భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Kolkata: కోల్‌కతాలో మరో దారుణ ఘటన.. న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం!
కోల్‌కతాలోని ఒక ప్రఖ్యాత లా కళాశాలలో భయానక ఘటన చోటుచేసుకుంది.
YS Jagan: సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్‌పై తొందరపాటు చర్యలొద్దు.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లాలోని రెంటపాళ్ల గ్రామంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనపై దాఖలైన కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించింది.
Air India plane crash: విమాన ప్రమాద బాధితుల కోసం టాటా గ్రూప్ రూ.500 కోట్లతో ట్రస్ట్..!
అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నేపథ్యంలో టాటా గ్రూప్ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.
Tourism Conclave Tech AI 2.0: ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక గమ్యంగా మార్చడమే ప్రభుత్వం లక్ష్యం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా బడ్జెట్ కేటాయింపులు, విధాన రూపకల్పన, అమలులో వేగాన్ని పెంచుతోంది.
Adilabad: పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న కుంటాల
వానాకాలంలో వెల్లువెత్తే నీటిని సొగసుగా జాలువార్చే కుంటాల జలపాతమిది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలంలో ఉంది.
Rapid Ragi: 'ర్యాపిడ్ రాగి'.. ఇక్రిశాట్ నుంచి మరో నూతన వంగడం.. 68 రోజుల్లోనే పంట చేతికి..
ఆహారపు అలవాట్లు మారటంతో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న ఈ కాలంలో... పోషక విలువలతో కూడిన చిరుధాన్యాలు మార్గదర్శకంగా మారుతున్నాయి.
Air India: ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. టిష్యూ పేపర్‌పై బెదిరింపు సందేశం
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు ఉదయం పెద్ద కలకలం ఏర్పడింది.
Amit Shah: తమిళనాడులో ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది: అమిత్ షా
తమిళనాడులో 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే తన ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించింది.
Ahmedabad : అహ్మదాబాద్‌లో రథయాత్రలో అపశృతి.. అదుపు తప్పిన ఏనుగు.. తొక్కిసలాట
గుజరాత్‌లోని గోల్‌వాడలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ఇవాళ ఉదయం ఒక ఏనుగు హఠాత్తుగా అదుపు తప్పి కలకలం సృష్టించిన సంఘటన జరిగింది.
Revanth Reddy: కాలేజీల్లో డ్రగ్స్ దొరికితే యాజమాన్యాలపై చర్యలు తప్పవు: సీఎం రేవంత్ రెడ్డి
ఒకప్పుడు ఉద్యమాలకు ఆధారంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మాదక ద్రవ్యాల ముప్పుకు గురికావద్దనే సంకల్పంతో "ఈగల్ (Eagle)" అనే ప్రత్యేక బలగాన్ని ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Andhrapradesh: ఏపీలోని పలు ప్రాంతాల్లో మూడ్రోజులపాటు భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలు జారీ..
వాయువ్య బంగాళాఖాతం తీరాన్ని ఆనుకొని ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఓ అల్పపీడన పరిస్థితి ఏర్పడిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది.
Telangana: సుపరిపాలనకు నూతన ఆవిష్కరణలు.. డిజిటల్ రూపంలోకి తెలంగాణ కేబినెట్ ఫైల్స్
తెలంగాణ ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా రంగంలో కీలకమైన సంస్కరణలు చేపడుతోంది.
Karnataka: కర్ణాటకలో ఐదు పులుల మృతి కలకలం - విషప్రయోగమే కారణమా?
కర్ణాటకలోని మలేమహదేశ్వర హిల్స్‌లోని హూగ్యం అటవీ పరిధిలో వన్యప్రాణులపై కర్కశంగా ప్రవర్తించిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
Andhra Pradesh: విజయవాడ-గుంటూరు మార్గంలో మూడో రైల్వేలైన్.. రూ.1,200 కోట్లతో ప్రతిపాదనలు.. రైల్వేబోర్డు ఆమోదానికి డీపీఆర్
విజయవాడ నుండి గుంటూరు వరకు మూడో రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి కేంద్రం నుంచి అనుమతి త్వరలోనే రావొచ్చని సమాచారం.
Tulbul project: తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టు పునరుద్ధరణకు భారత్ సై!
పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌కు గట్టి సంకేతం ఇవ్వాలన్న ఉద్దేశంతో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.
Mata Vaishno Devi: వైష్ణోదేవి కొత్త ట్రెక్కింగ్ రూట్‌లో విరిగిన కొండచరియలు
జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లేందుకు తాజాగా అభివృద్ధి చేసిన ట్రెక్కింగ్ మార్గంలో ఈరోజు కొండచరియలు కూలిన ఘటన చోటు చేసుకుంది.
Air India: ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత పెరిగిన విమానాల భయం.. చికిత్స కోసం భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్న ప్రజలు
ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 కూలిపోయిన తర్వాత, ప్రజలకు విమాన ప్రయాణం పట్ల భయం గణనీయంగా పెరిగింది.
Air India Plane Crash: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం: బ్లాక్‌బాక్స్ డేటా డౌన్‌లోడ్ ప్రక్రియ పూర్తి
అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న హృదయ విదారకమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.
Andhra Weather: రాగల 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ కి ముసురు పట్టింది. ఇప్పటికే వానలు దంచికొడుతుండగా.. వర్షాలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని వెదర్ అప్ డేట్ వచ్చింది.
Telangana: రీల్స్ పిచ్చితో రైలు పట్టాలపై కారు నడిపిన యువతి.. గంటపాటు రైళ్లకు అంతరాయం
రీల్స్ మోజులో ఓ యువతి రైలు పట్టాలపై కారు నడిపిన ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Rajnath Singh: పహల్గాం ప్రస్తావన లేని SCO పత్రంపై సంతకం చేయనన్న భారత రక్షణ మంత్రి
చైనాలో పర్యటనలో ఉన్న భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సదస్సులో పాల్గొన్నారు.
India-Pakistan: పాక్ తప్పుడు ప్రచారం వెలుగులోకి.. ఐరాసలో భారత్ ఘాటు కౌంటర్
భారత్‌ను నిరంతరం విమర్శిస్తూ అంతర్జాతీయ వేదికలపై తప్పుడు ప్రచారం ద్వారా ఇతర దేశాలను దారి తప్పించేందుకు ప్రయత్నించే పాకిస్థాన్‌కు (Pakistan) మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Adilabad: ఈ ఉపాధ్యాయుడి సంకల్పం.. ఏకంగా బడి తీరునే మార్చేసింది
ఒక ఉపాధ్యాయుని కృషితో ఒక గ్రామ పాఠశాల రూపమే మారిపోయింది.
civil supply corporation: యాసంగి మిగులు ధాన్యంపై పౌరసరఫరాల సంస్థ తర్జనభర్జన
ఈ సంవత్సరం యాసంగి (రబీ) సీజన్‌లో గత సీజన్లతో పోలిస్తే ధాన్యం సేకరణ విపరీతంగా పెరిగింది.
Aashadam Bonalu 2025: గోల్కొండ కోటపై జగదాంబిక ఎల్లమ్మకు తొలి బోనం.. నెల రోజులు నగరంలో సందడే సందడి ..
హైదరాబాద్ నగరాన్ని ఆధ్యాత్మిక ఉత్సాహంతో నింపే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు గురువారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి.
Andhra Pradesh: అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన గజేంద్రసింగ్ షెకావత్, పవన్ కల్యాణ్
రాజమహేంద్రవరం నగరంలో ప్రారంభమవుతున్నఅఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల మంత్రిగజేంద్రసింగ్ షెకావత్,ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు.
Uttarakhand: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 10 మంది గల్లంతు
ఉత్తరాఖండ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న బస్సు అలకనంద నదిలో పడిపోయింది.
Cognizant: విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ఒక శుభవార్త వెలువడింది. ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.
Jurala Project: జూరాలకు కొనసాగుతున్న భారీ వరద.. 12 గేట్లు ఎత్తివేత
ఎగువ కృష్ణా లోయ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.
Himachal pradesh: హిమాచల్‌ప్రదేశ్‌ను ముంచెత్తిన వరదలు ఇద్దరు మృతి.. 20 మంది గల్లంతు
హిమాచల్ ప్రదేశ్‌ను ముంచెత్తిన తీవ్రమైన వర్షాలు భారీగా నష్టాన్ని కలిగించాయి.
Chandrababu: 'వైకాపా పాలనను మర్చిపోయి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవ్వండి'.. పెట్టుబడిదారులకు సీఎం చంద్రబాబు భరోసా
వైసీపీ పాలనలో ఎదురైన చేదు అనుభవాలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులను కోరారు.
Metro : పుణే మెట్రోకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ - హైదరాబాద్ మెట్రో విస్తరణకు నై!
మహారాష్ట్రలోని పుణే నగరానికి మెట్రో రైలు విస్తరణకు కేంద్ర మంత్రి వర్గంఆమోదం తెలుపగా, హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ ప్రతిపాదనలను మాత్రం పట్టించుకోలేదు.
10th Exams: 'పది' పరీక్షలు ఏడాదికి రెండు సార్లు.. 2026 నుంచి సీబీఎస్‌ఈ నూతన విధానం
కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) పదో తరగతి పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించనున్నట్టు ప్రకటించింది.
Sitaare Zameen Par: 'సితారే జమీన్ పర్'కు రాష్ట్రపతి ప్రశంసలు!
ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'సితారే జమీన్ పర్'ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీక్షించారు.
History of Emergency: ఎమర్జెన్సీకి 50 ఏళ్లు.. భారత చరిత్రలోని చీకటి అధ్యాయం ఇదే!
దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యవసర పరిస్థితిని చీకటి రోజుగా అభివర్ణిస్తారు.
YS Jagan: చిలీ సింగయ్య మృతి కేసు.. హైకోర్టులో వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్!
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో చిలీ సింగయ్య మృతి కేసులో ఆయన పిటిషన్ పెట్టారు.
Bikram Majithia: డ్రగ్స్ కేసులో పంజాబ్ మాజీ మంత్రి విక్రమ్ మజీతియా అరెస్టు!
పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన 2021 నాటి డ్రగ్స్ కేసులో శిరోమణి అకాలి దళ్ (SAD) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి విక్రమ్ సింగ్ మజీతియాను అరెస్టు చేసినట్లు సమాచారం.
Smart agriculture: మన పంటలకు నూతన శకం.. స్మార్ట్ వ్యవసాయం వచ్చేస్తోంది!
పోలంలో నేల నాణ్యత, పంట ఎదుగుదల, చీడపీడల ఉనికిని ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్వయంచాలకంగా స్కాన్ చేస్తుంది.
Telangana: గ్రామపంచాయతీ ఎన్నికలు 90 రోజుల్లోనే జరపాలి.. హైకోర్ట్ ఆదేశం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్ట్ బుధవారం కీలక తీర్పును వెలువరించింది.
F 35B Fighter Jet: తిరువనంతపురంలో నిలిచిన బ్రిటన్ ఎఫ్-35.. 10 రోజులుగా రన్‌వే పైనే!
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాల్లో ఒకటైన బ్రిటన్ ఎఫ్-35బీ (F-35B) ఫైటర్ జెట్ ప్రస్తుతం కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఉంది.