LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

28 Jul 2025
తెలంగాణ

Telangana: పక్షుల వైవిధ్యంలోనూ ఘనత.. రాష్ట్రంలో 452 పక్షి జాతులు

తెలంగాణలోని పక్షుల వైవిధ్యంపై నిర్వహించిన విశ్లేషణాత్మక అధ్యయనంలో మొత్తం 452 పక్షి జాతులను గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు.

Handreeneeva: హంద్రీ-నీవా కాలువకు 6 పంపుల ద్వారా జలాలు

కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు మండలంలోని మల్యాల వద్ద ఉన్న హంద్రీ-నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం నుంచి ఆదివారం మొత్తం ఆరు పంపుల సహాయంతో కాలువకు నీరు ఎత్తిపోస్తున్నారు.

Andhra Pradesh: ఉద్యానంలో సిరుల పంట.. అగ్రస్థానంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు

అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు సుదీర్ఘ కాలంగా కరవు ప్రభావిత ప్రాంతాలుగా పేరొందినప్పటికీ, ఉద్యాన పంటల సాగుతో అక్కడి రైతులు ఇప్పుడు మంచి ఆదాయం సాధిస్తున్నారు.

28 Jul 2025
తెలంగాణ

Telangana: ఇవాళే తెలంగాణ కేబినెట్ భేటీ.. స్థానిక ఎన్నికలపై కీలక నిర్ణయం!

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది.

Rain Alert: ఏపీ, తెలంగాణలో వచ్చే 3 రోజులు నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు..

ఏపీలో ఈ రోజు,రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Singareni: సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గుదల.. విద్యుత్ ప్లాంట్లకు పెరిగిన బెడద!

తెలంగాణ రాష్ట్రంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఎడతెరపిలేకుండా కురుస్తుండటంతో అనేక ప్రాంతాల్లో జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది.

Bhatti vikramarka: యూరియా అందించే బాధ్యత ప్రభుత్వానిదే.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

రైతులకు అవసరమైన యూరియా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పట్ల ఉందని,ఈ విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

LuLu Group: లులు మాల్స్‌ ఏర్పాటుకు విశాఖ, విజయవాడల్లో భూమి కేటాయింపు

విశాఖపట్టణం,విజయవాడ నగరాల్లో లులు మాల్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Stampede: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో తొక్కిసలాట.. తెగిపడిన కరెంట్ వైరు..ఇద్దరు మృతి  

ఉత్తరాఖండ్‌లో హరిద్వార్‌ మానసాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన మరవకముందే, మరో విషాదం ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

28 Jul 2025
శ్రీశైలం

Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం.. రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల  

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో,అధికారులు మరో గేటును ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

Tungabhadra తుంగభద్ర జలాశయానికి వరద.. 77 వేల క్యూసెక్కులకు పెరిగిన ప్రవాహం

తుంగభద్ర జలాశయానికి ఆదివారం వరద ప్రవాహం మరింతగా పెరిగింది.

Operation Sindoor: నేటి నుంచి పార్లమెంటులో 'సిందూర్‌'పై చర్చ

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' వ్యవహారం ఇప్పుడు పార్లమెంటు ఉభయసభల దృష్టిని ఆకర్షిస్తోంది.

PM Modi: ఆగస్టు 23న జాతీయ స్పేస్ డే.. మీ ఆలోచనలు పంపండి : నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం (జూలై 28) 124వ మన్‌ కీ బాత్‌ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

Uddhav Thackeray: రాజకీయ శత్రుత్వాన్ని మరిచి కలిసిన ఠాక్రే సోదరులు.. 20 ఏళ్ల తర్వాత కలయిక

ఉద్ధవ్ ఠాక్రే - రాజ్ ఠాక్రే సోదరులు సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ఒకే వేదికపై దర్శనమిచ్చారు.

27 Jul 2025
కడప

Kadapa Steel Plant: కడపలో స్టీల్‌ప్లాంట్‌కు శుభారంభం.. తొలి దశకు రూ. 4,500 కోట్ల పెట్టుబడి!

వైఎస్సార్‌ కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లెలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు వేగం పెంచింది.

Chandra Babu: అమరావతిని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా : సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో ఉన్నారు. పర్యటన మొదటి రోజున ఆయన సింగపూర్‌లోని భారత హై కమిషనర్ శిల్పక్ ఆంబులేతో సమావేశమయ్యారు.

27 Jul 2025
తమిళనాడు

Bomb Threats: చెన్నైలో కలకలం.. సీఎం స్టాలిన్‌, విజయ్‌ నివాసాలకు బాంబు బెదిరింపులు!

తమిళనాడు రాజధాని చెన్నైలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి.

27 Jul 2025
హైదరాబాద్

HYD: కొండాపూర్‌ రేవ్‌ పార్టీపై పోలీసుల దాడి.. 11 మందిపై కేసు నమోదు!

హైదరాబాద్‌లో నగరంలో కలకలం రేపిన రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కొండాపూర్‌లోని ఓ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీలో ఆదివారం సాయంత్రం పోలీసులు దాడి నిర్వహించారు.

27 Jul 2025
హరిద్వార్

Haridwar: హరిద్వార్‌ మన్సాదేవి ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లోని మన్సాదేవి ఆలయంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.

Kanyakumari Express: కన్యాకుమారి-పుణే ఎక్స్‌ప్రెస్‌లో ఉద్రిక్తత.. ఏసీ బోగీలో పొగలు!

అన్నమయ్య జిల్లా నందలూరు వద్ద కన్యాకుమారి-పూణే ఎక్స్‌ప్రెస్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది.

Telangana: సిట్ విచారణకు హాజరుకాలేకపోతున్నానని బండి సంజయ్ లేఖ!

తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ విచారణకు మరికొంత సమయం ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కోరారు.

Chandrababu: సింగపూర్‌ పర్యటనలో చంద్రబాబుకు ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సింగపూర్‌ను భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఐదు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్‌కు వెళ్లింది.

Deputy CM Pawan: ఏనుగుల దాడిలో రైతు రామకృష్ణమరాజు మృతి.. ఘటనపై పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

చిత్తూరు జిల్లా సోమల మండలంలోని కొత్తూరు గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు రామకృష్ణమరాజు ఏనుగుల గుంపు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.

26 Jul 2025
చెన్నై

Hydrogen-Powered Train: హైడ్రోజన్ రైలు టెస్ట్ విజయవంతం.. చెన్నైలో కొత్త అధ్యాయం ప్రారంభం!

భారత్‌ ఇప్పుడు డీజిల్, విద్యుత్ ఆధారిత రైళ్లను క్రమంగా తగ్గిస్తూ హైటెక్, పర్యావరణ హిత రైలు వ్యవస్థ వైపు దూసుకెళ్తోంది.

26 Jul 2025
తెలంగాణ

Bhatti Vikramarka : పరిపాలనలో AI విప్లవానికి తొలి అడుగు వేసిన తెలంగాణ

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శనివారం గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది.

26 Jul 2025
మణిపూర్

 Manipur: మణిపూర్‌లో భద్రతా బలగాల దాడులు.. భారీగా ఆయుధాలు స్వాధీనం

మణిపూర్ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న హింసను అరికట్టేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది.

26 Jul 2025
బిహార్

Chirag Paswan: బిహార్‌లో నేరాల పెరుగుదల.. నీతీశ్‌కు మద్దతిచ్చినందుకు పశ్చాత్తాపం!

బిహార్‌ రాజకీయాల్లో ఎన్నికల ముందే ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి.

UP: అన్నంలో విషం కలిపి భర్త హత్య.. యూపీలో ప్రేమ పిశాచినీ చేష్టలు!

దేశంలో ఇటీవల మహిళల క్రూర చర్యలు కలకలం రేపుతున్నాయి.

26 Jul 2025
ఇండియా

HIV: హెచ్ఐవీపై కొత్త ఆయుధం.. లెనకపవిర్‌కు ఈయూ ఆమోదం!

హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు రూపొందించిన సూదిమందు లెనకపవిర్‌కు యూరోపియన్ యూనియన్‌కు చెందిన మెడిసిన్స్ ఏజెన్సీ (EMA) ఆమోదం మంజూరు చేసింది.

Godavari River: గోదావరిలో పెరిగిన ప్రవాహం.. కూనవరం, ధవళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు 

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు, తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదిలో మళ్లీ వరద ఉధృతి పెరిగింది.

26 Jul 2025
గోవా

Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి బాధ్యతలు స్వీకరణ

పూసపాటి అశోక్‌ గజపతిరాజు గోవా కొత్త గవర్నర్‌గా అధికారికంగా ప్రమాణం చేశారు.

CM Chandrababu: పీ4కు నేను భాగస్వామినే... బంగారు కుటుంబాల దత్తతకు ముందుకొచ్చిన నేత

పేదరిక నిర్మూలన కోసం ఆవిష్కరించిన 'పీ4 (పావర్టీ ఫ్రీ ఫ్యామిలీస్)' కార్యక్రమంలో తానే స్వయంగా మార్గదర్శిగా మారుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

26 Jul 2025
కోవిడ్

Covid: కరోనా సోకితే వేగంగా ముసలతనం వస్తుందా? తాజా అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు!

కోవిడ్ వైరస్‌ ఒకసారి సోకిన తర్వాత శరీరాన్ని పూర్తిగా వదిలిపెడుతుందా? ఈ మహమ్మారి తగ్గినా దీని ప్రభావాలు ఇంకా మన శరీరంలో కొనసాగుతాయా? ఇటీవల గుండెపోటుతో ఆకస్మిక మరణాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో కరోనా గత కాల ప్రభావం కారణమా అనే అనుమానాలు పెద్ద సంఖ్యలో వినిపిస్తున్నాయి.

26 Jul 2025
తెలంగాణ

Cheyutha pensions: పింఛన్లకు కొత్త టెక్నాలజీ.. ముఖ గుర్తింపు యాప్‌తో పంపిణీ!

తెలంగాణ ప్రభుత్వం స్టేట్ లెవల్ పింఛన్‌ వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 29వ తేదీ నుంచి 'ముఖ గుర్తింపు' (ఫేసియల్‌ రికగ్నిషన్‌) సాంకేతికత ద్వారా పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది.

Minister Narayana: మూడేళ్లలో విజయవాడ, విశాఖ మెట్రో తొలి దశ పూర్తవుతుంది: మంత్రి నారాయణ

విశాఖపట్టణంలో మెట్రో రైల్‌ ప్రాజెక్టు తొలి దశ పనులను మూడేళ్లలో పూర్తిచేయనున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.

Rain Alert: వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి!

వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమబెంగాల్ తీరం, బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం వాయుగుండం కొనసాగుతోంది.

26 Jul 2025
తెలంగాణ

Telangana: చౌటుప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఏపీ డీఎస్పీలు దుర్మరణం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని ఖైతాపూర్‌ వద్ద శుక్రవారం ఉదయం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

25 Jul 2025
వైసీపీ

Ananthababu: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Operation Sindoor: భారత్‌ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది: సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌  

దేశం అత్యంత అప్రమత్తంగా ఉండే విధంగా 365 రోజులు,రోజంతా 24 గంటలూ సన్నద్ధంగా ఉండాలని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) అనిల్‌ చౌహాన్‌ అన్నారు.

25 Jul 2025
తెలంగాణ

#NewsBytesExplainer: ఫోన్‌ ట్యాపింగ్ చుట్టూ రాజకీయం.. సీఎం వ్యాఖ్యలపై బీఆరెస్‌ మీడియా కౌంటర్

తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల టెలిఫోన్ ట్యాపింగ్ అంశం చర్చకు కేంద్ర బిందువైంది.