NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Malla RajiReddy: మవోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నూమూత!
    తదుపరి వార్తా కథనం
    Malla RajiReddy: మవోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నూమూత!
    మవోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నూమూత!

    Malla RajiReddy: మవోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నూమూత!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 18, 2023
    01:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజారెడ్డి (70) అలియాస్ సాయన్న మృతి చెందినట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూసినట్లు సమాచారం.

    మాల్లా రాజిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఎగ్లాస్ పూర్ పరిధిలోని శాస్త్రులపల్లి.

    ఛత్తీస్గఢ్, ఒడిశా దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ నిర్మాణంలో రాజిరెడ్డి కీలకంగా వ్యవహరించారు.

    సంగ్రామ్‌, సాయన్న, మీసాల సాయన్న, అలోక్‌, అలియాస్‌ దేశ్‌పాండే, సత్తెన్న వంటి పేర్లతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.

    Details

    పీపుల్స్ వార్ పార్టీని విస్తరించడంలో కీలకంగా వ్యవహరించిన మల్లా రాజిరెడ్డి

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అప్పటి పీపుల్స్ వార్ పార్టీని విస్తరించడంలో రాజిరెడ్డి కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

    దేశంలోని పలు రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ విస్తరణలో రాజిరెడ్డి చురుకైన పాత్ర పోషించాడు.

    ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో రాజిరెడ్డి కీలకంగా పనిచేశారు. రాజిరెడ్డి పై కోటి రూపాయాల రివార్డు కూడా ఉంది.

    మల్లారెడ్డి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం వాళ్లు హైదరాబాదులో ఉంటున్నారు. భార్య కూడా ఎనిమిదేళ్లు జైలులో ఉండి, విడుదలయ్యారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    ఆంధ్రప్రదేశ్

    ఏపీ:ఆకివీడులో ఘోరం.. ఇంట్లోకి చొరబడి తాత,తల్లిపై దాడి, యువతి అపహరణ  పశ్చిమ గోదావరి జిల్లా
    బిగ్‌బాస్ షోలో అశ్లీల ప్రసారంపై మండిపడ్డ ఏపీ హైకోర్టు.. సెన్సార్ లేకపోవడంపై ఆగ్రహం  బిగ్ బాస్ తెలుగు
    వైసీపీ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దాడి.. వినుకొండలో తీవ్ర ఉద్రిక్తత, గాల్లోకి పోలీసుల కాల్పులు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ
    ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం.. గవర్నర్ సమక్షంలో బాధ్యతల స్వీకరణ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025