భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
TG High Court: సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై పోలీసులు, మేజిస్ట్రేట్ కోర్టులకు హైకోర్టు మార్గదర్శకాలు జారీ
సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక భావనలు వ్యక్తం చేయడంపై వచ్చిన ఫిర్యాదులను ఆధారంగా కేసులు నేరుగా నమోదు చేయకూడదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
Telangana: తెలంగాణ గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓటర్ల తుది జాబితాలు సిద్ధం
తెలంగాణలో గ్రామ పంచాయతీలు,మండల పరిషత్,జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా (ఎంపీటీసీ,జడ్పీటీసీ) ఓటర్ల తుది జాబితాలు తయారయ్యాయి.
Telangana: ఈ నెల 15 నుండి సోమశిల నుంచి శ్రీశైలంకి లాంచీ యాత్ర ప్రారంభం
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తీరంలోని సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణా నదిలో లాంచీ ప్రయాణ సేవలు ఈ నెల 15న ప్రారంభం కానున్నాయి.
Andhra news: వాహనమిత్ర పథకంతో 2.90 లక్షల మంది డ్రైవర్లకు ఆర్థిక సహాయం
ఆటో డ్రైవర్లను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాహనమిత్ర పథకం కింద ప్రతి డ్రైవర్‌కు రూ.15,000 వరకు ఆర్థికసాయం అందజేయనున్నట్లు ప్రకటించారు.
Andhra pradesh: విద్యార్థుల స్థాయి ఆధారంగా వ్యక్తిగతంగా బోధన.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ
ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల స్థాయి ఆధారంగా వ్యక్తిగతంగా బోధనను అందించే సమగ్ర శిక్షణా భియాన్(ఎస్‌ఎస్‌ఏ) చేపట్టిన పర్సనల్ ఎడాప్టివ్ లెర్నింగ్ (పాల్) ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.
Andhra Pradesh: భూగర్భజలవనరుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ఏపీ ప్రభుత్వం భూగర్భజల వనరుల పరిరక్షణ,అభివృద్ధిపై ప్రాధాన్యతను ఇచ్చింది.
Pakistani diplomat: 2018 నకిలీ భారత కరెన్సీ కేసులో పాక్ దౌత్యవేత్తకు ఎన్‌ఐఏ కోర్టు సమన్లు
పాకిస్థాన్ దౌత్యవేత్త అమీర్ జుబేర్ సిద్దిఖీకు చెన్నైలోని ఎన్‌ఐఏ కోర్టు సమన్లు జారీ చేసింది.
MEA: 'ఆ ఆఫర్లు ప్రమాదకరం': రష్యన్ సైన్యంలో భారతీయుల నియామకాలపై స్పందించిన విదేశాంగశాఖ
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కొంతమంది భారతీయులు రష్యా సైన్యంలో చేరి పనిచేస్తున్నట్లు వార్తలు పలు సార్లు బయటకు వచ్చాయి.
Nara Lokesh: మంత్రి లోకేశ్ చొరవ.. నేపాల్ నుంచి మరికాసేపట్లో విమానంలో రానున్న ఏపీ వాసులు..
నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు మంత్రి నారా లోకేశ్ చేస్తున్న కృషి ఫలిస్తోంది.
Bihar: బిహార్ లో ఎన్నికల వేళ ఆర్జేడీ నేత దారుణ హత్య
బిహార్ రాష్ట్రంలో ఆర్జేడీ (RJD) పార్టీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు.
PM Modi: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన జీవితాన్ని సామాజిక మార్పుకు అంకితం చేశారు: ప్రధాని మోదీ
ఈ రోజు సెప్టెంబర్ 11. ఇది రెండు పరస్పర విరుద్ధ స్మృతులను మనోఫలకంపైకి తెస్తుంది.
Hyderabad: కూకట్‌పల్లిలో మహిళ దారుణ హత్య.. కాళ్లు,చేతులు కట్టేసి.. కుక్కర్‌తో తలపై కొట్టి
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యారు.
Nirmala Sitharaman: మద్యం జీఎస్టీలో చేర్చాలా? స్పష్టత ఇచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్!
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యం అమ్మకాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న చర్చ పెద్దకాలంగా జరుగుతోంది.
Supreme Court: 'మన రాజ్యాంగం మనకు గర్వకారణం'.. విచారణ సందర్భంగా నేపాల్,బంగ్లాలను ఉదహరించిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు గవర్నర్లు బిల్లులను పెండింగ్‌లో ఉంచే వ్యవహారాన్ని పరిశీలిస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేసింది.
Pawan Kalyan: ఆర్థిక సమస్యలున్నా.. సూపర్ సిక్స్ కార్యక్రమం కొనసాగింపు : పవన్
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్‌సిక్స్ కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
Vice President Election: క్రాస్ ఓటింగ్‌పై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి.. సంబంధిత పార్టీల లిస్ట్ వెలువడే అవకాశాలు!
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో స్పష్టమైన క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ఇండియా కూటమి గుర్తించింది.
Chandrababu: ఏపీలోని ఆటో డ్రైవర్‌లకు గుడ్ న్యూస్.. దసరాకు మరో కొత్త పథకం
సంక్షేమం అంటే కేవలం ఓట్ల రాజకీయం కాదు,వారి జీవన ప్రమాణాలను పెంచే విధంగా ఉండాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
Minister Seethakka : గద్దెల మార్పుపై తప్పుడు ప్రచారం నిలిపేయండి.. మంత్రి సీతక్క హెచ్చరిక!
మేడారం మహాజాతర ఏర్పాట్లపై జరుగుతున్న అభివృద్ధి పనుల సందర్భంలో మంత్రి సీతక్క ఏబీఎన్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
HYD Rain: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం దంచికొట్టింది.
Nepal: నేపాల్‌లో చిక్కుకున్న భారతీయ టూరిస్టు.. కర్రలతో వెంటబడ్డారని ఆవేదన
నేపాల్‌లో జెన్ Z తరగతికి చెందిన ఆందోళనకారుల ఆందోళనలు అనేక హింసాత్మక సంఘటనలకు దారి తీస్తున్నాయి.
Andhra Pradesh: స్వచ్ఛ వాయు సర్వేక్షణలో విజయవాడకు 13వ ర్యాంకు
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన 'స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ ర్యాంకులు-2025'లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నగరాలు మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి.
Ayushman Bharath: ఆంధ్రప్రదేశ్‌కు ఆయుష్మాన్ భారత్‌లో కేంద్ర గుర్తింపు.. డెన్మార్క్‌లో శిక్షణకు వీరపాండియన్ ఎంపిక
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో ముందంజలో కొనసాగుతోంది.
Andhra Pradesh: అమరావతి రాజధానిలో వరద ముంపు నియంత్రణకు కొత్త ఎత్తిపోతల ప్రణాళికలు
అమరావతి రాజధానిలో ఎప్పుడూ వరద ముంపు సమస్య తలెత్తకుండా నిలకడైన పరిష్కారాలు చేపట్టేందుకు ప్రభుత్వం శాశ్వత ప్రణాళికను ప్రారంభించింది.
Telangana: రహదారి ప్రమాదాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చర్య
తెలంగాణ ప్రభుత్వం రహదారి ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి, వాహనదారులలో అవగాహన పెంచే లక్ష్యంతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Srirampur: గ్రామీణ ప్రాంతంలో డిజిటల్ విప్లవం.. ఏఐ శ్రీరాంపూర్
ఒక చిన్న గ్రామం తన అభివృద్ధిని కొత్త కోణంలో ప్రారంభించింది.గతంలో నెట్ కనెక్టివిటీ లేని గ్రామం, ఈ రోజు టెరాబైట్ల డేటాను వినియోగిస్తున్నది.
Kadapa: కడప పరిధిలోని స్టేషన్లలో ఆ రైళ్లు మళ్లీ ఆగుతాయి
కరోనాకు ముందు పలు రైల్వే స్టేషన్లలో ఉన్న స్టాపింగ్‌లను ఎట్టకేలకు పునరుద్ధరించారు.
AP HighCourt: డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటు నిషేధం లేదు.. రాజకీయ కారణాలతో పిటిషన్ వేశారంటూ.. పిటిషన్‌ను కొట్టేసిన హై కోర్టు
ఏపీ ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ ముఖ్యమంత్రి ఫొటోలను ఏర్పాటు చేసే విషయంలో ఏపీ హైకోర్ట్‌లో విచారణ జరిగింది.
Karnataka: మనీలాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
కర్ణాటకలో అధికారంలోని కాంగ్రెస్ పార్టీ నేతలను నిత్యం ఏదో ఒక అవినీతి ఆరోపణలువెంటాడుతూనే ఉన్నాయి.
Jharkhand: జార్ఖండ్‌లో ఐసిస్ అనుమానిత ఉగ్రవాది అజార్ డానిష్ అరెస్ట్
జార్ఖండ్‌లో ఐసిస్ అనుమానిత ఉగ్రవాది అజార్ డానిష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకం.. లబ్ధిదారుల కోసం కొత్త టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ ప్రారంభం!
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నిర్మాణ దశల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి.
Andhra Pradesh:55 డ్రోన్లు.. 400 సీసీ కెమెరాలతో నిఘా.. సూపర్ సిక్స్ - సూపర్ హిట్ సభకు ఏర్పాట్లు పూర్తి
నేడు (బుధవారం) అనంతపురంలో జరగనున్న 'సూపర్ సిక్స్.. సూపర్ హిట్' సభ కోసం పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
Delhi Thar Accident: నిమ్మకాయలు తొక్కిస్తుండగా.. షోరూమ్ మొదటి అంతస్తు నుండి పడిన కొత్త థార్ SUV..!
కొత్త కారు కొన్న ఆనందంలో నిమ్మకాయలతో పూజ చేయడానికి చేసిన ప్రయత్నంలో అదికాస్తా ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందపడి ధ్వంసముంది.
Andhra Pradesh : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం,ధ్రోణి.. నేడు, రేపు కోస్తా జిల్లాలలో వర్షాలు
బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల్లో ఉపరితల ఆవర్తనం, కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతున్నాయి.
PM Modi: ట్రంప్‌తో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్న.. ట్రూత్ పోస్టుపై స్పందించిన మోదీ
భారత్, అమెరికా మధ్య టారిఫ్ వివాదాలు కొనసాగుతున్నవేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
Vice President: భారత 17వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు.
Nepal protests: నేపాల్‌లో ఆందోళనలు.. గతంలో శ్రీలంక,పాకిస్తాన్,బంగ్లాదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి..
గత మూడేళ్లుగా, భారత్ మాత్రమే కాకుండా భారత్ సరిహద్దులో ఉన్న అన్ని దేశాల్లో కూడా హింసాత్మక సంఘటనలు క్రమంగా జరుగుతున్నాయి.
Fake News alert: యూరియా సరఫరా పేరుతో అపోహలు.. నకిలీ వార్తలను నమ్మొద్దని ఏపీ ఫ్యాక్ట్‌చెక్ హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్‌లో యూరియా సరఫరా (Urea Supply) పై జరుగుతున్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఏపీ ప్రభుత్వ 'ఫ్యాక్ట్‌చెక్ విభాగం' స్పష్టం చేసింది.
Nepal: నేపాల్ రాజధాని ఖాట్మండూలో తీవ్ర అల్లర్లు.. విమానాలు రద్దు చేసిన ఇండిగో
నేపాల్ రాజధాని ఖాట్మండులో చెలరేగిన తీవ్ర అల్లర్ల కారణంగా అక్కడి విమానయాన కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
ISRO: ఆపరేషన్ సిందూర్ సమయంలో అహర్నిశలు శ్రమించిన 400 ఇస్రో శాస్త్రవేత్తలు
ఆపరేషన్ సిందూర్ సమయంలో 400 మందికి పైగా శాస్త్రవేత్తలు అహర్నిశలు పనిచేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఛైర్మన్ వీ. నారాయణన్ వెల్లడించారు.
#NewsBytesExplainer: ప్రజాపాలన సరే.. మరి ప్రజలెందుకు దూరం అవుతున్నారు? కాంగ్రెస్‌లో అంతర్మథనం
రైతులు సహా ప్రతి వర్గానికి అనేక రకాల సంక్షేమ ఫలితాలు అందిస్తున్నప్పటికీ ప్రజలలో ప్రభుత్వ పట్ల తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో తీవ్ర అంతర్మథనం మొదలైంది.