హైడ్రా: వార్తలు
21 Feb 2025
హైకోర్టుHYDRA: చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే హైడ్రాను రద్దు చేయాల్సి ఉంటుంది: హైకోర్టు
జలవనరులు, రహదారులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు వ్యతిరేకం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఏ నిర్ణయమైనా చట్టబద్ధంగా ఉండాలని హైకోర్టు సూచించింది.
03 Dec 2024
హైదరాబాద్HYDRA : హైడ్రాకు రూ.50 కోట్ల మంజూరు
హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటలు, పార్కులను సంరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
02 Oct 2024
హైదరాబాద్Hydra: ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకు హైడ్రాకు హైపవర్
హైదరాబాద్‌లోని హైడ్రా (హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ)కి విస్తృతాధికారాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం ఆమోదం తెలిపారు.
30 Sep 2024
తెలంగాణHydra: హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కూల్చివేతలు శని, ఆదివారాల్లో ఎందుకు?
తెలంగాణ హైకోర్టు హైడ్రా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరుగుతున్న కూల్చివేతలపై పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.