భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Hyderabad-Nagpur: హైదరాబాద్ నుంచి నాగ్‌పుర్‌కు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే.. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన
మహారాష్ట్రలోని నాగ్‌పుర్ నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్ వరకు రాకపోకలను మరింత సులభం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.
South Central Railway: 'సనత్‌నగర్-సికింద్రాబాద్-మౌలాలి' విస్తరణ.. రాష్ట్ర ప్రభుత్వానికి ద.మ.రైల్వే ప్రతిపాదనలు
హైదరాబాద్ నగర మధ్య భాగంలో ముఖ్యమైన రైల్వే మార్గాన్ని విస్తరించడానికి దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది.
Andhra News: బ్రిజేష్ ట్రైబ్యునల్ ముందు ఏపీ వాదనలు.. అక్టోబరు 29కి తదుపరి విచారణ వాయిదా
బ్రిజేష్ ట్రైబ్యునల్‌లో కృష్ణా నది జల వివాదాలకు సంబంధించి గురువారం ఆంధ్రప్రదేశ్ తుది వాదనలు వినిపించింది.
Hyderabad Metro: తెలంగాణ ప్రభుత్వం చేతికి మెట్రో రైలు.. కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని తుది నిర్ణయం తీసుకుంది.
Extremely heavy rains: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. నేడు 15 జిల్లాలకు అతి భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండం దిశగా పయనిస్తోందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
#NewsBytesExplainer: తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం.. 'సంక్షేమ' భారంతో సర్కార్ డిపాజిట్లు ఆవిరి : కాగ్ నివేదిక
గత దశాబ్ద కాలంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. సొంత పన్నుల (స్టేట్ ఓన్ టాక్స్) రాబడి పరిస్థితులను పరిశీలిస్తే, గణనీయమైన తేడాలు కనిపిస్తున్నాయి.
BJP: కీలక రాష్ట్రాల ఎన్నికలు.. బీజేపీ ఇన్‌ఛార్జిల నియామకం
త్వరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.
Tejas jets: 97 తేజస్ మార్క్-1ఎ ఫైటర్‌జెట్‌ల కోసం ప్రభుత్వం ₹62,370 కోట్ల ఒప్పందం
వాయుసేనలో (IAF) కీలకమైన సేవలు అందించిన మిగ్-21 యుద్ధవిమానాలకు రక్షణ శాఖ వీడ్కోలు పలకడానికి సిద్ధంగా ఉంది.
Telangana Rains: తెలంగాణలో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఈ రోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.
Andhra Pradesh: కొబ్బరి రైతులకి మంచి రోజులు.. పండుగల ముందు ధరలు గరిష్ఠ స్థాయికి
కొబ్బరి రైతులకు మంచి రోజులొచ్చాయి. ఇంతకుముందెన్నడూ ఎప్పుడూ లేని రకంగా కొబ్బరి పంటకు రికార్డు స్థాయిలో ధరలు రావడం వల్ల, రైతులు,వ్యాపారులు ఇద్దరూ ఉత్సాహంతో కదులుతున్నారు.
Andhra Pradesh: దివిసీమకు వరద ముప్పు.. ప్రజలకు అప్రమత్తత హెచ్చరిక
దివిసీమలో కళ్ల ముందే మళ్లీ కృష్ణానది వరద ముప్పు తేలింది.
Hyderbad: సికింద్రాబాద్-శామీర్‌పేట్ రెండో ఎలివేటెడ్ కారిడార్ పనులకు గ్రీన్ సిగ్నల్
సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ అవుటర్ రింగ్‌రోడ్ వరకు ప్రతిపాదించిన రెండో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఉన్నఅవరోధాలు దాదాపుగా తొలగిపోయాయి.
Telangana Inter Board: జూనియర్ కళాశాలల్లో ప్రతి వారం మూడు పీరియడ్లు యోగా..క్రీడలు..ల్యాబ్.. ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ప్రతి వారం యోగా/ధ్యానం, క్రీడలు, అలాగే ల్యాబ్ కార్యకలాపాలకు మూడు పీరియడ్లు తప్పనిసరిగా కేటాయించాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య స్పష్టంచేశారు.
Night Safari: ముచ్చర్లలో నైట్ సఫారీ.. 203 ఎకరాల్లో ఏర్పాటుకు కసరత్తు
హైదరాబాద్ పరిసర ప్రాంతంలో నిర్మితమవుతున్న ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక ఆకర్షణగా 'నైట్ సఫారీ' ఏర్పాటుకు సిద్ధమవుతోంది.
Sonam Wangchuk: లడఖ్ హింసకు కేంద్ర బిందువుగా ఉన్న కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఎవరు?
లద్దాఖ్‌లో బుధవారం జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారి నలుగురు మృతి చెందగా, 70 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 22 మంది పోలీసులు కూడా ఉన్నారు.
Telangana: వేరుసెనగ రైతులకు శుభవార్త.. కాండం కుళ్లు తెగులను నిరోధించే కీలక జన్యువులు గుర్తింపు
వేరుసెనగ రైతులకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా వేరుసెనగ పంటకు తీవ్రమైన ముప్పుగా మారిన కాండం కుళ్లు (ఆకుమచ్చ) తెగులను నిరోధించే ముఖ్యమైన జన్యువులను ఇక్కడి శాస్త్రవేత్తలు గుర్తించారు.
Nalgonda: నల్గొండలో ఆధునిక రోబోటిక్స్ శిక్షణ కేంద్రం ప్రారంభం
అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీలు) ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి.
Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.1,618 కోట్లు విడుదల: రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ప్రకటన
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇప్పటివరకు మొత్తం రూ.1,618 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి. గౌతమ్ బుధవారం ఒక పత్రిక ప్రకటనలో వెల్లడించారు.
AP: రాష్ట్ర పర్యాటక విధానం 2024-29 అమలుకు గల మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం రాష్ట్ర పర్యాటక విధానం 2024-29 అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను అధికారికంగా ప్రకటించింది.
MiG-21: ఆరు దశాబ్దాలుగా వాయుసేనకు అసమాన సేవలు అందించిన 'మిగ్ 21'..
భారత వాయుసేనలో ఆరు దశాబ్దాలపాటు ప్రధాన యుద్ధ విమానంగా సేవలందించిన 'మిగ్-21'లు శుక్రవారం అధికారికంగా తమ సేవల నుంచి తప్పుకోనున్నాయి.
Pahalgam Attackers: ఆన్‌లైన్ స్టోర్ నుంచి ఫోన్ ఛార్జర్లు కొనుగోలు చేసిన పహల్గాం ఉగ్రవాదులు
పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులు తమకు కావాల్సిన పరికరాలను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
Local Body Election : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వేగంగా అడుగులు.. రెండు రోజుల్లో షెడ్యూల్..?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు వేగంగా జరగనున్నాయి.
Ladakh Violence: లడఖ్ హింస వెనుక సోనమ్ వాంగ్‌చుక్.. కీలక సమాచారం సేకరించిన కేంద్రం!
భారతదేశంలో ఇప్పటివరకు స్థిరమైన, ప్రశాంత వాతావరణమే కొనసాగుతోంది.
IMD: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో.. 'పిన్‌కోడ్'తో వాతావరణ సమాచారం
జిల్లాలో వాతావరణ పరిస్థితులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి భిన్నంగా ఉంటాయి.
DRDO: భారత రక్షణశక్తికి నూతన మైలురాయి.. 'అగ్ని ప్రైమ్' క్షిపణి విజయవంతం
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరో గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది.
Yadagiri Gutta: యాదగిరిగుట్ట కొండపైకి రోప్‌వే.. పర్వతమాల ప్రాజెక్టులో మంజూరు
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంకి వెళ్లే భక్తులకు త్వరలో మరింత సౌలభ్యం లభించనుంది.
Mega DSC: నేడు మెగా డీఎస్సీ ఉత్సవ్.. ఎంపీలు,ఎమ్మెల్యేలంతా రావాలి.. శాసనసభలో మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన 15,941 మంది అభ్యర్థులకు గురువారం అమరావతిలో నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
Group-1 Results: తెలంగాణ గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల.. టాప్-10 ర్యాంకర్లు వీరే..
తెలంగాణలో మొత్తం 562 గ్రూప్-1 సర్వీసుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను బుధవారం అర్ధరాత్రి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ప్రకటించింది.
GST 2.0 Complaint Process: జీఎస్టీ తగ్గింపు రేట్లు పాటించకుంటే.. ఇప్పుడే ఫిర్యాదు చేయండి!
సూపర్ మార్కెట్లు, బజార్లలో GST తగ్గింపు తర్వాత కూడా పాత ఎమ్ఎర్‌పీ ధరలే వాడుతున్నా అని మీరు గమనిస్తే, ఆలస్యం లేకుండా ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం.
Chhattisgarh: దంతెవాడలో 71 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు.
Ladakh: లేహ్ వీధుల్లో అల్లర్లు.. రాష్ట్రహోదా కోసం లద్దాఖ్ ప్రజల ఆగ్రహం!
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో బుధవారం ఉద్రిక్తతలు చెలరేగాయి. రాష్ట్రహోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ లేహ్ నగరంలో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డుపైకి వచ్చారు.
Telangana: కొత్త రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఈ-కేవైసీ లేకపోతే సరుకులు కట్!
ఇటీవల కొత్తగా రేషన్ కార్డులు పొందినవారు తస్మాత్ జాగ్రత్త. ఇకపై ఈ-కేవైసీ పూర్తి చేసినవారికే రేషన్ సరుకులు అందుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Azimji Premji: ఉన్నత విద్యా అభ్యసించే బాలికలకు 'అజీమ్ జీ ప్రేమ్‌జీ' స్కాలర్‌షిప్‌లు
ఉన్నత విద్యా అభ్యసించే బాలికలకు అజీమ్ జీ ప్రేమ్ ఫౌండేషన్ ప్రతేడాది రూ.30,000 ఉపకార వేతనం అందిస్తోంది.
Telangana: కరీంనగర్, వనపర్తి బీసీ మహిళా కళాశాలల విద్యార్థినులు అగ్రి యూనివర్సిటీకి బదిలీ
రాష్ట్రంలోని రెండు బీసీ మహిళా వ్యవసాయ గురుకుల కళాశాలల విద్యార్థినులను వ్యవసాయ విశ్వవిద్యాలయానికి బదిలీ చేయాలని, అలాగే 2025-26 ప్రవేశాలు వర్సిటీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది.
Telangana: వరి కొనుగోలుదారులకు కేంద్రం హెల్ప్‌లైన్ నంబర్ల ఏర్పాటు
మీరు వరి సాగు చేసి ఉంటే, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మడానికి సిద్ధంగా ఉంటే 1967, 180042500333 నంబర్లను మీ వద్ద ఉంచండి.
Ration shops: కొత్త మినీమాల్స్ విధానం.. 12 గంటలపాటు రేషన్ దుకాణాలు తెరిచేలా ప్రణాళికలు
పౌరసరఫరాల వ్యవస్థలో కూటమి ప్రభుత్వం కొత్త సంస్కరణలను చేపడుతోంది. ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టారు.
Formula E-Car Race: ఫార్ములా E కేసులో కీలక పరిణామం.. విజిలెన్స్ కమిషన్ సిఫారసు
ఫార్ములా E కార్ రేస్‌కు సంబంధించి నేడు ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
India: సొంత ప్రజలపై బాంబు దాడులు.. పాక్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోంది: భారత్
భారత్ అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ సొంత ప్రజలపై బాంబు దాడులు చేస్తుందని భారత్ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసింది.
Kadapa Mayor Disqualified: కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు.. అధికారిక ఉత్తర్వులు జారీ!
కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో రాజకీయ వేడి ఉపందుకుంది. మేయర్ సురేష్ బాబుపై వేటుపడటం స్థానిక రాజకీయాల్లో చర్చలకు కారణమైందని తెలుస్తోంది.
Railway Signalling System: రైల్వేలో ఆటోమేటిక్ సిగ్నలింగ్.. ప్రయాణికుల భద్రత మరింత పెంపు!
దేశవ్యాప్తంగా రోజువారీగా లక్షలాది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసే రైల్వే శాఖ, ఇప్పటివరకూ పలు ప్రాంతాల్లో పాత సిగ్నలింగ్ వ్యవస్థను ఉపయోగిస్తోంది.