భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Heavy rains: భారీ వర్షాల ముప్పు.. రైళ్ల భద్రత కోసం రైల్వే శాఖ అత్యవసర సూచనలు జారీ
రాష్ట్రంలో మంగళవారం రాత్రి ప్రారంభమైన వర్షాలు వరద ముప్పును తెచ్చాయి.
BRS: బీఆర్ఎస్‌లో కలకలం.. మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరికకు రెడీ?
తెలంగాణ రాజకీయాల్లో పరిస్థితి రోజురోజుకీ వేడెక్కుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక అసెంబ్లీలో చర్చకు వస్తే, బీఆర్ఎస్‌కు పెద్ద దెబ్బ తగలొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Bihar SIR: బిహార్ ఎస్‌ఐఆర్ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. గతంతో పోలిస్తే 'ఓటర్-ఫ్రెండ్లీ'నే కదా!
బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision-SIR) విషయంలో జరుగుతున్న వివాదంపై సుప్రీంకోర్టు మరోసారి కీలకంగా స్పందించింది.
Mumbai: ముంబైలో పావురాలకు ఆహారం పెట్టడంపై వివాదం.. దాదర్ కబుతర్‌ఖానా వద్ద పోలీసులు భారీ బందోబస్తు, జైన్ ఆలయం మూసివేత
ముంబై దాదర్‌లోని ప్రముఖ కబుతర్‌ఖానా (పావురాల ఆహారం పెట్టే ప్రదేశం)వద్ద బుధవారం ఉదయం నుంచే పోలీసులు భారీగా మోహరించారు.
Post mortem: బిహార్ ఆసుపత్రిలో దారుణం.. మృతదేహాన్ని మెట్లపై ఈడ్చుకెళ్లిన సిబ్బంది
బిహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మానవత్వం మరచిన ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది.
UP: 'యూపీలో షాకింగ్ ఘటన.. రాఖీ కట్టిన బాలికపై అత్యాచారం,హత్య
అన్నగా రక్షణ కల్పిస్తాడన్న నమ్మకంతో తన బంధువైన యువకుడి చేతికి రాఖీ కట్టింది ఆ బాలిక.
Stray Dogs: వీధి కుక్కలపై సుప్రీం తీర్పు.. పునఃపరిశీలిస్తామన్న సీజేఐ
దిల్లీ, ఎన్‌సీఆర్ పరిధిలోని అన్ని వీధి కుక్కలను(Stray Dogs)తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై దేశవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
Rains: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. 48 గంటల్లో తీరం చేరే అవకాశం!
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ రోజు ఉదయం 5.30 గంటలకు అల్పపీడనం ఏర్పడింది.
Line Of Control:జమ్ముకశ్మీర్‌లోని ఉరి సెక్టార్ నియంత్రణ రేఖ వద్ద కాల్పులు.. భారత జవాను మృతి
జమ్ముకశ్మీర్‌లోని ఉరి సెక్టార్ సమీపంలో ఈరోజు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
Rains: పల్నాడులో వర్షం బీభత్సం.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు!
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
Hyderabad: కిచెన్‌లో ఎలుకలు, బొద్దింకలు.. హైదరాబాద్ పిస్తా హౌస్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. వీడియో ఇదిగో!
హైదరాబాద్ నగరంలో హలీం, బిర్యానీ అని చెప్పగానే ముందుగానే గుర్తుకు వచ్చే పిస్తా హౌస్ రెస్టారెంట్.
Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి శంకుస్థాపన చేసిన బాలకృష్ణ
హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఏపీ రాజధాని అమరావతిలో అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్‌ను స్థాపించడానికి సిద్ధమైంది.
CM Chandrababu: రాజధాని పనులు వేగవంతం చేయండి.. గడువు కంటే ముందే పూర్తి చేయాలన్న సీఎం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిర్ణయించిన గడువు కంటే ఆరు నెలల ముందుగానే పూర్తవ్వాలని అధికారులను ఆదేశించారు.
India China Flights: ఐదేళ్ల తర్వాత,వచ్చే నెల నుండి భారత్ నుంచి చైనాకు విమాన సర్వీసులు
ఐదేళ్ల విరామం తర్వాత భారత్-చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి.
Pakistan Spying: పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి గూఢచర్యం.. డీఆర్డీఓ జైసల్మేర్ గెస్ట్ హౌస్ మేనేజర్ అరెస్టు
రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్‌లో పాకిస్థాన్ గూఢచారిగా అనుమానిస్తున్న వ్యక్తిని సీఐడీ (ఇంటెలిజెన్స్ విభాగం) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Nagarjuna Sagar:నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద.. 24 గేట్లు ఎత్తివేత
ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల, శ్రీశైలం జలాశయాలు నిండుకుండల మాదిరిగా ఉప్పొంగుతున్నాయి.
vamanrao couple murder case: వామన్‌రావు దంపతుల హత్య కేసు సీబీఐకి అప్పజెపుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు
న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణిల హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది.
Pulivendula: పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు.. రెండు కేంద్రాల్లో ప్రారంభమైన రీపోలింగ్
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో భాగంగా రెండు పోలింగ్ కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్ జరుగుతోంది.
Heavy Rains in Telangana: భారీ వర్షాల ప్రభావంతో తెలంగాణలో ఐదు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు
రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో, తెలంగాణలోని ఐదు జిల్లాల్లో పాఠశాలలకు బుధ, గురువారాల్లో సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.
Rajasthan: రాజస్ధాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది భక్తుల మృతి
రాజస్థాన్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
PM Modi: వచ్చే నెలలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యే అవకాశం
భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తతలు ఎదుర్కొంటున్న వేళ, రెండు దేశాల నేతల మధ్య కీలక భేటీకి రంగం సిద్ధమవుతోంది.
Stray dogs: బెంగళూరు యూనివర్సిటీ క్యాంపస్‌లో వీధి కుక్కల దాడి.. ఇద్దరు విద్యార్థినులకు గాయాలు!
బెంగళూరు విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో బుధవారం ఉదయం జరిగిన కుక్కల దాడిలో ఇద్దరు మహిళా విద్యార్థినులు గాయపడ్డారు.
Minta Devi: '124 ఏళ్ల మింతా దేవి' ఫోటోతో ప్రతిపక్షాల తీవ్ర నిరసన.. ఇంతకు ఆమె ఎవరంటే?
బిహార్ ఓట్ల జాబితా సవరణ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌పై ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.
TG Weather Report: తెలంగాణలో భారీ వర్షాలు కురిసే సూచన.. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Union Cabinet: ఏపీలో సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టుకు కేంద్ర ఆమోదం
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో దేశానికి అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాయి.
Hyderabad: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ యువతి దుర్మరణం!
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన విద్యార్థిని మృతి చెందింది.
Hyderabad: దేశంలోని 6,115 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం ప్రారంభం
భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ప్రయాణికులకు ఒక శుభవార్తను అందించింది.
AP Govt: ఆశా వర్కర్లకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
ఆశా వర్కర్లకు ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది. వారి సంక్షేమం దృష్ట్యా మూడు కీలక నిర్ణయాలు తీసుకొని, వాటికి సంబంధించిన ఉత్తర్వులను తాజాగా విడుదల చేసింది.
Hyderabad: చందానగర్‌లో కాల్పులు.. నగల షాపు వద్ద ఉద్రిక్తత
చందానగర్‌లో మంగళవారం ఉదయం పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ నగల షాపులోకి చొరబడి భారీ దోపిడీ యత్నం చేశారు. ఈ క్రమంలో రెండు రౌండ్ల కాల్పులు జరిపి, ఒకరికి గాయాలు కలిగించారు.
Avinash Reddy: ముందస్తు అరెస్ట్ తర్వాత పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న ఎంపీ అవినాష్‌రెడ్డి
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేసి కడపకు తరలించారు.
JammuKashmir: జమ్ముకశ్మీర్‌లో 1.5 కిలోమీటర్ల పొడవైన త్రివర్ణ పతాకంతో ర్యాలీ.. ఇదిగో వీడియో
జమ్ముకశ్మీర్ దోడా జిల్లాలో సోమవారం దేశభక్తి జ్వాలను రగిలించిన ప్రత్యేక కార్యక్రమం జరిగింది.
Cargo Flight: కార్గో విమానం ఇంజిన్‌లో మంటలు.. చెన్నైలో అత్యవసర ల్యాండింగ్
మలేషియాలోని కౌలాలంపూర్ (Kuala Lumpur) నుంచి చెన్నైకి వస్తున్న కార్గో విమానంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
YS Avinash Reddy: జడ్పీటీసీ ఉపఎన్నికలో హైటెన్షన్.. వైసీపీ ఎంపీ అరెస్టు!
మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్సార్ జిల్లా పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Srisailam: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం.. నాలుగు గేట్లు ఎత్తివేత
శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. ఫలితంగా జలాశయం నాలుగు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్టు.. ఏపీలో వచ్చే 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం
బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
Heavy Rains: తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Pulivendula ZPTC Election: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రారంభం
కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రారంభమైంది.
Zelensky Dials PM Modi: ప్రధాని మోదీకి జెలెన్స్కీ ఫోన్ ..
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెలిఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు.
Air India: ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 1 నుండి ఢిల్లీ నుండి వాషింగ్టన్ వెళ్లే విమానాలు రద్దు
ప్రఖ్యాత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
MEA: పాకిస్తాన్‌కి అణు బెదిరింపులు అలవాటే.. ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై స్పందించిన విదేశాంగ శాఖ
పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ అమెరికా పర్యటనలో చేసిన అణు యుద్ధ హెచ్చరికపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) సోమవారం ఘాటుగా స్పందించింది.