప్రతి ఏడాది జరిగే బన్నీ ఉత్సవం ఈసారి ఘోరమైన హింసకు దారి తీసింది.
Spying: పాకిస్తాన్ ఐఎస్ఐ తరుపున గూఢచర్యం.. హర్యానా యూట్యూబర్ అరెస్ట్..
హర్యానాలోని యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్ తరపున గూఢచర్యం చేస్తూ పట్టుబడిన విషయం అందరికీ తెలిసిందే.
Weather Report: ఒడిశా తీరాన్ని తాకిన వాయుగుండం.. ఉత్తరాంధ్రలో రెడ్ అలర్ట్
ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో తీవ్ర వాయుగుండం భూభాగాన్ని తాకినట్లు విశాఖపట్టణం వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Agritourism: పచ్చని పొలాల మధ్య పల్లె అనుభవం: అగ్రిటూరిజం ప్రత్యేకత
పచ్చని పొలాల మధ్య స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ కాలువగట్టుల మీద నడవాలనిపిస్తుందా?
Srikakulam: ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు.. శ్రీకాకుళం జిల్లాలో విద్యాసంస్థలకు హాలీడే
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
New Osmania Hospital: నూతన ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులు ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణ పనులు అధికారికంగా మొదలయ్యాయి.
Dhvani: 7400 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనున్న భారతదేశపు కొత్త హైపర్సోనిక్ క్షిపణి.. బ్రహ్మోస్ కంటే భీకరం
భారత దేశం రక్షణ రంగంలో స్వయం సమృద్ధి వైపుకు అడుగులు వేస్తోంది.
Rahul Gandhi: భారత్ ప్రజాస్వామ్యంపై రాహుల్ గాంధీ విమర్శలు.. ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని ఆరోపణ..
లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విదేశాల్లో భారత ప్రజాస్వామ్యంపై విమర్శలు చేశారు.
visakhapatnam: ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు ఫ్లాష్ ప్లడ్ ముప్పు: వాతావరణ శాఖ
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది.
Janasena: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రామ్ తాళ్ళూరి నియమితులయ్యారు.
Tomato virus: మధ్యప్రదేశ్‌లో టమాటా వైరస్ కలకలం.. 12 సంవత్సరాల లోపు పిల్లలలో వ్యాప్తి
మధ్యప్రదేశ్‌లో "టమోటా వైరస్" (Tomato virus) కలకలం సృష్టిస్తోంది.
Bullet Train: తెలంగాణలో బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు కొత్త మార్పులు.. మూడు రాష్ట్రాలపై ప్రభావం - ఖర్చు, సమయం తగ్గే అవకాశం
హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు మధ్య రూపొందనున్న హైస్పీడ్ రైలు కారిడార్‌ల ప్రతిపాదనల్లో మార్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం రైల్వే శాఖకు అభ్యర్థన పంపింది.
Mohan Bhagwat: పహల్గామ్ ఉగ్రదాడి నుండి హిందూ ఐక్యత వరకు.. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది వేడుకలో మోహన్ భగవత్ ప్రసంగం
పహల్గాం లో జరిగిన ఉగ్రదాడిలో ముష్కరులు భారతీయులని మతం(ధర్మం) ఏమిటని అడిగి కాల్చిచంపారని,ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, అనంతరం దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఆవేదన వ్యక్తం చేశారు
Pakistan: పాకిస్థాన్.. ఓ గురువింద: ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రచారాన్ని ఖండించిన భారత్
ఐరాసలో పాకిస్థాన్ మరోసారి పరువు పోగొట్టుకొంది.ఈ సమావేశంలో పాక్ కపటత్వాన్ని భారత్ ఎండగట్టింది.
TGSRTC: హైదరాబాద్‌లో కొత్తగా 12 చోట్ల బస్సు టెర్మినళ్లు.. 500 ఎలక్ట్రిక్ బస్సుల ప్రణాళికతో రద్దీ తగ్గింపు
హైదరాబాద్ నగరంలో 12 ప్రదేశాల్లో కొత్త బస్సు టెర్మినళ్ల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ పేర్కొన్నారు.