భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Boeing Fuel System: బోయింగ్ 787 ఇంధన వ్యవస్థలో ఎలాంటి లోపం లేదు : అమెరికా FAA చీఫ్
బోయింగ్ 787 విమానాల్లోని ఇంధన వ్యవస్థలో ఎలాంటి లోపం లేదని అమెరికన్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (US FAA) స్పష్టంచేసింది.
Jagdeep Dhankhar: జగదీప్ ధన్కర్ కు విపక్షాల వీడ్కోలు విందు..!
ఉప రాష్ట్రపతిగా ఇంకా రెండేళ్ల పదవీకాలం మిగిలిఉన్నా, జగదీప్ ధన్కర్ హఠాత్తుగా రాజీనామా చేయడం దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
Telangana: ఉపాధి హామీ ఉద్యోగులకు అధిక వేతనాలపై ఆర్థికశాఖ అభ్యంతరం.. సమీక్షకు సిద్ధమైన పంచాయతీరాజ్‌శాఖ
రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(MGNREGS) కింద పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొందరికి అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నవిషయాన్ని ఆర్థికశాఖ ప్రశ్నించింది.
Engineering Counselling: కన్వీనర్ కోటాలో చేరేందుకు ఆసక్తి చూపని ఈఏపీసెట్ టాప్ ర్యాంకర్లు
ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన ఈఏపీసెట్‌లో ఉన్నత ర్యాంకులు సాధించిన విద్యార్థులు కన్వీనర్ కోటాలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు.
CM Chandrababu: బ్రాండ్ ఏపీ' ప్రచారంలో భాగంగా.. 26న సింగపూర్ పర్యటనకు సీఎం చంద్రబాబు
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా,'బ్రాండ్ ఏపీ'ను ప్రపంచానికి పరిచయం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు,మొత్తం ఆరు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించనున్నారు.
PM Modi 'Chai Pe Charcha': UK లో 'చాయ్ పే చర్చా'..మోదీతో అఖిల్ పటేల్ స్పెషల్ టీ మూమెంట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూకే పర్యటనలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.
Supreme Court: రెండు తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నియోజకవర్గాల పునర్విభజన అంశంపై భారత సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
Parliament: లోక్‌సభలో నిరసనలకు బ్రేక్.. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన స్పీకర్ ఓం బిర్లా..
వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచీ విపక్షాల నిరసనలతో ఉభయ సభల కార్యకలాపాలు నిరంతరం అంతరాయానికి గురవుతున్నాయి.
Thailand-Cambodia clashes: థాయిలాండ్-కంబోడియా ఘర్షణలు తీవ్రం.. భారతీయులకు కీలక హెచ్చరిక
థాయిలాండ్,కంబోడియా దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, థాయ్‌లాండ్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులందరికీ ముఖ్యమైన ప్రయాణ సూచనను విడుదల చేసింది.
Srilakshmi: ఓబులాపురం మైనింగ్ కేసు.. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీకి షాక్.. రివిజన్ పిటిషన్ కొట్టివేత
తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ అధికారి వై. శ్రీలక్ష్మికి ఎదురు దెబ్బ తగిలింది.
Porn Sites: పోర్న్ యాప్ లపై కేంద్రం కొరడా.. ఉల్లు, ఆల్ట్ బాలాజీ తదితర ఓటీటీలపై నిషేధం
ఓటిటి వేదికల్లో ఉదృతంగా పెరిగిపోతున్న అభ్యంతరకర కంటెంట్ ప్రసారం విషయంలో కేంద్ర ప్రభుత్వం గంభీరంగా స్పందించింది.
Kamal Haasan: రాజ్యసభ ఎంపీగా కమల్ ప్రమాణస్వీకారం
మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు.
Rains: వరుస వర్షాలతో అన్నదాతలకు ఊరట
రాష్ట్రంలో వరుస వర్షాలతో సాగు కార్యకలాపాలు ఆశాజనకంగా మారాయి.
River Interlinking: తెలుగు రాష్ట్రాల్లో నదుల అనుసంధానానికి ఎనిమిది అవకాశాలు
తెలుగు రాష్ట్రాల్లో నదుల అనుసంధానానికి మొత్తం ఎనిమిది అవకాశాలు ఉన్నట్టు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజభూషణ్ చౌధరి ప్రకటించారు.
Sri Satyasai: పారిశ్రామిక పార్కుకు 439 ఎకరాల కేటాయింపు.. వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలానికి చెందిన ఆర్. అనంతపురం గ్రామంలో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)కి 439.27 ఎకరాల భూమిని కేటాయించేందుకు రాష్ట్ర మంత్రిమండలి గురువారం నిర్ణయం తీసుకుంది.
Andhra News: డ్వాక్రా మహిళలకు 80% రాయితీపై డ్రోన్లు ఇవ్వనున్న సర్కార్
భవిష్యత్ వ్యవసాయానికి డ్వాక్రా మహిళలు కీలక పాత్ర పోషించబోతున్నారు.
Prime Minister: మోదీ విదేశీ పర్యటనలు.. ఐదేళ్లలో రూ.362 కోట్లు
ఈ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు దేశాల్లో అధికారికంగా పర్యటించగా,ఆ పర్యటనల ఖర్చు రూ.67కోట్ల వరకు చేరిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తెలియజేశాయి.
PM Modi: ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు.. ఇందిరాగాంధీ రికార్డును అధిగమించి..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన రాజకీయ జీవితంలో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్ పొంగల్‌లో పురుగు.. ఫేక్ వీడియోతో 25 లక్షలు కొట్టేసే ప్లాన్!
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ హోటల్ "రామేశ్వరం కేఫ్" తాజా వివాదంలో సంచలన మలుపు తిరిగింది.
Rain Alert: ఏపీలో నేడు అతి భారీ వర్షాలు.. ఈ 10 జిల్లాలు బీ కేర్ ఫుల్..
ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
Manipur: మణిపూర్‌లో మరో 6 నెలలు రాష్ట్రపతి పాలన.. రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టనున్న అమిత్ షా
మణిపూర్ లో నెలకొన్న తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని, 2024 ఫిబ్రవరి 13న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.
AP Cabinet Decisions: సీఆర్డీయే నిర్ణయాలకు అనుమతి.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
Air India Pilots: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత 112 మంది పైలట్లు సిక్ లీవ్
అహ్మదాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం(Air India Crash) దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
AP Metro Rail Projects: ఏపీలో మరో కీలక ముందడుగు.. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు రేపే టెండర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి కీలక ముందడుగు పడింది.
#NewsBytesExplainer: వైసీపీ నేతల అరెస్టులపై ఢిల్లీకి వెళ్లే యోచనలో జగన్.. మద్దతు తెలిపే వారితో సంప్రదింపులు.. స్పందన లేకపోవచ్చనే అనుమానాలు!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వ్యవస్థ మొత్తం కేసుల సునామీలో చిక్కుకుంది.
Tamil Nādu: విపత్తులకు కవచం - ఉపాధికి ఆధారం: మడ అడవుల పునరుద్ధరణలో తమిళనాడు
సునామీలు, తుపాన్ల వంటి ప్రకృతి విపత్తుల సమయంలో సముద్ర తీరానికి రక్షణ కవచంలా నిలిచే మడ అడవులు గత కొంతకాలంగా విధ్వంసానికి గురైపోతున్నాయి.
Parliament: పార్లమెంటు సమావేశాలు.. నిమిషానికి రూ.2.5 లక్షల చొప్పున రూ.25.28 కోట్లు వృథా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రతి రోజూ గందరగోళం మధ్యనే కొనసాగుతున్నాయి.
Vishakhapatnam: విశాఖలో మరో నాలుగు ప్రఖ్యాత సంస్థలు.. భారీ పెట్టుబడులు, 50 వేలకు పైగా ఉద్యోగాలు
గత ఐదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల సృష్టించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది.
Milan Festival: 'మిలాన్ ఫెస్టివల్'కు తెలంగాణ చేనేత కళాకారుడికి అరుదైన అవకాశం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'మిలాన్ ఫెస్టివల్'లో పాల్గొనడానికి తెలంగాణకు చెందిన చేనేత కళాకారుడు జి. విజయ్ రాజేంద్ర వర్మ ఎంపికైనట్లు కేంద్రం ప్రకటించింది.
Bhatti vikramarka: ఎంజీబీఎస్‌లో ఘనంగా మహిళల 200 కోట్ల ప్రయాణ వేడుకలు
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం కల్పించడం వల్ల ఆర్టీసీ ఆర్థికంగా బలోపేతం అవుతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
Telangana: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వచ్చే నెల 1 నుంచి ఆధార్ ఆధారిత హాజరు విధానం
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వచ్చే నెల 1వ తేదీ నుండి ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు.
HAM Roads: హ్యామ్ మోడల్‌లో రహదారుల అభివృద్ధికి రూ.6,478 కోట్లు - మొదటి దశలో 373 రోడ్లకు టెండర్లు
రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) పద్ధతిలో చేపట్టే రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Bhadrachalam: భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలు,ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద ప్రవాహం కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం స్థిరంగా పెరుగుతోంది.
Andhra news: గోదావరిలో సగటున 3,000 టీఎంసీల వృథా.. ఆ నీటి నుంచే బనకచర్లకు మళ్లించే ఆస్కారం
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా ప్రతి రోజు 2 టీఎంసీల గోదావరి నికర జలాలను కరువుతో బాధపడుతున్న ప్రాంతాలవైపు మళ్లించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
Kakinada: బంగాళాఖాత అల్పపీడన ప్రభావం.. మాయాపట్నాన్ని ముంచిన సముద్రపు అలలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా సముద్రంలో తీవ్ర అలల తీవ్రత పెరిగింది.
Mumbai Train Blasts: ముంబై రైలు పేలుళ్ల తీర్పుపై సుప్రీం స్టే
2006లో ముంబైలో చోటుచేసుకున్న రైలు పేలుళ్ల కేసు విషయంలో మహారాష్ట్ర హైకోర్టు ఇటీవల సంచలనాత్మక తీర్పు వెలువరించిన విషయం విదితమే.
Srisailam: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం
ఎగువ ప్రవాహ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతూ శ్రీశైలం జలాశయాన్ని ముంచెత్తుతోంది.
EC: నకిలీ ఓటర్లను ఎలాగా అనుమతించగలం?: కేంద్ర ఎన్నికల సంఘం
బిహార్ రాష్ట్రంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
PM Modi: సెప్టెంబర్‌లో మోదీ అమెరికా పర్యటన! ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్‌కు హాజరయ్యే అవకాశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరం అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Vice President: బీజేపీ భావజాలానికి అనుగుణంగా వ్యవహరించే నాయకుడే.. నెక్స్ట్ ఉప రాష్ట్రపతి..!
ఉప రాష్ట్రపతి పదవి ఖాళీ కావడంతో ఎన్డీయే కూటమి ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తుందన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.