భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
PM Modi London: లండన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆయన తొలుత బ్రిటన్ చేరుకున్నారు.
Best Airports: ప్రపంచంలోని టాప్ 10 విమానాశ్రయాలలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ విమానాశ్రయం ఇదే!
ప్రపంచంలోని అగ్రశ్రేణి విమానాశ్రయాల జాబితాను ప్రముఖ ట్రావెల్ మ్యాగజైన్ ట్రావెల్ + లీజర్ 2025 సంవత్సరానికి ప్రకటించింది.
LAC:'ఎల్‌ఏసీ'పరిస్థితిపై భారత్-చైనా సమీక్ష
భారత్-చైనా దేశాలు తూర్పు లడఖ్‌లో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించాయి.
AP Govt: ఏపీలో జనాభా పెంపునకు పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ.. పలు ప్రతిపాదనలతో సిద్ధమవుతున్న ముసాయిదా
ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పెంపు చర్యలు ప్రారంభమయ్యాయి.
Air India Express: ముంబైకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం
ముంబై గమ్యంగా ప్రయాణించాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన ఘటన చోటుచేసుకుంది.
Godavari Flood: భారీ వర్షాలకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి..!
ఆల్పపీడన ప్రభావంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తృత వర్షాలు కురుస్తుండటంతో,గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.
UK-India: నేడు యునైటెడ్ కింగ్‌డమ్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసుకోనున్న భారత్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం రోజు రెండు దేశాల పర్యటనలో భాగంగా లండన్‌కు చేరుకున్నారు.
Indians: అత్యధిక భారతీయులు నివసిస్తున్న టాప్ 10 దేశాలు ఇవే!
ప్రపంచ వలస నివేదిక 2024 ప్రకారం, అంతర్జాతీయ వలసదారుల సంఖ్య సుమారు 281 మిలియన్లుగా ఉంది.
Madanapalle: స్పిన్ గిఫ్ట్' పేరుతో భారీ మోసం.. 6 వేల మందిని లక్ష్యంగా వసూళ్లు చేసిన ఆరా సంస్థ
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గొలుసుకట్టు మోసం తరహాలో ఒక భారీ మోసం బయటపడింది.
Terrorists: భారత్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. నలుగురు అల్ ఖైదా ఉగ్రవాదులు అరెస్ట్
భారత్‌లో అల్ ఖైదా ఉగ్ర సంస్థ పెద్దస్థాయిలో దాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నినట్లు సమాచారం.
Vegetable prices: కూరగాయల ధరలు పెరిగే ఛాన్స్.. కారణమిదే?
దేశంలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతం తీవ్ర అసమానతగా నమోదు కావడంతో, కొన్ని రాష్ట్రాల్లో అధిక వర్షాలు,మరికొన్ని రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం కారణంగా ప్రధాన పంటల ధరలు పెరిగే అవకాశముందని ఐసీఐసీఐ బ్యాంక్ నివేదిక హెచ్చరించింది.
#NewsBytesExplainer: కాంగ్రెస్ వైఫల్యాలే టార్గెట్‌గా.. స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధం అవుతున్న బీఆర్ఎస్..
అధికారాన్ని కోల్పోయిన తర్వాత తొలిసారిగా బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఆ పార్టీలో చర్చకు కేంద్రబిందువుగా మారాయి.
Nitin Gadkari: రోడ్డు ప్రమాదాలపై గడ్కరీ ఆందోళన.. ఆరు నెలల్లో 27వేల మంది పైగా మృతి!
దేశంలో జాతీయ రహదారులు మరణమార్గాలుగా మారుతున్నాయి.
Cyber criminals: బెంగళూరులో డిజిటల్ అరెస్ట్ స్కాం.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఉంచి వీడియో తీసిన మోసగాళ్లు
బెంగళూరులో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. తాము పోలీసులమని నమ్మబలికి ఇద్దరు మహిళలను బెదిరించారు.
Heavy Rains in AP: ఏపీలో భారీ వర్షాల అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రం!
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు మళ్లీ ఆరంభమయ్యాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండగా, మరిన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
Vice President: ధన్‌కడ్ రాజీనామా తర్వాత కీలక చర్యలు.. ఈసీ ఎన్నికల షెడ్యూల్‌కు రంగం సిద్ధం!
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ అనారోగ్య కారణాలతో తన పదవికు రాజీనామా చేయడంతో, ఖాళీ అయిన ఈ అత్యంత కీలక స్థానం భర్తీకి దేశ ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది.
Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబుతో యూఏఈ ఆర్థికమంత్రి అబ్దుల్లా బిన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ నిన్న రాత్రి భేటీ అయిన విషయం తెలిసిందే.
Monsoon Session: మూడో రోజూ అదే తంతు.. ఎలాంటి చర్చా లేకుండానే రేపటికి వాయిదా
పహల్గాం ఉగ్రదాడి, బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ అంశాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి.
Operation Sindoor: పహల్గాం దాడి, 'ఆపరేషన్ సిందూర్'పై పార్లమెంట్‌లో చర్చకు తేదీ ఫిక్స్!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో దేశ భద్రతపై ప్రధాన చర్చకు బాటలు వేస్తున్నాయి.
Jagdeep Dhankhar: రాజీనామాకు ముందు.. ముందస్తు సమాచారం లేకుండా రాష్ట్రపతిని కలిసిన ఉపరాష్ట్రపతి
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా ఆశ్చర్యానికి గురిచేసింది.
Rain: ములుగు జిల్లాలో వర్ష బీభత్సం.. పొంగిపొర్లుతున్న బొగత జలపాతం
ములుగు జిల్లాలో వర్షాలు విజృంభిస్తున్నాయి. వాజేడు మండలంలోని పేరూరు ప్రాంతంలో మంగళవారం కుండపోత వర్షం కురిసింది.
Justice Varma: జస్టిస్ వర్మ కేసు విచారణ నుంచి వైదొలిగిన సీజేఐ గవాయ్
ఇంట్లో నోట్ల కట్టలు లభ్యమైన ఘటనకు సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై మోపబడిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది.
Chandrababu: దుబాయ్ అభివృద్ధి చూస్తుంటే అసూయగా ఉంది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో జరిగిన 'ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ' సదస్సులో పాల్గొన్నారు.
Bihar: బిహార్ ఎన్నికల వేళ మటన్ రాజకీయాలు..ఎన్‌డిఎ మీట్ మెనూపై విమర్శలు గుప్పించిన తేజస్వి యాదవ్
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది.
Vice President: ఉప రాష్ట్రపతి ఎన్నికలు నెల రోజుల్లో పూర్తి..! ఎన్నిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే..?
ఉప రాష్ట్రపతిగా ఉన్నజగదీప్ ధన్కర్ తన పదవికి రాజీనామా చేయడంతో,ఆ స్థానం కోసం ఎవరిని ఎంపిక చేస్తారు అనే అంశం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
Jagdeep Dhankhar : ఆ మూడున్నర గంటలు జరిగిన పరిణామాలు ధంఖర్ రాజీనామాకు కారణమయ్యాయా?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాక అధికార, విపక్ష పార్టీల మధ్య గట్టి చర్చలు జరగబోతున్నాయన్న అంచనాలు ఉండగా, సమావేశాల మొదటి రోజే ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
Kakinada: ఉప్పాడ తీరంలో పెరిగిన అలల ఉద్ధృతి.. జలమయమైన మాయపట్నం గ్రామం
కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర అలల ఉద్ధృతి తీవ్రంగా పెరిగింది.
Telangana: నేడు దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. సోనియాతో భేటీ అయ్యే ఛాన్స్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం.
Airspace: పాకిస్తాన్ విమానాలకు గగనతల నిషేధాన్ని ఆగస్టు 23 వరకు పొడిగింపు
భారతదేశం గగనతలంలో పాకిస్థాన్ ఎయిర్‌లైన్ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది.
UN: ఐక్యరాజ్యసమితి వేదికగా.. పాక్'ను ఎండగట్టిన భారత్
ఐక్యరాజ్య సమితి వేదికపై పాకిస్థాన్ వైఖరిని భారత్ తీవ్రంగా విమర్శించింది.
Heavy rains: తెలంగాణను ముంచెత్తుతున్న వానలు.. హైదరాబాద్‌తో పాటు ఆరు జిల్లాల్లో రెడ్ అలర్ట్!
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాలు కుండపోతగా కురుస్తుండటంతో నగర ప్రజలు తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు.
PM Modi: నేడు బ్రిటన్,మాల్దీవులకు ప్రధాని నరేంద్ర మోదీ.. అజెండా ఏంటంటే?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) పర్యటనకు బయలుదేరనున్నారు.
Rain Alert: తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తూర్పు,పశ్చిమ ద్రోణుల ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ (బుధవారం), రేపు (గురువారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Vice President: నెక్స్ట్ ఉప రాష్ట్రపతి ఎవరో..?రేసులో నితీష్ కుమార్,శశి థరూర్..
వర్షాకాల పార్లమెంట్ సమావేశాల సమయంలో ఉప రాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్కర్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
Andhra Pradesh: స్థిరాస్తి రంగంలోని వారికి గుడ్ న్యూస్.. డెవలప్‌మెంట్ అగ్రిమెంట్,సేల్ కం జీపీఏ స్టాంపు డ్యూటీ తగ్గింపు
స్థిరాస్తి రంగానికి పుంజుకునే అవకాశాలను కల్పిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Vikram Misri: చమురు కొనుగోళ్లకు ఇంధన భద్రత ప్రధాన అంశం,ద్వంద్వ ప్రమాణాలు లేవు: విదేశాంగ కార్యదర్శి
యూరోపియన్ యూనియన్(ఈయూ)ఆంక్షలు,పాశ్చాత్య దేశాల ఒత్తిడి ఉన్నప్పటికీ,రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్ తన స్పష్టమైన వైఖరిని వెల్లడించింది.
Air India: : మిగిలిన విమానాల ఇంధన స్విచ్‌ల్లో ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేసిన ఎయిర్ ఇండియా
తమ యాజమాన్యంలో ఉన్న బోయింగ్ 787,737 విమానాల ఇంధన స్విచ్‌ల లాకింగ్ వ్యవస్థల్లో ఎలాంటి లోపాలను గుర్తించలేదని ఎయిర్ ఇండియా మంగళవారం ప్రకటించింది.
Anil Kumar Yadav: క్వార్ట్జ్ కుంభకోణం.. అనిల్ కుమార్ యాదవ్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు!
క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా కేసులో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
#NewsBytesExplainer: ధర్మస్థలో 300 హత్యలు..? ఆలయ పెద్దల ప్రమేయంపై ఆరోపణలు నిజమేనా?
కర్ణాటక రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల.. పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ ప్రాంతం మంజునాథ స్వామి ఆలయంతో ప్రత్యేక గుర్తింపును సంతరించుకుంది.
Kanwar Route: 'కన్స్యూమర్ ఇస్ కింగ్': కన్వర్ యాత్ర మార్గంలో క్యూఆర్ కోడ్ నిబంధనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సుప్రీంకోర్టు స్పష్టం చేసిన మేరకు కన్వర్ యాత్ర మార్గంలో ఉన్న దాబాలు, రెస్టారెంట్లు లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా ప్రదర్శించాల్సిందేనని పేర్కొంది.