Page Loader

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Free Bus In AP: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం క్లారిటీ..

శ్రీశైలానికి పర్యటన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సున్నిపెంటలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

08 Jul 2025
శ్రీశైలం

Chandrababu: కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి గేట్లు ఓపెన్ చేసిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు.

ANSR: విశాఖలో ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఏర్పాటు.. రాబోయే ఐదేళ్లలో 10,000 మందికిపైగా ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో పెట్టుబడుల హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో మరో కీలక ముందడుగు పడింది.

Air India: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. కేంద్రానికి ప్రాథమిక నివేదిక..  

జూన్ 12న అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదానికి సంబంధించి, 'ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)' తన ప్రాథమిక నివేదికను మంగళవారం పౌర విమానయాన శాఖకు (Civil Aviation Ministry) అందజేసింది.

08 Jul 2025
ఎన్ఐఏ

NIA: ఎన్‌ఐఏ నిఘాలో దేశ వ్యతిరేక సోషల్‌ మీడియా పోస్టులు

పహల్గాం ఉగ్రదాడి అనంతరం, దేశ వ్యతిరేకతకు ఊతమిచ్చే సోషల్‌ మీడియా పోస్టులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తన దృష్టిని మరింత కేంద్రీకరించింది.

08 Jul 2025
తెలంగాణ

Telangana: తెలంగాణ డిగ్రీ అడ్మిషన్లలో భారీగా సీట్లు ఖాళీ.. 64 కళాశాలల్లో జీరో అడ్మిషన్లు!  

తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ (దోస్త్) ద్వారా డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించిన వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ జూలై 5న పూర్తయ్యింది.

08 Jul 2025
తాడిపత్రి

Tadipatri: తాడిపత్రిలో అరటి టిష్యూ కల్చర్ పరిశోధనా కేంద్రం ఏర్పాటు.. భూముల పరిశీలన ప్రారంభం

అనంతపురం జిల్లాలో అరటి పంట నాణ్యతను మెరుగుపర్చే దిశగా కీలక అడుగు పడుతోంది.

08 Jul 2025
హైదరాబాద్

Hyderabad: హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు.. 

హైదరాబాద్ నగరంలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి పోలీసులను అప్రమత్తం చేశాడు.

IMD: 2028 నాటికి రెండో తరం వాతావరణ ఉపగ్రహాలు..ఐఎండీ,ఇస్రో కసరత్తు 

కచ్చితమైన వాతావరణ అంచనాలు అందించేందుకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన సాంకేతిక శక్తిని మరింత మెరుగుపరిచే ప్రయత్నాల్లో భాగంగా, ఇన్సాట్-4 శ్రేణికి చెందిన కొత్త ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు నిర్ణయం తీసుకుంది.

08 Jul 2025
తెలంగాణ

Telangana: పట్టణ ప్రాంతాల అభివృద్ధికి రూ.2,355 కోట్ల ప్రణాళిక.. ప్రభుత్వ చర్యలు ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం పట్టణస్థానిక సంస్థల్లో (Municipal Bodies) అభివృద్ధి కార్యక్రమాలను మళ్లీ ఊపందించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది.

Vande Bharat Express: బెంగళూరు వెళ్లే వందేభారత్‌లో.. 530 నుంచి 1,128కి పెరిగిన సీట్లు.. ఈ నెల 10 నుంచి అమల్లోకి 

హైదరాబాద్ నుంచి బెంగళూరును చేరుకునే ప్రయాణికులకు ఇకపై రిజర్వేషన్ సమస్యలు కొంత మేరకు తీరనున్నాయి.

Godavari: మూడు రోజుల్లో గోదావరికి.. 9 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం

ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో వచ్చే మూడు రోజులలో తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీకి వరద ప్రవాహం చేరే అవకాశముందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

08 Jul 2025
కేరళ

Padmanabhaswamy Temple: పద్మనాభస్వామి ఆలయంలో స్పై కెమెరా కలకలం.. గుజరాత్ భక్తుడిపై కేసు

కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పద్మనాభస్వామి దేవాలయంలో చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర కలకలానికి దారితీసింది.

08 Jul 2025
తమిళనాడు

Tamilnadu: తమిళనాడులోని కడలూరులో ఘోర ప్రమాదం.. స్కూల్‌ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు చిన్నారు మృతి

తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది.

Bharat Bandh:రేపు భారత్ బంద్ బంద్‌కు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు.. బంద్‌కు కారణమిదే

రేపు అనగా జులై 9 బుధవారం నాడు భారత్ బంద్ . దేశంలోని ప్రముఖ కార్మిక సంఘాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ బంద్‌ను నిర్వహించేందుకు ఐక్యవేదికగా ముందుకొచ్చాయి.

08 Jul 2025
కుల గణన

Census 2027: ఇకపై పౌరులే వెబ్ పోర్టల్ ద్వారా నేరుగా జన, కుల గణన నమోదు చేసుకోవచ్చు!

భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా జనగణన విధానం కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది.

Bhu darsini: రంగులలో 'భూ దర్శిని'.. దేశంలోనే తొలిసారిగా రూపకల్పన

రాష్ట్రవ్యాప్తంగా భూముల వివరాలను ఇంకా స్పష్టంగా,సులభంగా తెలుసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతోంది.

08 Jul 2025
శ్రీశైలం

Srisailam reservoir: 881 అడుగులకు చేరిన శ్రీశైలం జలాశయం.. నేడు సీఎం చంద్రబాబు జలహారతి

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

07 Jul 2025
విజయనగరం

NIA: విజయనగరం ఉగ్రవాద కేసు ఎన్ఐఏకు బదిలీ.. అధికారిక ప్రకటన విడుదల చేసిన పోలీసులు!

విజయనగరం ఉగ్రవాద కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ చేయనున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు.

CM Chandrababu:రేపు శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన..సాగర్‌కు నీటి విడుదల  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు శ్రీశైలానికి పర్యటన చేయనున్నారు.

Chandrababu Naidu: జూలై 10న శ్రీ సత్యసాయి జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్ మీటింగ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 10వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లాలోని కొత్తచెరువు గ్రామాన్ని సందర్శించనున్నారు.

Revanth Reddy: రేవంత్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి… తీర్పుపై తీవ్ర ఉత్కంఠ!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై దాఖలైన పరువు నష్టం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.

DK Shivakumar: సీఎం కావాలని ఆశపడటంతో తప్పు లేదు.. కానీ నిర్ణయం పార్టీదే : డీకే శివకుమార్

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై రాజకీయం నిత్యం చర్చనీయాంశంగా మారింది.

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ మళ్లీ అస్వస్థత.. ఆందోళనలో కుటుంబ సభ్యులు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక మైలురాయి… కమిషన్ నివేదిక సమీకరణ పూర్తి

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలోని కమిటీ నివేదిక దాదాపు తుది దశకు చేరుకుంది. ఈ నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Andhra Weather:  అల్పపీడనం, ద్రోణి, పశ్చిమ గాలుల ప్రభావం - రాష్ట్రంలో వానల సూచనలు

గంగా పరివాహక ప్రాంతమైన పశ్చిమ బెంగాల్‌, సమీప ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం, జూలై 7న ఉదయం 8:30కి నైరుతి గంగా పరివాహక పశ్చిమ బెంగాల్‌ సహా పరిసర ప్రాంతాలను విస్తరించి ఉంది.

Bank Buried In Water: నీటిలో మునిగిపోయిన హిమాచల్ బ్యాంక్.. . కోట్లలో నష్టం అంచనా 

హిమాచల్ ప్రదేశ్‌ను వరదలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో మండి జిల్లాలోని తునాగ్‌ ప్రాంతంలోని రాష్ట్ర సహకార బ్యాంకు పూర్తిగా నీట మునిగింది.

Himachal Pradesh: హిమాచల్‌లో వరద బీభత్సం.. 78 మంది మృతి, 31 మంది గల్లంతు

హిమాచల్‌ ప్రదేశ్‌ను భారీ వర్షాలు, కొండచరియల విరిగిపడటం, ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.

07 Jul 2025
అమరావతి

Quantum Valley Declaration: అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ డిక్లరేషన్ కు ఆమోదం.. ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ డిక్లరేషన్‌"ను ఆమోదిస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.

07 Jul 2025
డీజీసీఏ

Pilots:  డీజీసీఏ కొత్త నిబంధనలు.. విమానయాన రంగంలో కలకలం 

వాణిజ్య విమానాలను నడిపే పైలట్లకు సంబంధించి వైద్యపరీక్షలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA)ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలు విమానయాన రంగ సంస్థల్లో గందరగోళాన్ని కలిగిస్తున్నాయి.

Aadhaar Update : ఆధార్ కార్డులో మార్పులు ఇక ఇంటి వద్ద నుంచే.. ఎప్పుడంటే?

ఆధార్ కార్డ్ లో ఏవైనా పొరపాట్లు ఉన్నాయా? ఇకపై వాటిని సవరించుకోవాలంటే సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే సులభంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం కలుగుతుంది.

Tahawwur Rana: 'అవును.. నేను పాక్‌ ఆర్మీ ఏజెంట్‌నే'.. 26/11 దాడుల్లో తన పాత్రను అంగీకరించిన తహవ్వూర్ రాణా

2008లో జరిగిన ముంబయి ఉగ్రదాడులకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది.

07 Jul 2025
తెలంగాణ

Telangana Ration Card: కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. జూలై 14 నుంచి పంపిణీ ప్రారంభం!

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది.

Jyoti Malhotra: పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రాను ఇన్ఫ్లుయెన్సుర్ గా నియమించుకున్న కేరళ టూరిజం.. ఆర్టీఐలో వెల్లడి..

పాకిస్థాన్‌ కోసం గూఢచర్యం చేశారన్న ఆరోపణలతో అరెస్టైన హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా సంబంధించి విచారణ కొనసాగుతున్న సందర్భంగా ఆమెకు సంబంధించిన అనేక వివాదాస్పద అంశాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

Himachal pradesh: ముఖం స్కాన్ చేసి వెంటనే రేషన్ పంపిణీ - దేశంలో మొట్టమొదటిగా హిమాచల్ ప్రదేశ్‌లో అమలు

ప్రజా పంపిణీ వ్యవస్థలో పెద్ద మార్పుగా, ముఖ ప్రామాణీకరణ విధానాన్ని హిమాచల్ ప్రదేశ్ ప్రారంభించింది.

07 Jul 2025
తెలంగాణ

solar power: 81 గ్రామాలలో బోర్లకు సౌర విద్యుత్‌.. మెగావాట్‌కు సగటున రూ.6 కోట్ల వ్యయం! 

తెలంగాణ వ్యాప్తంగా 81 గ్రామాల్లో సౌరశక్తి ఆధారిత విద్యుత్‌ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది.

07 Jul 2025
తెలంగాణ

Sweet sorghum: జీవ ఇంధనంగా తీపి జొన్న .. ఇథనాల్‌ ఉత్పత్తి వనరుగా అభివృద్ధి.. సాగును భారీగా పెంచాలని కేంద్రం నిర్ణయం 

దేశంలో వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. దీని ఫలితంగా పెట్రోలియం అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

07 Jul 2025
శ్రీశైలం

Srisailam project: శ్రీశైలం ప్రాజెక్టుకు ఉధృతంగా కొనసాగుతున్న వరద ప్రవాహం   

జూరాల,సుంకేశుల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది.

Mangoes Procurement: మామిడి కొనుగోళ్లపై ఏపీ సర్కార్‌ ప్రత్యేక దృష్టి.. మంచి ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు..

చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని మామిడి రైతులకు మద్దతుగా ప్రభుత్వం చేపట్టిన చర్యల వలన ఆశాజనక ఫలితాలు కనిపిస్తున్నాయి.

07 Jul 2025
తెలంగాణ

Btech seats: 171 కళాశాలలు.. 1.14 లక్షల సీట్లు.. ఎప్‌సెట్‌ వెబ్‌ ఆప్షన్లు ప్రారంభం

ఈసారి రాష్ట్రంలోని 171 ప్రభుత్వ,ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కలిపి 1.14 లక్షలకుపైగా బీటెక్‌ సీట్లు ఉన్నట్లు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది.