భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Rains: హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు.. అల్పపీడనం ప్రభావంతో నేడు,రేపు వర్షాలు
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వర్షాల బారిన పడ్డాయి. మంగళవారం రాత్రి నుంచి నగరంలో పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ వద్ద భారీ వరద ప్రవాహం.. 69 గేట్లు ఎత్తివేత
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.
Pocharam project: ప్రమాదం అంచున కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టు
కామారెడ్డి జిల్లా, నాగిరెడ్డిపేట మండలం పరిధిలోని పోచారం ప్రాజెక్టు ప్రమాదకర స్థితికి చేరుతోంది.
Mumbai-Konkan: ముంబై-కొంకణ్ రో-రో ఫెర్రీ సెప్టెంబర్ 1న ప్రారంభం: టికెట్ ధరలు, ప్రయాణ సమయం తెలుసుకోండి..
మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై,కొంకణ్ తీరాల మధ్య హై-స్పీడ్ రోల్-ఆన్ రోల్-ఆఫ్ (Ro-Ro) ఫెర్రీ సేవను సెప్టెంబర్ 1 నుండి ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
Kamareddy: కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు.. పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్
కామారెడ్డి జిల్లాలో నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కలెక్టర్ రేపు (గురువారం) సెలవు ప్రకటించారు.
Trump tariff row: ట్రంప్ సుంకాలవేళ.. అమెరికా జీఈ కంపెనీతో భారత్ బిలియన్ డాలర్ల యుద్ధ విమాన ఇంజిన్ ఒప్పందం
అమెరికా కంపెనీ జీఈతో సుమారు ఒక బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఒప్పందానికి భారత్ త్వరలోనే సంతకం చేయబోతున్నట్టు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
Rain Alert: వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షసూచన
ఒడిశా తీర ప్రాంతానికి ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతోంది.
India- Fiji: 'కొందరు మీ వైఖరితో సంతోషంగా లేరు': మోదీకి మద్దతుగా ఫిజీ ప్రధాని రబుక కీలక వ్యాఖ్యలు
అమెరికా టారిఫ్‌ల నేపథ్యంలో, భారత్‌తో ఫిజీ ప్రధాని సితివేణి లిగమామద్ రబుక కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
Actor Vijay: తమిళ నటుడు విజయ్‌పై కేసు నమోదు
ప్రముఖ తమిళ నటుడు, టీవీకే పార్టీ నాయకుడు విజయ్‌పై (Actor Vijay) ఒక కేసు నమోదు అయింది.
Pm Modi: ట్రంప్ నాలుగుసార్లు ఫోన్ చేసినా పలకని ప్రధాని మోదీ.. జర్మనీ వార్తాపత్రిక 'ఫ్రాంక్‌ఫర్టర్ అల్‌జెమేని' కథనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడడానికి అనేకసార్లు ప్రయత్నించారని జర్మనీ వార్తాపత్రిక 'ఫ్రాంక్‌ఫర్టర్ అల్‌జెమేని'ప్రచురణలు వెలువడ్డాయి.
Ganesh Chaturthi: దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
విఘ్నాలను తొలగించే, విజ్ఞానాన్ని ప్రసాదించే గణనాథుడి జన్మదిన వేడుకలు బుధవారం దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి.
Nizamsagar: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద.. 11 గేట్లు ఎత్తివేత..
తెలంగాణ రాష్ట్రంలోని రాత్రి నుంచి కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా,ఎగువ ప్రాంతాల నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది.
TG Rains: హైదరాబాద్'కి నేడు ఆరెంజ్ అలెర్ట్ జారీ
తెలంగాణ వ్యాప్తంగా అల్పపీడన ప్రభావం కొనసాగుతుండటంతో విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి.
Jammu Kashmir: వైష్ణో దేవి యాత్ర మార్గంలో ఘోర ప్రమాదం.. 30 మంది యాత్రికులు మృతి, పలువురికి గాయాలు
జమ్ముకశ్మీర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
Sanjay: ఏసీబీ కోర్టులో లొంగిపోయిన సంజయ్.. సెప్టెంబరు 9 వరకు రిమాండ్
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ కాలంలో ఎస్సీ,ఎస్టీ వర్గాల కోసం అవగాహన సదస్సుల పేరిట, అలాగే అగ్ని-ఎన్వోసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి పేరుతో నిధులను దుర్వినియోగం చేసిన కేసులో ఐపీఎస్ అధికారి, అప్పటి సీఐడీ,అగ్నిమాపక శాఖ డీజీ నిడగట్టు సంజయ్ (ఏ1) మంగళవారం విజయవాడ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు.
Sada bainama: సాదా బైనామాకు లైన్ క్లియర్ .. మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసిన హైకోర్టు
సాదా బైనామాల క్రమబద్ధీకరణకు సంవత్సరాలుగా కొనసాగుతున్న అడ్డంకులు చివరికి తొలగిపోయాయి.
Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక.. ఆగస్టు 30 వరకు రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 26 నుంచి 30 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
Rajnath Singh: ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది: రాజ్‌నాథ్ సింగ్
ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
#NewsBytesExplainer: నువ్వా.. నేనా.. తెలంగాణలో రాజీనామా రాజకీయాలు .. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..
తెలంగాణ రాజకీయాల్లో రాజీనామాల అంశం చర్చనీయంగా మారింది.
Vikram Misri: ఆగస్టు 29న జపాన్ పర్యటనకి మోదీ.. ప్రధాని షిగేరు ఇషిబాతో ద్వైపాక్షిక చర్చలు
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు జపాన్ పర్యటనకు వెళ్ళబోతున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రం మిశ్రి ఈరోజు వెల్లడించారు.
Cloudburst: జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు, వరదలు.. నలుగురు మృతి
జమ్ముకశ్మీర్ మరోసారి క్లౌడ్‌బస్ట్ బీభత్సం సృష్టించింది.
BJP: బిహార్ ఎన్నికల ప్రకటనకు ముందే.. బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక
భారతీయ జనతా పార్టీ (BJP) కొత్త జాతీయ సారథిని ఎన్నుకునే ప్రక్రియకు సన్నద్ధమవుతోంది.
DK Shivakumar: 'గాంధీ కుటుంబమే నాకు దైవం': ఆర్‌ఎస్‌ఎస్ గీతం వివాదంపై క్షమాపణలు చెప్పిన డీకే శివకుమార్
కర్ణాటకలో ఒకవైపు ముఖ్యమంత్రి పదవిలో మార్పు జరుగుతుందనే ఊహాగానాలు కొనసాగుతున్న వేళ, మరోవైపు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆర్‌ఎస్‌ఎస్ ప్రార్థనా గీతాన్ని ఆలపించడం చర్చకు దారి తీసింది.
Dowry deaths: ఏడాదిలో 6,516 వరకట్న హత్యలు.. ఇంకా పెండింగ్‌లో వేల కేసులు
గ్రేటర్ నోయిడాలో జరిగిన షాకింగ్ ఘటనతో మరోసారి వరకట్న హింసపై చర్చ మొదలైంది.
Vantara: సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన SIT దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తాం: వంటారా
జూన్‌నగర్ (గుజరాత్)లోని గ్రీన్ జూలాజికల్ రెస్క్యూ & రిహాబిలిటేషన్ సెంటర్ అయిన వంటారా, సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణకు పూర్తిగా సహకరించనున్నట్లు మంగళవారం (ఆగస్టు 26) స్పష్టం చేసింది.
Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ పథకంపై దెబ్బ.. ఆసుపత్రులకు రూ.1.2 లక్షల కోట్లు బకాయిలు!
దేశంలో అతిపెద్ద ఆరోగ్య పథకం 'ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన (AB-PMJAY)' సమస్యల్లో చిక్కుకుంది. అయితే హర్యానాలో మాత్రం పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది.
INS Udaygiri,Himagiri: నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్ హిమగిరి,ఉదయగిరి.. నేడు జాతికి అంకితం చేయనున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్
భారత రక్షణశాఖ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తూ,మంగళవారం రెండు భారీ యుద్ధనౌకలు నౌకాదళ అమ్ములపొదిలో చేరనున్నాయి.
Telangana Assembly: ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. 29న మంత్రివర్గ సమావేశం జరగనుండగా, ఆ తర్వాతి రోజు నుంచి అసెంబ్లీని కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
Anant Ambani: అనంత్ అంబానీ 'వంటారా' కేంద్రంపై తీవ్ర ఆరోపణలు.. విచారణకు సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు
ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ కుమారుడు,అనంత్ అంబానీ, గుజరాత్‌లో నిర్వహిస్తున్న 'వంటారా' వన్యప్రాణి సంరక్షణ కేంద్రంపై వచ్చిన తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందన చూపించింది.
Anil Chauhan: భారత్‌కు'సుదర్శన్ చక్ర' కవచం.. 2035 నాటికి అందుబాటులోకి వస్తుందన్న సీడీఎస్ అనిల్ చౌహాన్
భారత రక్షణ వ్యవస్థను శత్రువుల దాడుల నుంచి మరింత సురక్షితం చేయడానికి దేశీయంగా ఒక శక్తివంతమైన అస్త్రాన్ని రూపొందిస్తున్నారు.
Pakistan: పాక్ గూఢచారి మోతీరామ్‌కు విస్తృత నెట్‌వర్క్..!
పాకిస్థాన్ కు సున్నితమైన సమాచారాన్ని సరఫరా చేస్తూ బయటపడిన CRPF అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ మోతీరామ్ జాట్ తన పరిధిలో పెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
Liquor scandal: రూ.3,500 కోట్లు ముడుపుల కుంభకోణం.. దారి మళ్లింపుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు!
మద్యం కుంభకోణం కేసులో ముడుపుల ద్వారా కొల్లగొట్టిన రూ.3,500 కోట్లను ఎలా దారి మళ్లించారో స్పష్టంగా వివరించాలని విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు సిట్‌ను ఆదేశించింది.
Jan Aushadhi Stores:ఏపీలో జన ఔషధి స్టోర్లు..ప్రతీ మండలంలో ఒక కొత్త స్టోర్
ఏపీలో వైద్య సదుపాయాలను మెరుగుపరచడం, ఆరోగ్య బీమా విధానాలను సంస్కరించడం,కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం,ఉచిత వైద్య పరీక్షలను అందించడం,యోగా, నేచురోపతి అభివృద్ధి వంటి అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించి, అధికారులు తీసుకోవలసిన పలు సూచనలు ఇచ్చారు.
ED Raids: ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో అవకతవకలు.. ఆప్ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఇంట్లో ఈడీ సోదాలు
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రముఖ నాయకుడు, ఢిల్లీ మాజీమంత్రి అయిన సౌరభ్ భరద్వాజ్ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సోదాలు జరిపారు.
Traffic Alert : హైదరాబాద్‌లో వాహనదారులకు అలర్ట్.. రేపటి నుంచి సెప్టెంబర్ 6 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ ఖైరతాబాద్‌లో బుధవారం నుంచి బడా గణేశ్ ప్రతిష్టించనున్నారు. గణనాథుడి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో, పోలీసులు విస్తృతంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.
Landslide: అరుణాచల్‌లో కొండచరియలు బీభత్సం.. డిరాంగ్-తవాంగ్ రోడ్డుపై రాకపోకలకు అంతరాయం
అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్ జిల్లాలోని సప్పర్ క్యాంప్ సమీపంలో కొండచరియలు (Landslide) తీవ్ర బీభత్సం సృష్టించాయి.
PM Modi: 'ఒత్తిడి పెరగోచ్చు,అన్నింటినీ భరిస్తాం': అమెరికా సుంకాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
అమెరికా భారత్‌పై విధించిన అదనపు సుంకాల అమలు గడువు దగ్గరపడుతున్న తరుణంలో, ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Trump Tariffs: రేపటి నుంచే అమల్లోకి అమెరికా కొత్త టారిఫ్‌లు.. భారత్‌కు నోటీసులిచ్చిన అమెరికా
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు మరికొద్ది గంటల్లోనే అమల్లోకి రానున్నాయి.
Telangana: 2030 నాటికి దేశంలో 30% ఎలక్ట్రిక్ వాహనాల లక్ష్యం.. నీతి ఆయోగ్ నివేదిక
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం క్రమంగా పెరుగుతోంది.
Andhra News: ఏపీలో ప్రతి 50 కి.మీ.లకు ఒక పోర్టు.. 2026 నాటికి 4 అందుబాటులోకి తేవాలని లక్ష్యం..
ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే పోర్టుల పనులను వేగవంతం చేసి, 2026 నాటికి వినియోగంలోకి తేవాలని నిర్ణయించింది.