భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Solar Power: రూఫ్‌టాప్ సౌర విద్యుత్ వ్యవస్థ నియమావళికి సవరణ.. ముసాయిదా జారీచేసిన ఈఆర్‌సీ
ఇప్పటివరకు అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్న కుటుంబాలు తమ వ్యక్తిగత ఫ్లాట్‌కు సౌర విద్యుత్ సౌకర్యం పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
online money games: ఆన్‌లైన్ మనీ గేమ్స్ నిషేధానికి కేంద్రం సిద్ధం.. వ్యసనం,ఆత్మహత్యలే కారణం
దేశంలో ఆన్‌లైన్ గేమింగ్‌కు వ్యసనపరులుగా మారి ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
Tejas LCA Mk1A: 97 తేజస్ LCA Mk1A ఫైటర్ జెట్ల కోసం రూ.62వేల కోట్ల ఒప్పందానికి ప్రభుత్వం ఆమోదం
దేశీయ రక్షణ రంగంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
PM Modi: ప్రపంచ శాంతికి భారత్-చైనా సంబంధాలు కీలకం.. వాంగ్ యీతో భేటీ తర్వాత మోదీ
ప్రాంతీయ స్థిరత్వం మాత్రమే కాకుండా ప్రపంచ శాంతి,సుసంపన్నతకూ భారత్-చైనా సంబంధాలు అత్యంత ప్రాధాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
Attack on Delhi CM: దిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి.. అదపులో నిందితుడు
దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది.
Delhi Schools: దిల్లీ స్కూళ్లకు మళ్లీ బాంబు బెదిరింపులు..ఆంధ్ర స్కూల్‌కు బెదిరింపు సందేశం
దేశ రాజధాని దిల్లీలో బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతోంది.
Mumbai Rains: ముంబైకి భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్.. 17 లోకల్ రైలు సర్వీసుల రద్దు
మహారాష్ట్ర రాష్ట్రాన్ని వరదల ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరం కుండపోత వర్షాలతో అతలాకుతలం అవుతోంది.
PM Removal Bill: నేరం చేస్తే ప్రధానికైనా ఉద్వాసనే.. నేడు పార్లమెంటులో బిల్లు
తీవ్ర నేరారోపణల కేసుల్లో అరెస్టై వరుసగా 30 రోజులు నిర్బంధంలో ఉంటే, ప్రధాన మంత్రి గానీ, కేంద్ర మంత్రి గానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గానీ, రాష్ట్ర మంత్రి గానీ తమ పదవులు కోల్పోవాల్సిన పరిస్థితి రానుంది.
Nagarjuna sagar: నాగార్జునసాగర్‌కు భారీగా వరద ప్రవాహం..26 గేట్లు ఎత్తివేత
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరిగింది.
Mumbai Monorail train: ముంబైలో వర్ష బీభత్సం.. ట్రాక్ మధ్యలో నిలిచిపోయిన మోనో రైలులో 200 మందికిపైగా ప్రయాణికులు
ముంబై మహా నగరంలో గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
CRPF about Fake App: సీఆర్పీఎఫ్ బలగాలకు అలర్ట్.. ఆ నకిలీ యాప్‌తో జాగ్రత్త
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఒక అనధికారిక యాప్ విషయంలో అప్రమత్తమైంది.
Heavy Rains: ముంబయిలో వరదల బీభత్సం.. 250కి పైగా విమానాల పై ప్రభావం!
ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు నగర జీవనాన్ని స్తంభింపజేశాయి. రోడ్లు, రైల్వే పట్టాలు, దిగువ ప్రాంతాలు అన్నీ వరద నీటిలో మునిగిపోయాయి.
USA Trade:'సూపర్ 301' అంటే ఏమిటి? అమెరికా గురి ఎప్పుడూ నిజమైన శత్రువును కాకుండా ఇంకొకరికి ఎందుకు గుచ్చుకుంటుంది?
"అమెరికా (USA) ద్వంద్వనీతిని అనుసరిస్తోంది. మేము పోటీపడుతున్న ప్రతి రంగంలోనే వారు అడ్డుపడుతున్నారు" అని భారత వాణిజ్యమంత్రి అన్నారు.
PM Modi: 2040లో 50 మంది వ్యోమగాములు సిద్ధం చేయాలి.. శుభాంశు శుక్లాతో మోదీ
భవిష్యత్తులో భారత్ చేపట్టబోయే గగన్‌యాన్ (Gaganyaan) ప్రాజెక్టు విజయవంతం కావడంలో భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష అనుభవాలు అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Vice president nominee: విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బి. సుదర్శన్ రెడ్డి.. ఆయన ఎవరంటే?
ఉప రాష్ట్రపతి ఎన్నికపై దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఎన్నికలకు సంబంధించి విపక్ష కూటమి కీలక నిర్ణయం తీసుకుంది.
Ajit Doval: SCO సమ్మిట్ కోసం ప్రధాని మోదీ చైనాకు వెళతారు.. వాంగ్‌తో చర్చల సందర్భంగా NSA అజిత్ దోవల్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెలలో చైనా పర్యటనకు వెళ్తారని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రకటించారు.
ISRO: అంతరిక్షంలో 75 టన్నుల పేలోడ్ ప్రయోగం.. ఇస్రో 40 అంతస్తుల పొడవైన జంబోరాకెట్ నిర్మిస్తున్నాం: ఇస్రో ఛైర్మన్ నారాయణన్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక దశలోకి అడుగుపెట్టబోతోంది.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరదనీటి ప్రవాహం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.
Viveka murder case: వివేకా కేసు విచారణలో మలుపు.. సునీత, అల్లుడిపై ఉన్న కేసులను రద్దు చేసిన సుప్రీం కోర్టు!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కె. సింగ్‌ల ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది.
INDIA Bloc: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి రేసులో తుషార్ గాంధీ.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే!
దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫీవర్ ఎక్కువ అవుతోంది. నామినేషన్ దాఖలు చేసేందుకు ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో కసరత్తులు వేగం పుంజుకున్నాయి.
MP Sulata Deo: బిజెడి ఎంపికి ఉద్యోగి అత్యాచారం,హత్య బెదిరింపు.. ప్రకటన చేసిన మహీంద్రా గ్రూప్
బీజూ జనతా దళ్ ఎంపీ సులతా డియోకు బెదిరింపు సందేశాలు పంపిన ఘటన పెద్ద కలకలం రేపింది.
Assam: అస్సాంలో దారుణం.. మాటలు, వినికిడి లోపం ఉన్న బాలికపై సామూహిక అత్యాచారం..నలుగురి అరెస్టు
అస్సాంలోని శ్రీభూమిలో 14 ఏళ్ల చెవిటి, మూగ బాలికపై ఆటోరిక్షాలో గ్యాంగ్‌రేప్ జరిగిన ఘటన బయటపడింది.
Srisailam: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా పెరిగిన వరద ప్రవాహం… డ్రోన్ విజువల్స్
శ్రీశైలం జలాశయం వరద నీటితో కాసి పోతున్న నేపథ్యంలో అధికారులు 10 గేట్లను పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Wang Yi: ఎరువులు,రేర్ ఎర్త్‌లపై భారత్ ఆందోళనలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన వాంగ్ యీ
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు.
Chandrababu: ఏపీలో భారీ వర్షాలు... పాఠశాలలకు సెలవులపై చంద్రబాబు కీలక నిర్ణయాలు
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
Gujarat: సూరత్‌లో సంచలనం.. రూ.25 కోట్ల వజ్రాలు దోపిడీ
గుజరాత్‌లో భారీ దొంగతనం సంచలనం రేపింది. సూరత్‌లోని డీకే అండ్ సన్స్ కంపెనీ నుండి దాదాపు రూ. 25 కోట్ల విలువైన వజ్రాలు దొంగతనానికి గురయ్యాయి.
Nara Lokesh: జీడిపప్పు,మిరప,మామిడి బోర్డులు ఏర్పాటు చేయండి.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీలో లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ప్రత్యేక పంటల అభివృద్ధి కోసం కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్‌ను అభ్యర్థించారు.
Heavy rains: అల్పపీడన ప్రభావం.. నేడు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
తీవ్ర అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతూ చిగురుటాకులా వణికిస్తున్నాయి.
Andhra News: ట్రూఅప్ భారం లేకుండా వినియోగదారులకు ఊరట.. బొగ్గు కేటాయింపుల్లో కీలక నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన లెక్కల ప్రకారం, జెన్‌కో థర్మల్ కేంద్రాల కోసం అవసరమయ్యే బొగ్గు కొనుగోళ్లు, రవాణా విధానాలను సమర్థంగా నిర్వహిస్తే ఏటా సుమారు రూ.753 కోట్ల వరకు ఆదా సాధ్యమవుతుంది.
Amaravati: రూ.904 కోట్లతో అమరావతి గ్రామాల్లో మౌలిక వసతులు.. సీఎం అధ్యక్షతన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం
ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని గ్రామకంఠాల్లో ఉన్న 29గ్రామాలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ.904 కోట్లు కేటాయించనుంది.
AP Rains: బంగాళాఖాతం అల్పపీడన ప్రభావం.. ఉత్తరాంధ్రలో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలు వర్ష విపత్తును ఎదుర్కొంటున్నాయి.
Rain Alert: బంగాళాఖాతం అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. ఉద్యోగులకు కీలక అలర్ట్!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా రూపాంతరం చెందింది.
Dharmasthala: 'ధర్మస్థల' దర్యాప్తులో కొత్త ట్విస్ట్.. మాట మార్చిన 'భీమా'
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో వందల మృతదేహాలను ఖననం చేశానని ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు భీమా ప్రకటించిన సంఘటనలో అతడు ఇప్పుడు మాట మార్చాడు.
Future City: 765చ.కి.మీ. విస్తీర్ణంలో 'ఫ్యూచర్ సిటీ' అభివృద్ధి.. అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం
భారతదేశానికి ప్రతీకగా నిలిచి, రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్తును అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 'ఫ్యూచర్ సిటీ' నిర్మాణానికి పూనుకుంది.
Krishna River: ఉదృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ.. విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం వేగంగా పెరుగుతోంది.
Jaishankar Wang Yi Meet: వాంగ్ యితో సమావేశమైన ఎస్ జైశంకర్..నిజాయితీతో కూడిన నిర్మాణాత్మక వైఖరి అవసరమని స్పష్టీకరణ
భారత్-చైనా సంబంధాలపై విదేశాంగశాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
PM Modi: అమెరికా సుంకాల వేళ.. కేంద్రమంత్రులతో మోదీ ప్రధాని కీలక సమావేశం
రష్యా నుంచి చమురు దిగుమతిస్తున్నందుకు కారణంగా, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాలను విధించారు.
Jitendra Singh: 2040 కల్లా చంద్రుడిపై త్రివర్ణ పతాకం: జితేంద్ర సింగ్
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకారం, 2040లో భారత్ స్వంతంగా చేపట్టే అంతరిక్ష యాత్రలో భారత వ్యోమగామి చంద్రుడిపై అడుగుపెట్టి త్రివర్ణ జెండాను ఎగరేస్తారు.
Tummala Nageshwar Rao: కేంద్రానికి తెలంగాణ చేనేత సమస్యలు.. 5శాతం జీఎస్టీ రద్దు చేయాలని మంత్రి లేఖ
తక్షణమే చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ తొలగించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర హస్తకళల, చేనేత శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు తెలంగాణ చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు.
Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. తొమ్మిది గేట్లను ఎత్తిన అధికారులు..
ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద జల ప్రవాహం పెరుగుతోంది.