LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Ramayapatnam Port: రామాయపట్నం పోర్టుపై సర్కార్ ఫోకస్‌.. పోర్టు కనెక్టివిటీ పెంపు ప్రతిపాదనపై దృష్టి.. ముగ్గురు మంత్రులతో కేబినెట్‌ సబ్‌ కమిటీ..

రామాయపట్నం పోర్టుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ పోర్టు కనెక్టివిటీ పెంపుదలపై ప్రత్యేకంగా ప్రతిపాదనలు రూపొందించేందుకు చర్యలు చేపట్టింది.

15 Jul 2025
హైదరాబాద్

Hyderabad: క్రికెట్ బంతి తీసేందుకు పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లిన బాలుడు.. కనిపించిన దృశ్యం చూసి షాక్

హైదరాబాద్ నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో గత ఏడు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఒక ఇంటిలో మానవ అస్తిపంజరం బయటపడటం స్థానికంగా కలకలం రేపుతోంది.

15 Jul 2025
కేరళ

Kerala: కేరళను వణికిస్తున్న జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌.. 26 మంది మృతి!

కేరళలో జపనీస్ ఎన్‌సెఫలైటిస్ (Japanese Encephalitis) వ్యాధి మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది.

#NewsBytesExplainer: నిమిష ప్రియ కేసు కంటే ముందు.. బ్లడ్ మనీ ఇంతక ముందు ఏ భారతీయుడినైనా కాపాడిందా..?

కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ ప్రస్తుతం యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

15 Jul 2025
లోక్‌సభ

Lok Sabha: లోక్‌సభలో డిజిటల్ హాజరు విధానం అమలు.. ఇక ఎంపీలకు సీటుకే హాజరు తప్పనిసరి!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో కొత్త హాజరు (అటెండెన్స్) విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.

15 Jul 2025
వైసీపీ

MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు ..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, రాజంపేట లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.

PM Modi: ఐఎస్ఎస్ నుంచి భూమికి తిరిగొచ్చిన శుభాంశు శుక్లాను అభినందించిన ప్రధాని మోదీ!

భూమికి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.

Nimisha Priya: ఉరిశిక్ష నుండి  నిమిష ప్రియ  తప్పించుకోగలదా? 'బ్లడ్ మనీ'పై మతగురువుతో రాయబారం

యెమెన్ దేశంలో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు ప్రస్తుతానికి ఉరిశిక్ష నుండి తాత్కాలిక ఉరట కలిగింది.

15 Jul 2025
భారతదేశం

Indians in foreign jails: విదేశీ జైళ్లలో భారతీయులు ఎంత మంది ఉన్నారో తెలుసా..?

ప్రస్తుతం కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో విధించనున్న మరణశిక్ష కారణంగా విదేశీ జైళ్లలో ఉన్న భారతీయుల పరిస్థితిపై తీవ్ర చర్చ జరుగుతోంది.

15 Jul 2025
ఇండియా

Bullet Train: ఘాన్సోలీ-శిల్‌ఫటా టన్నెల్ ప్రారంభం.. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక ముందడుగు!

ముంబయి-అహ్మదాబాద్ మధ్య నిర్మాణంలో ఉన్న 508 కిలోమీటర్ల బులెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది.

Nimisha Priya: నిమిష ప్రియకు ఊరట.. మరణశిక్ష అమలు వాయిదా..!

యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియకు కొంత ఉపశమనం లభించినట్లు సమాచారం.

15 Jul 2025
డీజీసీఏ

DGCA: గత ఐదు సంవత్సరాలలో భారతదేశంలో 65 ఇంజిన్ వైఫల్యాలు, 17 మేడే కాల్స్ నమోదు.. డీజీసీఏ నివేదికలో కీలక విషయాలు

గత ఐదు సంవత్సరాల్లో భారతదేశంలో 65 విమాన ఇంజిన్ వైఫల్యాలు నమోదైనట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది.

15 Jul 2025
కర్ణాటక

Rohith Vemula Bill: ₹1 లక్ష జరిమానా,3 సంవత్సరాల జైలు శిక్ష: రోహిత్ వేముల బిల్లు సిద్ధం చేసిన కర్ణాటక ప్రభుత్వం

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇచ్చిన సూచనల మేరకు, ఆ రాష్ట్ర ప్రభుత్వం రోహిత్ వేముల పేరుతో ఒక ప్రత్యేక బిల్లును రూపొందించింది.

15 Jul 2025
తెలంగాణ

Minister Narayana: రైతులకు గుడ్ న్యూస్.. రూ.20వేలు ఇచ్చేది అప్పుడే!

పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు.

15 Jul 2025
తెలంగాణ

Mining: గనుల శాఖలో 'ఫెసిలిటేషన్ సెల్' ఏర్పాటు.. పారదర్శక లీజులకు గ్రీన్‌సిగ్నల్!

రాష్ట్ర ప్రభుత్వానికి ఖనిజ రంగం ద్వారా వచ్చే ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు గనుల శాఖ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.

15 Jul 2025
తెలంగాణ

Vegetable prices: తెలంగాణాలో ఆకాశానంటిన కూరగాయలు.. గతేడాదితో పోలిస్తే 10 శాతం పెరిగిన ధరలు

బీన్స్‌ కిలో రూ.90, క్యాప్సికం రూ.80, చిక్కుడు రూ.75, పచ్చిమిర్చి రూ.60...ఇవే ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కూరగాయల ధరలు.

15 Jul 2025
పోలవరం

Polavaram: పోలవరం నిర్మాణంలో వెనుకపడుతున్న డయాఫ్రం వాల్‌ పనులు .. 

పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టినప్పటికీ, 2027 డిసెంబరు నాటికి పూర్తయ్యేలా పనులు కొనసాగాలని లక్ష్యంగా ఉన్నా,అవసరమైన వేగం ఇంకా అందుబాటులోకి రాలేదు.

15 Jul 2025
శ్రీశైలం

Srisailam Project: శ్రీశైలం జలాశయంలో వరద ఉధృతి తగ్గుదల.. గేట్లు మూసివేత 

ఎగువ ప్రాంతాల్లో పడిన భారీ వర్షాల ప్రభావంతో గత పదిరోజులుగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగింది.

15 Jul 2025
ముంబై

BSE Bomb Threat: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు బాంబు బెదిరింపు.. నాలుగు ఆర్డీఎక్స్‌ ఐఈడీ బాంబులు అమర్చినట్లు మెయిల్‌

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)కు బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది.

15 Jul 2025
తెలంగాణ

Banakacherla Project: రేపు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. కేంద్రానికి లేఖ రాసి ఏపీకి షాక్ ఇచ్చిన తెలంగాణ.. 

ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం తీవ్రమైన షాక్ ఇచ్చింది.

Ujjwal Nikam: 'సంజయ్ దత్ చెప్పి ఉంటే ఎప్పటికీ ఇలా జరిగేది కాదు...' 1993 ముంబై పేలుళ్లపై ఉజ్వల్ నికమ్

దాదాపు 30 ఏళ్ల క్రితం దేశ ఆర్థిక రాజధాని ముంబైని కలచివేసిన పేలుళ్ల కేసు గురించి మరోసారి చర్చ మొదలైంది.

Boeing: అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా ప్రమాదం.. బోయింగ్ ఇంధన స్విచ్‌లపై ముందే హెచ్చరించిన యూకే! 

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదానికి సంబంధించి విడుదలైన ప్రాథమిక నివేదికలో, ప్రమాదానికి ప్రధాన కారణంగా ఇంజిన్లకు ఇంధన సరఫరా ఆగిపోవడాన్ని స్పష్టంగా పేర్కొన్న విషయం తెలిసిందే.

Andhra Pradesh: అమరావతిలో పలు సంస్థలకు భూముల కేటాయింపు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

15 Jul 2025
ఒడిశా

Odisha: లెక్చరర్‌ లైంగిక వేధింపులు భరించలేక నిప్పంటించుకున్న విద్యార్థిని మృతి!

ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. లెక్చరర్‌ లైంగిక వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాలేశ్వర్‌ ఎఫ్‌.ఎం. కళాశాల విద్యార్థిని మూడురోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయింది.

Banakacherla Project: 'బనకచర్ల'పై దిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో చంద్రబాబు, రేవంత్‌రెడ్డి సమావేశం 

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అంశంపై ఈ నెల 16న (బుధవారం) కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డిలతో సమావేశం జరగనుంది.

SpiceJet: కాక్‌పిట్‌లోకి ప్రవేశించడానికి యత్నం.. విమానంలో ఇద్దరు మహిళా ప్రయాణికుల హల్‌చల్‌ 

దేశ రాజధాని దిల్లీ నుంచి ముంబైకి వెళ్లాల్సిన స్పైస్‌ జెట్‌ విమానంలో ఇద్దరు మహిళా ప్రయాణికులు గందరగోళం సృష్టించారు.

Dharmavaram Silk Sarees: 'ధర్మవరం' పట్టు చీరకు జాతీయ గుర్తింపు.. 'ఒక జిల్లా ఒక ఉత్పత్తి' 2024 అవార్డు..

మన ధర్మవరం చేనేత పట్టు చీరలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.

15 Jul 2025
హైదరాబాద్

Hyderabad: మలక్‌పేటలోని శాలివాహన నగర్ లో పార్కులో వాకర్స్ పై కాల్పులు.. ఒకరి మృతి

హైదరాబాద్ మలక్‌పేటలోని శాలివాహన నగర్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి.

CM Chandrababu: నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు న్యూఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు.

14 Jul 2025
భారతదేశం

LORA: 'లోరా' ప్రత్యేకత ఏమిటి..? బ్రహ్మోస్ ఉన్నా కూడా భారతదేశం ఈ ఆయుధంపై ఎందుకు ఆసక్తి చూపుతోంది?

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ వినియోగించిన ''బ్రహ్మోస్ క్షిపణి'' ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Omar Abdullah: ఒమర్ అబ్దుల్లాను అడ్డుకున్న పోలీసులు.. వీడియోను షేర్ చేసిన జమ్ము ముఖ్యమంత్రి 

జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతి సంవత్సరం జూలై 13న నిర్వహించే అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం ఒమర్‌ అబ్దుల్లా అమర వీరులుకు నివాళులు అర్పించేందుకు యత్నించారు.

Supreme Court: విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీం అసహనం.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి 

విద్వేషపూరిత ప్రసంగాలను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

14 Jul 2025
తెలంగాణ

Telangana: తీన్మార్ మల్లన్న మాటలపై మహిళా సంఘాల అభ్యంతరం.. కమిషన్‌కు ఫిర్యాదు!

తెలంగాణలో చర్చకు కేంద్ర బిందువైన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో, తెలంగాణ జాగృతి మహిళా విభాగం నేతలు రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

Nipah virus: కేరళలో రెండో నిఫా వైరస్ మరణం.. ఆరు జిల్లాల్లో హై అలర్ట్

కేరళలో నిఫా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా పాలక్కాడ్ జిల్లాలో రెండవ కేసు నమోదైంది.

14 Jul 2025
తిరుపతి

Fire Accident: తిరుపతి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు

తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Pilot Project: ఏపీలో రిజిస్ట్రేషన్‌కు కొత్త దారులు.. 10 నిమిషాల్లో డాక్యుమెంట్ రెడీ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిజిస్ట్రార్ శాఖ మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసి కేవలం 10 నిమిషాల్లోనే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ పూర్తవడం, దానిని కొనుగోలు దారుడికి అందజేయడం లక్ష్యంగా ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు.

SC:'వాక్ స్వాతంత్య్రం దుర్వినియోగం అవుతోంది': ప్రధానిపై పోస్ట్ చేసిన కార్టూనిస్టును తప్పుబట్టిన సుప్రీంకోర్టు 

కార్టూనిస్ట్ హేమంత్ మాలవీయ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

Air India crash report: ఎయిరిండియా ప్రమాదంపై ఏఏఐబీ నివేదిక విడుదల.. EAFR, RAM, RUN, CUTOFF అంటే ఏమిటి?

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (AAIB) శనివారం (జూలై 12) నిక్షిప్తంగా దర్యాప్తు నివేదికను విడుదల చేసింది.

Nimisha Priya: 'నిమిష ప్రియ విషయంలో భారత్ చేయగలిగిందేమీ లేదు': సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం  

కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ ఉరిశిక్షను ఆపేందుకు భారత్‌కు పెద్దగా అవకాశాలు మిగిలిలేవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.