భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
New Governers: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు.. మూడు రాష్ట్రాలకు గవర్నర్‌ల నియామకం
మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు.
Railways: రైల్వే ప్రయాణికుల భద్రతకు పెద్దపీట.. ఇకపై అన్ని కోచ్‌లు, లోకోమోటివ్‌లలో సిసిటివి కెమెరాల ఏర్పాటు
భారతీయ రైల్వే ప్రయాణికుల భద్రతను మెరుగుపరచే లక్ష్యంతో విస్తృతమైన, సమగ్ర ప్రణాళికను రూపొందించింది.
Ahmedabad Plane Crash: విమానంలో ఎలాంటి యాంత్రిక సమస్యలు లేవు.. ఎయిరిండియా సీఈవో ప్రకటన
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వచ్చిన ప్రాథమిక నివేదిక నేపథ్యంలో ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్‌బెల్ విల్సన్ స్పందించారు.
YCP: పేర్ని నాని వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం.. తురకా కిశోర్‌పై మరో కేసు!
వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
First visit since Galwan clash: చైనా ఉపాధ్యక్షుడిని కలిసిన జైశంకర్.. ద్వైపాక్షిక సంబంధాల్లో మెరుగుదల
భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవల చైనా రాజధాని బీజింగ్‌లో చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌ను సమావేశమయ్యారు.
Bomb Threats: ఢిల్లీలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. ద్వారక,చాణక్యపురిలో సోదాలు
దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపుల ఘటనలు కొనసాగుతున్నాయి.
Rangam Bhavishyavani 2025: వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి..అగ్నిప్రమాదాలు జరుగుతాయి.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవాలలో ముఖ్యమైన ఘట్టమైన 'రంగం' కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Tripura: 6 రోజుల కిందట అదృశ్యమైన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని.. యమునా నదిలో మృతదేహం గుర్తింపు!
దేశ రాజధాని దిల్లీలో త్రిపురకు చెందిన 19ఏళ్ల యువతి స్నేహ దేబ్‌నాథ్ అదృశ్యం మిస్టరీగా మారింది.
Andhra Pradesh: రాష్ట్రంలో రెండు స్పేస్ సిటీల అభివృద్ధి.. రూ.25 వేల కోట్ల పెట్టుబడులు.. 35 వేల మందికి ఉపాధి లక్ష్యం
రాష్ట్రంలో అంతరిక్ష రంగానికి అనుకూలంగా అవసరమైన సాంకేతికత,సేవలు,మౌలిక వసతుల ఏర్పాటుకు అనువైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టింది.
Air India Pilots Association: సాంకేతిక లోపాలు ఉన్నాయి.. పైలెట్లపై ఒత్తిడి తగదు : పైలెట్ల అసోసియేషన్
అహ్మదాబాద్‌లో జూన్ 12న చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై పైలట్ల సంఘం తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది.
Tenali: తెనాలి,నిజాంపట్నం కాలువలో బోటు షికారుకు అడుగులు
తెనాలికి 'ఆంధ్రా ప్యారిస్' అన్న పేరు రావడం వెనుక కారణాల్లో ఒకటి పట్టణం మధ్య నుంచి పారిస్‌లో మాదిరిగా మూడు పంట కాలువలు పారుతుండటమే.
Perni Nani: '76 ఏళ్ల ముసలోడివి.. ఎంతకాలం బతుకుతావ్?'.. సీఎం చంద్రబాబుపై పేర్ని నాని వివాస్పద వ్యాఖ్యలు
వైసీపీ నేత పేర్ని నాని ఇటీవల పెడనలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Kumar Mangalam Birla: అమరావతిలో బిట్స్ 'ఏఐ ప్లస్ క్యాంపస్'.. 2027లో ప్రవేశాలు ప్రారంభం
టెక్నాలజీ, పరిశోధన రంగాల్లో గొప్ప పేరున్న బిట్స్ (బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్) విశ్వవిద్యాలయం, అమరావతిలో అత్యాధునిక "ఏఐ ప్లస్ క్యాంపస్" ఏర్పాటు చేయనున్నట్లు విశ్వవిద్యాలయ కులపతి, పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా వెల్లడించారు.
Nitish Kumar: బిహార్ సీఎం కీలక ప్రకటన .. వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు కల్పిస్తాం
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి అధికారంలోకి రావాలని యత్నిస్తున్న ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు.
Bomb threat: కేరళ సీఎం ఇంటికి బాంబు హెచ్చరిక.. అప్రమత్తమైన పోలీసులు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు సందేశం అందడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
Air India: ఎయిర్ ఇండియా ప్రమాదం వెనుక అసలు కారణం.. 'గోల్డెన్ చాసిస్'తో బహిర్గతం
అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాద దర్యాప్తులో 'గోల్డెన్ చాసిస్' అనే ప్రత్యేక పరికరం కీలకంగా నిలిచింది.
Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఆయన మృతిని బాధాకరమైన విషాదంగా పేర్కొన్నారు.
Kavitha: తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయాలి.. డీజీపీకి ఫిర్యాదు చేసిన కవిత
తనపై తీవ్రంగా అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్సీ కవిత, తీన్మార్ మల్లన్నపై మండిపడ్డారు.
Vijay: సారీ కాదు.. న్యాయం కావాలి'.. లాకప్‌డెత్‌పై విజయ్ ఆగ్రహం
తమిళనాడులో ఒక సామాన్య పౌరుడిగా జీవిస్తున్న సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్ మృతిచెందిన కస్టడీ మృతికేసు రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది.
Election Commission: దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణకు ఈసీ సన్నద్ధం?
బిహార్‌లో ఓటర్ల జాబితాలపై చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ వ్యవహారాన్ని సుప్రీం కోర్టు సమర్థించిన నేపథ్యంలో, ఇప్పుడు అదే తరహాలో దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల పరిశుద్ధీకరణకు ఎన్నికల సంఘం రంగంలోకి దిగనుంది.
Chhangur Baba: విదేశాల నుంచి రూ.500 కోట్ల ప్రవాహం.. చంగూర్‌బాబా చీకటి భాగోతం ఇదే!
విదేశాల నుంచి నిధులను సమకూర్చి, అక్రమ మతమార్పిడులకు పాల్పడుతున్న జలాలుద్దీన్ అలియాస్ చంగూర్‌బాబా ఆర్థిక వ్యవస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విస్తృత దర్యాప్తు కొనసాగిస్తోంది.
Bihar: బిహార్‌లో ఓటర్ల సర్వే సంచలనం.. బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ దేశస్థుల గుర్తింపు!
బిహార్‌లో శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండగా, ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది.
Teenmaar Mallanna: కవితపై అనుచిత వ్యాఖ్యలు.. మల్లన్న ఆఫీస్‌ను ధ్వంసం చేసిన కార్యకర్తలు!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జాగృతి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహోద్రేకంతో గురువారం మేడిపల్లి ప్రాంతంలోని తీన్మార్ మల్లన్న (చిరుమర్తి శ్రీనివాస్) కార్యాలయంపై దాడికి దిగారు.
Rajya Sabha:రాష్ట్రపతి కీలక నిర్ణయం.. రాజ్యసభకు నలుగురు ప్రముఖుల నామినేషన్
రాజ్యసభకు నలుగురు ప్రముఖులను నామినేట్ చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక నిర్ణయం తీసుకున్నారు.
Hemant Soren: సోరెన్ పార్టీకి సైబర్ షాక్.. జేఎంఎం 'ఎక్స్' ఖాతా హ్యాక్!
ఝార్ఖండ్ ముక్తీ మోర్చా (జేఎంఎం) అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా హ్యాక్‌కు గురైంది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ధృవీకరించారు.
Pashamylaram: పాశమైలారంలో మరో భారీ అగ్ని ప్రమాదం
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదం నుంచి ఇంకా ప్రజలు తేరుకోకముందే, అదే ప్రాంతంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
Srikalahasti: హత్యకేసులో జనసేన శ్రీకాళహస్తి ఇన్‌ఛార్జి వినుత అరెస్ట్!
చైన్నైలోని కూవం నది వద్ద గుర్తించిన ఓ యువకుడి మృతదేహం కేసు తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది.
TamilNadu: తమిళనాడులో గూడ్స్ రైలులో మంటలు.. ఐదు వ్యాగన్లు దగ్ధం!
తమిళనాడులోని తిరువల్లూరు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున తీవ్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Mega DSC: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. తుది కీ, వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల!
ఆంధ్రప్రదేశ్ మెగాడీఎస్సీ-2025 పరీక్షలు గత నెలలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించారు.
Air India Plane Crash report: పైలట్లు లేకుండానే దర్యాప్తు..? AAIB నివేదికపై ALFA తీవ్ర అసంతృప్తి
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB)విడుదల చేసిన ప్రాథమిక నివేదికను ఎయిర్‌లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ALFA)తీవ్రంగా వ్యతిరేకించింది.
Delhi: ఏపీకి అరుదైన గౌరవం.. ఐదు నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు!
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలు ఈ అవార్డులను సాధించాయి.
TTD: నిరుద్యోగ వేద పండితులకు నెలకు రూ. 3 వేలు భృతి.. ఆనం రాంనారాయణరెడ్డి ప్రకటన!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేద పండితుల సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 590 మంది వేద పండితులు ప్రస్తుతం నిరుద్యోగంగా ఉన్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు.
IIM Calcutta: ఐఐఎం కోల్‌కతా అత్యాచార కేసులో మలుపు.. బాధితురాలి తండ్రి సంచలన ప్రకటన
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM-Calcutta)లో చదువుతున్న ఓ విద్యార్థినిపై జరిగిన లైంగికదాడి కేసు కీలక మలుపు తిరిగింది.
IIM Calcutta: ఐఐఎం కోల్‌కతాలో కలకలం.. బాయ్స్ హాస్టల్‌లో విద్యార్థినిపై అత్యాచారం
పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన వరుస ఘటనలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో తాజాగా కోల్‌కతాలో మరో దారుణం బయటపడింది.
Janasena Party: డ్రైవర్ హత్య కేసు.. జనసేన ఇంఛార్జ్ పార్టీ నుంచి బహిష్కరణ!
శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జిగా కొనసాగిన వినూత కోటాపై పార్టీ అధికారికంగా బహిష్కరణ వేటు వేసింది. ఆమెను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు జనసేన ప్రకటనలో వెల్లడించింది.
Bengaluru Stampede: ఆర్సీబీ ర్యాలీ ట్రాజెడీ.. తొక్కిసలాటకు కారణం ఎవరో స్పష్టం చేసిన కమిషన్!
ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ తొక్కిసలాటపై న్యాయ విచారణ నివేదిక బయటపడింది.
Air India Flight: టేకాఫ్ తర్వాతే దుర్ఘటన.. ఇంజన్లు షట్‌డౌన్, ఫ్యూయల్ కట్‌ఆఫ్!
ఘోర విషాదానికి దారితీసిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) విడుదల చేసిన ప్రాథమిక నివేదిక కీలక విషయాలను వెల్లడించింది.
AP Liquor Scam: అన్నీ ఆ ముఠానే చేసిందే.. నాకు అధికారమే లేదు.. రజత్ భార్గవ వాంగ్మూలం ఇదే!
ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) కేంద్రంగా జరిగిన భారీ మద్యం కుంభకోణంపై కీలకంగా మారిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ భార్గవను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) శుక్రవారం విచారించింది.
Dhavaleswaram: గోదావరిలో పెరుగుతున్న వరద ఉద్ధృతి.. ధవళేశ్వరం వద్ద అధికారులు అప్రమత్తం!
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం సమీప గోదావరి నదిలో వరద ప్రవాహం తీవ్రంగా పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 10 అడుగులకు చేరుకుంది.
Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై AAIB నివేదిక విడుదల.. పైలట్ల మధ్య చివరి సంభాషణ ఇదే!
జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై 'ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో' (AAIB) 15 పేజీలతో కూడిన ప్రాథమిక నివేదికను విడుదల చేసింది.