భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
PM Modi: ముగిసిన మోదీ జపాన్ పర్యటన..ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సుకోసం చైనాకు పయనం
భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లో తన రెండు రోజుల అధికారిక పర్యటనను విజయవంతంగా ముగించారు.
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
Bagu Khan: 100 కి పైగా చొరబాటు ప్రయత్నాల వెనుక ఉన్న'మానవ జిపిఎస్' బాగూఖాన్.. జమ్మూ కాశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో మృతి
జమ్ముకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కీలక ఉగ్రవాది హతమయ్యాడు.
Chandrababu: కుప్పానికి తొలిసారిగా చేరిన హంద్రీ-నీవా కృష్ణా జలాలు.. చెరువులో బోటు షికారు చేసిన సీఎం చంద్రబాబు
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల స్వప్నం సాకారమైంది.
Rajnath Singh: శాశ్వత మిత్రులు.. శత్రువులు ఉండరు: ప్రధాని చైనా పర్యటన వేళ రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
దేశాల మధ్య శాశ్వత మిత్రత్వం లేదా శాశ్వత శత్రుత్వం ఉండవని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
Dr Gradlin Roy: రోగులను పరీక్షిస్తుండగా గుండెపోటు.. కార్డియాక్ సర్జన్ మృతి
హృద్రోగ రోగులను చికిత్స చేసి ప్రాణాలను కాపాడే యువ కార్డియాక్ సర్జన్, తాను సేవలందిస్తున్న ఆసుపత్రిలోనే గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించటం వైద్య వర్గాల్లో తీవ్ర ఆందోళనను సృష్టించింది.
Modis China visit: మోదీ పర్యటనకు ముందు.. చైనా ఎంబసీ ఆసక్తికర పోస్ట్
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ రెండురోజుల పాటు చైనాను సందర్శించనున్నారు.
Ram Mohan Naidu: 2047 నాటికి దేశంలో 350 విమానాశ్రయాలు.. విశాఖ 'ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్' సదస్సులో కేంద్ర మంత్రి
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ తయారీ మిషన్ కీలక రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో,పోటీతత్వం సామర్థ్యాన్ని పెంపొందించడంలో కీలకంగా ఉపయోగపడుతుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
JK Cloudburst: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. పది మంది మృతి
జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. రాంబాన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది.
Bhadrachalam Godavari : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉగ్రంగా ప్రవహిస్తోంది.
PM Modi: జపాన్ బుల్లెట్ రైలులో జపాన్ ప్రధాని ఇషిబాతో కలిసి ప్రయాణించిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం జపాన్ రాజధాని టోక్యోకు చేరుకున్నారు.
Chandrababu: 'మూడ్ ఆఫ్ ద నేషన్' పేరిట 'ఇండియా టుడే' సర్వే.. సీఎంలలో చంద్రబాబుకు మూడో స్థానం
దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు.
TMC MP Controversy: అమిత్‌షా పై టీఎంసీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. తల నరికి టేబుల్‌పై పెట్టాలి..
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు మరోసారి పెద్ద వివాదానికి దారితీశాయి.
Kotamreddy Sridhar Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర.. వైరల్ గా మారిన రౌడీ షీటర్ల సంభాషణ
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై భారీ హత్యా కుట్ర జరిగినట్టుగా సమాచారం అందింది.
Ram Setu: 'రామ సేతు'ను జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని పిటిషన్.. కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు
గతంలో కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్య స్వామి రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Chandrababu: విశాఖ పర్యాటక రంగంలో మరో ఆణిముత్యం..డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభం
విశాఖపట్టణం పర్యాటక రంగంలో మరో కీలక మైలురాయి చేరుకుంది.
Heavy Rain Alert : బంగాళాఖాతంలో మరో మూడు అల్పపీడనాలు.. తెలుగు రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి
Bihar: మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్టు
బిహార్‌లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర సందర్భంగా జరిగిన వివాదం పెద్దఎత్తున చర్చనీయాంశంగా మారింది.
Iran: ఇరాన్ వెళ్లే భారతీయుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం
విదేశాంగశాఖ ఇరాన్‌కు వెళ్తున్న భారతీయుల కోసం ఇచ్చిన మినహాయింపును రద్దు చేసింది.
Bihar: పాట్నాలో కాంగ్రెస్, బిజెపి కార్యకర్తల ఘర్షణ
బిహార్ అసెంబ్లీ ఎన్నికల వాతావరణంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన "ఓటర్ అధికార్ యాత్ర" రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది.
Pinnelli Brothers : పిన్నెల్లి సోదరులకు ఏపీ హైకోర్టులో దక్కని ఊరట.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Kaleshwaram: కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఉద్దృతంగా ప్రవహిస్తున్న గోదావరి, ప్రాణహిత
తాజా భారీ వర్షాల కారణంగా మరోసారి గోదావరిలోకి వరద పోటెత్తింది.
Bihar: బీహార్ ఓటర్ జాబితాలో బంగ్లాదేశ్, అఫ్గాన్ ఓటర్లు..!
దేశ రాజకీయాల్లో ఈరోజుల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Elections) ప్రధాన చర్చనీయాంశంగా మారాయి.
Cloudburst In Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌లో మరో క్లౌడ్ బరస్ట్.. గ్రామాలను ముంచెత్తుతున్న వరదలు
దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి.
Kamareddy: కామారెడ్డిలో జల దిగ్బంధంలో పలు కాలనీలు.. కొట్టుకుపోయిన వాహనాలు
కామారెడ్డి జిల్లాను బుధవారం భారీ వర్షం కకావికలం చేసింది.
Mood of the Nation Survey: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 324 సీట్లు!
2024 లోక్‌సభ ఎన్నికల్లో సాధారణ మెజారిటీకి కొద్దికాస్త దూరంలో నిలిచిన ఎన్డీయే కూటమి,ఇప్పుడు మళ్లీ బలంగా పుంజుకున్నట్లుగా కనిపిస్తోంది.
Amravati: అమరావతి మీదుగా బుల్లెట్ రైలు.. హైదరాబాద్-చెన్నై కారిడార్ వయా సీఆర్డీయే.. ఎలైన్‌మెంట్‌కు ప్రాథమిక ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా త్వరలో బుల్లెట్ రైళ్లు దూసుకెళ్లనున్నాయి.
Google: విశాఖపట్నంలో కొలువుదీరనున్న గూగుల్ డేటా సెంటర్.. కేంద్రం అధికారిక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం మరో మైలురాయిని అందుకుంది.
Mohan Bhagwat: తానుగానీ, ఇతరులుగానీ రిటైర్ అవ్వాలని ఎప్పుడూ చెప్పలేదు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సారథి మోహన్ భగవత్ స్పష్టంచేస్తూ - తాను గానీ మరెవరైనా గానీ 75 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేయాలి అని ఎప్పుడూ చెప్పలేదని తెలిపారు.
Project Kusha : గగనతల రక్షణ వ్యవస్థ కోసం 'ప్రాజెక్టు కుశ'.. ఐరన్ డోమ్‌కు స్వదేశీ వెర్షన్ అవుతుందా?
భారత్‌కి కూడా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లాంటి స్వదేశీ రక్షణ వ్యవస్థ రాబోతోందా?
Mumbai: ముంబై విరార్ సిటీలో కుప్పకూలిన భవనం.. 18 మంది మృతి
ముంబైకి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న విరార్ సిటీలో ఘోర భవన ప్రమాదం చోటుచేసుకుంది.
Yellampalli project: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు.. 40 గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల
ఎగువ ప్రాంతాల్లో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు (Yellampalli Project) పెద్ద మొత్తంలో వరద నీరు చేరుతూనే ఉంది.
Chandrababu: ఏపీలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డ్.. కుటుంబ అవసరాలపై ఫీల్డ్ సర్వే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా 'ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్' ఇచ్చే నిర్ణయం తీసుకుంది.
Traffic Jam: ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. 50కి.మీ మేర ట్రాఫిక్ జామ్
ఉత్తర భారతదేశాన్నిభారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడి పెద్ద ఎత్తున ఇబ్బందులు సృష్టిస్తున్నాయి.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ముప్పు.. తొలి ప్రమాద హెచ్చరిక జారీ
ప్రకాశం బ్యారేజీకి పెద్దఎత్తున వరద నీరు చేరుతోంది. దీంతో అక్కడి పరిస్థితులను పరిశీలించిన అధికారులు తొలి ప్రమాద హెచ్చరికను ప్రకటించారు.
India Economy: 2038 నాటికి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్! : EY రిపోర్ట్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ తన స్థానాన్ని వేగంగా బలోపేతం చేసుకుంటోంది.
Kamareddy Rains: కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు.. బీబీపేట-కామారెడ్డి మార్గంలో కొట్టుకుపోయిన వంతెన
కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిపిన భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది.
Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన మానేరు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహా పరిసర ప్రాంతాల్లో ఈ రోజులలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
High Alert In Bihar: బిహార్‌లోకి జైషే ఉగ్రవాదుల కలకలం.. ఎన్నికల ముందు రాష్ట్రంలో హైఅలర్ట్
మరికొన్ని నెలల్లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ రాష్ట్రంలో ఉగ్ర కలకలం రేగింది.
Jammu and Kashmir: కశ్మీర్‌లో ఉగ్రకుట్ర భగ్నం.. సైనికుల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) పరిధిలో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది.