తదుపరి వార్తా కథనం

Nara Lokesh: నారా లోకేశ్‌కు అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక గుర్తింపు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 31, 2025
12:45 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆస్ట్రేలియన్ హైకమిషన్ ప్రత్యేకంగా పంపిన ఆహ్వాన లేఖ ద్వారా, ఆయనను స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ (SVP)లో భాగస్వామ్యం కావాలని కోరింది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్ హైకమిషన్ ఏపీలో మానవ వనరులు, సాంకేతిక రంగం, ఆర్థికాభివృద్ధిలో జరుగుతున్న పురోగతిని ప్రశంసించింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా 2001లో ఇదే ఎస్‌వీపీలో భాగమయ్యారని లేఖలో పేర్కొంది.