బనకచర్ల ప్రాజెక్ట్: వార్తలు
#NewsBytesExplainer: బనకచర్ల ప్రాజెక్టు అనుమతులను ఎందుకు రద్దు చేశారు?
తెలంగాణలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోదావరి-బనకచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ అనుమతులు నిరాకరించడంతో రాజకీయ దుమారం రేగింది.