భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
NCERT: 1947 విభజన పాఠం.. NCERT కొత్త మాడ్యూల్ విడుదల
దేశ విభజన సమయంలో జరిగిన భయానక సంఘటనలను గుర్తు చేస్తూ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) విద్యార్థుల కోసం ప్రత్యేక మాడ్యూల్‌ను విడుదల చేసింది.
Rains: ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక
తెలంగాణలో వర్షాలు ఉధృతంగా కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. నేడు (శనివారం)జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎరుపు రంగు అలర్ట్ ప్రకటించింది.
Revanth Reddy: తెలంగాణలో భారీవర్షాల హెచ్చరిక.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Shubhanshu Shukla: యాక్సియం-4 హీరో శుభాంశు శుక్లా స్వదేశ ప్రయాణం.. మోదీతో భేటీకి రంగం సిద్ధం
యాక్సియం-4 మిషన్‌తో భారత్ రోదసి చరిత్రలో కొత్త అధ్యాయం రాసిన వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) స్వదేశానికి చేరుకుంటున్నారు.
Amaravati: గ్లాస్ వంతెనతో కలిసే అమరావతి ఐకానిక్ టవర్లు!
అమరావతిలో నిర్మాణంలో ఉన్న సచివాలయ టవర్లకు సంబంధించిన పూర్తి స్థాయి డిజైన్లు త్వరలో ఖరారు కానున్నాయి.
Boy Rape: హైదరాబాద్‌లో దారుణం.. అమాయక బాలుడిపై లైంగిక దాడి, హత్య
హైదరాబాద్లోని ఉప్పల్‌లో దారుణ సంఘటన వెలుగుచూసింది. ఓ కామాందుడు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడిని లైంగిక దాడి చేసి, అనంతరం హత్య చేశాడు.
Tungabhadra Dam at Risk: తుంగభద్ర జలాశయానికి మరో పెనుముప్పు.. దెబ్బతిన్న గేట్లతో ప్రమాద సూచనలు!
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సాగు, తాగునీటిని అందించే కీలక తుంగభద్ర జలాశయం భద్రత మరోసారి ఆందోళన కలిగిస్తోంది.
La Ganesan: నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ కన్నుమూత
నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం చెన్నైలోని ఒక ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారని రాజ్‌భవన్ అధికారులు తెలిపారు.
Actress Kasturi: కాషాయ కండువా కప్పుకున్న సినీనటి కస్తూరి
సినీనటి కస్తూరి శంకర్ అధికారికంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు.
Free Bus: మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం… బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే 'స్త్రీ శక్తి' పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది.
Kishtwar Cloudburst: క్లౌడ్ బరస్ట్ బీభత్సం.. 500 మందికి పైగా గల్లంతు : ఫరూక్ అబ్దుల్లా
జమ్ముకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌లో మేఘ విస్ఫోటం (క్లౌడ్ బరస్ట్) భారీ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి.
Husband Murder Case: మాంగళ్య బంధం అడ్డుగా ఉందని.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
పాతపట్నంలోని మొండిగొల్లవీధి నివాసి నల్లి రాజు (34) ఎనిమిదేళ్ల క్రితం మౌనిక అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు సంతానం.
PM Modi: నేటి నుంచి అమల్లోకి ప్రధానమంత్రి వికాస్ భారత్ రోజ్‌గార్ యోజన.. యువతకు రూ.15,000 ప్రోత్సాహకం
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి జాతీయ ప్రజలకు ప్రసంగించారు.
Chandrababu: అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనలో ఆల్‌టైమ్ రికార్డు సాధించాం: సీఎం చంద్రబాబు
2014లో ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా ప్రజలు తనకు అవకాశం ఇచ్చినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Narendra Modi: స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ సరికొత్త రికార్డు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కొత్త రికార్డును సృష్టించారు.
PM Modi: ప్రపంచ మార్కెట్‌లో ఆధిపత్యం సాధించాలి.. టారిఫ్‌ల సమయంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
PM Modi: ప్రపంచ మార్కెట్‌పై ఆధిపత్యం సాధించాలి.. టారిఫ్‌ల వేళ మోదీ సందేశం
దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Annual Toll pass: ఇక ఫాస్టాగ్ రీఛార్జ్ అవసరం లేదు.. రూ.3,000 వార్షిక టోల్‌పాస్ నేటి నుంచే అమలు
కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించే వాణిజ్యేతర వాహనదారుల కోసం రూ.3,000 వార్షిక టోల్‌పాస్‌ను శుక్రవారం నుంచి అమల్లోకి తెస్తోంది.
PM Modi: సింధూ జలాలపై ఎప్పటికీ చర్చలు జరగవు.. ఎర్రకోటలో మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంలో మాట్లాడుతూ, ఎన్నో త్యాగాల ఫలితమే ఈ వేడుక అని గుర్తు చేశారు.
Mahatma Gandhi: కడపతో ప్రత్యేక అనుబంధం.. గాంధీజీ నడయాడిన నేల ఇదే!
జాతిపిత మహాత్మా గాంధీజీకి కడపతో ప్రత్యేక అనుబంధం ఉంది. 1919-20 మధ్య కాలంలో ఆయన రాయలసీమ ప్రాంతంలో పర్యటన జరిపినప్పుడు కడపకు కూడా వచ్చారు.
Narendra Modi: ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
దేశంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు దిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Flagpole: ఎర్రకోటపై ఎగిరే జెండా తాడుకి ప్రత్యేక చరిత్ర
ప్రతి ఏడాది ఆగస్టు 15న, దేశ రాజధాని న్యూ దిల్లీలోని ఎర్రకోటపై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాన మంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది.
Supreme Court Questions EC: 65 లక్షల మంది తొలగింపు.. ఓటర్ల జాబితాపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు!
సుప్రీంకోర్టు గురువారం బిహార్‌లోని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై దాఖలైన పిటిషన్లను పరిశీలించింది.
Air India: ఎయిర్ ఇండియాకు డీజీసీఏ హెచ్చరిక.. ఎందుకంటే?
ఎయిర్ ఇండియా మరోసారి వివాదంలో చిక్కుకుంది. పైలట్ల గరిష్ట ఫ్లైట్ టైమ్ నిబంధనలను ఉల్లంఘించడం, విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) 10 గంటల గరిష్ట ఫ్లైట్ టైమ్ పరిమితిని అతిక్రమించినట్లు తెలుస్తోంది.
Gallantry Awards: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 1,090 మందికి గ్యాలంట్రీ, సర్వీస్ పతకాలు!
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ శాఖల అధికారులకు వివిధ రకాల పోలీసు పతకాలను కేంద్ర హోంశాఖ గురువారం ప్రకటించింది.
Heavy Rains: భారీ వర్షాల హెచ్చరిక.. విద్యుత్ అత్యవసరాల కోసం 1912 నంబర్ సిద్ధంగా ఉంచండి!
భారీ వర్షాల నేపథ్యంలో అపార్టుమెంట్ల సెల్లార్లలో వరద నీరు చేరి, విద్యుత్ మీటర్ల ప్యానెల్ బోర్డును తాకి ప్రమాదాలు సంభవించే అవకాశమున్నందున, అలాంటి ప్రాంతాల్లో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) సీఎండీ ముషారఫ్ సూచించారు.
Srisailam Dam: శ్రీశైలానికి 2 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం
కృష్ణా పరీవాహకంలోని అన్ని రిజర్వాయర్లు ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టాలతో నిండిపోయాయి.
Srisailam elevated corridor: హైదరాబాద్-శ్రీశైలం నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్
ఎన్‌హెచ్-765లోని హైదరాబాద్-శ్రీశైలం విభాగంలో నాలుగు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం.
Pulivendula TDP Win: పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపు జెండా ఎగరేశారు.
Bangladesh: హైదరాబాద్‌లో అక్రమ వలసదారుల చొరబాటు.. పోలీసుల అదుపులో 20 మంది బంగ్లాదేశీయులు
హైదరాబాద్ నగరంలో బంగ్లాదేశ్ వాసుల అక్రమ చొరబాట్లు పెరుగుతున్నాయి.
Rains: అల్పపీడన ప్రభావం.. ఏపీలో ఇవాళ భారీ వర్షాల హెచ్చరిక
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
Independence Day celebrations: 'ఆపరేషన్ సిందూర్' విజయోత్సవంగా ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఈసారి స్వాతంత్య్ర దినోత్సవాన్ని 'ఆపరేషన్ సిందూర్' విజయోత్సవంగా దేశవ్యాప్తంగా జరపనున్నారు. ఈ సందర్భంగా ఆగస్టు 15న దేశంలోని 140 ప్రముఖ ప్రదేశాల్లో సాయుధ దళాలు, పారా మిలిటరీ దళాల అధికారిక బ్యాండ్లు ప్రత్యేక సంగీత ప్రదర్శనలు ఇవ్వనున్నాయి.
ZPTC Election Counting: పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
Jaishankar: ట్రంప్ టారిప్‌ల వేళ.. వచ్చే వారం మాస్కోకు వెళ్లనున్న విదేశాంగ మంత్రి జైశంకర్
పాశ్చాత్య దేశాల ఆంక్షల మధ్య రష్యా నుండి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తున్న భారత్‌పై అమెరికా ఒత్తిడి పెంచుతోంది.
AP Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. మత్స్యకారులకు వేటకు వెళ్లకూడదని హెచ్చరిక
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోడూరు మండలం, పాలకాయత్తిప్ప సముద్రతీరంలో అల్లకల్లోల పరిస్థితి ఏర్పడింది.
Telangana: తెలంగాణ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, గవర్నర్ కోటా కింద కోదండరామ్,అమీర్ అలీ ఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించారు.
PM Modi: శనివారం ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-2ను ప్రారంభించనున్న మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16న (శనివారం) ఢిల్లీలోని అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-2 (యూఈఆర్-2)తో పాటు ద్వారక ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ విభాగాన్ని ప్రారంభించనున్నారు.
Khajana Jewellers: చందానగర్ ఖజానా జువెలర్స్ దోపిడీ కేసులో ఆరుగురి అరెస్ట్
హైదరాబాద్ చందానగర్‌లో సంచలనం రేపిన ఖజానా జువెలర్స్ దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు.
#NewsBytesExplainer: మళ్లీ తెరపైకి తుమ్మిడిహట్టి.. కాంగ్రెస్ వ్యూహం ఏమిటి?
కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తెలంగాణలో రాజకీయ తుఫాను కొనసాగుతున్న వేళ, కాంగ్రెస్ ప్రభుత్వం మరో ప్రాజెక్టును చర్చకు తెచ్చింది.