కుప్పం: వార్తలు
Kuppam: కుప్పంలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులపైకి కారు.. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన గ్రామీణ సీఐ
హర్యానాకు చెందిన కరడుగట్టిన దొంగల ముఠా ఓ కారు ద్వారా సరిహద్దు దాటి ప్రవేశిస్తుందన్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా కుప్పం పోలీసులు మంగళవారం అర్ధరాత్రి వాహన తనిఖీలు చేపట్టారు.
CM Chandrababu: సౌర విద్యుత్తు ద్వారా విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు చంద్రబాబు ప్రణాళిక
సౌర, పవన విద్యుత్తుకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ,తాజాగా కుప్పంలో కొన్ని ముఖ్యమైన పథకాలను ప్రారంభించారు.
Chandrababu: నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటన.. రూ. 1500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు.
ys Jagan: హంద్రీ నీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ కు నీటిని విడుదల చేసిన వైఎస్ జగన్
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద సోమవారం హంద్రీ నీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా నీటిని విడుదల చేశారు.
కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న సొంత పార్టీ నేతలు
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీకి సొంత పార్టీ నేతలే షాకిచ్చారు.
పాదయాత్రలో లోకేశ్ ప్రచార వాహనం సీజ్, టీడీపీ శ్రేణుల నిరసన
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ఏడోరోజుకు చేరుకుంది. పలమనేరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుండగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
లోకేశ్ పాదయాత్రలో కుప్పకూలిన నందమూరి తారకరత్న, ఆస్పత్రికి తరలింపు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' పేరుతో తన పాదయాత్రను శుక్రవారం కుప్పం మొదలుపెట్టారు. అయితే తొలిరోజు పాదయాత్రలో పాల్గొన్న సినీనటుడు నందమూరి తారకరత్న.. లోకేశ్‌తో నడుస్తున్న క్రమంలో అస్వస్థతకు గురై, ఒక్కసారిగా కుప్పకూలి పోయారు.
కందుకూరు, గుంటూరు ఘటనలు కుట్రలో భాగమే: చంద్రబాబు
కుప్పంలోని టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో ఏం జరుగుతుందో ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా చూస్తున్నారని చంద్రబాబు అన్నారు.
కొత్త నిబంధనల ఎఫెక్ట్: కుప్పంలో చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు
టీడీపీ అధినేత చంద్రబాబుకు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పోలీసులు షాకిచ్చారు. బుధవారం నుంచి మూడు రోజులపాటు చంద్రబాబు కుప్పంలో రోడ్‌షోలు, బహిరంగ సభలను నిర్వహించాల్సి ఉంది.