భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Puja Khedkar: డ్రైవర్ కిడ్నాప్ వ్యవహారంలో పరారైన పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులు
నవీ ముంబయిలో ట్రక్క్ డ్రైవర్ కిడ్నాప్ కేసు మరో మలుపు తిరిగింది.అతడిని కిడ్నాప్ చేసింది మాజీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తండ్రి దిలీప్ ఖేడ్కర్ అని తేలింది
Cloudburst: డెహ్రాడూన్‌లో క్లౌడ్ బరస్ట్.. కొట్టుకుపోయిన కార్లు, దుకాణాలు, ఇళ్లులు
ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బర్స్ కారణంగా విపరీత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
PM Modi: బీడీలతో ముడిపెట్టడం బిహారీలకు అవమానం.. విపక్ష కూటమికి ప్రజలు ఎన్నికల్లో బదులిస్తారు: మోదీ
బిహార్ ప్రజలను బీడీలతో పోల్చి అవమానించడానికి విపక్ష కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలకు ప్రజలు తగిన బదులివ్వడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
Rajasthan : భర్తతో విడిపోయి ప్రేమలో పడింది.. కానీ ఆ ప్రేమే ప్రాణం తీసింది!
రాజస్థాన్‌లోని ఝున్‌ఝున్ జిల్లాకు చెందిన ముకేశ్ కుమారి అనే మహిళ దారుణ హత్యకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది.
Tejashwi Yadav: సంక్షేమ పథకంలో మోసం చేసి రూ.200 తీసుకున్నారంటూ.. తేజస్వీ యాదవ్‌పై కేసు!
బిహార్‌లో మరికొన్ని రోజుల్లో జరిగే ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది.
CM Chandrababu: ఉన్నత విద్యకు వడ్డీలేని రుణం..అన్ని వర్గాల వారికీ వర్తింపు: చంద్రబాబు
ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
New Irrigation Projects: కృష్ణా నదిలో కొత్త నీటిపారుదల ప్రాజెక్టులు: జల వినియోగాన్ని పెంపొందించేందుకు చర్యలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గతంలో జలవనరుల పరిపాలనలో అవాంతరాల కారణంగా ముందడుగు పడని ప్రాజెక్టులపై పూర్తి దృష్టిసారించింది.
Arogyashree services: తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్.. నేటి అర్ధరాత్రి నుంచే స్టాప్
తెలంగాణలో పేదల ఆరోగ్యానికి సంజీవనిగా ఉన్న ఆరోగ్యశ్రీ సేవలు నిలిచే పరిస్థితి ఏర్పడింది.
Indian Railways: రైలు ప్రయాణికులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి రైల్వే టికెట్ బుకింగ్‌లో కొత్త నిబంధన అమలు
దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికులకు తాజా, కీలకమైన అప్డేట్ వచ్చింది.
Amaravati: ఐకానిక్ వంతెన నమూనా ఖరారు.. రూ.2,500 కోట్లతో త్వరలో టెండర్లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మెయిన్ నేషనల్ హైవేతో అనుసంధానించే ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణానికి త్వరలో పనులు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
India-USA Trade Talks: త్వరలోనే వాణిజ్య చర్చలు? రాత్రికి భారత్‌కు రానున్న అమెరికా ప్రతినిధి
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించడంతో భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో అనిశ్చితి నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే.
Kerala: మెదడును తినేసే అమీబా.. కేరళలో ఇప్పటికే 18 మంది మృతి!
కేరళలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ వ్యాధి కారణంగా ఇప్పటివరకు 67 కేసులు నమోదయ్యాయి.
EC: చట్టవిరుద్ధం అయితే 'ఎస్‌ఐఆర్' రద్దు: ఎన్నికల కమిషన్‌కు సుప్రీం హెచ్చరిక
బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Bihar SIR)పై ఇచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తూ, సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ (ECI)కు హెచ్చరిక చేసింది.
Aarogyasri Services Halt: తెలంగాణలో 330 ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు నిర్ణయం.. ఎప్పటి నుంచి.. ఎందుకు అంటే..
తెలంగాణలో నెట్‌వర్క్ హాస్పిటల్స్ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. యూరియా వాడకం తగ్గిస్తే రైతుకు రూ.800..
వ్యవసాయంలో యూరియాను ఎక్కువగా ఉపయోగించడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ప్రాణాంతక క్యాన్సర్ రావడానికి అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Delhi police: ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి మృతికి కారణమైన BMW కారు డ్రైవర్ అరెస్టు
దేశ రాజధాని దిల్లీలో జరిగిన బీఎండబ్ల్యూ కారు హిట్ అండ్ రన్ ఘటనలో, ఈ రోజు ఆ కారు డ్రైవర్ గగన్‌ప్రీత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Himanshu Mathur: ఆస్ట్రేలియాలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇరాన్‌లో భారతీయుడి కిడ్నాప్.. చిత్రహింసలు
ఆస్ట్రేలియాలో ఉద్యోగం పొందాలని ఆశతో బయలుదేరిన ఒక యువకుడిని ఇరాన్‌లో ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేసింది.
Kavitha: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కీలక మలుపు.. రేసులోకి కవిత.. సొంత అభ్యర్థిని నిలబెట్టే యోచన
తెలంగాణ లో ఆసక్తి రేపుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Vantara: ఏనుగుల తరలింపు వ్యవహారంలో వంతారా సంస్థకు సుప్రీంకోర్టు ఊరట: దర్యాప్తు బృందం క్లీన్చిట్
ఏనుగుల తరలింపు కేసులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ స్థాపించిన వంతారా (Vantara) సంస్థకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది.
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ ప్రారంభం.. ఫిర్యాదులకు వెంటనే పరిష్కారం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Androth: భారత నౌకాదళంలోకి మరో స్వదేశీ యుద్ధనౌక.. జలాంతర్గాముల ఉనికిని పసిగట్టే యాంటీ సబ్‌మెరైన్ వార్‌షిప్ 'ఆండ్రోత్'
భారత నౌకాదళంలో మరో స్వదేశీ యుద్ధ నౌక చేరింది.
Gandikota: గండికోటకు జాతీయ స్థాయిలో గుర్తింపు.. మోస్ట్ ప్రామిసింగ్ డెస్టినేషన్ అవార్డు ప్రకటన!
వైఎస్ఆర్ కడప జిల్లాలోని గండికోటకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది.
Warangal: ఉమ్మడి వరంగల్‌లో గణనీయంగా పెరిగిన వరి సాగు
ఈ ఏడాది వానాకాల వ్యవసాయ సీజన్ ముగింపుకు దగ్గర పడింది.
Telangana: ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థుల ఉత్తీర్ణత పెంపుకోసం ప్రత్యేక కార్యాచరణ
ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన,విద్యాశాఖ అధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.
Telangana: వారసత్వ కట్టడాలకు పునరుజ్జీవనానికి తొలి దశ.. 12 నిర్మాణాలకు డీపీఆర్ సిద్ధం
వారసత్వ కట్టడాలను తిరిగి సుందరంగా, మెరుగైన ఆకారంలో అందరికీ ప్రదర్శించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి.
Acharya Devvrat: మహారాష్ట్ర గవర్నర్‌గా ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం
మహారాష్ట్రలో గవర్నర్ పదవికి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ (Acharya Devvrat)ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అదనపు బాధ్యతలతో నియమించారు.
Deeksha: విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం 'దీక్ష'.. ఈ యాప్‌తో మరోసారి చదివి, వినొచ్చు
విద్యార్థి ఎంత తెలివైనవాడైనప్పటికీ, రోజువారీగా పాఠశాలకు హాజరై ఉపాధ్యాయుడు చెబుతున్న పాఠ్యాంశాలను శ్రద్ధగా వినకపోవడం లేదా విన్నా బిడియంతో సందేహాలను నివృత్తి చేసుకోకున్నా ఆ పాఠం పూర్తిగా అర్థం కాదు.
Seethakka: ఈ నెల 17 నుంచి పోషణ మాస మహోత్సవం: మంత్రి సీతక్క
చిన్నారులు,మహిళలకి పోషకాహారంపై అవగాహన పెంపొందించేందుకు ఈ నెల 17 నుంచి అక్టోబరు 16 వరకు పోషణ మాస మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు శిశుసంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు.
Telangana: అంగన్‌వాడీల్లో 15,274 ఉద్యోగ ఖాళీలు.. నియామక విధానంలో మార్పులపై ప్రభుత్వం కసరత్తు
తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు కసరత్తులు చేపడుతోంది.
Raidurg Land rates: రాయదుర్గం నాలెడ్జి సిటీలో 18.67 ఎకరాలకు వచ్చే నెల 6న ఈ-వేలం
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలకు ప్రసిద్ధి గచ్చిబౌలి ప్రాంతానికి సమీపంలో ఉన్న రాయదుర్గం ప్రాంతంలోని ఖాళీగా ఉన్న భూములు అత్యంత ఖరీదైనవి.
AP: ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకుకు ఆప్కాబ్‌కు జాతీయ స్థాయిలో రెండో బహుమతి
మూడంచెల సహకార వ్యవస్థలో అద్భుతమైన పనితీరు ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు (ఆప్కాబ్) జాతీయ స్థాయిలో రెండో స్థానం బహుమతిని సాధించింది.
Supreme Court: వక్ఫ్ చట్టం-2025లో కీలక ప్రావిజన్‌ను నిలిపేసిన సుప్రీంకోర్టు..!
వక్ఫ్ (సవరణ) చట్టం-2025లోని ఒక ముఖ్య ప్రావిజన్‌ను సుప్రీంకోర్టు నిలిపివేసింది.
Encounter: జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు , కోటి రివార్డున్న టాప్ మావోయిస్టు నేత మృతి
జార్ఖండ్‌లో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పోలీసు,సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సంయుక్త ఆపరేషన్‌లో ముగ్గురు ప్రధాన మావోయిస్టులు మృతిచెందారు.
AP Mega DSC 2025: ఏపీ మెగా DSC ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల.. ఎంపికైన అభ్యర్థులకు మంత్రి లోకేశ్ అభినందనలు
అభ్యర్థుల కోసం గుడ్ న్యూస్! ఎప్పటినుంచి ఎదురుచూస్తున్న ఏపీ మెగా డీఎస్సీ (Mega DSC) ఫైనల్ సెలెక్షన్ లిస్ట్‌ను ఆ విద్యా శాఖ అధికారులు చివరికి విడుదల చేశారు.
Hyderabad : హైదరాబాద్‌లో రూ.5కే టిఫిన్ కు జీహెచ్ఎంసీ కసరత్తు.. ప్రారంభం ఎప్పుడంటే..?
హైదరాబాద్‌లో రూ.5కే టిఫిన్ అందించేందుకు జీహెచ్ఎంసీ కసరత్తులు ప్రారంభించింది.
Andhra Pradesh: ఏపీ 'RERA' చైర్మన్‌గా శివారెడ్డి నియామకం
ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (AP RERA) చైర్మన్, నలుగురు సభ్యుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే విడుదల చేసింది.
Puja Khedkar: డ్రైవర్ కిడ్నాప్.. మరో కేసులో తెరపైకి పూజా ఖేడ్కర్ పేరు
యూపీఎస్సీకి తప్పుడు పత్రాలు సమర్పించటం ద్వారా ఐఏఎస్ ఉద్యోగం కోల్పోయిన పూజా ఖేద్కర్ మరోసారి వివాదంలో చిక్కుకుంది.
Supreme Court: వక్ఫ్ చట్టంపై నేడు సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు
సుప్రీంకోర్టు మూడు కీలక అంశాలపై సోమవారం (ఉదయం 10.30 గంటలకు) మధ్యంతర తీర్పు ఇవ్వనుంది.
Rain Alert: తెలుగు రాష్ట్రాలపై వరుణుడి ప్రభావం.. రానున్న రెండు రోజులు జాగ్రత్తగా ఉండండి!
తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వర్షాలు కొనసాగుతున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, రుతుపవన ద్రోణి, అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు ఇంకా నాలుగు రోజుల పాటు విస్తృతంగా కురిసే అవకాశముందని వెల్లడించింది.
Mangalgiri: మంగళగిరిలో ఫైబర్ గ్లాస్ ఇగ్లూలో బర్కస్ రెస్టారెంట్
ఫారెస్ట్,జైలు,రోబో,ట్రైన్ వంటి ప్రత్యేక థీమ్‌లతో ఇప్పటికే అనేక రెస్టారెంట్లు ఏర్పాటు చేయగా, తాజాగా ఇగ్లూ థీమ్‌ను కూడా ఈ జాబితాలోకి వచ్చి చేరింది.