LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

11 Aug 2025
దిల్లీ

Red Fort : ఎర్రకోటలో మరోసారి భద్రతా వైఫల్యం.. బాంబులతో నకిలీ ఉగ్రవాది సంచారం 

భారత స్వాతంత్ర్య దినోత్సవం 79వ వేడుకలకు కేవలం కొన్ని రోజులు ముందే, ఎర్రకోట వద్ద మూడోసారి భద్రతా లోపం బయటపడింది.

Independence Day: 'ఉగ్రవాద బెదిరింపు' హెచ్చరికల నేపథ్యంలో.. స్వాతంత్ర్య దినోత్సవానికి భద్రత పెంపు 

స్వాతంత్య్ర దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని, దేశ రాజధాని దిల్లీలో భద్రతా విభాగాలు హై అలర్ట్‌ ప్రకటించాయి.

Delhi: ఓట్ల చోరీకి వ్యతిరేకంగా EC కి ఇండియా బ్లాక్ నిరసన.. అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు 

పార్లమెంట్‌ భవనం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం దాకా విపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు భారీ ర్యాలీ నిర్వహించారు.

11 Aug 2025
నోయిడా

Noida Day Care: నోయిడాలో అమానుష ఘటన.. నేలపై పడేసి..గోడకేసి కొట్టి..చిన్నారి పట్ల డేకేర్‌ సిబ్బంది దారుణం.. వీడియో ఇదిగో! 

పట్టణాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే దంపతులు,ఇష్టం లేకపోయినా వేరే మార్గం లేక తమ చిన్నారులను డే కేర్ సెంటర్లకు అప్పగించాల్సి వస్తుంది.

Supreme Court: పోస్టులు పురుషులకు కేటాయించడం సరైనదా? ఆర్మీ నియామకాలపై ధర్మాసనం ఆగ్రహం

భారత సైన్యంలో జడ్జి అడ్వొకేట్‌ జనరల్‌ (లీగల్‌) బ్రాంచ్‌లోని ఉద్యోగాల భర్తీలో అనుసరిస్తున్న 2:1 రిజర్వేషన్‌ నిష్పత్తి విధానం చట్టపరంగా సమర్థించదగినది కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

India bloc: ఇండియా బ్లాక్ నిరసనల మధ్య లోక్‌సభ, రాజ్య సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా 

సోమవారం పార్లమెంట్‌ లోక్‌సభ, రాజ్య‌స‌భ‌ల‌లో ఇండియా బ్లాక్‌ ఎంఫీల నిరసనల మధ్య ఉదయం సమావేశాలు వాయిదా పడ్డాయి.

Air India crash: రతన్ టాటా ఉండి ఉంటే.. పరిహారం విషయంలో ఇంత ఆలస్యం జరిగేది కాదు

ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని ప్రకటించిన విషయం తెలిసిందే.

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ చేసిన గంటలోనే ఆస్తి పత్రాలు అందుబాటులోకి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో వినూత్న మార్పులు చేస్తోంది.

11 Aug 2025
బిహార్

Bihar: బీహార్ ఉప ముఖ్యమంత్రికి పోల్ బాడీ నోటీసులు.. ఎందుకంటే..?

బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణతో మొదలైన రాజకీయ వివాదం,ఇప్పుడు రెండు వేర్వేరు ఓటరు ఐడీ కార్డులు కలిగి ఉండడంపై ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటీసుల దశకు చేరింది.

11 Aug 2025
తెలంగాణ

Telangana Rains: తెలంగాణలో 13 నుంచి 16 వరకు అతి భారీ వర్షాలు .. హెచ్చరికల జారీ

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 13 నుంచి 16 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Srisailam: వరద నీరుతో నిండుకుండల్లా శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టులు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నవర్షాల ప్రభావంతో కృష్ణా పరివాహక ప్రాజెక్టులు ఉత్సాహభరితంగా ప్రవహిస్తున్నాయి.

New Flats for MPs : నేడు ఎంపీల కొత్త భవన సముదాయం ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌ సభ్యుల కోసం నిర్మించిన నూతన నివాస గృహ సముదాయాన్ని ఆవిష్కరించనున్నారు.

11 Aug 2025
కాంగ్రెస్

Anand Sharma: విదేశాంగ శాఖ చైర్మన్ పదవికి కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ రాజీనామా

కాంగ్రెస్‌ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Air india: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఐదుగురు ఎంపీలకు తప్పిన పెను ముప్పు

ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంలో కాంగ్రెస్ అగ్ర నేతలకు ముప్పు తప్పింది.

Rahul Gandhi: రాహుల్ గాంధీకి కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నోటీసులు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పార్లమెంట్‌ సభ్యుడు రాహుల్‌ గాంధీకి కర్ణాటక ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) నోటీసులు పంపించారు.

Andhra Rains: ఏపీలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వార్నింగ్

ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Narendra Modi:'ఆపరేషన్ సిందూర్' విజయానికి మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి: బెంగళూరులో పీఎం మోదీ 

పాకిస్థాన్‌ను కుదిపేసిన 'ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)' విజయానికి వెనుక మేక్ ఇన్ ఇండియా శక్తి, దేశీయ సాంకేతికత ప్రధాన పాత్ర పోషించాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

Rajnath Singh: భారత్‌ వేగవంతమైన పురోగతి కొందరికి నచ్చట్లేదు : రాజ్‌నాథ్‌ సింగ్‌  

భారత్‌ శీఘ్ర అభివృద్ధి పట్ల కొన్ని దేశాల నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.

10 Aug 2025
వాణిజ్యం

India and Oman: ముగిసిన భారత్- ఒమన్‌ వాణిజ్య ఒప్పంద చర్చలు

భారత్‌-ఒమన్‌ల మధ్య 2023లో ప్రారంభమైన సమగ్ర వాణిజ్య ఒప్పందం (CEPA)పై చర్చలు పూర్తయ్యాయని కేంద్ర వాణిజ్య,పారిశ్రామిక శాఖ సహాయ మంత్రి జితిన్‌ ప్రసాదా రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

10 Aug 2025
తెలంగాణ

Guvvala Balaraju: బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు.

10 Aug 2025
ఇండిగో

IndiGo: ప్రయాణీకురాలికి అపరిశుభ్రమైన సీటు..ఇండిగోకు రూ. 1.5 లక్షల జరిమానా 

దిల్లీ వినియోగదారుల ఫోరం ఓ ప్రయాణికురాలికి అపరిశుభ్రమైన, అసౌకర్యవంతమైన సీటు (Unhygienic Seat) కేటాయించిన కారణంగా ఇండిగో (IndiGo) ఎయిర్‌లైన్స్‌పై రూ.1.5 లక్షల జరిమానా విధించింది.

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌తో ఓ సరికొత్త రికార్డు.. 300 కిమీ దూరం నుంచి లక్ష్యాన్ని కూల్చిన భారత వాయుసేన.. 

పాకిస్థాన్‌పై భారత్‌ మరోసారి తన ఆధిపత్యాన్నిచాటింది. ఇది కేవలం క్రికెట్‌ రంగంలోనే కాదు, యుద్ధరంగంలోనూ రికార్డులు బద్దలుకొట్టి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

10 Aug 2025
హైదరాబాద్

Telangana: గాంధీ సరోవర్‌ వద్ద ప్రపంచంలోనే ఎత్తయిన టవర్‌ నిర్మాణం.. ఓఆర్‌ఆర్‌పై 'గేట్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌'.. 2నెలల్లో టెండర్లు 

హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక ఆర్థిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసింది.

10 Aug 2025
అరకు కాఫీ

Araku coffee: అరకు కాఫీ మార్కెటింగ్‌కు టాటాతో ఎంఓయూ.. గిరిజనుల అభివృద్ధికి కుదిరిన 21 ఒప్పందాలు

గిరిజన ప్రాంతాల అభివృద్ధి,ఆదివాసీల జీవనోపాధి అవకాశాల పెంపు,అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్‌ ప్రోత్సాహం,పర్యాటక రంగ అభివృద్ధి వంటి కీలక అంశాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలు అవగాహన ఒప్పందాలను (ఎంఓయూలు) కుదుర్చుకుంది.

Free Bus Travel Scheme: ఏపీలో ఉచిత ప్రయాణం.. 8,458 బస్సులు సిద్ధం.. రద్దీకి తగ్గట్లుగా అధికారుల ఏర్పాట్లు

ఏపీ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఈ నెల 15వ తేదీ నుంచి అమలులోకి రానుంది.

Upendra Dwivedi: ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌కు చెక్‌..వ్యూహాత్మకంగా గెలిచాం: ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది

ఆపరేషన్‌ సిందూర్‌ క్రమంలో పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పామని భారత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు.

10 Aug 2025
దిల్లీ

Delhi: ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పెంపును నియంత్రించే బిల్లుకు ఢిల్లీ అసెంబ్లీ ఆమోదం 

ప్రైవేటు,ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించేందుకు దిల్లీలోని బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది.

Nagarjuna sagar: నాగార్జున సాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం.. రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల

తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Rain Alert: బంగాళాఖాతంలోని రుతుపవన ద్రోణి,కోస్తాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీ,తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్టేడ్ జారీ  

బంగాళాఖాతంలోని రుతుపవన ద్రోణి, అలాగే కోస్తాంధ్ర తీరంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం నెలకొంది.

09 Aug 2025
తెలంగాణ

Revanth Reddy: తెలంగాణలో 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎన్టీపీసీ సిద్ధం 

తెలంగాణ రాష్ట్రంలో 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రాజెక్టుల రూపంలో పెట్టేందుకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ)సంసిద్ధత వ్యక్తం చేసింది.

Asmi Khare: 79వ స్వాతంత్ర్య దినోత్సవానికి రాష్ట్రపతి ఆహ్వానించిన ఛత్తీస్‌గఢ్ విద్యార్థి అస్మీ ఖరే ఎవరు?

భారతదేశం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్న సందర్భంలో, రాష్ట్రపతి భవన్‌లో జరిగే 'అట్ హోమ్ రిసెప్షన్' కార్యక్రమంలో పాల్గొనడానికి ఓ ప్రత్యేక విద్యార్థిని ఆహ్వానం అందుకుంది.

PM Modi: రేపు బెంగళూరులో పర్యటనకు మోదీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం(ఆగష్టు 10) బెంగళూరుకు పర్యటనకు వెళ్లనున్నారు.

Pune: పూణెలో కూలిన శిక్షణా విమానం.. సురక్షితంగా బయటపడ్డ పైలట్

మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే జిల్లా, బారామణి విమానాశ్రయం సమీపంలో ఒక శిక్షణా విమానం ప్రమాదానికి గురైంది.

Election Commission of India: భారత ఎన్నికల సంఘం సంచలనం.. 334 రాజకీయ పార్టీలపై వేటు 

దేశ రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ)ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది.

PM Modi: ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు,ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్ సభ్యులు

ప్రధాని నరేంద్ర మోదీ రక్షా బంధన్‌ (Raksha Bandhan) పండుగను ప్రత్యేకంగా జరుపుకున్నారు.

Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' సమయంలో 5 పాకిస్తాన్ జెట్ విమానాలను కూల్చేశాం:ఐఏఎఫ్ చీఫ్  

పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' పాకిస్థాన్‌పై గట్టి ప్రభావం చూపింది.

09 Aug 2025
కడప

YS Avinash Reddy: వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు 41ఏ కింద నోటీసులు ఇచ్చిన పులివెందుల పోలీసులు

కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సహా పలువురు వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు పంపించారు.

09 Aug 2025
హైదరాబాద్

Hyderabad:హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక.. ఈ సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్ష సూచన హెల్ప్‌లైన్ ఫోన్ నంబ‌ర్లు ఇవే..

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నగర జీవనాన్ని దెబ్బతీశాయి.