భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సుప్రీంలో ఊరట.. మైనింగ్ కేసులో బెయిల్ కొనసాగింపు!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మైనింగ్ కేసులో వంశీకి ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన అభ్యర్థనపై బుధవారం విచారణ జరిగింది.
Air India Plane Crash:అహ్మదాబాద్ ఘటన..డ్యూయల్ ఇంజిన్ వైఫల్యం వల్లే ప్రమాదం జరిగిందా?
అహ్మదాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఘోరమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India Plane Crash)పై అధికారులు సీరియస్‌గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Parliament breach: పార్లమెంట్ లోకి దూసుకెళ్లిన నిందితులకు బెయిల్.. కఠిన షరతులు విధించిన హైకోర్టు
2023 డిసెంబర్ 13న చోటుచేసుకున్న పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో అరెస్టైన నీలం ఆజాద్, మహేష్ కుమావత్‌లకు దిల్లీ హైకోర్టు బుధవారం నాడు బెయిల్ మంజూరు చేసింది.
Airport: ప్రతికూల వాతావరణ పరిస్థితులు దృష్ట్యా..శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విమానాల దారి మళ్లింపు
శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినట్లు సమాచారం.
Bhu Bharathi: ప్రతి రైతు దరఖాస్తుపై సమగ్ర పరిశీలన.. భూ భారతి పోర్టల్‌లో డేటా నమోదు
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు రైతుల నుంచి భారీగా దరఖాస్తులు అందిన సంగతి తెలిసిందే.
Himachal Pradesh: ఎడతెగని వర్షాలతో చిగురుటాకులా వణికిపోయిన హిమాచల్‌ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపిలేని వర్షాలు ప్రజల జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
Cereals: భారతదేశంలో తగ్గిన తృణధాన్యాలు,పప్పుధాన్యాల వినియోగం
పుష్కర కాలంలో ప్రజల ఆహారపు అలవాట్లలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నట్టు ఇటీవల విడుదలైన కేంద్ర గణాంకశాఖ ఎన్‌ఎస్‌ఎస్ రిపోర్టు-594 'న్యూట్రిషనల్ ఇన్‌టేక్ ఇన్ ఇండియా' వెల్లడించింది.
Tungabhadra: తుంగభద్రకు భారీగా పెరిగిన నీటిమట్టం.. ఎనిమిదేళ్ల తర్వాత జూన్‌లోనే 70 టీఎంసీల జలాలు
ఎనిమిదేళ్ల విరామం తర్వాత, కర్ణాటక-ఆంధ్రప్రదేశ్‌లకు జీవనాడిగా నిలిచిన తుంగభద్ర ప్రాజెక్టుకు ఈసారి ముందుగానే జలకళ వచ్చింది.
Telangana: మూడు జిల్లాల్లో 100 శాతం మించి రేషన్ పోర్టబిలిటీ
దేశంలో ఎక్కడైనా రేషన్ కార్డు ఉన్నవారు, తాము నివసిస్తున్న ప్రాంతంలోనే రేషన్ సరకులు పొందే అవకాశం కల్పిస్తున్న 'రేషన్ పోర్టబిలిటీ' విధానానికి తెలంగాణ రాష్ట్రంలో మంచి స్పందన లభిస్తోంది.
Telangana: కూరగాయలు,పండ్లు, పూల సాగుతో పలు ప్రయోజనాలు.. రాష్ట్ర ఉద్యాన శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి
ఉద్యాన పంటల సాగును విస్తరించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించవచ్చని, ఈ రంగానికి అనేక అవకాశాలున్నాయని ఉద్యానశాఖ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
Telangana: చేనేత కార్మికుల రుణమాఫీకి రూ.33 కోట్లు విడుదల.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది.
Rain Alert: రాబోయే మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు .. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదు: ఐఎండీ
దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ,ఎన్నో ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి.
Srisailam: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టు నుండి శ్రీశైలానికి 63,156 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.
Jai Shankar: జైశంకర్-క్వాడ్ దేశాల భేటీ.. పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక!
అమెరికాలో నిర్వహించిన క్వాడ్ విదేశాంగ శాఖ మంత్రుల సమావేశంలో భారత్ తరఫున కేంద్రమంత్రి ఎస్. జైశంకర్ పాల్గొన్నారు.
Andhra Pradesh News:పాపికొండల విహారయాత్రకు బ్రేక్.. గోదావరిలో పెరుగుతున్న నీటి మట్టం..
అల్లూరి సీతారామరాజు జిల్లాలో గోదావరి నదిలో నీటి స్థాయి పెరుగుతోంది.
Medaram : మేడారం జాతర షెడ్యూల్ ఫిక్స్.. జనవరి 28 నుండి 31 వరకు ఆధ్యాత్మిక మహోత్సవం!
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మేడారంలో జరిగే మహాజాతర తేదీలు ఖరారయ్యాయి.
Covid Vaccine: COVID-19 తర్వాత మరణాలకు వ్యాక్సిన్ కు సంబంధం లేదు: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
కోవిడ్ మహమ్మారి తర్వాత కొన్ని ఆకస్మిక మరణాల సంఘటనలు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి.
TSRTC: తెలంగాణ ఆర్టీసీలో త్వరలోనే వైఫై సేవలు
తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు వైఫై సేవలను అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్..నేడు పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో బుధవారం, గురువారం రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
Weekly Dress Code: చండీగఢ్‌లో విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ప్రభుత్వ ఉపాధ్యాయులకు వీక్లీ డ్రెస్‌కోడ్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు రోజూ యూనిఫాం ధరించినట్లే, ఇప్పుడు అదే తరహాలో అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకూ వారానికి ఒక్కరోజు ప్రత్యేక డ్రెస్ కోడ్‌ను అమలు చేయాలని చండీగఢ్ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
CM Revanth Reddy: 'నూటికి నూరు శాతం చేస్తాం'.. బాధితులకు రేవంత్ హామీ
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని రసాయన పరిశ్రమలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
Andhrapradesh: గురుకులాల్లో పని చేసేవారికీ గుడ్ న్యూస్.. ఔట్‌సోర్సింగ్ బోధనా సిబ్బంది వేతనాలు పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన గురుకుల విద్యాసంస్థల్లో ఔట్‌సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న బోధనా సిబ్బందికి శుభవార్త అందించింది.
#NewsBytesExplainer: పారిశ్రామిక ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు ఎందుకు జరుగుతాయంటే?
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
B.V. Pattabhiram: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు,మెజీషియన్ బీవీ పట్టాభిరామ్ కన్నుమూత
ప్రముఖ మానసిక శాస్త్రవేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ బీవీ పట్టాభిరామ్ (వయసు 75) ఇక లేరు. సోమవారం రాత్రి ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూశారు.
Supreme Court: సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం.. సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో అధికారిక రిజర్వేషన్లు
75 ఏళ్ల చారిత్రాన్ని కలిగిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
Vangalapudi Anitha: సొంత నియోజకవర్గంలో ఏపీ హోంమంత్రి అనితకు చేదు అనుభవం
విద్య ప్రతి ఒక్కరి మౌలిక హక్కు. అయితే, విద్యా రంగం వ్యాపారరంగంగా మారిపోతున్న ఈ కాలంలో, మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వ పాఠశాలలే దిక్కు.
Ramachandra Rao: బీజేపీ నాయకుడిని కాదు... కార్యకర్తను మాత్రమే.. రామచంద్రరావు స్పష్టత!
తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావు కార్యకర్తలే పార్టీ శక్తికేంద్రమని స్పష్టం చేశారు.
Medigadda Barrage: గోదావరిలో ఉధృతంగా వరద.. మేడిగడ్డ గేట్లు ఎత్తివేసిన అధికారులు!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లి గ్రామ పరిధిలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ వరద ఉధృతి పెరుగుతోంది.
TG News: పాశమైలారం ఘటనను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మానవహక్కుల కమిషన్
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (హెచ్‌ఆర్సీ) స్వయంగా చర్య తీసుకుంది.
Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. కొత్త క్రీడా విధానానికి మంత్రివర్గం ఆమోదం
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.
YS Jagan: సింగయ్య మృతి కేసు.. ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్‌కు ఊరట!
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాత్కాలికంగా ఊరట లభించింది.
Air India flight: 900 అడుగుల కిందికి దిగిన ఎయిర్ ఇండియా విమానం సంచలనం.. డీజీసీఏ విచారణ
అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ గత నెల కుప్పకూలిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.
Petrol, diesel ban: దిల్లీలో పాత వాహనాలకు పెట్రోల్, డీజిల్ నిషేధం.. కఠినంగా అమలవుతున్న నిబంధనలు!
వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు దిల్లీదిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
IAF: మూడు యుద్ధాల్లో ఉపయోగించిన భారత వైమానిక దళం రన్‌వేను అమ్మేసిన తల్లీకొడుకులు..!
భారత స్వాతంత్ర్యం అనంతరం మూడు ప్రధాన యుద్ధాల్లో కీలక పాత్ర పోషించిన ఓ రన్‌వే అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిన విషాదకర ఘటన పంజాబ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
Navi Mumbai: మూడేళ్లుగా ఫ్లాట్‌లో బందీ.. స్వీయ నిర్బంధం విధించుకున్న టెకీ!
తల్లిదండ్రులు,సోదరుడి మృతితో కలిగిన మానసిక దుఃఖం ఒక టెకీ జీవితాన్ని తీవ్ర నిరాశ, నిస్సహాయత వైపు నడిపింది.
Sugar mill: షుగర్ మిల్‌ను ముంచెత్తిన వరదలు..కరిగిపోయిన రూ.50 కోట్ల విలువైన పంచదార
దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Revanthreddy: ఊహాజనిత సమాధానాలు చెప్పొద్దు.. పాశమైలారం ఘటనపై సీఎం రేవంత్ సీరియస్
పాశమైలారంలోని ప్రమాద స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించి పరిశీలించారు.
Rs.100 crores road: రూ.100 కోట్లు ఖర్చు చేసి రోడ్డు.. కానీ రోడ్డుకి మధ్యలో చెట్లు వదిలేశారు!
బిహార్ రాష్ట్రంలోని పట్నా-గయా ప్రధాన రహదారిపై ఉన్న జహానాబాద్‌లో తాజాగా సుమారు 7.48 కిలోమీటర్ల పొడవులో కొత్త రోడ్డు నిర్మించారు.
AP BJP: రాష్ట్ర బిజెపి చరిత్రలో నూతన అధ్యాయం...నూతన అధ్యకులుగా PVN మాధవ్
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది.
Babli Project:బాబ్లీ గేట్ల ఎత్తివేత.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
గోదావరి నదిపై మహారాష్ట్రలో నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టులోని గేట్లను అధికారులు ఎత్తివేశారు.