భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
ED: బెట్టింగ్ యాప్ కేసులో సంచలనం.. గూగుల్, మెటాకు ఈడీ నోటీసులు!
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన కేసులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును వేగవంతం చేసింది.
Nishikant Dubey: మోదీ ఉన్నందువల్లే విజయం సాధ్యమైంది : బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ (BJP)కు సంప్రదాయేతర ఓటర్ల మద్దతు రావడంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చరిష్మాకు కీలక పాత్ర ఉందని ఎంపీ నిశికాంత్ దూబే స్పష్టం చేశారు.
Masood Azhar: బహవల్పూర్ బురుజుకు 1,000 కి.మీ దూరంలో మసూద్ అజార్
గ్లోబల్ ఉగ్రవాది,భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ఉన్న మసూద్ అజార్ తమ దేశంలో లేడని పాకిస్థాన్ వరుసగా బుకాయిస్తున్నప్పటికీ, వారి ఈ దొంగ బుద్ధి మరోసారి బయటపడింది.
AAP: ఇండియా కూటమి నుంచి ఆప్ బయటకు వచ్చేసిందన్న సంజయ్ సింగ్.. రేపటి కీలక సమావేశానికి కూడా..
ఇండియా కూటమిలో విభేదాలు చెలరేగాయి. ఇటీవల కాలంగా కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య అభిప్రాయ భేదాలు నెలకొన్న విషయం తెలిసిందే.
#NewsBytesExplainer: బీఆర్ఎస్ లో అంతర్గత చిలీక.. కవిత పార్టీకి దూరం కానున్నారా ?.. ఏమి జరుగుతోంది?
తండ్రి అధినేత కేసీఆర్ ఉన్నసమయంలో కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్‌లో ప్రత్యేక స్థానం ఉండేది.
AK-203 Rifle: నిమిషానికి 700 బుల్లెట్లు,800 మీటర్ల రేంజ్: అమేథిలో తయారు చేసిన 'ఏకే 203'రైఫిల్
ఒకవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్, మరోవైపు సరిహద్దుల వద్ద విభిన్న రూపాల్లో విఘ్నాలు సృష్టిస్తున్న చైనా ఉన్న ఈ పరిస్థితుల్లో, భారత సాయుధ దళాలు తమ ఆయుధ సామర్థ్యాన్ని నిరంతరం అభివృద్ధి చేసుకుంటున్నాయి.
Pahalgam Attack: టీఆర్‌ఎఫ్‌కి వ్యతిరేకంగా అమెరికా ఉగ్రవాద నిరోధక చర్య.. భారతదేశానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది?
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మందిని బలిగొన్న ఘోరమైన ఉగ్రవాద దాడికి కారణమైన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)ను అమెరికా అధికారికంగా విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది .
Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసు.. మాజీ సీఎం కుమారుడి అరెస్టు చేసిన ఈడీ
లిక్కర్ స్కాం కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ కుమారుడు చైతన్య భగేల్ (Chaitanya Baghel)ను నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు.
Nimisha Priya: నిమిష ప్రియ కేసు.. యెమెన్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి.. సుప్రీంను అడిగిన న్యాయవాదుల బృందం
యెమెన్‌లో మరణశిక్షకు గురవుతున్న కేరళ నర్సు నిమిషా ప్రియా (Nimisha Priya) కేసు ఇంకా ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.
Mithun Reddy: ఏపీ మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
మద్యం కుంభకోణం కేసులో (ఏ4) నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
Bengaluru: బెంగళూరులోని 40 పాఠశాలలకు బాంబు బెదిరింపులు
ఒక వైపు దేశ రాజధానిలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు వస్తున్న సమయంలో,మరో వైపు బెంగళూరు నగరంలో కూడా ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
Rain Alert: మూడు రోజులపాటు భారీ వర్షసూచన.. రాష్ట్రవ్యాప్తంగా 'ఎల్లో' అలెర్ట్ జారీ
తెలంగాణలో శుక్రవారం, శనివారం, ఆదివారం రోజుల్లో బలమైన ఉపరితల గాలులతో కూడిన భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
Delhi: దిల్లీలో 20 స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు.. భయాందోళనలో విద్యార్థులు,తల్లిదండ్రులు
దేశ రాజధాని దిల్లీలో బాంబు బెదిరింపుల పరంపర ఆగకుండా కొనసాగుతోంది.
Jaishankar: భారత్, చైనా చర్చల్లో మూడో పక్షానికి అవకాశం లేదు: జైశంకర్
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవల చైనా పర్యటనలో పాల్గొన్న విషయం తెలిసిందే.
Revanth Reddy: రైల్వే శాఖ మంత్రితో సీఎం రేవంత్ భేటీ.. రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టు అనుమతులకై విజ్ఞప్తి..
కేంద్ర ఐటీ, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
Justice Yashwant Varma: నోట్ల కట్టల కేసులో..సుప్రీంకోర్టును ఆశ్రయించిన జస్టిస్ యశ్వంత్ వర్మ
కాలిపోయిన కరెన్సీ కట్టలు ఇంట్లో భారీగా బయటపడిన నేపథ్యంలో తీవ్ర వివాదంలో చిక్కుకున్న జస్టిస్ యశ్వంత్ వర్మ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Siddaramaiah: కన్నడ అనువాద తప్పులపై సిద్ధరామయ్య ఫైర్.. క్షమాపణలు చెప్పిన మెటా
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి మెటా సంస్థ క్షమాపణలు తెలిపింది.
INS Nistar: భారత నేవీకి కొత్త అస్త్రం.. స్వదేశీ డైవింగ్ సపోర్ట్‌తో రూపొందిన నిస్తార్ ప్రారంభం..
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశ రక్షణ రంగంలో మరో కీలక అడుగు పడింది.
PM Modi: నేడు బీహార్, బెంగాల్‌లో మోదీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం
బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వేడి పెరుగుతోంది.
Study in AP: విదేశీ విద్యార్థుల కోసం స్టడీ ఇన్ ఏపీ.. ప్రత్యేక ప్రణాళిక రూపొందించిన ఉన్నత విద్యామండలి
'స్టడీ ఇన్ ఏపీ' పేరిట ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులతో ఉన్నత విద్యామండలి విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు కార్యాచరణ ప్రారంభించింది.
CM Chandrababu: నేడు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ!
తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం ఈరోజు (జూలై 18) మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే అవకాశం ఉంది.
#NewsBytesExplainer: ఏపీకి ఏరోస్పేస్ హబ్ రానుందా? వస్తే ఆర్థికంగా,టెక్నాలజీ పరంగా కలిగే లాభాలేంటి?
భారతదేశంలో ఏరోస్పేస్ రంగంలో ఇటీవల కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Nimisha Priya: 'సున్నితమైన విషయం,ప్రభుత్వం వీలైనంత సాయం చేస్తోంది': నిమిష ప్రియ మరణశిక్షపై స్పందించిన భారతీయ విదేశాంగ శాఖ
కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ (Nimisha Priya) కేసు ఎంతో సున్నితమైన అంశమని, ఆమెను మరణశిక్ష నుంచి తప్పించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయం అందిస్తోందని కేంద్ర విదేశాంగశాఖ స్పష్టంచింది.
Rain Alert: తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షసూచన..ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
AP Rains Update: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. వారం రోజులు భారీ వర్షాలు!
కరువు భయంతో విలవిలలాడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త.
TCA: హెచ్‌సీఏ కేసులో బిగ్‌ట్విస్ట్.. అక్రమాల వెనుక కేటీఆర్, కవిత హస్తం: టీసీఏ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) లో అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే సీఐడీ,ఈడీ అధికారులు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.
Patna Hospital: పాట్నా ఆసుపత్రిలోకి పిస్తోళ్లతో ఎంట్రీ ఇచ్చిన ఐదుగురు వ్యక్తులు.. మర్డర్ నిందితుడిని షూట్ చేసిన ప్రత్యర్థులు
బిహార్‌లోని పాట్నానగరంలో ఉన్న పారస్ హెచ్ఎంఆర్ఐ ఆస్పత్రిలో దారుణ ఘటన జరిగింది.
Handri-Neeva: హంద్రీనీవా ఫేజ్-1 ద్వారా జీడిపల్లి రిజర్వాయర్ కు నీళ్లు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
హంద్రీనీవా ఫేజ్-1 కాల్వల విస్తరణ పనులు పూర్తి కావడంతో, గురువారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేశారు.
Swachh Survekshan Awards: 'క్లీన్ సిటీ'గా ఎనిమిదోసారి ఇండోర్.. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు అందజేసిన రాష్ట్రపతి ముర్ము
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరం మరోసారి పరిశుభ్రతలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది.
Emergency Call: విమానాన్ని ముంబైకి మళ్లించే ముందు ఇండిగో పైలట్ నుంచి 'ప్యాన్..ప్యాన్'.. ఈ అత్యవసర కాల్ ఏమిటి?
విమాన కాక్‌పిట్ నుంచి 'మేడే కాల్' వస్తే పరిస్థితి ఎంత భయంకరమో అందరికీ తెలుసు.
Telangana: తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు.. 25 జిల్లాల్లో పంటల సాగు మందగింపు
తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సీజన్‌లో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతానికి 28 శాతం తక్కువగా వర్షపాతం నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Special trains: ప్రత్యేక వీక్లీ రైళ్లను అక్టోబరు వరకూ పొడిగించిన దక్షిణ మధ్య .రైల్వే
హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి తమిళనాడు, కేరళకు వెళ్లే పలు ప్రత్యేక వీక్లీ రైళ్ల సేవలను దక్షిణ మధ్య రైల్వే అక్టోబర్ వరకు పొడిగించినట్లు ప్రకటించింది.
Telangana: చిన్నారులకు ఉదయం పాలు.. ఉప్మా.. పోషకాహార లోపం నివారణకు ప్రత్యేక కార్యక్రమం
తెలంగాణలోని చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
Ground Water: రాష్ట్రంలో 30 ఏళ్లలో మూడు రెట్లు పెరిగిన భూగర్భజలాల వినియోగం: ఎన్‌జీఆర్‌ఐ
వాతావరణమార్పులు,రుతుపవనాల గమనంలో వచ్చిన మార్పుల కారణంగా ఉపరితల,భూగర్భ జలాల స్థితిగతులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Nagar Kurnool: వజ్రాల మడుగులో కృష్ణమ్మ.. నల్లమలలో ప్రకృతి కనువిందు
నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలానికి చెందిన పెద్దపులుల అభయారణ్యంలో కృష్ణమ్మ వంకలు తిరుగుతూ ప్రవహించే అందాన్ని చూస్తుంటే రెండు కన్నులు చాలవని అనిపిస్తుంది.
Vallabhaneni Vamsi: అక్రమ మైనింగ్ కేసులో..సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి చుక్కెదురు
గన్నవరం వైసీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
MLC Kavita: 'నా దారికి రావాల్సిందే'.. బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు..
భారత రాష్ట్ర సమితి నేతలు తమ దారిలోకి రావాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటకు ఆర్సీబీనే కారణం.. విరాట్ కోహ్లీ వీడియో ప్రస్తావన
ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన గురించి అందరికీ తెలిసిందే.
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు బృందం ప్రత్యేక ఫోకస్
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక విడుదలైన తర్వాత లేనిపోని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
Water disputes: జల వివాదాలపై కమిటీ.. రెండు రాష్ట్రాలతో పాటు కేంద్ర అధికారులకూ భాగస్వామ్యం
తెలుగు రాష్ట్రాలలో గోదావరి, కృష్ణా నదుల జలాలతో సంబంధించి నెలకొన్న వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.