Page Loader

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

11 Jul 2025
దిల్లీ

Delhi Earthquake: డిల్లీలో మరోసారి భూకంపం.. వారం రోజుల వ్యవధిలో రెండోసారి 

దేశ రాజధాని దిల్లీమరోసారి భూకంపం ధాటికి వణికిపోయింది. ఢిల్లీ ఎన్సీఆర్‌ ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు నమోదు అయ్యాయి.

Sanjay Shirsat: మహారాష్ట్ర  శివసేన మంత్రి ఇంట్లో నోట్ల కట్టల కలకలం.. వైరల్ వీడియోపై రాజకీయ దుమారం 

మహారాష్ట్రలో ఓ మంత్రికి సంబంధించిన వీడియో ఒకటి తీవ్ర సంచలనంగా మారింది.

11 Jul 2025
హత్య

Srikakulam: శ్రీకాకుళంలో వైసీపీ నేత దారుణ హత్య!

శ్రీకాకుళం జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది.

11 Jul 2025
తెలంగాణ

New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి తేదీ ఖరారు 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి తుది తేదీని నిర్ణయించింది.

#NewsBytesExplainer: బీసీ రిజర్వేషన్ అంశం కవిత, బిఆర్ఎస్ మధ్య దూరాన్ని పెంచిందా?

బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

11 Jul 2025
భారతదేశం

Pinaka-IV: చైనా,పాకిస్తాన్‌లకు బ్యాడ్ న్యూస్.. ఎయిర్ డిఫెన్స్‌కు ఛేదించే క్షిపణి తయారు చేస్తున్న భారత్..

ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా అమలు కావడంతో, భారత్ తన రక్షణ శక్తిని అంతర్జాతీయంగా చూపించింది.

Ajit Doval: భారత్‌కు నష్టం జరిగిందా? ఒక్క ఆధారం చూపండి : అజిత్‌ డోభాల్ ఫైర్

ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా భారత్‌కు నష్టం జరిగిందని విదేశీ మీడియా ప్రచారం చేస్తుండటం పట్ల జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మండిపడ్డారు.

Pawan Kalyan:'వ్యాపారానికి హిందీ అవసరమైతే,నేర్చుకోవడంలో ఇబ్బంది ఏంటి?'.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు 

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి హిందీ భాషపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Maharastra: 'పాచిపోయిన పప్పు' వివాదం.. సంజయ్ గైక్వాడ్ పై కేసు నమోదు

శివసేనకు చెందిన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్‌పై పోలీస్ కేసు నమోదైంది.

Raja Singh: రాజాసింగ్‌ రాజీనామా ఆమోదించిన బీజేపీ 

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల ప్రకారం రాజా సింగ్‌ రాజీనామాను ఆమోదించామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ అధికారికంగా ప్రకటించారు.

Uttar Pradesh: ₹49వేల కోట్ల కుంభకోణం.. పెర్ల్ ఆగ్రో-టెక్ మాజీ డైరెక్టర్‌ అరెస్టు 

పెట్టుబడిదారుల నుంచి వేల కోట్ల రూపాయల మోసం కేసులో పెరల్ ఆగ్రో టెక్ కార్పొరేషన్‌ (PACL) మాజీ డైరెక్టర్ గుర్నామ్ సింగ్ (69)ను ఉత్తర్‌ప్రదేశ్ ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీసులు అరెస్ట్ చేశారు.

Himachal Pradesh: హిమాచల్ లో కొట్టుకుపోయిన రెండు కుటుంబాలు.. 150 కి.మీ. దూరంలో నలుగురి మృతదేహాలు 

హిమాచల్ ప్రదేశ్‌లో వరదల తీవ్రత ఇంకా కొనసాగుతోంది. మండి జిల్లాలో కురిసిన భారీ వర్షాల దెబ్బకు ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 91కి చేరింది.

Tej Pratap Yadav: లాలుకు షాక్‌ ఇచ్చిన తేజ్ ప్రతాప్‌.. కొత్త పార్టీ దిశగా అడుగులేస్తున్న కొడుకు! 

బిహార్‌ రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. ఆర్జేడీ (RJD) నుంచి బహిష్కరణకు గురైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ ఇప్పుడు తనదైన దారిలో ముందుకెళ్తున్నారు.

11 Jul 2025
శశిథరూర్

Shashi Tharoor: 'ముందు ఏ పార్టీలో ఉన్నావో చెప్పు.. థరూర్‌పై మురళీధరన్ విమర్శలు

కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ లోక్‌సభ ఎంపీ శశిథరూర్ ఆ పార్టీపై విమర్శలు చేస్తున్న తీరుపై పార్టీ నేతల నుండి తీవ్ర స్పందనలు వస్తున్నాయి.

Air India: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక నేడు విడుదలయ్యే అవకాశం

ఎయిర్ ఇండియా ఏఐ-171 విమాన ప్రమాదంపై అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ లో ప్రచురితమైన కథనం ప్రకారం,ఈ ఘటనకు కారణంగా ఇంధన సరఫరా స్విచ్‌లు ఆఫ్‌ చేయబడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

11 Jul 2025
హైకోర్టు

Telangana: ఇంజినీరింగ్‌ ఫీజుల పెంపుకు హైకోర్టు నో.. టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయమే ఫైనల్‌!

ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలకు తెలంగాణ హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. ఫీజులు పెంచేందుకు అనుమతి ఇవ్వాలంటూ కొద్ది కాలేజీలు వేసిన పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది.

Kadapa: పవన్ కళ్యాణ్ సొంత నిధులతో మధ్యాహ్న భోజనం కోసం కడపలో స్మార్ట్ కిచెన్..  

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా తన వ్యక్తిగత నిధులను ఉపయోగించి కడప పురపాలక ఉన్నత పాఠశాలలో స్మార్ట్ కిచెన్‌ను నిర్మించారు.

World Population Day: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటనకు సిద్ధం! 

ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

11 Jul 2025
పోలవరం

Bhanakacherla: పోలవరం రెండో దశ పూర్తయ్యాకే బనకచర్లపై ఆలోచించవచ్చు: ప్రాజెక్టు అథారిటీ  

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించి,ప్రస్తుతం ఉన్న పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పష్టం చేసింది.

Andhra Pradesh: గోదావరి నదికి భారీగా పెరుగుతున్న వరద ప్రవాహం.. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం 

గోదావరి నదిలో వరద ఉధృతి భారీగా పెరుగుతోంది. మహారాష్ట్రలోని నాసిక్ పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల ఆ ప్రాంతాల నుండి నీరు దిగువ ప్రాంతాలవైపు వచ్చి చేరుతోంది.

Mohan bhagwat: '75 ఏళ్లకే రిటైర్ కావాలి'.. మోదీని ఉద్దేశించే భగవత్ వ్యాఖ్యలు చేశారా? 

"75 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత సరిగా పక్కకు తప్పుకుని, కొత్తవారికి అవకాశం ఇవ్వాలి" అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అధిపతి మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Liquor Scam: లిక్కర్ స్కాంలో మరో కీలక మలుపు.. మరోసారి విజయసాయిరెడ్డికి సిట్ నోటీసు!

ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్‌ స్కామ్‌ దర్యాప్తులో సిట్‌ తీవ్రత పెంచింది. ఈ క్రమంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి రెండోసారి నోటీసులు జారీ చేసింది.

11 Jul 2025
చెన్నై

Tirumala dairy : రూ.40కోట్ల మోసం.. తిరుమల డెయిరీ చెన్నై ట్రెజరీ మేనేజరు ఆత్మహత్య

తిరుమల డెయిరీకి చెన్నైలో ట్రెజరీ మేనేజర్‌గా పని చేస్తున్న వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

11 Jul 2025
తెలంగాణ

Telangana: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. స్థానిక ఎన్నికల్లో చారిత్రక ముందడుగు..చట్టసవరణకు క్యాబినెట్ ఆమోదం 

తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా చరిత్రలో నిలిచినట్టు, ఇప్పుడు బీసీ రిజర్వేషన్లను పెద్ద ఎత్తున అమలు చేసే ఘనతను కూడా అందుకోబోతోంది.

11 Jul 2025
పంజాబ్

Bhagwant Mann: భారత ప్రధాని విదేశీ పర్యటనలపై భగవంత్ మాన్ విమర్శలు.. స్పందించిన విదేశాంగశాఖ   

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఐదు దేశాల పర్యటనకు వెళ్లిన విషయం విదితమే.

11 Jul 2025
శ్రీశైలం

Srisailam: పరవళ్లు తొక్కుతున్న కృష్ణా,తుంగభద్ర నదులు.. శ్రీశైలం నుంచి సాగర్ కి భారీగా నీటి విడుదల 

ప్రస్తుతం కృష్ణా,తుంగభద్ర నదుల్లో నీటి ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది.

Electricity Charges: విద్యుత్‌ వినియోగదారులకు రూ.449.60 కోట్ల సర్దుబాటు.. ఏపీఈఆర్‌సీకి ప్రతిపాదించిన డిస్కంలు

గత ఐదు సంవత్సరాలుగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యుత్‌ బిల్లులు పెంచడంలో నిత్యం ముందుండగా,తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తొలిసారిగా ఛార్జీల తగ్గింపును చేపట్టింది.

Andhra Pradesh: చెత్త ఇచ్చి వస్తువులు పొందండి.. స్వచ్ఛాంధ్ర కోసం ఏపీ ప్రభుత్వం కొత్త ప్రయోగం!

ప్రజలకు ఆరోగ్యంగా, సౌకర్యవంతంగా జీవించే అవకాశాన్ని కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతరంగా వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోంది.

#NewsBytesExplainer: అమరావతిలో క్వాంటం వ్యాలీ.. క్వాంటం కంప్యూటింగ్.. భవిష్యత్తు టెక్నాలజీకి బీజం.. 

ఇటీవల తరచూ వినిపిస్తున్నపేరు "క్వాంటం కంప్యూటింగ్". ఇది టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతున్న అత్యాధునిక పరిజ్ఞానం.

Pema Khandu: తదుపరి దలైలామా ప్రజాస్వామ్య దేశం నుంచే వస్తారు: పెమా ఖండూ

టిబెటన్ బౌద్ధ మతంలో కీలకమైన దలైలామా వారసత్వ అంశం ప్రస్తుతం భారత్-చైనా మధ్య వివాదానికి దారి తీస్తోంది.

10 Jul 2025
కెనడా

Indian student : కెనడాలో గాల్లో ఢీ కొన్న విమానాలు.. భారత్‌కు చెందిన విద్యార్థి మృతి

కెనడాలోని మానిటోబాలో దుర్ఘటన చోటుచేసుకుంది. శిక్షణ సమయంలో రెండు సింగిల్‌ ఇంజిన్‌ విమానాలు గాల్లో ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి.

Nimisha Priya: యెమెన్‌లో నర్సు నిమిష ప్రియకు ఉరిశిక్ష.. స్పందించిన సుప్రీం 

యెమెన్ దేశంలో తన వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే.

Railway Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వే‌ శాఖలో భారీగా ఉద్యోగాలు

2024 నవంబర్‌ నుండి ప్రారంభమైన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల(ఆర్‌ఆర్‌బీ)నియామక ప్రక్రియలో 55197 ఖాళీలకు సంబంధించిన ఏడు వేర్వేరు నోటిఫికేషన్ల కోసం 1.86 కోట్లకు పైగా అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ) నిర్వహించాయి.

Male Drones: శత్రు దేశాల కదలికపై నిఘా పెట్టేందుకు MALE డ్రోన్స్ కొనుగోలుకు కేంద్రం రెడీ..!

దేశ సరిహద్దు భద్రతను మరింతగా శక్తివంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

Siddaramaiah: నాయకత్వ మార్పుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు: ప్రస్తుతానికి కుర్చీ ఖాళీగా లేదు, 5సంవత్సరాలు నేనే సీఎం

కర్ణాటకలో సీఎం పీఠంపై మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందన్న ఊహాగానాలపై సీఎం సిద్ధరామయ్య మరోసారి తీవ్రంగా స్పందించారు.

Supreme Court: బిహార్ ఓటర్ల జాబితాపై ఈసీ నిర్ణయం రాజ్యాంగబద్ధమైనదే: సుప్రీంకోర్టు   

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాపై ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR) చేపట్టాలని భారత ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.

10 Jul 2025
గుజరాత్

Bridge Collapse: గుజరాత్'లో బ్రిడ్జి కూలిన ఘటనలో 15కు పెరిగిన మృతుల సంఖ్య.. 

గుజరాత్ రాష్ట్రంలో బుధవారం ఉదయం భారీ దుర్ఘటన చోటుచేసుకుంది.

JP Nadda: అవసరం మేరకు యూరియా సరఫరా: కేంద్ర మంత్రి జేపీ నడ్డా

తెలంగాణ రాష్ట్రంలో యూరియా వినియోగం గణనీయంగా పెరిగిందని కేంద్ర ఎరువులు,రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు.

CM Chandrababu: క్లాస్‌రూమ్‌లో టీచర్‌గా సీఎం చంద్రబాబు.. భవిష్యత్‌ ప్రణాళికలపై విద్యార్థులతో ముఖాముఖి!

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో నిర్వహించిన మెగా పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ 2.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ కలిసి పాల్గొన్నారు.

Uttam Kumar Reddy: ఏపీకి 64% ఇచ్చి.. తెలంగాణకు 36%.. కృష్ణా జలాలు, కాళేశ్వరంపై ప్రజంటేషన్‌లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ 

కృష్ణా నదీ జలాల వినియోగం, వాటాల అమలులో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని మించిన దారుణం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తరువాత దశాబ్దంలోనే చోటు చేసుకుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.