భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Telangana: నేడు గోదావరి తాగునీటి సరఫరా ఫేజ్-2, 3 ప్రాజెక్టు ప్రారంభానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు గండిపేటలో గోదావరి తాగునీటి సరఫరా ఫేజ్-2, ఫేజ్-3 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Minister Narayana : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. టిడ్కో గృహాల పంపిణీపై స్పష్టత ఇచ్చిన మంత్రి
ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ టిడ్కో గృహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది లబ్ధిదారులకు శుభవార్త అని చెప్పవచ్చు.
Kharge: బిహార్ ఎన్నికల్లోనూ ఓటు దోపిడీకి కేంద్రం-ఈసీ కుట్ర : ఖర్గే సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల కమిషన్(EC)పై ఘాటుగా విరుచుకుపడ్డారు.
PMFBY: తెలంగాణ రైతులకు శుభవార్త.. పీఎంఎఫ్‌బివైలో కీలక మార్పులు
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)లో కీలక మార్పులు చేసి, పథకాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించింది.
Telangana: తెలంగాణలో అల్పపీడనం .. నేడు భారీ వర్షాలు కురిసే ఛాన్స్!
దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలపై వాయువ్య బంగాళాఖాతం కొనసాగుతూ, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
Helicopter Crash: అమెరికాలో కుప్పకూలిన హెలికాప్టర్.. ప్రయాణికులు దుర్మరణం
అమెరికా మిన్నెసోటాలోని ట్విన్ సిటీస్ ప్రాంతం సమీపంలో శనివారం (సెప్టెంబర్ 6) ఒక హెలికాప్టర్ కూలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న వారందరూ ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు ధృవీకరించారు.
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ లో పెరుగుతున్న నీటిమట్టం.. 10 గేట్లు ఎత్తి నీటి విడుదల
నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువగా నిలిచింది. ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను మరోసారి తెరిచారు. మొత్తం 10 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
Siddaramaiah: సీఎం కారుపై ట్రాఫిక్ చలానాలు.. 50% డిస్కౌంట్‌తో జరిమానా క్లియర్!
కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ట్రాఫిక్ చలానాలపై 50 శాతం డిస్కౌంట్ స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Red Fort: దేశ రాజధానిలో సంచలనం.. ఎర్రకోట నుంచి రూ.కోటి విలువైన బంగారు కలశాల దొంగతనం!
దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట (Red Fort)లో సంచలన దొంగతనం చోటుచేసుకుంది.
Hyderabad Drug: హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. రూ.12 వేల కోట్ల మాదకద్రవ్యాలు సీజ్
హైదరాబాద్‌లో భారీ స్థాయిలో నడుస్తున్న డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బట్టబయలు చేశారు.
Tihar Jail: నీరవ్ మోదీ, సంజయ్ భండారీ అప్పగింతపై కీలక అడుగు.. తిహాడ్ జైలును పరిశీలించిన యూకే బృందం!
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసిన విజయ్ మాల్యా (Vijay Mallya), నీరవ్ మోదీ (Nirav Modi), సంజయ్ భండారీ (Sanjay Bhandari)లు భారత్ నుంచి పారిపోయి ప్రస్తుతం యూకేలో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. వీరిని స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.
Mumbai: వినాయక నిమజ్జన సమయంలో ముంబైకి బాంబు బెదిరింపులు.. నిందితుడు అరెస్టు
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఉగ్ర బెదిరింపులు కలకలం రేపాయి.వినాయక నిమజ్జన సమయంలో వచ్చిన బెదిరింపు మెయిల్ ముంబై పోలీస్ సిబ్బందిని హై అలర్ట్‌లోకి మార్చింది.
YCP MP Mithun Reddy : మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు
ఏపీ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి పేరు సిట్ అధికారులు ఏ4గా చేర్చారు.
Balapur Laddu: రికార్డు ధరలో వేలం.. బాలాపూర్ లడ్డూని 35 లక్షలకు ఎవరు కొనుగోలు చేశారంటే?
బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయిలో వేలం చేరింది. ఈ ఏడాది గణేశుడి లడ్డూ ఏకంగా రూ.35 లక్షలకు వేలం అయింది.
Operation Sindoor: పాక్‌తో యుద్ధం మే10తో ముగియలేదన్న ఆర్మీ చీఫ్
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కీలక విషయాలను వెల్లడించారు.
PM Modi-Trump: గొప్ప ప్రధాని అన్న ట్రంప్.. మోదీ ఇచ్చిన రిప్లై ఇదే!
భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలకు స్పందించారు. ట్రంప్ తనను గొప్ప ప్రధానమంత్రిగా పేర్కొన్న విషయంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు.
Honeymoon Murder: మేఘాలయ హనీమూన్ హత్య కేసులో 790 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు
హనీమూన్‌కు తీసుకెళ్లి భర్తను హత్య చేసిన కేసు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
Hyderabad: హైదరాబాద్‌లో జోరుగా గణేశ్ నిమజ్జనాలు.. 30 వేల మంది పోలీసులతో భద్రత
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాలు భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి.
Khairatabad ganesh: ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర ఘనంగా ప్రారంభం (వీడియో)
ఖైరతాబాద్‌లోని బడా గణేశ్ శోభాయాత్ర ప్రారంభమైంది. వేలాది మంది భక్తులు ఈ మహాగణపతిని దర్శించడానికి వచ్చారు.
Gunther Fehlinger-Jahn: భారత్'పై వ్యతిరేక పోస్ట్ పెట్టిన ఆస్ట్రియన్ ఆర్థికవేత్త .. X ఖాతాను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం
భారత సార్వభౌమత్వాన్ని వ్యతిరేకిస్తూ, "భారత్ ను నాశనం చేయాలి" అని బహిరంగంగా పోస్ట్ చేసిన ఆస్ట్రియన్ ఆర్థికవేత్త గుంథర్ ఫెహ్లింగర్-జాన్ X సోషల్ మీడియా ఖాతాను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది.
CDS Anil Chauhan: 'చైనాతో సరిహద్దు వివాదం భారతదేశానికి అతిపెద్ద సవాలు': గోరఖ్‌పూర్‌లో CDS అనిల్ చౌహాన్
ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ ప్రసంగిస్తూ.. భారత్ ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సవాలుగా చైనాను పేర్కొన్నారు.
AP Assembly: ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి.
GST Reforms: బెంజ్ కార్లు,హవాయి చెప్పులకు ఒకే జీఎస్టీ సాధ్యం కాదు: నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
మన దేశ ఆర్థిక వ్యవస్థలో విభిన్నతలు ఎక్కువగా ఉండటం వలన, ఒకే పన్ను విధానాన్ని అన్ని పరిస్థితుల్లో అమలు చేయడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
Drama in Kannauj:అరెస్టును తప్పించుకునేందుకు.. అటక మీద పరుపులో దాక్కున్న మాజీ ఎంపీ
ఈ రోజులలో రాజకీయ నాయకులు చాలా తెలివి మీరిపోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో, సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ కైషా ఖాన్ నెల రోజుల నుంచి పరారీలో ఉన్నాడు.
National Teacher Awards: 45 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు నేషనల్ టీచర్ అవార్డు 2025 ప్రదానం.. ఏపీలో ఆయనే ఉత్తమ ఉపాధ్యాయుడు
విద్యార్థుల అభ్యాసాన్ని గణనీయంగా మెరుగుపరచడంలో అద్భుతమైన కృషిని చూపిన ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం (సెప్టెంబర్ 5) జాతీయ ఉపాధ్యాయ అవార్డులను అందజేశారు.
Chandrababu: సీఎం చంద్రబాబుకు భద్రత దృష్ట్యా కొత్త హెలికాప్టర్.. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రయాణాలకు అనువు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణించే హెలికాప్టర్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి.
Hyderabad Metro: గణేశ్ నిమజ్జనంవేళ..హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం.. అర్ధరాత్రి ఒంటి గంట వరకు ట్రైన్స్
గణేశ్ నిమజ్జన వేడుకల సందర్భంగా ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు హైదరాబాద్ మెట్రో ప్రత్యేక నిర్ణయం తీసుకుంది.
Congress-BJP: బీడీ,బిహార్ "బి"తోనే మొదలవుతాయి..కేరళ కాంగ్రెస్ పోస్టుపై వివాదం
కేంద్రం సిగరెట్,పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ స్లాబుల్లో చేసిన మార్పులను విమర్శిస్తూ,కేరళ కాంగ్రెస్ ఒక సోషల్ మీడియా పోస్టు పెట్టింది.
Nara Lokesh: ప్రధాని మోదీతో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం దిల్లీలో పర్యటిస్తున్నారు.
Mumbai: 34 బాంబులు,400 కిలోల ఆర్డీఎక్స్.. 14మంది పాక్ ఉగ్రవాదులు.. బెదిరింపు మెయిల్‌తో ముంబైలో హైఅలర్ట్
ముంబైకు మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. ఈసారి ఆత్మాహుతి బాంబు దాడి అంటే మానవ బాంబు పేలుడు బెదిరింపు పంపించారు.
Siddaramaiah: ముడా కేసులో సీఎం సిద్ధరామయ్యకు ఊరట.. సంచలన కేసులో క్లీన్‌చిట్
కర్ణాటకలోని మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) భూ కేటాయింపుల వివాదంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పెద్ద ఊరట లభించింది.
Indo-Pak Border: భారీ వర్షాలకు కొట్టుకుపోయిన ఇండో-పాక్ సరిహద్దు కంచె.. వైరల్ అవుతున్న వీడియో
ఈ ఏడాది ఉత్తర భారతదేశం భారీ వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.
Tragedy: అన్న వరస అవుతాడని పెళ్లికి తల్లిదండ్రుల నిరాకరణ.. చివరికి యువతి ఆత్మహత్య!
కొన్ని ప్రేమకథలు సుఖాంతం చెంది పెళ్లి బంధంతో ముగుస్తుంటే.. మరికొన్ని ప్రేమలు దురదృష్టకరంగా విషాదాంతం అవుతున్నాయి.
Telangana High Court: హైకోర్టులో ఉద్రిక్త వాతావరణం.. న్యాయమూర్తిపై కక్షిదారు దురుసు ప్రవర్తన!
హైకోర్టులో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. రివ్యూ పిటిషన్‌లో తీర్పు వెలువరించలేదని కోర్టు హాలులోనే న్యాయమూర్తిపై కక్షిదారు దురుసుగా ప్రవర్తించారు.
Ajit Pawar:అక్రమ ఇసుక తవ్వకంపై.. మహిళా ఐపీఎస్'తో అజిత్ పవార్ వాగ్వాదం
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్,ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ మధ్య జరిగిన వాగ్వాదం వైరల్‌గా మారింది.
Rain Alert: బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనమవటంతో సముద్రం పక్కనున్న రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారుతూ ఉన్నాయి.
Andhra Pradesh: ఏపీలో మళ్లీ పెరిగిన ఎండల తీవ్రత.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కీలక హెచ్చరికను జారీ చేసింది.
Hyderabad: రేపే హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలు.. ట్రాఫిక్ ఆంక్షలు ఇవే!
హైదరాబాద్‌లో శనివారం గణేష్ నిమజ్జనాల సందర్భంగా నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు అమలు చేయనున్నారు.
Bathukamma celebrations: ఓనం రికార్డును అధిగమించేందుకు బతుకమ్మ వేడుకలు సిద్ధం.. లక్షలాది మహిళలతో కొత్త చరిత్ర
తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ ఉత్సవాలకు పూర్తిగా సిద్ధమవుతోంది. ఈసారి బతుకమ్మ వేడుకలు సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభం కానున్నాయి.
Andhra Pradesh: సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
సోషల్ మీడియాలో నియంత్రణ లేకుండా కొనసాగుతున్న తప్పుడు ప్రచారాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతోంది.