భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Hyderabad : ఇక వేల రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు.. ఉచితంగానే ఆరోగ్య పరీక్షలు
చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నిర్ధారణ కోసం పెద్ద డయాగ్నొస్టిక్ కేంద్రాలకు వెళ్లి వేల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఇక లేదు.
India: ఉక్రెయిన్ యుద్ధం ఆపే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి భారత్ సిద్ధం: UNలో రాయబారి హరీష్
రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం చాలాకాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Voter ID: ఒకటి కంటే ఎక్కువ ఓటరు ఐడీ ఉంటే తప్పనిసరిగా సరెండర్ చేయాలి : ఎన్నికల సంఘం
ఇటీవల ఓటరు గుర్తింపు కార్డుల (Voter ID)విషయంలో ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు అందుతున్నాయి.
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య బీమా అందించాలనే ఉద్దేశంతో యూనివర్సల్ హెల్త్ పాలసీ (Universal Health Policy)కి ఆమోదం తెలిపింది.
Pm Modi: దీపావళికి ముందే ప్రజలకు ఆనందం : మోదీ
యూపీఏ పాలనలో ప్రజలపై పన్నుల భారం ఎక్కువగా ఉండేదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
Infant Mortality Rate: దేశంలో కనిష్ట స్థాయికి శిశు మరణాల రేటు.. పదేళ్లలో ఎంతంటే..!
దేశంలో శిశు మరణాల రేటు (Infant Mortality Rate - IMR)రికార్డు స్థాయికి పడిపోయింది.
Narendra Modi: భారతదేశం-సింగపూర్ సంబంధాలు దౌత్యానికి అతీతమైనవి: ప్రధాని మోదీ
భారత్, సింగపూర్ మధ్య ఉన్న సంబంధాలు కేవలం దౌత్య పరిమితికి మాత్రమే సంబంధించినవి కావని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
IIT Madras: ఎన్‌ఐఆర్‌ఎఫ్ 2025లో మరోసారి అగ్రస్థానంలో IIT మద్రాస్
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) 2025 జాబితాను ప్రకటించారు.
Supreme Court: అక్రమంగా చెట్లను నరికివేయడం వల్లే విపత్తులకు కారణం: సుప్రీంకోర్టు
ఉత్తర భారతదేశం ప్రస్తుతం భారీ వర్షాలతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోంది.
School Holidays : తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఈనెలలో హాలిడేస్ ఎక్కువే..
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. మరోసారి వరుసగా మూడురోజుల సెలవులు రాబోతున్నాయి.
Nagpur: సోలార్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. పలువురికి గాయాలు
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా, కల్మేశ్వర్ తహసీల్ పరిధిలోని చందూర్ గ్రామంలో, బజార్‌గావ్‌లోని సోలార్ ఇండస్ట్రీస్‌లో భారీ పేలుడు సంభవించింది.
Andhra Pradesh: ఏపీలో 3 నెలల ముందే స్థానిక సంస్థల ఎన్నికలు.. రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తు ఏర్పాట్లు
రాష్ట్ర ఎన్నికల సంఘం, స్థానిక సంస్థల ఎన్నికలను 2026 జనవరిలో నిర్వహించేందుకు ప్రాథమిక సన్నాహాలను ప్రారంభించింది.
Delhi: ఢిల్లీకి పొంచివున్న యమునా వరద ముప్పు.. 63 ఏళ్ల తర్వాత గరిష్ట స్థాయి
భారీ వర్షాలు,వరదల కారణంగా యమునా నది 63 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది,ఇది ఢిల్లీలో తీవ్రమైన ముప్పును కలిగిస్తోంది.
Hyderabad: హైదరాబాద్ నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌కు నేరుగా విమానం.. ప్రారంభించిన కేఎల్‌ఎం
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా ఆమ్‌స్టర్‌డామ్ షిపోల్ విమానాశ్రయానికి కేఎల్‌ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులను ప్రారంభించింది.
Andhra pradesh: రైళ్లలో 139 హెల్ప్‌లైన్.. ప్రతి సమస్యకు ఒకే పరిష్కారం
ఒకప్పుడు రైల్లో ప్రయాణిస్తుంటే ఏదైనా ఇబ్బంది ఎదురైతే, ప్రయాణికులు తరువాత వచ్చే స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించేవారు.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. సెప్టెంబరు 7 వరకు స్కూల్స్ బంద్
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు 2025 సెప్టెంబరు 7 వరకు సెలవులు ప్రకటించింది.
Indigo: ఢిల్లీ-కోల్‌కతా విమానంలో తాగిన మత్తులో ప్రయాణికుడి దురుసు ప్రవర్తన.. స్పందించిన విమానయాన సంస్థ
దిల్లీ నుండి కోల్‌కతాకు వెళ్తున్న ఇండిగో విమానం 6E 6571లో ఒక అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.
Heavy Rain Alert: రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ!
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Pahalgam attack: పహల్గాం దాడి వెనక పాకిస్తాన్, మలేషియా, గల్ఫ్ నిధులు
పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన పరిశీలనలో, లష్కరే ముస్లిమ్ గ్రూప్‌కు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)కు వివిధ దేశాల నుంచి నిధులు అందినట్లు గుర్తించబడింది.
Balakrishna: 'వస్తాను.. ఎట్లా వస్తానో చెప్పను': మంత్రి నిమ్మలతో బాలయ్య ఆసక్తికర సంభాషణ
ప్రముఖ సినీ నటుడు,హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కలుసుకున్నారు.
Hyderabad: హైదరాబాద్ గణేశ్ నిమజ్జనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జనోత్సవాల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపడుతోంది.
Special Trains: దసరా,దీపావళి పండుగ వేళ.. ఈ రూట్లలో వెళ్లే ప్రయాణికులకు రైల్వే గుడ్‌న్యూస్.. ఈ రూట్లలో ప్రత్యేక రైళ్లు పొడగింపు!
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్తను అందించింది.
Delhi: పాక్,ఆప్ఘనిస్థాన్ మైనార్టీల పాస్‌పోర్టుపై కేంద్రం కీలక ప్రకటన
పక్క దేశాల నుంచి వచ్చిన హిందువులు,సిక్కులు,బౌద్ధులు వంటి మైనార్టీ వర్గాలకు పెద్ద ఊరట లభించింది.
Kavitha Press Meet : బీఆర్‌ఎస్ పార్టీకి,ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత.. పార్టీపై సంచలన కామెంట్స్..
భారత రాష్ట్ర సమితి (BRS)లోని కొందరు సీనియర్ నేతలు తనపై కుట్ర చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ఆరోపించారు.
Tejashwi Yadav: పాట్నాలో నడిరోడ్డుపై యువ కళాకారులతో కలిసి నృత్యం చేసిన తేజస్వి యాదవ్.. వీడియో వైరల్
బిహార్‌లోప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
UP: ఇన్‌స్టాలో వివాహితతో ప్రేమ.. పెళ్లి చేసుకోమనడంతో హోటల్‌కు పిలిచి హత్య
భారతీయ సాంప్రదాయంలో వివాహ బంధం అత్యంత పవిత్రమైనది.
S-400: అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థల కోసం రష్యా, భారత్ చర్చలు
ఆపరేషన్ సిందూర్‌లో ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ పాకిస్థాన్ సైన్యంలో భయంకర వణుకును సృష్టించింది.
Red Alert: రికార్డు స్థాయిలో వర్షాలు.. పంజాబ్, హిమాచల్, జమ్మూకశ్మీర్‌లో రెడ్ అలర్ట్
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో తీవ్ర వర్షాలు కురుస్తున్నాయి.
Sugali Preethi Case: సుగాలి ప్రీతి కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కేసు సీబీఐకి
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కర్నూలు జిల్లాకు చెందిన మైనర్ బాలిక సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసును సీబీఐకు అప్పగించాలంటూ నిర్ణయించింది.
Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ ముదురుతున్న వర్గ పోరు.. బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని విమర్శలు
కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గాల మధ్య విభేదాలు మరింత వేడెక్కుతున్నాయి.
Health ATM : ఒక్క యంత్రంలో 60 పరీక్షలు.. నిమిషాల్లో ఫలితాలు!
సాధారణంగా ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలంటే రోగులు గంటల తరబడి సమయం వెచ్చించాల్సి వస్తుంది.
Weather Report: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్.. నేడు-రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Hydraa Toll Free Number: వరదలు, అగ్ని ప్రమాదాల్లో అత్యవసర సేవల కోసం హైడ్రా.. టోల్ ఫ్రీ నెంబర్ ఇదే
హైదరాబాద్ నగరంలో ప్రజా భద్రత, ఆస్తుల రక్షణ కోసం హెచ్‌డిఆర్‌ఏ (హైడ్రా) టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తీసుకురాబడింది.
Uttar Pradeash: రామ్ స్వరూప్ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల నిరసన.. లాఠీచార్జ్ చేసిన పోలీసులు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా గదియాలోని రామ్ స్వరూప్ విశ్వవిద్యాలయంలో గుర్తింపు లేని కోర్సుల నడుపుదలపై విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు.
TG News: తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు
తెలంగాణలో యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది.
PM Modi: మరణించిన నా తల్లిని అవమానించారు.. ఆర్జేడీ- కాంగ్రెస్‌ల అభ్యంతరకర వ్యాఖ్యలపై మోదీ ఆవేదన
బిహార్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన 'ఓటర్ అధికార్ యాత్ర' సందర్భంలో,కొందరు వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోదీ తల్లిని ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేశారు.
Consumer Right: ఇంధనం నాణ్యతపై సందేహమా?.. పెట్రోల్‌బంకులోనే పరీక్షించే హక్కు మీకుంది!
ఆఫీస్‌కో, పనిమీద బయటకో వెళ్లే ముందు మనం ఎప్పుడూ బండిలో పెట్రోల్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం.
MLC KAVITHA: ఫిక్సయిన కవిత కొత్త పార్టీ పేరు .. ప్రకటన ఎప్పుడంటే?
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ స్థాపనకు సన్నాహాలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
MLC Kavitha Suspension: ఎమ్మెల్సీ కవితపై బీఆర్‌ఎస్ సస్పెన్షన్ వేటు.. ప్రకటన విడుదల చేసిన పార్టీ
భారత రాష్ట్ర సమితి (BRS) ఒక కీలక నిర్ణయం ప్రకటించింది.
Semicon India 2025: సెమికాన్ ఇండియా 2025లో..తొలి మేడ్ ఇన్ భారత్ చిప్‌ను విడుదల చేసిన ప్రధాని..విక్రమ్ 32-బిట్ ప్రో చిప్‌ను ప్రదర్శించిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం న్యూఢిల్లీలో "సెమికాన్ ఇండియా 2025" కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.