LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Telangana RTC: రాఖీ పండుగకి స్పెషల్‌ బస్సులు.. 11 వరకుఛార్జీలు పెంపు: తెలంగాణ ఆర్టీసీ 

తెలంగాణ ఆర్టీసీ ఈ నెల 11వ తేదీ వరకు స్పెషల్‌ బస్సులపై 50 శాతం వరకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది.

09 Aug 2025
అమెరికా

Steve Hanke: ట్రంప్ తనను తానే నాశనం చేసుకుంటున్నారు.. భారత్‌పై టారిఫ్‌లు నిలవవు: అమెరికన్ ఆర్థికవేత్త

భారత్‌పై వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తనకే నష్టం చేసుకుంటున్నారని అమెరికాలో ప్రముఖ ఆర్థిక నిపుణుడు, జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హాంకే తీవ్రంగా విరుచుకుపడ్డారు.

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు సైనికులు మృతి

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల నిర్మూలన కోసం సాగుతున్న'ఆపరేషన్ అకాల్' నిరంతరంగా కొనసాగుతోంది.

South Coast Railway Zone: నెల రోజుల్లో కొత్త రైల్వేజోన్‌ నోటిఫికేషన్‌.. డిసెంబరు లేదా సంక్రాంతికి అపాయింటెడ్‌ డే?

విశాఖపట్టణం కేంద్రంగా కొత్త దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ స్థాపన ప్రక్రియ వేగవంతమవుతోంది.

Air India: ఎయిర్ ఇండియా పైలట్లు, నాన్-ఫ్లయింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సు భారీగా పెంపు 

భారతదేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తన పైలట్ల పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు, అలాగే నాన్-ఫ్లైయింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాలకు పెంచే నిర్ణయం తీసుకుంది.

09 Aug 2025
దిల్లీ

Delhi Rains: దిల్లీకి రెడ్ అలెర్ట్ .. వందకు పైగా విమాన సర్వీసులు ఆలస్యం 

దేశవ్యాప్తంగా వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాల ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Trump Tariff Row: రష్యా అధ్యక్షుడు పుతిన్'కు ప్రధాని మోదీ ఫోన్‌ 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

Defence purchases withUS: ఆయుధ కొనుగోళ్ల నిలిపివేత అవాస్తవం.. స్పష్టం చేసిన  రక్షణ శాఖ

భారత్ -అమెరికా ఆయుధాలు,యుద్ధ విమానాల కొనుగోళ్లపై చర్చలు నిలిపివేసిందంటూ వచ్చిన వార్తలపై రక్షణ శాఖ స్పందించింది.

Rahul Gandhi: ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్.. దేశవ్యాప్త ఓటర్ల జాబితా, వీడియోలు విడుదల చేయాలని డిమాండ్

భారత రాజ్యాంగం అందించిన 'ఒక వ్యక్తికి ఒకే ఓటు' హక్కుపై ఎవరైనా దాడి చేస్తే, దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ (ఈసీ)పై కూడా దాడి చేస్తామని, కాంగ్రెస్ అగ్రనేత,లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కఠిన హెచ్చరికలు చేశారు.

Union Cabinet: 'ఉజ్వల యోజన' కొనసాగింపు,'మెరిట్‌' స్కీమ్‌.. కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాలు 

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Trump's tariffs: 'ఇది కదా కౌంటర్ అంటే'.. అమెరికా నుంచి భారత్‌ ఆయుధాల కొనుగోలు నిలిపివేత!

అమెరికా సుంకాల విధింపుపై భారత్‌ దీటైన వ్యూహ రచన దిశగా సాగుతోంది.

New Income Tax bill: కొత్త ఆదాయపు పన్ను బిల్లును ఉపసంహరించుకున్న కేంద్రం.. త్వరలో అప్‌డేటెడ్‌ వెర్షన్‌! 

ఆరు దశాబ్దాల పాటు అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం, 1961 స్థానంలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.

India hits JACKPOT: భారత్ జాక్‌పాట్‌? భారీ బంగారు నిక్షేపాలను గుర్తించిన జీఎస్‌ఐ 

మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలోని సిహోర తాలూకా పరిధిలో బేలా,బినైకా అనే గ్రామాల మధ్య బంగారు నిక్షేపాల ఉనికిని గుర్తించారు.

08 Aug 2025
అమెరికా

India: అమెరికాకు షాక్ ఇచ్చేలా భారత్‌ కీలక నిర్ణయం.. $3.6 బిలియన్ల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఎగుమతులపై 50% టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో, భారత్‌ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ECI: 'అసంబద్ధం': రాహుల్‌గాంధీ ఆరోపణలను తోసిపుచ్చిన ఈసీ.. డిక్లరేషన్‌ ఇవ్వాలని డిమాండ్

దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఘాటుగా ఆరోపించారు.

Hindi Language Row: 'హిందీ' విధానానికి స్టాలిన్‌ స్ట్రాంగ్ కౌంటర్ .. స్వంత రాష్ట్ర విద్యా విధానం ఆవిష్కరణ

కేంద్ర ప్రభుత్వం-తమిళనాడు మధ్య కొనసాగుతోన్న హిందీ భాష వివాదం నేపథ్యంలో శుక్రవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.

Supreme Court:హైకోర్టు న్యాయమూర్తి క్రిమినల్ కేసులను విచారించకుండా ఉత్తర్వులు.. వెనక్కి తగ్గిన సుప్రీంకోర్టు

హైకోర్టు జడ్జిపై విధించిన ఆంక్షలకు సంబంధించిన గత ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది.

Bandi Sanjay: కాంగ్రెస్‌ ప్రభుత్వం,సిట్‌ అధికారుల మీద నాకు నమ్మకం లేదు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు!

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కాసేపట్లో సిట్‌ విచారణకు హాజరుకానున్నారు.

08 Aug 2025
హైదరాబాద్

Himayatsagar: నిండు కుండలా హిమాయత్‌ సాగర్‌.. గేటు ఎత్తి మూసీలోకి నీటి విడుదల

హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షాల తాకిడికి నగరం పూర్తిగా అతలాకుతలమైంది.

08 Aug 2025
తెలంగాణ

Telangana: 91.52 లక్షల ఎకరాల్లోపంటల సాగు.. మొత్తం విస్తీర్ణంలో 69 శాతం

తెలంగాణలో వానాకాలం పంటల సాగు ఈ సీజన్‌లో 69శాతం వరకు పూర్తయింది.

08 Aug 2025
తెలంగాణ

Govt Schools: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలకు స్టార్‌ రేటింగ్‌.. ఆరు కొలమానాల ఆధారంగా నిర్ణయం

దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో పచ్చదనం,పరిశుభ్రతను పెంపొందించేందుకు కేంద్ర విద్యాశాఖ కొత్త స్టార్‌ రేటింగ్‌ విధానాన్ని అమలు చేస్తోంది.

08 Aug 2025
శశిథరూర్

Shashi Tharoor: రాహుల్‌ గాంధీ ఆరోపణలకు శశి థరూర్‌ మద్దతు.. ఈసీపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ 

భారతీయ జనతా పార్టీ (బీజేపీ),కేంద్ర ఎన్నికల సంఘం కుమ్మక్కై ఎన్నికల సమయంలో "భారీ స్థాయి నేరపూరిత మోసానికి" పాల్పడ్డారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.

Central Govt:పద్దెనిమిదేళ్లు నిండినవారికే లైంగిక చర్యలకు సమ్మతి హక్కు: కేంద్రం 

పద్దెనిమిదేళ్లు దాటినవారే లైంగిక చర్యకు సమ్మతి తెలపడానికి అర్హులన్న నియమాన్నికేంద్ర ప్రభుత్వం సమర్థించింది.

Modi on Tariffs: ట్రంప్ టారిఫ్‌లు.. నేడు  ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం 

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతిగా భారత్‌పై సుంకాలను రెండింతలు చేసే నిర్ణయం అమెరికా తీసుకోవడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

08 Aug 2025
హైదరాబాద్

Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షంతో మునిగిన జనావాసాలు,రహదారులు.. విద్యుత్తు సరఫరాకు అంతరాయం

ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా గురువారం రాత్రి హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది.మధ్యాహ్నం మొదలైన వర్షం సాయంత్రం వరకు కురిసి ఆగిపోయింది.

AP Rains: ఏపీలో ఈ నెలలో వరుస అల్పపీడనాలు.. రాబోయే రెండు వారాల్లో వర్షాలకు అవకాశం

వర్షాకాలం నడుమ వేసవి వేడి, ఉక్కపోతలతో ఇబ్బందులు పడుతున్నఏపీ ప్రజలకు త్వరలోనే ఉపశమనం లభించనున్న సూచనలు కనిపిస్తున్నాయి.

Raghuveer Reddy: రిటైర్డ్ ఐపీఎస్‌ రఘువీర్‌రెడ్డిపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

విశ్రాంత ఐపీఎస్ అధికారి రఘువీర్ రెడ్డి మీద వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణాధికారిని నియమించింది.

Putin India Visit: త్వరలో భారత పర్యటనకు రానున్న పుతిన్‌..!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌ను సందర్శించనున్నట్టు సమాచారం.

Rahul Gandhi: ఆ ఒక్క నియోజకవర్గంలోనే లక్ష నకిలీ ఓట్లు ఉన్నాయి: రాహుల్ గాంధీ ఆరోపణ

కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.

Free bus travel for women:మహిళలకు ఉచిత బస్ ప్రయాణం: హర్యానా, ఏపీ ప్రభుత్వాల కీలక ప్రకటన 

రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు ప్రయాణం సులభంగా ఉండాలనే ఉద్దేశంతో హర్యానా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఉచిత బస్ ప్రయాణం సదుపాయాన్ని ప్రకటించాయి.

Telangana: మహిళా డ్రైవర్లకు ఆర్టీసీలో అవకాశాల వెల్లువ.. అవకాశాలను వినియోగించుకోకుండా వెనకడుగు 

ఆర్టీసీలో శాశ్వత నియామకాలతో మహిళలకు వేల సంఖ్యలో డ్రైవర్ పోస్టులు కేటాయించినా, అనేక కారణాల వల్ల మహిళలు ఈ అవకాశాలను వినియోగించుకోకుండా వెనకడుగేయడం గమనించదగిన విషయం.

Railway: దసరా పండగకు ముందే రైళ్లలో రిజర్వేషన్ల భారం

దసరా పండగ సమీపిస్తుండటంతో నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్నవారు తమ సొంత గ్రామాల పయనానికి సన్నద్ధమవుతున్నారు.

07 Aug 2025
హైకోర్టు

High Court: ఇతర రాష్ట్రాల్లో అప్పట్లో యూనిట్‌ ధర ఎంత? అదనపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని సెకికి హైకోర్టు ఆదేశం 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి యూనిట్‌కు రూ.2.49 ధరగా 7,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ సరఫరా ఒప్పందానికి సంబంధించిన వివరాలపై, అప్పట్లో ఇతర రాష్ట్రాల్లో యూనిట్‌ ధర ఎంతగా ఉన్నదీ స్పష్టంగా తెలియజేయాలని సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకి)కు హైకోర్టు ఆదేశించింది.

Ashwini Vaishnav: కడప-బెంగళూరు రైల్వే మార్గానికి ఏపీ ప్రభుత్వం ఇంకా రూ.1,163 కోట్లు చెల్లించాల్సి ఉంది: అశ్వినీ వైష్ణవ్‌

266 కిలోమీటర్ల పొడవున్న కడప-బెంగళూరు రైల్వే లైన్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం తన వాటా కింద ఇంకా రూ.1,163 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Narendra Modi: ట్రంప్‌ టారిఫ్‌ల పెంపుపై స్పందించిన ప్రధాని మోదీ

భారతదేశం రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోంది అన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Educationist Sudhakar: విద్యావేత్త పట్నాల సుధాకర్‌ కన్నుమూత

గిన్నిస్ రికార్డుల్లో స్థానం సంపాదించిన ప్రసిద్ధ విద్యావేత్త పట్నాల జాన్ సుధాకర్ (68) బుధవారం అస్తమించారు.

07 Aug 2025
బిహార్

Bihar: బిహార్‌లో ట్రంప్‌ నివాసం! ..అమెరికా అధ్యక్షుడి పేరుతో నివాస ధృవీకరణ పత్రం 

బిహార్ రాష్ట్రంలోని సమస్తీపుర్ జిల్లాలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది.

Ap Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమవేశం.. పలు కీలక అంశాలపై నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Trump: భారత్ ను వ్యాపార కేంద్రంగా ఎంచుకున్న ట్రంప్ ఆర్గనైజేషన్.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో కొత్త ప్రాజెక్టులు 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్, భారత్‌ను తమ వ్యాపార విస్తరణకు కీలక గమ్యంగా నిర్ణయించుకుంది.