పెద్దపల్లి: వార్తలు

MANAIR VAGU: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన 

పెద్దపల్లి జిల్లా ఓడేడు నుంచి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య దూరం తగ్గించేందుకు మానేరు వాగుపై నిర్మిస్తున్నవంతెన కూలిపోయింది.

Peddapalli: పెద్దపల్లిలో ఫుడ్‌ పాయిజన్‌.. ఇద్దరు మృతి, 17 మందికి అస్వస్థత 

పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటలో విషాదం చోటుచేసుకుంది. ఇటుక బట్టీల యూనిట్‌లో కలుషిత ఆహారం తిని ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, 17మంది అస్వస్థతకు గురయ్యారు.

Telangana: మాజీ ఎమ్యెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూత  

పెద్దపల్లి మాజీ ఎమ్యెల్యే బిరుదు రాజమల్లు మృతి చెందారు. వృద్దాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత నెల రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

Malla RajiReddy: మవోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నూమూత!

మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజారెడ్డి (70) అలియాస్ సాయన్న మృతి చెందినట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూసినట్లు సమాచారం.