భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
CM MK Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ కు తీవ్ర అస్వస్థత.. కొనసాగుతున్న చికిత్స..!
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ ఈరోజు (జూలై 21) ఉదయం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు.
Lok Sabha: పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా నాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు: రాహుల్ గాంధీ
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న తనకు మాట్లాడే అవకాశం కల్పించడంలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
Annadata Sukhibhav : అన్నదాత సుఖీభవ పథకంపై కీలక అప్డేట్.. మీ పేరు జాబితాలో లేకపోతే ఇలా చేయండి!
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది ఏపీ వ్యవసాయశాఖ.
Chandrababu: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి దేశంలోనే అతిపెద్ద ఎకో సిస్టం ఏర్పాటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ - అమరావతి డిక్లరేషన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
Air India Plane Crash: విదేశీ మీడియాలో తప్పుడు ప్రచారం.. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారమే దర్యాప్తు : రామ్మోహన్ నాయుడు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవల అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిర్‌ఇండియా ఘోర విమాన ప్రమాదం (Air India Plane Crash)పై రాజ్యసభలో చర్చ జరిగింది.
Telangana: తగ్గుతున్న మిరప సాగు విస్తీర్ణం..పెట్టుబడి పెరగడంతో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు చూపు
తెలంగాణలో ప్రధాన వాణిజ్య పంటగా నిలిచిన మిరప సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది.
Warangal: వరంగల్ జిల్లాలో యూరియా కోసం ఎదురుచూపులు
యూరియా కొరత పరిస్థితిని ప్రతిబింబించే దృశ్యమే ఇది.
Telangana: తెలంగాణ అంగన్‌వాడీల్లో పిల్లలకు చక్కెర రహిత పౌష్టికాహారం
తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నపిల్లలకు చక్కెర లేకుండా పౌష్టికాహారం అందించాలన్న యోచనను ప్రభుత్వం తీసుకుంటోంది.
Rajamahendravaram: 'విపశ్యన' సహకారంతో కోనసీమ జిల్లాలో విద్యార్థులకు 'ధ్యాన' బోధన.. ప్రయోగాత్మకంగా గురుకుల పాఠశాలల్లో శ్రీకారం
సమాజంలో మారుతోన్న జీవనశైలి ప్రభావం అన్ని వయసుల వారిపైనా తీవ్రంగా పడుతోంది.
Andhra News: గుర్రపుడెక్కతో ఎరువు.. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా తయారీ
పశ్చిమ గోదావరి జిల్లాలో గుర్రపుడెక్కను వినూత్నంగా ఉపయోగించి సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు.
Banakacharla Project: బనకచర్లపై టెక్నికల్ కమిటీ ఏర్పాటు దిశగా కేంద్రం.. 12 మందితో టెక్నికల్ కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్(Godavari - Banakacharla)అంశం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.
Loksabha: లోక్‌సభలో రచ్చ చేసిన విపక్ష సభ్యులు .. సభను వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో విపక్షాలు పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack), ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor), బిహార్ ఓటర్ జాబితా అంశాలపై చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మానాలను సమర్పించాయి.
Swan Singh: పంజాబ్ బాలుడికి సైన్యం అండ.. ఎవరీ శ్వాన్ సింగ్?
పదేళ్ల బాలుడు శ్వాన్ సింగ్ చేసిన సహాయం ఇప్పుడు గొప్ప గుర్తింపుని తెచ్చింది.
Viveka Murder Case: వివేకా హత్య కేసు.. మూడు కీలక అంశాలపై సీబీఐ అభిప్రాయాన్ని కోరిన సుప్రీం కోర్టు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది.
Pm Modi: 'ఆపరేషన్ సిందూర్' విజయంతో మేడిన్ ఇండియా ఆయుధాలపై ప్రపంచ దృష్టి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌కు చేరుకుని మీడియాతో మాట్లాడారు.
Mumbai Train Blasts: ముంబయి రైలు పేలుళ్లలో ఆ 12 మంది నిర్దోషులే: బాంబే హైకోర్టు
రెండు దశాబ్దాల క్రితం ముంబై పట్టణాన్ని కుదిపేసిన రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది.
Outer Ring Train: ఔటర్ రింగ్ రైలు 392 కి.మీ.. 26 స్టేషన్లతో తుది ఎలైన్‌మెంట్ ఖరారు
దేశంలోనే తొలి ప్రతిష్ఠాత్మకమైన 'ఔటర్ రింగ్ రైలు' ప్రాజెక్టుకు తుది ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు.
Parliament Monsoon Sessions: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సెషన్ ప్రారంభం.. విపక్షాల ఎజెండాకు కేంద్రం రెడీ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఆగస్టు 21 వరకు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి.
Jammu and Kahsmir: అనంత్‌నాగ్‌లో 'ఫేసియల్ రికగ్నిషన్' వ్యవస్థ ద్వారా యుఎపిఎ నిందితుడి అరెస్టు
పహల్గాం దాడి తర్వాత జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలు ఉగ్రవాదుల వేటను మరింత ఉద్ధృతం చేశాయి.
Shashi Tharoor: పార్టీ కార్యక్రమాలకు శశిథరూర్ కి నో ఎంట్రీ.. మురళీధరన్ వివాదాస్పద వ్యాఖ్యలు!
కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ శశిథరూర్ తీరుపై ఇప్పుడు ఆయన సొంత పార్టీలో, అదీ తన సొంత రాష్ట్రమైన కేరళలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
APSDMA: ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి.. కృష్ణా పరివాహక ప్రాంతాలకు ఏపీఎస్డీఎంఏ హెచ్చరిక
విజయవాడలో కుండపోత వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు చేరుతోంది. దీనితో నీటి మట్టం 12 అడుగుల పూర్తి స్థాయికి చేరింది.
AP Rains: ఏపీలో రాబోయే 5 రోజులు భారీ వర్షాలు.. 23న బంగాళాఖాతంలో అల్పపీడనం
పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతాల్లో,ఉత్తర కోస్తా,దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరగా ఆదివారం నాడు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది.
Rain Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వానలే వానలు.. ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం, ఆదివారం రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
Rummy in Assembly: అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రి.. వీడియో వైరల్!
మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి మాణిక్‌రావ్ కోకటే మరోసారి వివాదాస్పదస్థితిలో చిక్కుకున్నారు.
Mithun Reddy: మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డికి రిమాండ్
ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది.
Kerala High Court: కోర్టు తీర్పుల్లో చాట్‌జిపిటి వాడకానికి బ్రేక్.. కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు!
కోర్టు తీర్పులు, ఉత్తర్వులు ఇవ్వడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ వినియోగాన్ని నిరోధిస్తూ కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Kiren Rijiju : ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధం: కిరణ్ రిజిజు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది.
Mithun Reddy: ఏ4 నిందితుడిగా మిథున్‌రెడ్డి.. విజయవాడ కోర్టు ఎదుట హాజరు
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపునకు చేరుకుంది. ఈ కేసులో ఆరోపణలతో ఏ4 నిందితుడిగా ఉన్న ఆయనను S.I.T. అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరిచారు.
Gandikota Murder Case: గండికోట మైనర్ హత్య కేసులో సంచలన ట్విస్ట్.. మూడు నెలలుగా రెక్కీ?
కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక దారుణ హత్య కేసులో కీలక మలుపు వెలుగులోకి వచ్చింది. ఈ హత్య యాదృచ్ఛికంగా కాకుండా ప్రీ-ప్లాన్ ప్రకారం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Pulasa Fish Price: యానాంలో పులసల సందడి.. రుచికర చేపకు రికార్డు రేటు!
గోదావరి నదిలో వరదలు పెరుగుతున్న నేపథ్యంలో యానాంలో పులస చేపల హడావుడి మళ్లీ మొదలైంది. ఈ సందర్భంగా పులసల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Parliament Monsoon Session: రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 21 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
AP Liquor Scam: లిక్కర్ స్కాంలో నూతన మలుపు.. ఛార్జ్‌షీట్‌లో 48 మంది నిందితులు, జగన్ పేరు ప్రస్తావన
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన లిక్కర్ స్కాం కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Mithun Reddy: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం.. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్
ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టయ్యారు.
Dinosaur fossil: 150 మిలియన్ ఏళ్ల ప్రాచీన డైనోసార్ శిలాజం.. రూ.263 కోట్లకు వేలం
కొంతమంది అరుదైన వస్తువుల కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు.
Vidadala Rajini: నిబంధనలు ఉల్లంఘన కేసు.. విడదల రజినికి పోలీసులు నోటీసులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి విడదల రజిని (Vidadala Rajini)కు సత్తెనపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Wife Kills Husband: బావతో అక్రమ సంబంధం.. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి అపై కరెంట్ షాక్‌తో హత్య!
దిల్లీలోని ద్వారకా ప్రాంతంలో భర్తను భార్య హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
PM Modi: మోదీ మాల్దీవుల పర్యటన ఖరారు.. గత వివాదాల తర్వాత కీలక అడుగు!
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 23 నుంచి 26 వరకు యునైటెడ్ కింగ్డమ్ (యూకే), మాల్దీవులకు అధికారిక విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.
Fire Accident In Vizag: విశాఖ ఐటీసీ గోదాంలో విషాదం.. రూ.100 కోట్ల నష్టం..?
విశాఖపట్టణం శివార్లలో ఘోర అగ్నిప్రమాదం కలకలం రేపింది.
UP: యూపీలో డెంటల్ విద్యార్థిని ఆత్మహత్య.. ప్రొఫెసర్ల వేధింపులే కారణమా?
దేశంలోని విద్యాసంస్థల్లో ఆచార్యుల అరాచకాలు పెరిగిపోతున్నాయి. 'ఆచార్య దేవోభవ' అనే పదానికి మర్యాద మిగలకుండానే, విద్యా బోధన చేయాల్సిన గురువులే అకృత్యాలకు పాల్పడుతున్నారు.
Indigo: ల్యాండింగ్‌లో సమస్య.. ఇండిగో విమానంలో ప్రయాణికుల హడల్!
ముంబయి నుంచి నాగ్‌పుర్‌కు బయలుదేరిన ఇండిగో (IndiGo) విమానం ల్యాండింగ్ సమయంలో అనూహ్యంగా కొన్ని క్షణాలు గందరగోళానికి గురైంది.