నిమ్మల రామానాయుడు: వార్తలు
Nimmala Ramanaidu: బనకచర్లపై కమిటీ ఏర్పాటుకు నిర్ణయం: మంత్రి నిమ్మల
తెలుగు రాష్ట్రాల నీటి సమస్యలపై జరిగిన ముఖ్యమంత్రి స్థాయి సమావేశాలు స్నేహపూర్వక వాతావరణంలో సాగాయని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.