భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Immigration and Foreigners Act:అక్రమ విదేశీయులపై ఉక్కుపాదం..నకిలీ పాస్‌పోర్ట్, వీసాతో భారత్‌లోకి వస్తే 5 ఏళ్ల జైలు, రూ.5 లక్షల జరిమానా
భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించే వారిపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Punjab: అత్యాచారం కేసులో ఆప్ ఎమ్మెల్యే అరెస్టు.. పోలీసులపై కాల్పులు జరిపి పరార్
పంజాబ్ రాష్ట్రంలోని సనౌర్ ఎమ్మెల్యే హర్మిత్ సింగ్ పఠాన్‌మజ్రాను అత్యాచార ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేశారు.
Droupadi Murmu: 'మీకు కన్నడ తెలుసా?'.. కర్ణాటక సీఎం ప్రశ్నకు రాష్ట్రపతి ఆసక్తికర సమాధానం!
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కన్నడ భాష నేర్చుకోవడానికి ప్రయత్నించాలనుకుంటున్నట్టు వెల్లడించారు.
PM Modi: 'ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ 7.8% వృద్ధి': సుంకాలపై ప్రధాని మోదీ
అమెరికా విధిస్తున్న సుంకాల (టారిఫ్స్)ను ఉద్దేశిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Telangana High court: కాళేశ్వరంపై సీబీఐ విచారణకు హైకోర్టు బ్రేక్
తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్,మాజీ మంత్రి హరీశ్ రావులకు స్వల్ప ఊరట లభించింది.
Black-crowned Night Heron: సహనానికి ప్రతిరూపం బ్లాక్ క్రౌన్ నైట్ హెరాన్
'సహనం విజయానికి మొదటి మెట్టు' అన్న సూక్తికి ప్రతిరూపం ఈ విహంగమే.
PM Modi: మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13వ తేదీన మణిపూర్,మిజోరంలలో పర్యటన చేయనున్నారు.
Yamuna River: పెరుగుతున్నయమునా నీటిమట్టం.. ఢిల్లీ ఇళ్లలోకి ప్రవేశించిన వరద నీరు
భారీ వర్షాలు, వరదల కారణంగా యమునా నది ఉప్పొంగుతూ ప్రవహిస్తోంది.
Road Accident: లండన్‌లో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు మృతి
లండన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొనడంతో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు మృతిచెందారు.
Revelations Biotech: తెలంగాణకు మరో భారీ పరిశ్రమ.. రివిలేషన్స్ బయోటెక్ ఆధ్వర్యంలో యూనిట్ నిర్మాణం
తెలంగాణ పారిశ్రామిక రంగంలో మరో ప్రధాన ముందడుగు పడింది.
Telangana Rains: తెలంగాణలో నేడు,రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. 13 జిల్లాలకు హెచ్చరిక జారీచేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
GST: మొత్తానికి అనుకున్నది సాధించారు.. జీఎస్టీ వసూళ్లలో ఏపీ రికార్డు.. గతేడాది ఆగస్టుతో పోల్చితే ఈసారి 21% వృద్ధి
ఆంధ్రప్రదేశ్ వసూలు రంగంలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ఆదాయంలో ఆగస్టు 2025లో గణనీయమైన పెరుగుదల నమోదైంది.
BRS: హరీశ్‌రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు.. సస్పెన్షన్ వేటు సిద్ధమైన బీఆర్ఎస్!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై పార్టీ అధిష్ఠానం కఠిన చర్యలకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం.
Andhra Pradesh: ఏపీ యువత ప్రతిభకు వేదిక.. ఆంధ్ర యువ సంకల్ప్ 2కె25 డిజిటల్ మారథాన్
మీరు యువతలో సామాజిక అవగాహన కలిగించే వీడియోలు రూపొందించగలరా? కుటుంబ విలువలు, సంబంధాల బంధాలను వివరించగలరా?
Teachers: 2009 తర్వాత నియమితులైనవారూ టీచర్లు టెట్ పాస్ తప్పనిసరి.. లేదంటే రిటైర్ తప్పదు: సుప్రీంకోర్టు
విద్యాహక్కు చట్టం (ఆర్‌టీఈ) 2009 నుంచి అమల్లోకి వచ్చిన తరువాత నియమించబడిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ఉత్తీర్ణులు కావాలి.
Kaleshwaram Project: కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా.. సీబీఐ విచారణ జరపండి..కేంద్ర హోం శాఖకు లేఖ
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా కేసును సీబీఐకి అప్పగించే ప్రక్రియ వేగం అందుకుంది.
Mlc Kavitha: కేసీఆర్‌పై సీబీఐ విచారణకు హరీశ్ రావు-సంతోష్ కారణం.. కవిత సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
Russia Oil: అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే చమురు కొనుగోల్లు : భారత్
కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో భారత్ ఎలాంటి అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టంచేశారు.
PM Modi: అఫ్గానిస్థాన్ భారీ భూకంపం.. ఆదుకునేందుకు భారత్ సిద్ధంగా ఉంది : మోదీ
అఫ్గానిస్థాన్‌లో ఘోర భూకంపం సంభవించడంతో వందలమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు.
Chandrababu: 'ఏనాడూ విశ్రాంతి లేను.. ప్రజల భవిష్యత్ కోసం కృషి చేస్తా' : చంద్రబాబు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ఇటీవల రాజంపేట మండలం మునక్కాయలవారిపల్లెలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Bihar SIR: బిహార్ ఎస్ఐఆర్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బిహార్‌లో జరుగుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Nagavaraprasad: విశాఖలో విషాదం.. వసుధ ఫార్మా డైరెక్టర్ నాగవరప్రసాద్ ఆత్మహత్య
విశాఖపట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వసుధ ఫార్మా సంస్థ డైరెక్టర్ మంతెన వెంకట సూర్య నాగవరప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
PM Modi: భారత్-రష్యా సంబంధాలు రాజకీయాలకు అతీతం : ప్రధాని మోదీ
ఎప్పుడైనా కష్టకాలం వచ్చినా న్యూఢిల్లీ-మాస్కో ఒకరికి మరొకరు భరోసాగా నిలుస్తూ వచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
Tax Notice: చిరు వ్యాపారుడి బిగ్ షాక్.. రూ.141 కోట్ల పన్ను నోటీసు
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ చిన్న వ్యాపారికి ఏకంగా రూ.141 కోట్ల పన్ను నోటీసు(Tax Notice)రావడం కలకలం రేపింది.
Harish Rao: కాళేశ్వరం కమిషన్‌పై హరీశ్‌రావు మధ్యంతర పిటిషన్‌కు హైకోర్టు బ్రేక్
కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఇటీవల మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హరీశ్‌రావు తరఫు న్యాయవాది అత్యవసర విచారణ జరపాలని కోర్టును కోరారు.
Cm chandrababu:ప్రజల వద్దకే పాలన నుంచి హైటెక్ సిటీ వరకు.. చంద్రబాబు సీఎం కుర్చీ అధిష్ఠించి 30 ఏళ్లు పూర్తి
తెలుగు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయాణంలో ఓ ప్రత్యేక మైలురాయిని అందుకున్నారు.
PM Modi: చైనాలో ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సు.. పాక్ ప్రధానిని పట్టించుకోని మోదీ
చైనా వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు పెద్ద షాక్ ఇచ్చారు.
Modi-Putin: పుతిన్ ను కలవడం సంతోషంగా ఉంది.. ఎక్స్‌లో షేర్ చేసిన మోదీ
చైనాలోని తియాన్‌జిన్‌లో సోమవారం షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) 25వ శిఖరాగ్ర సదస్సు అధికారికంగా ప్రారంభమైంది.
Yadagirigutta temple: యాదగిరిగుట్ట సేవలకు అరుదైన అంతర్జాతీయ గౌరవం
తెలంగాణలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ సేవలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
Mahua Moitra: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు.. మహువా మొయిత్రాపై కేసు
బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను అడ్డుకోలేకపోయారంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై కేసు నమోదు అయ్యింది.
Jagdeep Dhankhar : ఎమ్మెల్యే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న జగదీప్ ధన్‌కడ్.. ఎంత పెన్షన్ వస్తుందంటే?
మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ తాజాగా ఎమ్మెల్యే పెన్షన్ కోసం దరఖాస్తు చేశారు. ఆయన 1993-1998 మధ్య రాజస్థాన్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా సేవలు అందించారు.
Pawan Kalyan: జనసేన కార్యకర్తలకు త్రిశూల్ సిద్ధాంతం.. భవిష్యత్ నాయకత్వం సిద్ధం చేస్తాం : పవన్
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కోసం 'త్రిశూల్ సిద్ధాంతం' అమలు చేయనున్నట్లు పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
Nara Lokesh: నారా లోకేశ్‌కు అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌కు అరుదైన గౌరవం లభించింది.
Telangana Assembly : బీసీలకు 42% రిజర్వేషన్లు.. మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు (ఆదివారం) కార్యక్రమంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుపై చర్చ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
AP Inter Exams: ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు.. కీలక మార్పులు చేసిన విద్యాశాఖ
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ఈసారి ఇంటర్మీడియట్ విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బిల్లులకు రూ.700 కోట్లు రిలీజ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం భారీగా నిధులను విడుదల చేసింది.
Telangana : తెలంగాణ శాసనసభలో కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రవేశపెట్టిన ప్రభుత్వం
తెలంగాణ శాసనసభ సమావేశాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టింది.
Telangana Assembly Sessions 2025: అసెంబ్లీలో ఇవాళ మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా కొనసాగనున్నాయి. ఇవాళ్టి సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది.
Puri Rath Yatra chariot wheels: పార్లమెంట్ ఆవరణలో పూరీ రథయాత్ర రథ చక్రాల ఏర్పాటు
పార్లమెంట్ ప్రాంగణంలో పూరీ శ్రీ జగన్నాథుని రథచక్రాలు కొలువుదీరనున్నాయి.
PM Modi: జపాన్ పీఎం,ఆయన సతీమణికి మోదీ ప్రత్యేక కానుకలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ, రెండు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా, జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో, ఆయన సతీమణికి ప్రత్యేక బహుమతులు అందించారు.