కొలుసు పార్థసారథి: వార్తలు
Sri Satyasai: పారిశ్రామిక పార్కుకు 439 ఎకరాల కేటాయింపు.. వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలానికి చెందిన ఆర్. అనంతపురం గ్రామంలో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)కి 439.27 ఎకరాల భూమిని కేటాయించేందుకు రాష్ట్ర మంత్రిమండలి గురువారం నిర్ణయం తీసుకుంది.
AP Cabinet Key Decisions: 9 అంశాలపై మంత్రిమండలి సమావేశంలో చర్చ.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్..
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 9 ప్రధాన అంశాలపై చర్చించారు.
Kolusu Parthasarathy: నాకు ఆలా చెయ్యడం రాదనేమో: వైసీపీ ఎమ్యెల్యే కొలుసు పార్థసారథి
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ వైసీపీ అధిష్ఠానం మంత్రి జోగి రమేశ్‌కు పెడన నుంచి కాకుండా పెనమలూరు నుంచి టికెట్ ఇవ్వడంపై మాజీ మంత్రి,పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి స్పందించారు.
Kolusu Parthasarathy: వైసీపీ నుండి మరో ఎమ్యెల్యే ఔట్ .. ఈ నెల 18న టిడిపిలోకి..
పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి త్వరలో టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.