భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Chandra babu: 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం.. సీఎం చంద్రబాబు ప్రకటన
వచ్చే 25 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
Bihar: అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. నితీష్ కుమార్ సర్కారు మరో కొత్త పథకం ప్రకటన
బిహార్‌లో మరికొన్నినెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం ఓటర్లను ఆకర్షించేందుకు వరాల పంట కురిపిస్తోంది.
Amarnath Yatra: భారీ వర్షాల కారణంగా జమ్మూ నుంచి అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని జమ్ముకశ్మీర్ సమాచార శాఖ గురువారం ప్రకటించింది.
Amaravati: అమరావతి చుట్టుపక్కల మెడిసిటీ.. స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యసాధనకు టాస్క్‌ఫోర్స్ సూచనలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వద్ద నిర్మించనున్న రింగ్ రోడ్ వెంట హైటెక్ సిటీని అభివృద్ధి చేయాలని,ఇందులో కృత్రిమ మేధ (ఏఐ),సెమీ కండక్టర్లు సహా ఇతర ఆధునిక పరిశ్రమల కేంద్రాలను ఏర్పాటు చేయాలని టాస్క్‌ఫోర్స్ సూచించింది.
pak spy: పాక్ కు గూఢచర్యం.. జమ్ముకశ్మీర్‌లో భారత ఆర్మీ సైనికుడు అరెస్టు
భారత దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం పాకిస్థాన్‌కు చేరవేస్తున్న వారిని గుర్తించి అరెస్టు చేస్తున్న కేసులు పెరుగుతున్నాయి.
Changur Baba: తప్పుడు ప్రచారమే.. నేను నిర్దోషినే.. అంటున్న ఛంగూర్ బాబా
దేశవ్యాప్తంగా భారీ మతమార్పిడి నెట్‌వర్క్‌కు సూత్రధారిగా భావిస్తున్న జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా పై ఆరోపణలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.
Nimmala Ramanaidu: బనకచర్లపై కమిటీ ఏర్పాటుకు నిర్ణయం: మంత్రి నిమ్మల
తెలుగు రాష్ట్రాల నీటి సమస్యలపై జరిగిన ముఖ్యమంత్రి స్థాయి సమావేశాలు స్నేహపూర్వక వాతావరణంలో సాగాయని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
Telugu states CMs: దిల్లీలో ముగిసిన ముఖ్యమంత్రుల భేటీ..
కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీ ఆర్ పాటిల్‌తో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం బుధవారం సాయంత్రం న్యూఢిల్లీలో ముగిసింది.
Maoists: 357 మావోయిస్టుల మృతి.. కేంద్ర వ్యూహాలపై ఆత్మపరిశీలనలో మావోలు!
మావోయిస్టు ఉద్యమం నెమ్మదిగా క్షీణించుతోందా? తాము గత ఏడాది కాలంలో భారీ నష్టాన్ని చవిచూశామని నిషేధిత సిపిఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ తాజాగా అంగీకరించింది.
#NewsBytesExplainer: గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల భేటీ.. అజెండాలో కీలక అంశాలు ఇవే..!
దిల్లీలో జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అత్యున్నత స్థాయి సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
Vijayawada: విజయవాడలో ఇద్దరు యువకుల దారుణ హత్య
విజయవాడలోని గవర్నర్‌పేట ప్రాంతంలో జంటహత్యలు సంచలనం రేపాయి.
Apache AH-64S: భారత్‌కు మూడు అపాచీ హెలికాప్టర్లు.. అమెరికా నుంచి తొలి విడత డెలివరీ
అమెరికా తయారు చేసిన అత్యాధునిక అపాచీ అటాక్ హెలికాప్టర్లు త్వరలో ఇండియాకు చేరుకోనున్నాయి.
Union Cabinet:1.70కోట్ల రైతులకు లబ్ధిచేకూరనున్న పీఎం ధన్ ధాన్య కృషి యోజన.. కొత్త పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆయన నివాసంలో ఇవాళ నిర్వహించిన కేంద్ర క్యాబినెట్ సమావేశం కొన్ని క్షణాల క్రితం ముగిసింది.
Kharge,Rahul: జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇవ్వండి..ప్రధాని మోదీకి ఖర్గే, రాహుల్ లేఖ
జమ్ముకశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించేందుకు అవసరమైన చట్టాన్ని రాబోయే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో తీసుకురావాలని కోరుతూ ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సంయుక్తంగా లేఖ రాశారు.
Balasore campus horror: విద్యార్థి ఆత్మహత్యకు నిరసనగా బిజెడి నిరసన.. టియర్ గ్యాస్,వాటర్ ఫిరంగి ప్రయోగించిన ఒడిశా పోలీసులు
ఒడిశాలో 20ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది.
Pm Modi: వచ్చే నెలలో ఎస్‌సిఓ శిఖరాగ్ర సమావేశం.. చైనాలో పర్యటించనున్న ప్రధాని మోదీ..
వచ్చే నెలలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చైనా (China) పర్యటనకు వెళ్లనున్నారు.
Narayana Murthy: పని గంటలపై మళ్లీ హాట్ టాపిక్.. వారానికి 100 గంటలు పనిచేసే వ్యక్తి మోదీ మాత్రమే: నారాయణమూర్తి
దేశంలో పని గంటలపై కొంతకాలంగా భారీ చర్చ జరుగుతోంది.
Monsoon Parliament Session: జూలై 21 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం.. మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టనున్న కాంగ్రెస్
జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఢిల్లీలో రాజకీయ వేడి పెరుగుతోంది.
World Food India: వ్యవసాయ రంగాన్ని ప్రపంచానికి చాటే అవకాశం.. ఏపీకి వరల్డ్ ఫుడ్ ఇండియా-2025లో చోటు!
వరల్డ్ ఫుడ్ ఇండియా-2025 (World Food India-2025) కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్య భాగస్వామిగా పాల్గొననుంది.
UIDAI: కోట్ల మంది చనిపోయినా ఇంకా యాక్టివ్‌లోనే ఆధార్ కార్డులు.. ఏం జరుగుతోంది?
గత 14 సంవత్సరాల్లో దేశంలో సుమారు 11.7 కోట్ల మంది మరణించినప్పటికీ, ఆధార్ కార్డులు జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఇప్పటి వరకు కేవలం 1.15 కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే డీయాక్టివేట్ చేసినట్లు సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా వెల్లడైంది.
Heavy Rains: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక!
హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం... జూలై 16న రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Pahalgam Attack: 'ఉగ్రవాదులు 4 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు చేసుకున్నారు'.. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో కీలక సాక్షి..
పహల్గామ్ ఉగ్రదాడి దేశాన్ని మాత్రమే కాదు, ప్రపంచాన్ని కూడా కలవరపాటుకు గురి చేసింది.
Kacheguda - jodhpur Train: కాచిగూడ నుంచి జోధ్‌పుర్‌కు కొత్త రైలు.. ఈ నెల 19న ప్రారంభం
రాష్ట్రం నుంచి రాజస్థాన్‌కు రాకపోకలు చేసే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది.
Telangana: ప్రభుత్వ స్కూల్స్ లో చదివిన వారికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్.. వెయ్యిలోపు ర్యాంకర్లకూ వర్తింపు
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు,జిల్లా పరిషత్ పాఠశాలలు,గురుకులాలు,జవహర్ నవోదయ విద్యాలయాల్లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమాలో చేరితే... వారికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తారు.
Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్టును ముఖ్యమంత్రుల సమావేశ ఎజెండాలో చేర్చడానికి వీల్లేదు.. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ లేఖ
పర్యావరణ మదింపు కమిటీ, కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ లాంటి అన్ని కీలక సంస్థలు అభ్యంతరాలు తెలుపుతూ ప్రాజెక్టును తిరస్కరిస్తున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ఉన్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును ముఖ్యమంత్రుల సమావేశం ఎజెండాలో చేర్చడానికి అనుమతించరాదని, దానిని పక్కన పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది.
Vishakapatnam: విశాఖ నుంచి పోర్ట్‌బ్లెయిర్, ముంబయిలకు విమాన సర్వీసులు ప్రారంభం
విశాఖపట్టణంలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పోర్ట్‌బ్లెయిర్, ముంబయి నగరాలకు కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండియన్ ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రకటించాయి.
Maharashtra: రన్నింగ్ బస్సులోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. బస్సు కిటికీ నుంచి బయటకు విసిరేసిన భర్త.. నవజాత శిశువు మృతి
మహారాష్ట్రలో మరొక అమానవీయ ఘటన వెలుగుచూసింది.
Anil Chauhan: 'నిన్నటి ఆయుధాలతో నేటి యుద్ధాన్ని గెలవలేము': చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు.
Handreeniva: హంద్రీనీవా ఫేజ్-1 విస్తరణ పూర్తీ.. 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందేందుకు విడుదల తేదీ ఖరారు!
వర్షాకాలంలో నెలకు సగటున 4.27 టీఎంసీల చొప్పున నాలుగు నెలలపాటు మొత్తం 17.10 టీఎంసీల అదనపు నీటిని అందుకోవడానికి హెచ్ఎన్ఎస్ఎస్ (హంద్రీ-నీవా సుజల శ్రావంతి) ప్రాజెక్టు విస్తరణ పనులు అవకాశం కల్పించనున్నాయి.
Bomb Threat: దిల్లీలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..
దేశ రాజధాని దిల్లీలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు అందాయి.
Telangana: మాజీ ఈఎన్సీ మురళీధర్‌రావుకు 14 రోజుల రిమాండ్.. కోట్లాది ఆస్తులపై ఏసీబీ ప్రకటన
ఇరిగేషన్ శాఖ మాజీ ప్రధాన ఇంజినీర్ (ఈఎన్సీ) మురళీధర్‌రావుపై అవినీతి ఆరోపణల కేసులో ఏసీబీ (ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
Mithun Reddy: మిథున్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చిన పోలీసులు.. లుకౌట్ నోటీసులు జారీ
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు.
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు జలకళ.. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదిలో వరద ప్రవాహం
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది.
AP High Court: 'మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా?' హైకోర్టులో వైసీపీ నేతపై మండిపాటు
వైసీపీ నేత, మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
Microsoft: అమరావతి క్వాంటమ్ వ్యాలీలో మైక్రోసాఫ్ట్ పరిశోధన కేంద్రం!
సాంకేతిక రంగంలో ప్రముఖ సంస్థైన మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానుంది.
Tragedy: ఉత్తరాఖండ్‌లో విషాదం.. లోయలో పడిన వాహనం.. 8 మంది మృతి!
ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్ జిల్లాలో మువానీ టౌన్ సమీపంలోని సుని బ్రిడ్జ్ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Fauja Singh: అథ్లెట్ ఫౌజా సింగ్ మృతి కేసులో నిందితుడు ఎన్నారై అరెస్ట్
ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కుడైన మారథాన్ అథ్లెట్‌గా గుర్తింపు పొందిన ఫౌజా సింగ్ (114) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన జరిగింది.
Cm chandrababu: రాయలసీమకు శాశ్వత నీటి సమస్య పరిష్కార దిశగా పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు.. అమిత్‌షాకు వివరించిన సీఎం చంద్రబాబు
రాయలసీమలో నెలకొన్న తీవ్ర నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించిన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించారు.
Bengaluru College Student: ఒడిశా ఘటన మరువకముందే బెంగళూరులో విద్యార్థినిపై లెక్చరర్ల లైంగిక దాడి
ఒడిశాలో లెక్చరర్ వేధింపులు భరించలేక విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మరువకముందే, కర్ణాటక రాజధాని బెంగళూరులో మరో పాఠశాల విద్యార్థిని తనపై జరిగిన అత్యాచారాన్ని, బ్లాక్‌మెయిల్‌ను మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది.
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు
2022, డిసెంబర్ 16న భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయనపై పరువు నష్టం కేసు దాఖలైంది.