భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
TGSRTC: త్వరలో ఆర్టీసీకి ఎక్స్‌ప్రెస్‌లు, డీలక్స్‌లు సహా మొత్తం 422 కొత్త బస్సులు
తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఆర్టీసీ)త్వరలో 422కొత్త బస్సులను ప్రయాణికుల సేవలోకి తీసుకురానుంది.
Bhadrachalam: భద్రాచలంలో పెరుగుతున్న గోదావరి వరద
భద్రాచలం ప్రాంతంలో గోదావరి నది వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.
Telangana: రాష్ట్రంలో 11% లోటు వర్షపాతం.. 10 జిల్లాల్లో వర్షాభావం..
వానాకాలం ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణలో ఇప్పటివరకు సగటు వర్షపాతంతో పోల్చితే సుమారు 11 శాతం తక్కువ వర్షం కురిసిందని వ్యవసాయ శాఖ వెల్లడించింది.
Dragon Fruit: పడిపోయిన డ్రాగన్ ఫ్రూట్ ధర.. కర్ణాటక, మహారాష్ట్ర దిగుమతులతో నష్టపోతున్న తెలుగు రైతులు
ఒకప్పుడు ఖరీదైన పండుగా పేరుగాంచిన డ్రాగన్ ఫ్రూట్‌కు ఇప్పుడు మార్కెట్‌లో గిరాకీ పడిపోయింది.
Polavaram: పోలవరం వద్ద పెరుగుతున్న వరద ఉధృతి
ఏలూరు జిల్లా లోని పోలవరం వద్ద గోదావరి నది కుడి, ఎడమ గట్లను తాకుతూ వేగంగా ప్రవహిస్తోంది.
AP Rains: ఏపీలో నాన్‌స్టాప్ వానలు.. మరో మూడు రోజులు వానల మోత
ఈశాన్య అరేబియా సముద్రం నుంచి గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ వరకు అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Maharastra: 'పాచిపోయిన పప్పు' వివాదం.. హాస్టల్ క్యాంటీన్ లైసెన్స్ సస్పెన్షన్
ముంబైలోని ఆకాశవాణి ప్రాంతంలోని ఎమ్మెల్యే హాస్టల్‌లో పనిచేస్తున్న క్యాంటీన్ లైసెన్స్‌ను మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA) తాత్కాలికంగా రద్దు చేసింది.
AP Cabinet Decisions: రేపే రైతుల ఖాతాల్లోకి ధాన్యం నగదు.. చంద్రబాబు సర్కార్ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం క్యాబినెట్ సమావేశం నిర్వహించారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో అమలులోకి వచ్చిన కొత్త రిజిస్ట్రేషన్ చట్టం - కలెక్టర్లకు అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కీలక చర్యలు చేపడుతోంది.
Earthquake: దిల్లీలో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 4.1గా తీవ్రత నమోదు
దేశ రాజధాని దిల్లీలో గురువారం ఉదయం సుమారు 9.4 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయి.
Indiramma Canteens: ఇందిరమ్మ క్యాంటీన్లలో కొత్త ప్రయోగం.. హైదరాబాద్‌లో రూ.5కే రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేదలకు, సామాన్య ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.
Nagarjuna Sagar: సాగర్‌లో కొనసాగుతున్న వరద ప్రవాహం.. 535 అడుగులకు చేరిన నీటిమట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వరదనీటి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం స్థిరంగా పెరుగుతోంది.
AP Liquor Case: లిక్కర్ కేసులో కీలక మలుపు.. రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ్‌కు నోటీసులు
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ రజత్ భార్గవకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేసింది.
School Teachers: టీచర్లకూ ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు.. సర్కారుకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు..
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్)ను అమలు చేయడానికి పాఠశాల విద్యాశాఖ కార్యాచరణ ప్రారంభించింది.
AP Cabinet Decisions: రాజధాని అమరావతిలో 34వేల ఎకరాల భూసమీకరణ.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.
Indian Railways: ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం..వృద్ధుల కోసం ప్రత్యేక కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు
భారత రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్దదిగా గుర్తింపు పొందింది.
Chandrababu: రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు వైసీపీ మెయిళ్లు.. సీఎంకు ఆధారాలు చూపిన మంత్రి పయ్యావుల
ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా విడుదల చేసిన బాండ్లలో పెట్టుబడులు పెట్టకూడదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సూచనలతో, ఉదయభాస్కర్ అనే వ్యక్తి ద్వారా సుమారు 200 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు మెయిల్స్ పంపించినట్లు రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
AP Assembly Session 2025: వచ్చే నెల రెండో వారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
వచ్చే నెల రెండో వారంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
DGCA: విమాన శిక్షణ సంస్థలకు ర్యాంకింగ్ వ్యవస్థను అమలు చేయనున్న డీజీసీఏ
దేశంలో పైలట్ శిక్షణా కార్యక్రమాల నాణ్యతను పెంపొందించడంలో భాగంగా,అలాగే భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేసేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) కీలక చర్యలు చేపట్టింది.
Air India crash: ఎయిర్ ఇండియా ప్రమాదానికి ఇంధన స్విచ్ లోపం కారణమా?
ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోయే ముందు ఇంధన నియంత్రణ స్విచ్‌లను ఉద్దేశపూర్వకంగా లేదా పొరపాటున కదిలించారా అనే దానిపై దర్యాప్తు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Prasanna Kumar Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో వైఎస్సార్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదు చేశారు.
Jagan: జగన్ పర్యటనలో మళ్లీ ఉద్రిక్తతలు.. కాన్వాయ్ నుండి జారిపడిన వైకాపా నాయకుడు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో తన పర్యటన సందర్భంగా మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
Rajasthan: రాజస్థాన్‌లో కూలిన ఫైటర్ జెట్.. పైలట్ మృతి, ఇద్దరు సిబ్బందికి గాయాలు
రాజస్థాన్ రాష్ట్రంలోని చురు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారత వాయుసేనకు చెందిన ఓ యుద్ధ విమానం కుప్పకూలిన ఘటన కలకలం రేపింది.
TirumalaTirupati Devasthanam board: చర్చిలో ప్రార్థనలు చేసిన టీటీడీ ఏఈవోపై సస్పెన్షన్ వేటు..
తిరుమల తిరుపతి దేవస్థానంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది.
Pm modi: ఈ నెలాఖరులో ప్రధాని మోదీ యూకే పర్యటన!
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల చివర్లో యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) పర్యటనకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారిక వర్గాలు తెలియజేశాయి.
Talliki Vandanam: రేపు తల్లుల ఖాతాల్లోకి జమ కానున్న తల్లికి వందనం స్కీమ్ డబ్బులు .. పేమెంట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలంటే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ "తల్లికి వందనం" పథకానికి సంబంధించిన మరో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.
Nitin Gadkari:'ఢిల్లీలో ఉండలేను..ఎప్పుడెప్పుడు వెళ్దామా అనిపిస్తుంది':నితిన్ గడ్కరీ
దేశంలో అత్యంత అధిక వాయు కాలుష్యం కలిగిన నగరాల జాబితాలో జాతీయ రాజధాని దిల్లీ మొదటి స్థానంలో నిలుస్తున్న విషయం తెలిసిందే.
Mumbai: పప్పు విషయంలో గొడవ.. క్యాంటీన్ సిబ్బందిని చెంపదెబ్బ కొట్టిన ఎమ్మెల్యే
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ శివసేన షిండే వర్గం ఎమ్మెల్యే క్యాంటీన్ సిబ్బందిపై దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.
Medigadda: మేడిగడ్డ బ్యారేజీకి 1.18 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం.. సమ్మక్క బ్యారేజీ 38 గేట్లు ఎత్తివేత
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద నీటి ప్రవాహం భారీగా పెరిగింది.
APSRTC: ఆర్టీసీలో ఇకపై అన్నీ విద్యుత్ బస్సులే.. ఆర్టీసీ పాలకవర్గ సమావేశంలో నిర్ణయాలు
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బస్సులకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో, ఇకపై ఆర్టీసీలో కొనుగోలు చేసే బస్సులన్నీ విద్యుత్ ఆధారితవే కావాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది.
CBI: ఆర్థిక నేరస్థురాలు మోనికా కపూర్‌ను అమెరికాలో సీబీఐ అదుపులోకి తీసుకుంది..
దాదాపు 26 సంవత్సరాలుగా పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థురాలు మోనికా కపూర్‌ను అమెరికాలో అధికారులు పట్టుకుని, భారత కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కస్టడీకి అప్పగించినట్టు అధికారులు తెలిపారు.
Bihar: బీహార్ ఓటర్ల జాబితాలను సవరించాలన్న నిర్ణయం..ప్రతిపక్షాల నిరసన
ఓటర్ల జాబితా సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన చర్యలతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త కార్మిక నియమావళి వ్యతిరేకంగా బిహార్‌లో నిరసనలు ఉధృతంగా జరుగుతున్నాయి.
Gujarat: గుజరాత్‌లో కూలిన గంభీర వంతెన.. నదిలో పడిపోయిన నాలుగు వాహనాలు
గుజరాత్ రాష్ట్రంలో దుర్ఘటన చోటుచేసుకుంది. వడోదర జిల్లాలోని మహిసాగర్ నదిపై ఉన్న గంభీర్ వంతెన బుధవారం ఉదయం అకస్మాత్తుగా కూలిపోయింది.
Sabari Express: సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ గా మారనున్న 'శబరి' ఎక్స్‌ప్రెస్
తిరువనంతపురం- సికింద్రాబాద్-తిరువనంతపురం మధ్య గుంటూరు మార్గంలో నడుస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్ (17229/17230) రైలును సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తూ రైల్వే బోర్డు సంచాలకుడు (కోచింగ్) సంజయ్ ఆర్. నీలం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
AP Cabinet Meet: నేడు ఏపీ క్యాబినెట్ భేటీ… పలు కీలక అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమవుతోంది.
Telangana : భోధనాసుపత్రుల అభివృద్ధికి పునాది.. 44 మంది ప్రొఫెసర్లకు అదనపు డీఎంఈలుగా ప్రమోషన్
బోధనాసుపత్రులను బలోపేతం చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Pulwama Attack:పుల్వామా ఉగ్రదాడికి పేలుడు పదార్థాన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా కొనుగోలు చేశారు: గ్లోబల్ టెర్రర్ వాచ్‌డాగ్
ఈ-కామర్స్ వేదికలు, ఆన్‌లైన్ పేమెంట్ సర్వీసులపై ఉగ్రవాద సంస్థలు చూపిస్తున్న దుర్వినియోగంపై ఆర్థిక చర్యల కార్యదళం (FATF) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Rain Alert: నైరుతి రుతుపవనాలు,అల్పపీడనం,ద్రోణి ప్రభావంతో .. 3 రోజులు నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో..
నైరుతి రుతుపవనాలు, అల్పపీడన స్థితి, రుతుపవన ద్రోణి ప్రభావంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి.
YS Jagan Tour: జగన్ పర్యటనపై చిత్తూరు జిల్లా పోలీసుల ఆంక్షలు అమలు.. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యాన్ని సందర్శించనున్నారు.
Karnataka: 'అవును, చాలామంది డీకే సీఎం కావాలని కోరుకుంటున్నారు..': ఎమ్మెల్యే యోగేశ్వర్
కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం మార్పు అంశం చుట్టూ తీవ్ర చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ప్రస్తుతం సీఎం సిద్ధరామయ్య మాత్రం ఎలాంటి మార్పూ ఉండదని, తానే పదవిలో కొనసాగుతానని స్పష్టంగా చెప్పారు.