భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Rajnath Singh: 'అవును ప్రభుత్వం ఇంతవరకు రియాక్ట్ కాలేదు': రాజ్‌నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై ఒత్తిడి చూపించడానికి అమెరికా 50 శాతం సుంకాలు (Trump Tariffs) విధించిన సంగతి తెలిసిందే.
Bihar: మూడు విడతల్లో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలు
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం (ఈసీ) వేగంగా చర్యలు తీసుకొంటోంది
Vizag &Vza Metro Rail: విజయవాడ,విశాఖ మెట్రో రైల్ టెండర్లలో కీలక పరిణామం.. టెండర్లలో పాల్గొనేందుకు జాయింట్ వెంచర్స్ కు అవకాశం..
విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుల టెండర్ల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Uttar Pradesh: లివ్-ఇన్ భాగస్వామిని హత్య చేసి, బ్యాగులో కట్టి.. సెల్ఫీ తీసుకున్న నిందితుడు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకున్న అత్యంత దారుణ ఘటన బయటకు వచ్చింది. వేరే పురుషుడితో అఫైర్ ఉందేమో అనే అనుమానంతో ఒక వ్యక్తి, తన లివ్-ఇన్ పార్ట్‌నర్ ఆకాంక్ష (20)ను చంపాడు.
Working Age Population: అత్యధిక పని-వయస్సు జనాభా నిష్పత్తిలో దిల్లీ ముందంజ.. ఆ తర్వాత తెలంగాణ,ఆంధ్రప్రదేశ్
ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనగల వయసున్న (15-59 ఏళ్లు) వ్యక్తుల శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో దిల్లీ టాప్‌లో నిలిచింది.
Vijayawada: దసరా వేడుకల కోసం విజయవాడలో ట్రాఫిక్ టూల్స్ ఇవే!
దసరా వేడుకల సందర్భంగా ప్రజలకు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ను మళ్లించే చర్యలు చేపట్టామని నగర పోలీసు కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు వెల్లడించారు.
Singareni Dasara Bonus: సింగరేణి కార్మికులకు దసరా బోనస్ పంపిణీకి సిద్ధమైన ప్రభుత్వం
సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన లాభాలను సాధించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి.
Operation Sindoor: సిందూర్ పార్ట్ 2, 3 పాకిస్థాన్ చర్యలపై ఆధారపడి ఉంటాయి: రాజ్‌నాథ్ సింగ్
ఉగ్రవాదులను మద్దతు ఇచ్చే పాకిస్థాన్ ను కేవలం సరిహద్దుల్లోనే కాకుండా, వారి భూభాగంలోనూ గట్టిగా బుద్ధి చెప్పామన్నారు కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్.
Tamil Nādu: స్టార్టప్‌ల హబ్‌గా ఎదుగుతున్న తమిళనాడు.. 'ఇన్నోవేషన్-టీఎన్' డ్యాష్‌బోర్డ్ ప్రారంభం
తమిళనాడు పరిశ్రమల స్థాపనలోనే కాకుండా, స్టార్టప్‌ల నమోదు విషయంలో కూడా ప్రగతి సాధిస్తోంది.
Traffic Rules: సిగ్నల్ దాటితే వెంటనే ఈ-చలాన్.. ట్రాఫిక్ అమలులో కొత్త పద్ధతులు
ఇంటి నుండి బైక్ లేదా కారులో బయటకు బయల్దేరే ముందు జాగ్రత్తగా ఉండాలి.
Guntur: తురకపాలెంలో మెలియాయిడోసిస్ ఆందోళన.. జంతువులకు పరీక్షలు అవసరం.. వైద్య నిపుణుల సూచన
గుంటూరు జిల్లా తురకపాలెం ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న రహస్యమైన మరణాల నేపథ్యంలో స్థానిక ప్రజలపై నిర్వహించిన వైద్య పరీక్షల్లో కొంతమందికి 'మెలియాయిడోసిస్' పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
Rain Alert: తెలంగాణ, ఏపీలలో ఈరోజు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Vijayawada: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలు.. 29న పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు సోమవారం నుండి ప్రారంభమవుతున్నాయి.
PM Modi: నేడు అరుణాచల్‌ప్రదేశ్,త్రిపురలో మోదీ పర్యటన.. రూ.5,100 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లు ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రెండు రాష్ట్రాల్లో పర్యటనకు సిద్ధమవుతున్నారు.
Hyderabad: హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం
హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలు ఆదివారం సాయంత్రం కుండపోత వర్షాలకు తడిసి ముద్దయ్యాయి.
PM Modi: రేపటి నుంచి కొత్త జీఎస్టీ.... జీఎస్టీ సంస్కరణలపై మోదీ కీలక వ్యాఖ్యలు!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ ప్రజలకు ప్రసంగిస్తూ, నవరాత్రి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
TGPSC : అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు జాగ్రత్తగా ఉపయోగించాలి.. టీసీపీఎస్సీ హెచ్చరిక
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-II సర్వీసెస్ (సాధారణ నియామకం) కింద వివిధ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన తేదీలను అధికారికంగా ప్రకటించింది.
CM Chandrababu: నారావారి పల్లెకు స్కోచ్ గోల్డెన్ అవార్డు.. ప్రశంసించిన సీఎం
ప్రతిష్టాత్మక స్కోచ్ గోల్డెన్ అవార్డుకు స్వర్ణ నారావారిపల్లి గ్రామం ఎంపికైంది. ఈ అవార్డు ప్రతీ ఇంటికీ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసినందుకు గ్రామానికి లభించింది.
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై లైంగిక ఆరోపణలు.. కేసు నమోదు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు ఇవాళ బిగ్ షాక్ తగిలింది.
PM Modi: జాతిని ఉద్దేశించి ఇవాళ సాయంత్రం మాట్లాడనున్న మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు దేశానికై ప్రసంగించనున్నారని పీఎమ్ఓ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.
Gang Rape: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం.. ప్రైవేట్ టీచర్‌పై గ్యాంగ్ రేప్, హత్య
రోజు రోజుకు దేశంలో క్రూరమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారాలు, హత్యలు చేస్తున్న దుండగులపై ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్ బారబంకిలో దారుణం చోటు చేసుకుంది.
India-Pakistan: పాక్ మరోసారి కవ్వింపు ప్రయత్నం.. LoC వద్ద కాల్పులు!
ఆపరేషన్ సిందూర్ అనంతరం నియంత్రణ రేఖ (LoC) వద్ద పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది.
Rains: ఉపరితల ఆవర్తన ప్రభావం.. తెలంగాణలో నేడు, రేపు భారీవర్షాల సూచన
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.
AP Liquor Scam: మద్యం ముడుపుల సొమ్ము కేసులో వైఎస్ అనిల్‌రెడ్డి కంపెనీల్లో సిట్ సోదాలు!
మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
AP Liquor Scam: మద్యం కుంభకోణంలో భారీ నగదు లావాదేవీలు.. నకిలీ ఇన్వాయిస్ల స్వాధీనం
వైసీపీ ముఠా మద్యం కుంభకోణంలో పెద్ద ఎత్తున లావాదేవీలను విదేశాలకు తరలించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.
Mithun Reddy: మద్యం కుంభకోణం.. రెండోరోజు ముగిసిన మిథున్‌రెడ్డి సిట్ విచారణ
మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విచారణ రెండో రోజు విజయవాడ సిట్ కార్యాలయంలో కొనసాగింది.
Shamshabad: శంషాబాద్‌లో విమానాశ్రయంలో రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులు మరో భారీ డ్రగ్ స్వాధీనం కేసు నమోదు చేశారు.
Kavitha: రాజకీయాల్లో ఎవరూ స్పేస్ ఇవ్వరు.. కవిత కీలక వ్యాఖ్యలు!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మీడియా సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారు.
Pawan Kalyan: పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజిస్తూ కొత్త విధానం
రాష్ట్రంలోని పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజిస్తామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
ESIC: ఇంటివద్దే థైరాయిడ్, బ్లడ్ గ్రూప్, యూరిన్, హెచ్‌బీఎస్‌ఏజీ, టైఫీడాట్ టెస్ట్‌లు
కార్మికులకు ఇంటివద్దే వైద్యసేవలు అందిస్తున్నది కార్మికరాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ). ఈ సేవల ద్వారా వార్షిక ఆరోగ్య పరీక్షలు, వైద్య పరీక్షల సిఫార్సులు, అవసరమైన ఔషధాలు ఇంటివద్దే పొందవచ్చు.
India: సింధు జలాల వివాదం.. ఐరాస సమావేశంలో పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పిన భారత్
అంతర్జాతీయ వేదికపై భారత్‌పై నిందలు వేయాలని ప్రయత్నించిన పాకిస్థాన్‌కు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది.
Rain Alert: ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక
ఈశాన్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది, దీనికి ఫలితంగా ఈనెల 27వ తారీఖు వరకు బలంగా వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
JK Encounter: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్.. పలువురు ఉగ్రవాదులు మృతి
దేశంలో ఉగ్రవాదుల ఏరివేత చర్యలు కొనసాగుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ప్రారంభమైన ఆపరేషన్‌లో ఇప్పటి వరకు అనేకమంది ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
Bomb threats: ఢిల్లీలో పాఠశాలలకు బాంబ్ బెదిరింపు కాల్స్.. మిడ్-టర్మ్ పరీక్షలే రద్దు
దేశ రాజధాని దిల్లీలో మరోసారి పాఠశాలలకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. శనివారం ఉదయం పలు పాఠశాలలకు బెదిరింపు కాల్స్ రావడంతో యాజమాన్యాలు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించాయి.
AP Cabinet: ముగిసిన ఏపీ మంత్రివర్గ భేటీ.. నాలా ఫీజు రద్దు..13 అంశాలకు ఆమోదం
ఏపీ అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో మంత్రివర్గ సమావేశం ముగిసింది.
Political Parties: 474 రాజకీయ పార్టీలపై వేటు వేసిన ఈసీ
దేశవ్యాప్తంగా గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలు (Registered Unrecognised Political Parties)పై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) మరోసారి గట్టి చర్యలు చేపట్టింది.
Sam Pitroda: పాకిస్తాన్‌లో ఉంటే ఇంట్లో ఉన్నట్లు ఉంది.. రాహుల్ గాంధీ సన్నిహితుడు సామ్ పిట్రోడా కామెంట్స్..
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పరిగణించే శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ రంగంలో చర్చలకు దారితీశాయి.
Telangana: తెలంగాణా పోలీస్ శాఖలో 12,452 ఉద్యోగ ఖాళీలు
ఉద్యోగ ఖాళీల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. అన్ని శాఖల వారీగా ఖాళీల లెక్కలు సేకరించడానికి చర్యలు తీసుకుంటోంది.
Dasara: ఈ నెల 21 నుంచి దసరా సెలవులు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 21వ తేదీ నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Aarogyasri: యథావిధిగా తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు
తెలంగాణలో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి అని ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్‌కుమార్ స్పష్టం చేశారు.