LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Nadendla Manohar: ఆగస్టు 25 నుంచి 31 వరకు స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ : నాదెండ్ల మనోహర్‌ 

రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను ఈ నెల 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

30 Jul 2025
పోలవరం

Nimmala Ramanaidu: పోలవరం,ఎడమ, ప్రధాన కాలువ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల సమీక్ష..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యంగా తీసుకుంటున్న ప్రాజెక్టులలో పోలవరం ఒకటి.

Indus Waters Treaty: 'రక్తం,నీరు కలిసి ప్రవహించలేవు' నుండి సింధు జల ఒప్పందం వరకు.. రాజ్యసభలో జైశంకర్‌ 

పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడికి భారత ప్రభుత్వం 'ఆపరేషన్ సిందూర్'తో గట్టిగా ప్రతిస్పందించింది.

UNSC: టీఆర్‌ఎఫ్‌పై ఆంక్షలు విధించేందుకు యూఎన్‌ఎస్సీ అంగీకారం

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి గురించి తెలిసిందే.

30 Jul 2025
భారతదేశం

Tsunami: భారతదేశానికి సునామీ ముప్పు లేదు : ఇన్‌కాయిస్

రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో బుధవారం ఉదయం 8.8 తీవ్రతతో తీవ్రమైన భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.

DGCA: ఎయిర్ ఇండియాకు సంబంధించిన దాదాపు 100 ఉల్లంఘనలు: డిజిసిఎ  

అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో 23,000 మంది మహిళలు, బాలికల అదృశ్యం!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 23,000 మందికిపైగా మహిళలు,బాలికలు అదృశ్యమయ్యారని, అలాగే మహిళలపై అత్యాచారాలు, ఇతర లైంగిక నేరాలకు సంబంధించి 1,500 మందికిపైగా నిందితులు ఇప్పటికీ పరారీలో ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో వెల్లడించింది.

Encounter: జమ్మూకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ ప్రాంతంలో బుధవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

30 Jul 2025
ఇండియా

Meghnad Desai: మేఘనాథ్ దేశాయ్ కన్నుమూత.. ప్రధాని సంతాపం.. ఇంతకీ ఆయన ఎవరంటే?

ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, రచయిత లార్డ్ మేఘనాథ్ దేశాయ్ (84) అనారోగ్యంతో బ్రిటన్‌లో కన్నుమూశారు.

30 Jul 2025
శ్రీశైలం

Srisailam reservoir: శ్రీశైలం జలాశయానికి స్థిరంగా వరద ప్రవాహం.. 8 గేట్లు ఎత్తి నీటి విడుదల

ప్రస్తుతం శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 8 గేట్ల ద్వారా నీరు విడుదల అవుతోంది.

30 Jul 2025
హైదరాబాద్

GHMC: ఇక ఇంటి నుంచే అన్ని సేవలు పొందేలా యాప్, వెబ్‌సైట్ రూపకల్పన

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్యాలయాల చుట్టూ తిరిగే రోజులకు ఇక తెరపడనుంది.

30 Jul 2025
హైకోర్టు

AP High Court : హైకోర్టులో వైసీపీ నేతలకు తాత్కాలిక ఊరట.. కొడాలి నానికి బిగ్ రిలీఫ్!

వైసీపీ నేతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది.

Hyderabad: ఇండియా గేట్ తరహాలో హైదరాబాద్‌లో ల్యాండ్‌మార్క్ నిర్మాణం.. రేవంత్ రెడ్డి కీలక సూచన

హైదరాబాద్‌ను పరిశుభ్రంగా కాలుష్యరహితంగా అభివృద్ధి చేయాలన్న దృష్టితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Vizag Metro Rail: యూనిక్ డిజైన్‌తో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్.. అక్టోబర్‌లో పనులు ప్రారంభం..

విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టు వినూత్న శైలిలో నిర్మించేందుకు సిద్ధమవుతోంది.

Annadata Sukhibhava : అన్నదాతలకు శుభవార్త.. 'సుఖీభవ' నిధులు పడేది అప్పుడే!

అన్నదాతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకాల కింద నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు వెల్లడించింది.

AP liquor scam: ఏపీ అక్రమ మద్యం కేసులో కీలక మలుపు.. రూ.11 కోట్ల నగదు స్వాధీనం

ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్‌కు సంబంధించి సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

PM Modi: బుల్లెట్‌కు బుల్లెట్టే సమాధానం.. 'ఆపరేషన్‌ సిందూర్‌' ఆపాలని ఏ ప్రపంచ నేతా చెప్పలేదు: ప్రధాని మోదీ 

భారత సైనికులు ఉగ్రవాదులను నిర్మూలించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా విజయోత్సవాలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

PM Modi: ఆపరేషన్ సిందూర్ పై చర్చ.. ఐసీయూలో పాక్ ఎయిర్ బేస్‌లు,అణు బెదిరింపులు చెల్లవని హెచ్చరించాం : మోదీ

ఉగ్రవాదుల్ని నేలమట్టం చేసిన సందర్భంగా దేశం అంతటా విజయోత్సవాల వాతావరణం నెలకొన్నదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా వెల్లడించారు.

Nadendla Manohar: కొత్త రేషన్ కార్డులపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన

రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యంగా చేసుకోవాలన్న దృక్పథంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

Partnership Summit: విశాఖలో పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌కు సన్నాహాలు ప్రారంభం.. మంత్రి లోకేశ్‌కు కీలక బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావడాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని కీలక చర్యలు చేపట్టుతోంది.

29 Jul 2025
కర్ణాటక

Dharmasthala burials: మృతదేహాలను వెలికితీసే ప్రక్రియను ప్రారంభించిన సిట్ 

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన కర్ణాటకలోని ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో ఆసక్తికర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.

Supreme court: ఓటర్ల తొలగింపులపై సుప్రీంకోర్టు  సీరియస్‌..ఆలా చేస్తే మా  జోక్యం తప్పదు! 

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ,ఓటరు జాబితాలో జరిగే ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) ప్రక్రియపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

29 Jul 2025
అమిత్ షా

Amit Shah: పోటా అంటే ఏమిటి? ఆ చట్టం ఎత్తివేతపై అమిత్ షా ఫైర్!

భారత హోంమంత్రి అమిత్ షా మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు.

Andhra News: జగన్ ప్రభుత్వం మూడు సంవత్సరాలు రైతులకు ఫసల్‌బీమా డబ్బులు ఇవ్వలేదు: శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌  

ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన కింద రైతులకు నిధులు మంజూరు చేయలేదని కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆరోపించారు.

Pm Modi: ఉగ్రవాదుల ఏరివేతలో 'సిందూర్‌, మహదేవ్‌'లది కీలక పాత్ర.. లోక్‌సభలో అమిత్ షా ప్రసంగాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ 

ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నేపథ్యంగా హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో చేసిన ప్రసంగానికి ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

#NewsBytesExplainer: సంతాన సాఫల్యం మాటున.. సంతానోత్పత్తి కేంద్రాల గలీజ్ దందా..

ఈ రోజుల్లో సంతానం కలగక ఇబ్బంది పడుతున్న అనేక మంది దంపతులు ఫర్టిలిటీ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు.

Priyanka Gandhi: 'కాశ్మీర్‌లో శాంతి ఉందంటారా?.. పహల్గామ్ దాడి గురించి ఏం చెబుతారు?' : లోక్‌సభలో ప్రియాంక గాంధీ

లోక్‌సభలో 'ఆపరేషన్‌ సిందూర్‌'పై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, వయనాడ్‌ ఎంపీ ప్రియాంక గాంధీ కేంద్రాన్ని కఠినంగా ప్రశ్నించారు. ప్రధాని మోదీ కాశ్మీర్‌లో శాంతి నెలకొంది.

29 Jul 2025
కర్ణాటక

Karnataka: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముసలం.. ఎమ్మెల్యేలతో సిద్ధరామయ్య సమావేశం.. డీకే.శివకుమార్ దూరం!

కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై గత కొన్ని రోజులుగా రాజకీయం బాగా వేడెక్కిన విషయం తెలిసిందే.

Amit Shah : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం.. ముగ్గురు ఉగ్రవాదులు హతం.. లోక్‌సభలో అమిత్ షా ప్రకటన

ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన కీలక సమాచారం వెల్లడించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

Rahul Gandhi: పూంచ్‌లో పాకిస్తాన్ దాడులు.. 22 మంది అనాథ పిల్లలను'దత్తత' తీసుకోనున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు.

YS Jagan: NCLTలో వైఎస్ జగన్ కు భారీ ఊరట.. 'సరస్వతి' షేర్ల బదిలీపై తాత్కాలిక బ్రేక్

నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (NCLT) వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డికి మంగళవారం ఉపశమనం లభించింది.

Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తి నీటి విడుదల.. నిండు కుండలా జలాశయం

ఎగువ ప్రాంతాల నుండి భారీగా వస్తున్న వరద ప్రవాహం వల్ల నాగార్జునసాగర్‌ జలాశయం నిండుకుండలా మారింది.

Hashim Musa Encounter: 'టీ82' సిగ్నల్‌తో మొదలై.. మూడు గంటల్లో ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు!

పహల్గాం ఉగ్రదాడి ప్రధాన నిందితుడు సులేమాన్ షా అలియాస్ హషీమ్ మూసాను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

29 Jul 2025
దిల్లీ

Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు.. జలమయమైన రోడ్లు.. విమాన రాకపోకలకు అంతరాయం

దేశ రాజధాని దిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం ఉదయం నుంచే మేఘాలు కమ్ముకొని కుండపోత వర్షం ప్రారంభమైంది.

29 Jul 2025
అమరావతి

CM Chandrababu: అమరావతిని భవిష్యత్ నగరంగా తీర్చిదిద్దుదాం.. చంద్రబాబు

ఆధునిక వసతులు, వినూత్న ఆలోచనలు, సమగ్ర ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని భవిష్యత్తులో గొప్ప నగరంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

29 Jul 2025
ములుగు

Bogatha Waterfall: పర్యాటకులకు శుభవార్త.. నేటి నుంచి బొగత జలపాతం సందర్శనకు అనుమతి.. 

ములుగు జిల్లాలోని వాజేడు మండలానికి చెందిన చీకుపల్లి గ్రామ శివారులో ఉన్న ప్రసిద్ధ బొగత జలపాతం,ఈ మధ్య వర్షాలతో పరవళ్లు తొక్కుతూ పర్యాటకులను ఆకర్షిస్తోంది.

29 Jul 2025
కాంగ్రెస్

Manish Tewari: ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో చర్చ .. మనీశ్‌ తివారీ క్రిప్టిక్‌ పోస్టు

ఆపరేషన్ సిందూర్‌పై మంగళవారం (జూలై 30) లోక్‌సభలో చర్చ జరగనుంది.

Polavaram Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

పోలవరం-బనకచెర్ల నదుల అనుసంధాన పనులు ఇంకా ప్రారంభం కాలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది.

29 Jul 2025
జార్ఖండ్

Deoghar Accident: జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది దుర్మరణం

జార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లాలోని మోహన్‌పూర్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

29 Jul 2025
తెలంగాణ

Kaleshwaram Commission: కాళేశ్వరం బ్యారేజీలపై ఘోష్‌ కమిషన్‌ నివేదిక సిద్ధం.. సీల్డ్ కవర్‌లో త్వరలో ప్రభుత్వానికి సమర్పణ 

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణకు న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలోని కమిషన్‌ సీల్డ్‌ కవర్‌ నివేదికను త్వరలో సమర్పించనుందని సమాచారం.