భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Malegaon blast case: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌ను అరెస్టు చేయాలని అప్పట్లో ఆదేశాలు : మాజీ పోలీసు అధికారి
దేశవ్యాప్తంగా కలకలం రేపిన 2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులైన వారిని ముంబైలోని ప్రత్యేక కోర్టు ఇటీవల నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే.
#NewsBytesExplainer: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు.. స్పీకర్ ముందున్న ఆప్షన్లు ఇవే!
తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపుగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించింది.
Rahul Gandhi: మా దగ్గర ఆటమ్ బాంబ్ ఉంది.. అది పేల్చామో.. ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ ఫైర్..
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మళ్లీ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Andhra Pradesh News: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది.
Vice President Election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల - సెప్టెంబర్ 9న ఓటింగ్
దేశ రెండో అత్యున్నత రాజ్యాంగ స్థానం అయిన ఉప రాష్ట్రపతి (Vice President of India) పదవికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.
Teachers promotions: టీచర్ల పదోన్నతుల ప్రక్రియ షురూ.. రేపటి నుంచి కౌన్సెలింగ్.. 11 నాటికి పూర్తి
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతుల కల్పన ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది.
Annadata Sukhibhava: రేపే 'పీఎం కిసాన్-అన్నదాతా సుఖీభవ'.. దర్శిలో పథకానికి శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి
కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా, 'పీఎం కిసాన్-అన్నదాతా సుఖీభవ' పథకాన్ని ఆగస్టు 2న ప్రారంభించనున్నట్లు నిర్ణయం తీసుకుంది.
Vishakapatnam: ముడసర్లోవ జలాలపై సోలార్ ప్లాంటు ఏర్పాటు
విశాఖపట్టణం నగరంలోని ముడసర్లోవ జలాశయం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.
AP Rains: రాబోయే 2 నెలల్లో ఏపీలోని చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం.. ఐఎండీ అంచనా
ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల కాలంలో రెండో దశ (ఆగస్టు-సెప్టెంబరు) మధ్యకాలంలో, ఈశాన్య,తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను మినహాయిస్తే మిగిలిన దేశవ్యాప్తంగా సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది.
Telangana: వైటీపీఎస్‌లో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌కు మంత్రుల శంకుస్థాపన
నల్గొండ జిల్లాలోని దామరచర్ల వద్ద ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (వైటీపీఎస్)లో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణానికి మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ శంకుస్థాపన చేశారు.
Trade war: ట్రంప్ టారీఫ్స్.. భారత్ కు ఎఫ్-35 జెట్ విమానాలు రావా?
భారత్‌పై 25 శాతం దిగుమతి సుంకాలు విధిస్తూ, అదనంగా పెనాల్టీ విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తెలిసిందే.
PM Modi: రేపు వారణాసిలో మోదీ పర్యటన.. 2,200 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం వారణాసి పర్యటనకు సిద్ధమయ్యారు.
Maharastra: మహారాష్ట్ర అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రికి క్రీడల శాఖ..!
మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో మంత్రి మాణిక్‌రావ్ కోకాటే మొబైల్‌లో రమ్మీ గేమ్ ఆడుతున్నారని వచ్చిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.
Nara Lokesh: ఐదేళ్లలో రూ.45వేల కోట్ల పెట్టుబడులు.. సింగపూర్ ప్రభుత్వ సంస్థ జీఐఎస్-తమసెక్‌తో ఒప్పందం
రాష్ట్రానికి వచ్చే ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులు రానున్నట్టు,సింగపూర్‌కు చెందిన జీఐఎస్-తమసెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
Tamil Nadu: భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం కుట్రే.. సీఆర్‌ఎస్ నివేదిక
తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా కవరపేట రైల్వే స్టేషన్ సమీపంలో గత సంవత్సరం అక్టోబర్ 11వ తేదీ రాత్రి ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది.
India: ప్రతీకార చర్యలు ఉండవు.. ట్రంప్ సుంకాలపై భారత్..!
భారత్ మిత్రదేశమని చెప్పుకుంటూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 25శాతం దిగుమతి సుంకాలను విధించడంతో పాటు అదనంగా పెనాల్టీలను కూడా విధించారు.
Union Cabinet: ఎన్‌సీడీసీకి రూ.2 వేల కోట్లు కేంద్ర ఆర్థిక సాయం..నాలుగేళ్ల పాటు మద్దతు
దేశంలోని సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Tamil Nādu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎన్డీయేకు పన్నీర్ సెల్వం గుడ్‌బై
తమిళనాడు రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం (ఓ.పి.ఎస్) నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) నుంచి వైదొలగుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
Food Waste: దేశంలో ప్రతి ఇంట్లో ఏటా సగటున 55 కిలోల ఆహారం వృథా
దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లో సగటున ప్రతి ఏడాది 55 కిలోల ఆహారం వృథా అవుతోందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బి.ఎల్. వర్మ బుధవారం లోక్‌సభలో వెల్లడించారు.
Raviryala - Amanagallu Road: రావిర్యాల - ఆమనగల్లు రహదారి నిర్మాణానికి టెండర్లు ఖరారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయనున్న ఫ్యూచర్‌సిటీ ప్రాజెక్ట్‌కి అనుసంధానంగా గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయి.
Modikuntavagu Project: మోడికుంట'కు మోక్షం..ప్రాజెక్ట్ బాగు కోసం ఏకంగా రూ.720 కోట్లు
మోడికుంట వాగుపై నిర్మిస్తున్న ప్రాజెక్టు ఒక మధ్యస్థాయి జల ప్రణాళిక.
Dharmasthala Mass Burial Case: ధర్మస్థల దర్యాప్తులో కీలక ముందడుగు.. బయటపడిన అవశేషాలు
కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన ధర్మస్థలలో చోటుచేసుకున్న అనుమానాస్పద మరణాలు ఇప్పటికీ మిస్టరీగానే కొనసాగుతున్నాయి.
Sanjay: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్ రద్దు
ఏపీ సీఐడీ మాజీ డైరెక్టర్ సంజయ్‌కు సంబంధించి కీలక తీర్పు సుప్రీంకోర్టు లో వెలువరించింది.
kaleshwaram commission: నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి.. విచారణ నివేదికను సమర్పించిన కాళేశ్వరం కమిషన్
కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఆనకట్టలపై విచారణ నిర్వహించిన కమిషన్ నివేదికను జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ సమర్పించింది.
Malegaon blast case: మాలేగావ్ పేలుడు కేసులో.. ప్రజ్ఞా ఠాకూర్ సహా ఏడుగురిని నిర్దోషులుగా తేల్చిన ప్రత్యేక కోర్టు
2008లో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన మాలేగావ్ బాంబు పేలుడు కేసులో ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది.
Supreme Court: '3నెలల్లో నిర్ణయం తీసుకోవాలి'.. ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పును వెల్లడించింది.
Andhra: ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. 'ఫ్రీ టికెట్' ఎలా ఉండబోతోందో తెలుసా?
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం,ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా పలు చర్యలు చేపడుతోంది.
Medaram: మేడారానికి మణుగూరు మీదుగా రైలు మార్గం వేయండి.. ఎంపీ ఈటల రాజేందర్ విజ్ఞప్తి
సమ్మక్క-సారలమ్మ మహాజాతర జరిగే మేడారానికి మణుగూరు మీదుగా రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Vijayawada: ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద.. 70 గేట్లు ఎత్తి నీటివిడుదల
పులిచింతల ప్రాజెక్టు నుంచి వదిలిన మూడు లక్షల క్యూసెక్కుల వరద నీరు ఈ రోజు ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
Malegaon Blast Case: 2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నేడు తుది తీర్పు; నిందితుల భవిష్యత్తుపై ఉత్కంఠ
2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు (జూలై 31) తుది తీర్పును ప్రకటించనుంది.
Andhra Pradesh: రిజిస్ట్రేషన్‌తోపాటే దస్తావేజులూ సిద్ధం.. 4 కార్యాలయాల్లో గంటన్నరలోపే అందజేత
ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ఆదాయం అందిస్తున్ననాలుగు ప్రధాన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ పూర్తైన గంటన్నర వ్యవధిలోనే సంబంధిత దస్తావేజులు అందజేస్తున్నారు.
No helmet - No petrol: 'నో హెల్మెట్.. నో పెట్రోల్'.. ఇండోర్ లో ఆగస్టు 1 నుంచే అమలు!
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను కట్టడి చేసేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లా పరిపాలన యంత్రాంగం కీలక చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.
Dogesh: మరో కుక్కకు నివాస ధృవీకరణ పత్రం జారీ.. దరఖాస్తు చేసిన వ్యక్తిపై కేసు నమోదు
ఇటీవల బిహార్‌లో ఓ కుక్కకు 'డాగ్ బాబు' అనే పేరుతో అధికారులు నివాస ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
New blood group: భారత మహిళలో కనిపించిన కొత్త రక్త గ్రూప్.. వైద్య చరిత్రలో అరుదైన ఘట్టం!
ఒక దక్షిణ భారతీయ మహిళ ప్రపంచ వైద్య చరిత్రలో అరుదైన రక్తపు గుణంతో గుర్తింపు పొందారు.
#NewsBytesExplainer: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. వ్యూహాల్లో ప్రధాన పార్టీలు
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది.
Atchannaidu: రైతులకు ఊరట.. 'అన్నదాత సుఖీభవ' పథకం కింద భారీగా నిధుల విడుదల
గత వైసీపీ ప్రభుత్వంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు.
AliExpress: అలీఎక్స్‌ప్రెస్‌లో 'డోర్‌మేట్'పై జగన్నాథుడి చిత్రం.. మండిపడుతున్న భక్తులు
ఒడిశాలోని పూరి జగన్నాథుడి పట్ల భక్తులు ఎంతగానో భక్తి చూపుతారు. ఆయనను ఎంతగా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Smart street Vending Markets:ఏపీ ప్రభుత్వం అనుమతితో ఏడు నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు ఏర్పాటుకు రంగం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏడు ప్రధాన పట్టణాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Telangana: సాగర్ ప్రాజెక్టు నిర్వహణను తాత్కాలికంగా నీటిపారుదల శాఖకే అప్పగింత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆపరేషన్,నిర్వహణ బాధ్యతలు తాత్కాలికంగా నీటిపారుదల శాఖకు అప్పగించారు.
Vishaka: విశాఖ స్టీల్‌ను సెయిల్‌లో విలీనం చేసే ప్రతిపాదన లేదు.. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడి
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)లో విలీనం చేయాలన్న ఎలాంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు.